Oneindia Telugu
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 22 మంది మృతి
Oneindia Telugu
హర్దా: మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. Madhya Pradesh.
మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి
మధ్యప్రదేశ్‌లో రెండు రైలు ప్రమాదాలు.. భారీగా ప్రాణ నష్టం..? ఇప్పటికి 12 మృతదేహాల ...వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రైలు ప్రమాదాల్లో 30 మంది మృతిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 35 వార్తల కథనాలు »
Oneindia Telugu
హర్దా: మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. Madhya Pradesh.
మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్‌లో రెండు రైలు ప్రమాదాలు.. భారీగా ప్రాణ నష్టం..? ఇప్పటికి 12 మృతదేహాల ...
మధ్యప్రదేశ్ రైలు ప్రమాదాల్లో 30 మంది మృతి
Oneindia Telugu
మళ్లీ అశ్లీల వెబ్‌సైటు!
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4: ఇంటర్నెట్‌లో అశ్లీల, హాస్య వెబ్‌సైట్లను నిషేధించడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం తన నిర్ణయాన్ని సవరించుకుంది. బాలలపై అశ్లీలతను చూపే వెబ్‌సైట్లను తప్ప మిగిలిన వాటిపై నిషేధం ఎత్తివేసింది. 857 అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధించడంతో సామాజిక మాధ్యమంలో, ఇతర వేదికలపై నుంచి తీవ్ర ...
అశ్లీల వెబ్‌సైట్ల బ్లాక్.. విమర్శల జడివానతో వెనక్కి తగ్గిన కేంద్రం...వెబ్ దునియా
పోర్న్‌సైట్స్ నిషేధంపై పునరాలోచనలో కేంద్రంఆంధ్రజ్యోతి
'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే!సాక్షి
Telugupopular
Oneindia Telugu
అన్ని 35 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4: ఇంటర్నెట్‌లో అశ్లీల, హాస్య వెబ్‌సైట్లను నిషేధించడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం తన నిర్ణయాన్ని సవరించుకుంది. బాలలపై అశ్లీలతను చూపే వెబ్‌సైట్లను తప్ప మిగిలిన వాటిపై నిషేధం ఎత్తివేసింది. 857 అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధించడంతో సామాజిక మాధ్యమంలో, ఇతర వేదికలపై నుంచి తీవ్ర ...
అశ్లీల వెబ్‌సైట్ల బ్లాక్.. విమర్శల జడివానతో వెనక్కి తగ్గిన కేంద్రం...
పోర్న్‌సైట్స్ నిషేధంపై పునరాలోచనలో కేంద్రం
'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే!
సాక్షి
సోమనాథ్ భారతీ వ్యాఖ్యలపై దుమారం
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పోలీసు వ్యవస్థ ఆప్ చేతికి వచ్చిన నాడే 'అందమైన మహిళల'కు రక్షణ ఉంటుందంటూ ఢిల్లీ మాజీ న్యాయ మంత్రి సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. వారికి ఆప్ ప్రభుత్వం పూర్తిగా రక్షణగా నిలుస్తుందని, అప్పుడు 'అందమైన మహిళలు' అర్ధరాత్రి కూడా బయటకు వెళ్లడానికి వీలు కలుగుతుందని సోమవారం భారతి ...
అందమైన మహిళలు అర్ధరాత్రైనా తిరగొచ్చుఆంధ్రజ్యోతి
నా భర్తకు అందమైన స్త్రీలంటే ఇష్టం: మాజీ మంత్రి భార్యOneindia Telugu
'అందమైన ఆడవాళ్లు అర్థరాత్రులూ తిరగాలంటే..'సాక్షి
News Articles by KSR
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పోలీసు వ్యవస్థ ఆప్ చేతికి వచ్చిన నాడే 'అందమైన మహిళల'కు రక్షణ ఉంటుందంటూ ఢిల్లీ మాజీ న్యాయ మంత్రి సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. వారికి ఆప్ ప్రభుత్వం పూర్తిగా రక్షణగా నిలుస్తుందని, అప్పుడు 'అందమైన మహిళలు' అర్ధరాత్రి కూడా బయటకు వెళ్లడానికి వీలు కలుగుతుందని సోమవారం భారతి ...
