వెబ్ దునియా
హైదరాబాద్ బిర్యానీ అదుర్స్... 'మలింగ' ముంబయి ఇండియాకు 'బాహుబలి'... సచిన్ ...
వెబ్ దునియా
అబ్బో..! హైదరాబాద్ బిర్యానీ సూపర్.. నా దృష్టిలో దానికి మించింది లేదు. ఎప్పుడు ఇక్కడకు వచ్చినా హైదరాబాద్ బిర్యానీ తినాల్సిందే.. నేను ఒక్కడినే కాదు జట్టు మొత్తం.. అంటూ బిర్యానీని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మంగళవారం గేమింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్లు అంబటి రాయుడు, ...
హైదరాబాదీలతో బిర్యానీ గురించే...సాక్షి
మా చర్చంతా బిర్యానీపైనే: సచిన్ఆంధ్రజ్యోతి
ముంబై 'బాహుబలి' గురించి చెప్పిన సచిన్‌టెండుల్కర్!Oneindia Telugu
Namasthe Telangana
Kandireega
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అబ్బో..! హైదరాబాద్ బిర్యానీ సూపర్.. నా దృష్టిలో దానికి మించింది లేదు. ఎప్పుడు ఇక్కడకు వచ్చినా హైదరాబాద్ బిర్యానీ తినాల్సిందే.. నేను ఒక్కడినే కాదు జట్టు మొత్తం.. అంటూ బిర్యానీని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మంగళవారం గేమింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్లు అంబటి రాయుడు, ...
హైదరాబాదీలతో బిర్యానీ గురించే...
మా చర్చంతా బిర్యానీపైనే: సచిన్
ముంబై 'బాహుబలి' గురించి చెప్పిన సచిన్‌టెండుల్కర్!
Oneindia Telugu
నేనూ అమ్మాయినే, నాకూ కోరికలు ఉంటాయి: సానియా మీర్జా
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాను క్రీడాకారిణి అయినంత మాత్రాన తనకు మిగతా యువతుల వలె కోరికలు, ఆకాంక్షలు ఉండయని అనుకోవద్దని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తాను క్రీడాకారిణిని అయినప్పటికీ అంతకంటే ముందు ఆడపిల్లనని చెప్పారు. ఆమె ఢిల్లీలోని ఐఐజెడబ్ల్యూ ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ దుస్తులు, నగలలో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
క్రీడాకారిణి అయితే మోడ్రన్ దుస్తులను ఇష్టపడకూడదా? : సానియా మీర్జావెబ్ దునియా
ఆఫ్ దీ ఫీల్డ్‌లో సానియా మీర్జా జోరుఆంధ్రజ్యోతి
మొదట నేను అమ్మాయిని...ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాను క్రీడాకారిణి అయినంత మాత్రాన తనకు మిగతా యువతుల వలె కోరికలు, ఆకాంక్షలు ఉండయని అనుకోవద్దని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తాను క్రీడాకారిణిని అయినప్పటికీ అంతకంటే ముందు ఆడపిల్లనని చెప్పారు. ఆమె ఢిల్లీలోని ఐఐజెడబ్ల్యూ ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ దుస్తులు, నగలలో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
క్రీడాకారిణి అయితే మోడ్రన్ దుస్తులను ఇష్టపడకూడదా? : సానియా మీర్జా
ఆఫ్ దీ ఫీల్డ్‌లో సానియా మీర్జా జోరు
మొదట నేను అమ్మాయిని...
ఆంధ్రజ్యోతి
ప్రొ కబడ్డీ లీగ్-2లో హైడ్రామా
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్-2లో సొంతగడ్డపై పోరును తెలుగు టైటాన్స్ డ్రాతో ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో మంగళవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ 39-39తో డ్రా చేసుకుంది. దీంతో ఇరు జట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. సులభంగా నెగ్గే దశ నుంచి.. ఓటమి దారిలోకి వెళ్లిన తెలుగు ...
తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టైసాక్షి
నగరంలో సచిన్ సందడి, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్Oneindia Telugu
నేడు సచిన్ రాకVaartha
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్-2లో సొంతగడ్డపై పోరును తెలుగు టైటాన్స్ డ్రాతో ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో మంగళవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ 39-39తో డ్రా చేసుకుంది. దీంతో ఇరు జట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. సులభంగా నెగ్గే దశ నుంచి.. ఓటమి దారిలోకి వెళ్లిన తెలుగు ...
తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై
నగరంలో సచిన్ సందడి, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్
నేడు సచిన్ రాక
నేటి నుంచి ముక్కోణపు సిరీస్
సాక్షి
చెన్నై: సీనియర్ జట్లలో చోటు కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లకు ఓ మంచి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 'ఎ' జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. నేడు చెపాక్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ శుక్రవారం ఆడుతుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి ...
కొదమ సింహాల పోరుAndhrabhoomi
త్రిముఖ పోరుకు రెడీ..!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: సీనియర్ జట్లలో చోటు కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లకు ఓ మంచి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 'ఎ' జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. నేడు చెపాక్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ శుక్రవారం ఆడుతుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి ...
