ఆంధ్రజ్యోతి
అశ్లీల వెబ్‌సైట్లపై సర్కార్ ఉక్కుపాదం
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : సామాజిక దుష్పరిణామాలకు కారణభూతమైన అశ్లీలాన్ని అడ్డుకోవడానికి భార తదేశం వందలాది అశ్లీల వెబ్‌సైట్లను నిరోధిం చిం దని సోమవారం ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం లో ఈ చర్య స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌లపై చర్చలకు దారితీ సింది. ఇంటర్నెట్‌లో అశ్లీలాన్ని అడ్డుకోవడానికి 857 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ...
మరో 857 అశ్లీల సైట్లపై కేంద్రం కొరడాఆంధ్రజ్యోతి
తెర్చుకోలేదు: పోర్న్ సైట్లకు అడ్డుకట్ట, మిశ్రమస్పందనOneindia Telugu
నిషేధం జాబితాలో మరో 857 పోర్న్ సైట్లుTelugu Popular
సాక్షి
వెబ్ దునియా
Kandireega
అన్ని 21 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : సామాజిక దుష్పరిణామాలకు కారణభూతమైన అశ్లీలాన్ని అడ్డుకోవడానికి భార తదేశం వందలాది అశ్లీల వెబ్‌సైట్లను నిరోధిం చిం దని సోమవారం ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం లో ఈ చర్య స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌లపై చర్చలకు దారితీ సింది. ఇంటర్నెట్‌లో అశ్లీలాన్ని అడ్డుకోవడానికి 857 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ...
మరో 857 అశ్లీల సైట్లపై కేంద్రం కొరడా
తెర్చుకోలేదు: పోర్న్ సైట్లకు అడ్డుకట్ట, మిశ్రమస్పందన
నిషేధం జాబితాలో మరో 857 పోర్న్ సైట్లు
వెబ్ దునియా
లంకకు చేరిన కోహ్లి సేన
సాక్షి
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. సోమవారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జట్టు సభ్యులకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆటగాళ్లంతా తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో భాగంగా జట్టు ఈనెల 12 నుంచి సెప్టెంబర్ 1 వరకు మూడు టెస్టులను ...
22ఏళ్ల నిరీక్షణ: కెప్టెన్ కోహ్లీ చరిత్ర తిరగరాస్తాడా?Oneindia Telugu
శ్రీలంక పర్యటనకు భారత్.. స్పిన్నర్లనే నమ్ముకున్న కెప్టెన్ కోహ్లీవెబ్ దునియా
స్పిన్‌తోనే విన్..!ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Teluguwishesh
thatsCricket Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. సోమవారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జట్టు సభ్యులకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆటగాళ్లంతా తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో భాగంగా జట్టు ఈనెల 12 నుంచి సెప్టెంబర్ 1 వరకు మూడు టెస్టులను ...
22ఏళ్ల నిరీక్షణ: కెప్టెన్ కోహ్లీ చరిత్ర తిరగరాస్తాడా?
శ్రీలంక పర్యటనకు భారత్.. స్పిన్నర్లనే నమ్ముకున్న కెప్టెన్ కోహ్లీ
స్పిన్‌తోనే విన్..!
మిత్రుడికి ధోనీ సర్‌ప్రైజ్..!
ఆంధ్రజ్యోతి
రాంచీ: ఫ్రెండ్‌షిప్ డే రోజు పాత మిత్రుడిని ధోనీ సర్‌ప్రైజ్ చేశాడు. రైల్వేస్‌లో టీటీగా పని చేసే రోజుల్లో జార్ఖం డ్‌కు ధోనీ, టీటీగానే పని చేస్తున్న విపిన్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌కు ఆడేవారు. టోర్నీ సమయాల్లో ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉం డేవారు. గత ఐదేళ్లుగా విపిన్‌తో మాట్లాడని ధోనీ.. ఆదివారం తన ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు రావాల్సిందిగా ఫోన్ చేసి అతణ్ణి ఆశ్చర్యంలో ...
ఇంకా మరిన్ని »

NTVPOST
కివీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే
NTVPOST
హరారేలో జరిగిన వన్డేలో సంచలన విజయాన్ని సాధించింది జింబాబ్వే.వన్డే వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజీలాండ్‌కు షాకిచ్చింది ఆఫ్రికన్ టీమ్..పసికూనే కదా అని జింబాబ్వేను లైట్ తీసుకున్న కివీస్ ఓటమి దెబ్బకు బెంబేలెత్తిపోయింది.303 పరుగుల టార్గెట్‌ను అవలీలగా అందుకుంది ఆఫ్రికన్ టీమ్. ఈ ఏడాదిలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది జింబాబ్వే.ఫస్ట్ ...