అందమైన మహిళలు అర్ధరాత్రైనా తిరగొచ్చు
నా భర్తకు అందమైన స్త్రీలంటే ఇష్టం: మాజీ మంత్రి భార్య
'అందమైన ఆడవాళ్లు అర్థరాత్రులూ తిరగాలంటే..'
Oneindia Telugu
బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 4 : లోక్‌సభ నుంచి 25 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు చేతికి నల్లరిబ్బెన్లు కట్టుకుని నిరసనకు దిగిన విషయం ...
'మోదీ.. మన్ కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను'సాక్షి
పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : సోనియా గాంధీ ధ్వజంవెబ్ దునియా
ఎన్డీఏపై విరుచుకుపడిన సోనియా, మన్మోహన్, రాహుల్Oneindia Telugu
NTVPOST
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 4 : లోక్‌సభ నుంచి 25 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు చేతికి నల్లరిబ్బెన్లు కట్టుకుని నిరసనకు దిగిన విషయం ...
'మోదీ.. మన్ కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను'
పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : సోనియా గాంధీ ధ్వజం
ఎన్డీఏపై విరుచుకుపడిన సోనియా, మన్మోహన్, రాహుల్
Oneindia Telugu
పాకిస్థాన్ మైనార్టీలకు భారత్ పౌరసత్వం
Oneindia Telugu
న్యూఢిల్లీ: వేధింపపులు తట్టుకోలేక భారత్ లో తలదాచుకున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మైనార్టీలను తాము ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు అన్నారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. వారు ఇప్పటికే ...
బంగ్లా, పాక్ శరణార్ధులకు భారత పౌరసత్వంVaartha
'పాక్ , బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వేధింపపులు తట్టుకోలేక భారత్ లో తలదాచుకున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మైనార్టీలను తాము ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు అన్నారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. వారు ఇప్పటికే ...
బంగ్లా, పాక్ శరణార్ధులకు భారత పౌరసత్వం
'పాక్ , బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'
Oneindia Telugu
ముంబై దాడికి మా దేశంలోనే ప్లాన్: పాక్ మాజీ డీజీ
Oneindia Telugu
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: 11/26 ముంబై ఉగ్ర దాడికి పాకిస్థాన్ కు సంబంధం ఉందని ఆ దేశానికి చెందిన మాజీ అధికారి అంగీకరించాడు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మరో సారి వెలుగు చూసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. ముంబై 11/26 ఉగ్రదాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం ...
'ముంబై దాడికి మా దేశంలోనే కుట్ర'సాక్షి
26/11 ముంబై దాడుల గుట్టు విప్పిన పాక్ మాజీ ఛీఫ్Telugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: 11/26 ముంబై ఉగ్ర దాడికి పాకిస్థాన్ కు సంబంధం ఉందని ఆ దేశానికి చెందిన మాజీ అధికారి అంగీకరించాడు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మరో సారి వెలుగు చూసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. ముంబై 11/26 ఉగ్రదాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం ...
'ముంబై దాడికి మా దేశంలోనే కుట్ర'
26/11 ముంబై దాడుల గుట్టు విప్పిన పాక్ మాజీ ఛీఫ్
వెబ్ దునియా
ఇసిస్‌లో పెరుగుతున్న భారతీయుల సంఖ్య... ఇప్పటికే ఆరుగురి మృత్యువాత
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు భారతీయులు ఈ ఉగ్రవాద సంస్థ సభ్యత్వం పుచ్చుకున్నారు. దీంతో ఈ సంస్థలో పని చేసే భారతీయుల సంఖ్య 13కు చేరింది. అయితే, వీరిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ...
