ఆంధ్రజ్యోతి
సుప్రీంలో మోహన్‌బాబుకు ఊరట
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): 'పద్మశ్రీ' కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేసినందుకు స్వచ్ఛందంగా దాన్ని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు ఇచ్చేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇకపై దుర్వినియోగపరచబోమని మోహన్‌బాబు తరఫు న్యాయవాది రామకృష్ణప్రసాద్ ...
పద్మశ్రీపై ముగిసిన వివాదంమోహన్‌బాబుకు ఊరటప్రజాశక్తి
పద్మశ్రీపై మోహన్‌బాబుకు ఊరటNamasthe Telangana
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరటసాక్షి
Kandireega
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): 'పద్మశ్రీ' కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేసినందుకు స్వచ్ఛందంగా దాన్ని తిరిగి రాష్ట్రపతి భవన్‌కు ఇచ్చేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇకపై దుర్వినియోగపరచబోమని మోహన్‌బాబు తరఫు న్యాయవాది రామకృష్ణప్రసాద్ ...
పద్మశ్రీపై ముగిసిన వివాదంమోహన్‌బాబుకు ఊరట
పద్మశ్రీపై మోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి
ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి
సాక్షి
''చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది'' అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'పులి'. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.
చెన్నైకి వస్తే పుట్టింటికి వచ్చినట్టే: శ్రీదేవిఆంధ్రజ్యోతి
తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్వెబ్ దునియా
విజయ్ పులి ఆడియో ఆవిష్కరణTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
''చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది'' అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'పులి'. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.
చెన్నైకి వస్తే పుట్టింటికి వచ్చినట్టే: శ్రీదేవి
తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్
విజయ్ పులి ఆడియో ఆవిష్కరణ
ఆంధ్రజ్యోతి
దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...
సాక్షి
'హసీనా'గా సోనాక్షీ సిన్హా నటించనున్నారు. ఇంతకూ ఎవరీ హసీనా అనుకుంటున్నారా...? ముంబై పేలుళ్ల ఘటనతో దేశాన్ని గడగడ లాడించిన చీకటి సామ్రాజ్య అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్‌కు స్వయానా సోదరి ఆమె. దావూద్‌కున్న 12 మంది చెల్లెళ్లలో ఒకరైనా హసీనా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రామ్‌చరణ్‌తో హిందీలో 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్') ...
సోనాక్షి సిన్హా దావుద్ చెల్లెలా..?NTVPOST
దావూద్ చెల్లెలిగా సోనాక్షిఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
'హసీనా'గా సోనాక్షీ సిన్హా నటించనున్నారు. ఇంతకూ ఎవరీ హసీనా అనుకుంటున్నారా...? ముంబై పేలుళ్ల ఘటనతో దేశాన్ని గడగడ లాడించిన చీకటి సామ్రాజ్య అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్‌కు స్వయానా సోదరి ఆమె. దావూద్‌కున్న 12 మంది చెల్లెళ్లలో ఒకరైనా హసీనా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రామ్‌చరణ్‌తో హిందీలో 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్') ...
సోనాక్షి సిన్హా దావుద్ చెల్లెలా..?
దావూద్ చెల్లెలిగా సోనాక్షి
Andhrabhoomi
సినీమహల్ పోస్టర్ విడుదల
Andhrabhoomi
సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందిస్తున్న చిత్రానికి 'సినీమహల్' అనే పేరును ఖరారు చేశారు. 'రోజూ నాలుగు ఆటలు' అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మోషన్ పోస్టర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న ...
మినీ భారతం!సాక్షి
సినీ మహల్ మోషన్ పోస్టర్ విడుదలTelugu Times (పత్రికా ప్రకటన)
మోడర్న్ మహాభారతంఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందిస్తున్న చిత్రానికి 'సినీమహల్' అనే పేరును ఖరారు చేశారు. 'రోజూ నాలుగు ఆటలు' అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మోషన్ పోస్టర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న ...
మినీ భారతం!
సినీ మహల్ మోషన్ పోస్టర్ విడుదల
మోడర్న్ మహాభారతం
Telugu Times (పత్రికా ప్రకటన)
ఏ...నన్ను తొందరగా పంపెద్ధామనే...? మహేష్ ఇంటర్వ్యూ..లో
Telugu Times (పత్రికా ప్రకటన)
దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి విభిన్నమైన కదా చిత్రాలతో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' వంటి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో ...
ఇంకా మరిన్ని »

క్రైమ్ కామెడీ 'ప్రేమికుడు'
ఆంధ్రజ్యోతి
మానస్, సనమ్‌శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం 'ప్రేమికుడు'. కళా సందీప్ దర్శకుడు. డిజిపోస్ట్ సమర్పణలో ఎస్.ఎ్‌స.సినిమాస్ పతాకంపై లక్ష్మి.ఎన్.రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం మానస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లోగోను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో కె.ఎల్.దామోదర ప్రసాద్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఈతరం యువతను దృష్టిలో ...
ప్రేయసి కోసం!సాక్షి
ప్రేమికుడు లోగోAndhrabhoomi
ఎవరీ 'ప్రేమికుడు'?ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మానస్, సనమ్‌శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం 'ప్రేమికుడు'. కళా సందీప్ దర్శకుడు. డిజిపోస్ట్ సమర్పణలో ఎస్.ఎ్‌స.సినిమాస్ పతాకంపై లక్ష్మి.ఎన్.రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం మానస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లోగోను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో కె.ఎల్.దామోదర ప్రసాద్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఈతరం యువతను దృష్టిలో ...