కొదమ సింహాల పోరు
త్రిముఖ పోరుకు రెడీ..!
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట
సాక్షి
వాషింగ్టన్ : సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా జంట 2-6, 6-1, 10-3తో ఆండీ ముర్రే (బ్రిటన్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్‌లో వెంటనే తేరుకొని ...
ఫ్లోరిన్ మెర్జ్ జోడీ సిటీ ఓపెన్ టోర్నీ క్వార్టర్స్‌లో బోపన్న జోడీఆంధ్రజ్యోతి
ముర్రే జోడిపై బోపన్న జంట గెలుపుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్ : సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా జంట 2-6, 6-1, 10-3తో ఆండీ ముర్రే (బ్రిటన్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్‌లో వెంటనే తేరుకొని ...
ఫ్లోరిన్ మెర్జ్ జోడీ సిటీ ఓపెన్ టోర్నీ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
ముర్రే జోడిపై బోపన్న జంట గెలుపు
వెబ్ దునియా
వరల్డ్ కప్ 2019లో రీఎంట్రీ ఖాయం : క్రికెటర్ శ్రీశాంత్ ధీమా
వెబ్ దునియా
2019లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో రీ ఎంట్రీ ఖాయమని కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి శ్రీశాంత్‌తో సహా ఇతర క్రికెటర్లను ఢిల్లీ పాటియాలా కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి శ్రీశాంత్ వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ ...
ప్రపంచకప్‌లో ఆడతా శ్రీశాంత్ ఆత్మవిశ్వాసంప్రజాశక్తి
'వచ్చే ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున ఆడతా'thatsCricket Telugu
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలి: చాందీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2019లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో రీ ఎంట్రీ ఖాయమని కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి శ్రీశాంత్‌తో సహా ఇతర క్రికెటర్లను ఢిల్లీ పాటియాలా కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి శ్రీశాంత్ వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ ...
ప్రపంచకప్‌లో ఆడతా శ్రీశాంత్ ఆత్మవిశ్వాసం
'వచ్చే ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున ఆడతా'
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలి: చాందీ
సాక్షి
వాన్ డెర్ బర్గ్ ప్రపంచ రికార్డు
సాక్షి
రష్యాలో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ కామెరాన్ వాన్ డెర్ బర్గ్ 26.62 సెకన్లలో లక్ష్యానికి చేరి... 26.67 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. ఈ పోటీల్లో ఇప్పటివరకు ఐదు కొత్త ప్రపంచ ...
స్విమ్మింగ్‌లో రికార్డు.. ఆపై రికార్డుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
రష్యాలో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ కామెరాన్ వాన్ డెర్ బర్గ్ 26.62 సెకన్లలో లక్ష్యానికి చేరి... 26.67 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. ఈ పోటీల్లో ఇప్పటివరకు ఐదు కొత్త ప్రపంచ ...
స్విమ్మింగ్‌లో రికార్డు.. ఆపై రికార్డు
సాక్షి
డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?
సాక్షి
గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం డైరీలోని ఓ పేజీలో ఆమె 'మై లాస్ట్ నోట్' పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు ...
బయట పడ్డ రిషితేశ్వరి డైరీలో ఎవరా మిస్టర్ ఎక్స్..NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం డైరీలోని ఓ పేజీలో ఆమె 'మై లాస్ట్ నోట్' పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు ...
బయట పడ్డ రిషితేశ్వరి డైరీలో ఎవరా మిస్టర్ ఎక్స్..
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
సాక్షి
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండులో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.5.30 లక్షలు, ఓ ఇండికా కారు, రెండు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ...
ఇంకా మరిన్ని »

నిమ్స్ వైద్యుల వినూత్న నిరసన
సాక్షి
పంజగుట్ట: నిమ్స్‌కు నష్టం వాటిల్లే చర్యలు తీసుకోకుండా, ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడేలా యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని నిమ్స్ ఆసుపత్రి ఫ్యాకల్టీ అసోసియేషన్ మంగళవారం ఆసుపత్రిలోని గాంధీ చిత్రపటానికి గులాబీలు సమర్పించి వేడుకుంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన ...
నేటి నుంచి నిమ్స్ వైద్యుల ఆందోళనఆంధ్రజ్యోతి
ఆందోళనకు దిగిన నిమ్స్ వైద్యులుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పంజగుట్ట: నిమ్స్‌కు నష్టం వాటిల్లే చర్యలు తీసుకోకుండా, ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడేలా యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని నిమ్స్ ఆసుపత్రి ఫ్యాకల్టీ అసోసియేషన్ మంగళవారం ఆసుపత్రిలోని గాంధీ చిత్రపటానికి గులాబీలు సమర్పించి వేడుకుంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన ...
నేటి నుంచి నిమ్స్ వైద్యుల ఆందోళన
ఆందోళనకు దిగిన నిమ్స్ వైద్యులు
沒有留言:
張貼留言