ఐఎస్ఐఎస్ లో 13 మంది భారతీయులుOneindia Telugu
ఐఎస్ ఉగ్రవాద సంస్థలోకి మరో ముగ్గురు భారతీయులు!ఆంధ్రజ్యోతి
ఇస్లామిక్ స్టేట్ లోకి 13 మంది భారతీయులు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు భారతీయులు ఈ ఉగ్రవాద సంస్థ సభ్యత్వం పుచ్చుకున్నారు. దీంతో ఈ సంస్థలో పని చేసే భారతీయుల సంఖ్య 13కు చేరింది. అయితే, వీరిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ...
ఐఎస్ఐఎస్ లో 13 మంది భారతీయులు
ఐఎస్ ఉగ్రవాద సంస్థలోకి మరో ముగ్గురు భారతీయులు!
ఇస్లామిక్ స్టేట్ లోకి 13 మంది భారతీయులు!
Oneindia Telugu
స్కూల్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి
Oneindia Telugu
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో మహిళలు, యువతులు ముఖ్యంగా చిన్నారులకు రక్షణ లేకుండా పోతున్నది. మూడు సంవత్సరాల బాలిక మీద ఒక ప్రసిద్ది చెందిన స్కూల్ లో లైంగిక దాడి జరిగింది. అణ్యంపుణ్యం తెలియని ఆ చిన్నారి బాధను తట్టుకోలేక విలవిలలాడుతున్నది. బెంగళూరు నగరంలోని ఇందిరానగరలో జరిగిన ఈ సంఘటన ...
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడిసాక్షి
మూడేళ్ల బాలికపై లైంగిక దాడి... ఆసుపత్రికి తరలింపువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో మహిళలు, యువతులు ముఖ్యంగా చిన్నారులకు రక్షణ లేకుండా పోతున్నది. మూడు సంవత్సరాల బాలిక మీద ఒక ప్రసిద్ది చెందిన స్కూల్ లో లైంగిక దాడి జరిగింది. అణ్యంపుణ్యం తెలియని ఆ చిన్నారి బాధను తట్టుకోలేక విలవిలలాడుతున్నది. బెంగళూరు నగరంలోని ఇందిరానగరలో జరిగిన ఈ సంఘటన ...
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
మూడేళ్ల బాలికపై లైంగిక దాడి... ఆసుపత్రికి తరలింపు
ఆంధ్రజ్యోతి
థానేలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
ఆంధ్రజ్యోతి
థానే, ఆగస్టు 4: మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక ...
థానేలో భవనం కూలి 11మంది మృతిసాక్షి
థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణంOneindia Telugu
థానేలో మూడంతస్తుల భవనం కూలి 11 మంది మృతి..వెబ్ దునియా
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
థానే, ఆగస్టు 4: మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక ...
థానేలో భవనం కూలి 11మంది మృతి
థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం
థానేలో మూడంతస్తుల భవనం కూలి 11 మంది మృతి..
Andhrabhoomi
ఆంధ్రకు హోదా సంక్లిష్ట సమస్యే
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పించటం క్లిష్టమైన సమస్యగా మారిందని, దీనికి పరిష్కారాన్ని 14వ ఆర్థిక సంఘంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. ఆంధ్రకు హోదా కల్పించే అంశాన్ని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చకపోవటం వల్లే సమస్య ...
తెలుగు ఎంపీల ఆందోళనకి వెంకయ్య మద్దతు, క్లిష్టమైంది.. హోదాపై వివరణOneindia Telugu
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయం.. రాజ్‌నాథ్ : ప్రత్యేక హోదా చట్టంలో లేదు ...వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుందిTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పించటం క్లిష్టమైన సమస్యగా మారిందని, దీనికి పరిష్కారాన్ని 14వ ఆర్థిక సంఘంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. ఆంధ్రకు హోదా కల్పించే అంశాన్ని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చకపోవటం వల్లే సమస్య ...
తెలుగు ఎంపీల ఆందోళనకి వెంకయ్య మద్దతు, క్లిష్టమైంది.. హోదాపై వివరణ
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయం.. రాజ్‌నాథ్ : ప్రత్యేక హోదా చట్టంలో లేదు ...
తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది
沒有留言:
張貼留言