ప్రేయసి కోసం!
ప్రేమికుడు లోగో
ఎవరీ 'ప్రేమికుడు'?
ఆంధ్రజ్యోతి
నార్వే వెళ్తున్న 'శివమ్'
ఆంధ్రజ్యోతి
రామ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకునిగా శ్రీనివాసరెడ్డి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారంతో టాకీ పార్ట్ పూర్తవుతుందనీ, ఈ నెల 18 నుంచి పాటలను చిత్రీకరిస్తామనీ నిర్మాత ...
విదేశాలలో శివమ్Andhrabhoomi
శివమ్ వీరంగమ్సాక్షి
నార్వే, స్వీడన్ వెళ్లనున్న రామ్ శివమ్Palli Batani
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రామ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకునిగా శ్రీనివాసరెడ్డి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారంతో టాకీ పార్ట్ పూర్తవుతుందనీ, ఈ నెల 18 నుంచి పాటలను చిత్రీకరిస్తామనీ నిర్మాత ...
విదేశాలలో శివమ్
శివమ్ వీరంగమ్
నార్వే, స్వీడన్ వెళ్లనున్న రామ్ శివమ్
సాక్షి
బాహుబలి @ రూ. 500 కోట్లు
సాక్షి
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. భారీ అంచనాల నడుమ విడుదలై.. రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి చిత్రం.. మరో చరిత్ర సృష్టించింది. బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తున్న బాహుబలి నాలుగు వారాల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 500 కోట్ల మార్క్ దాటిన తొలి దక్షిణాది చిత్రంగా ...
'బాహుబలి' హిందీ కలెక్షన్స్ 24 రోజుల్లో రూ. 100 కోట్లు, ఏపీ-టిజీ వసూళ్లు రూ. 100 కోట్లువెబ్ దునియా
ప్రభాస్ మాట్లాడి,వదిలిందే ఇప్పుడు వైరల్ (వీడియో)FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. భారీ అంచనాల నడుమ విడుదలై.. రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి చిత్రం.. మరో చరిత్ర సృష్టించింది. బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తున్న బాహుబలి నాలుగు వారాల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 500 కోట్ల మార్క్ దాటిన తొలి దక్షిణాది చిత్రంగా ...
'బాహుబలి' హిందీ కలెక్షన్స్ 24 రోజుల్లో రూ. 100 కోట్లు, ఏపీ-టిజీ వసూళ్లు రూ. 100 కోట్లు
ప్రభాస్ మాట్లాడి,వదిలిందే ఇప్పుడు వైరల్ (వీడియో)
ఆంధ్రజ్యోతి
'సితార' షూటింగ్ పూర్తి
ఆంధ్రజ్యోతి
రవిబాబు, రవనీత్ కౌర్ ప్రధాన పాత్రధారులుగా జీసస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'సితార' చిత్రం షూటింగ్ పూర్తయింది. జి.ఎల్. సురేంద్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత డి.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ 'సురేంద్ర కథ చెప్పిన విధానం, కథలో ఉన్న కొత్తదనం నచ్చి అతనికి దర్శకునిగా అవకాశం ఇచ్చాం. ఊటీ, కొడైకెనాల్, హైదరాబాద్ ...
ఒక తార జీవితంసాక్షి
'సితార'గా రవనీత్ కౌర్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రవిబాబు, రవనీత్ కౌర్ ప్రధాన పాత్రధారులుగా జీసస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'సితార' చిత్రం షూటింగ్ పూర్తయింది. జి.ఎల్. సురేంద్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత డి.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ 'సురేంద్ర కథ చెప్పిన విధానం, కథలో ఉన్న కొత్తదనం నచ్చి అతనికి దర్శకునిగా అవకాశం ఇచ్చాం. ఊటీ, కొడైకెనాల్, హైదరాబాద్ ...
ఒక తార జీవితం
'సితార'గా రవనీత్ కౌర్
ఆంధ్రజ్యోతి
రివెంజ్ థ్రిల్లర్ 'కీచక'
ఆంధ్రజ్యోతి
రివెంజ్ థ్రిల్లర్‌గా వినూత్నమైన స్ర్కీన్‌ప్లేతో రూపొందించిన 'కీచక' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత పర్వతరెడ్డి కిశోర్‌కుమార్ తెలిపారు. గౌతమీ టాకీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎన్.వి.బి.చౌదరి దర్శకుడు. యామినీభాస్కర్, జ్వాలా, కోటి, రఘుబాబు, వినోద్ కీలక పాత్రధారులు ...
రివెంజ్ థ్రిల్లర్‌గా 'కీచక'ప్రజాశక్తి
కీచక రెడీ ఫర్ రిలీజ్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రివెంజ్ థ్రిల్లర్‌గా వినూత్నమైన స్ర్కీన్‌ప్లేతో రూపొందించిన 'కీచక' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత పర్వతరెడ్డి కిశోర్‌కుమార్ తెలిపారు. గౌతమీ టాకీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎన్.వి.బి.చౌదరి దర్శకుడు. యామినీభాస్కర్, జ్వాలా, కోటి, రఘుబాబు, వినోద్ కీలక పాత్రధారులు ...
రివెంజ్ థ్రిల్లర్‌గా 'కీచక'
కీచక రెడీ ఫర్ రిలీజ్
沒有留言:
張貼留言