ఇరగదీసిన ఇర్విన్సాక్షి
304 ఉఫ్...: కివీస్‌పై జింబాబ్వే సంచలన విజయంthatsCricket Telugu
న్యూజిలాండ్‌కు జింబాబ్వే ఝలక్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
NTVPOST
హరారేలో జరిగిన వన్డేలో సంచలన విజయాన్ని సాధించింది జింబాబ్వే.వన్డే వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజీలాండ్‌కు షాకిచ్చింది ఆఫ్రికన్ టీమ్..పసికూనే కదా అని జింబాబ్వేను లైట్ తీసుకున్న కివీస్ ఓటమి దెబ్బకు బెంబేలెత్తిపోయింది.303 పరుగుల టార్గెట్‌ను అవలీలగా అందుకుంది ఆఫ్రికన్ టీమ్. ఈ ఏడాదిలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది జింబాబ్వే.ఫస్ట్ ...
ఇరగదీసిన ఇర్విన్
304 ఉఫ్...: కివీస్‌పై జింబాబ్వే సంచలన విజయం
న్యూజిలాండ్‌కు జింబాబ్వే ఝలక్
Oneindia Telugu
ఒక వైపే చూస్తున్నారు, దేవుడు: శ్రీశాంత్ భార్య
Oneindia Telugu
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడ్డ క్రికెటర్ శ్రీ శాంత్‌లో ప్రజలంతా ఒకే కోణా న్ని చూస్తున్నారని అతని భార్య భువనేశ్వరి చెప్పింది. శ్రీ శాంత్‌లో అందరికీ దూకుడైన స్వభావమే కనబడుతోందని, అతనిలోని అసలైన మనిషిని మాత్రం చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీపై మోపిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదని తనకు తెలుసునని, భగవంతుడు ...
నా భర్త నడిచే దేవుడు... క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరివెబ్ దునియా
మా ఆయన దేవుడు శ్రీశాంత్ భార్యప్రజాశక్తి
మా ఆయన దేవుడు శ్రీశాంత్ భార్య భువనేశ్వరిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడ్డ క్రికెటర్ శ్రీ శాంత్‌లో ప్రజలంతా ఒకే కోణా న్ని చూస్తున్నారని అతని భార్య భువనేశ్వరి చెప్పింది. శ్రీ శాంత్‌లో అందరికీ దూకుడైన స్వభావమే కనబడుతోందని, అతనిలోని అసలైన మనిషిని మాత్రం చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీపై మోపిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదని తనకు తెలుసునని, భగవంతుడు ...
నా భర్త నడిచే దేవుడు... క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి
మా ఆయన దేవుడు శ్రీశాంత్ భార్య
మా ఆయన దేవుడు శ్రీశాంత్ భార్య భువనేశ్వరి
రిషితేశ్వరి మృతిపై 10న తుది నివేదిక
సాక్షి
విశాఖపట్నం: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి నివేదిక సిద్ధం కానున్నట్లు రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక సిద్ధమైందని తెలిపారు. ఏయూలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ ...
రిషితేశ్వరి మృతిపై నివేదిక సమర్పించిన సుబ్రహ్మణ్యం కమిటీఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి నివేదిక సిద్ధం కానున్నట్లు రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక సిద్ధమైందని తెలిపారు. ఏయూలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ ...
రిషితేశ్వరి మృతిపై నివేదిక సమర్పించిన సుబ్రహ్మణ్యం కమిటీ
సాక్షి
రైతులను మోసగిస్తే సహించం
సాక్షి
ఉరవకొండ: హంద్రీ నీవా మొదటి దశ కింద జిల్లాలోని 1.18లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా నీటిని అక్రమంగా చిత్తూరుకు తరలించి ఆయుుకట్టు రైతుల మధ్య చిచ్చు పెట్టాలని యత్నిస్తే సహించేది లేదని అఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక వీరశైవ కళ్యాణ వుండపంలో సోవువారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో ...

షారూఖ్‌కు గ్రీన్ సిగ్నల్ వాంఖడేలోకి ప్రవేశంపై నిషేధం ఎత్తివేత
ఆంధ్రజ్యోతి
ముంబై: బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్‌కు సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మూడేళ్ల క్రితం షారూఖ్‌పై విధించిన నిషేధాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎత్తివేసింది. ఆదివారమిక్కడ జరిగిన ఎంసీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'ఐపీఎల్‌లో కోల్‌కతా ...
మావగారే మార్చారు!సాక్షి
నిషేధం ఎత్తివేత: షారుక్‌కు వాంఖడే అనుమతిOneindia Telugu
షారుఖ్‌పై వాంఖడే నిషేధం ఎత్తివేతNamasthe Telangana
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్‌కు సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మూడేళ్ల క్రితం షారూఖ్‌పై విధించిన నిషేధాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎత్తివేసింది. ఆదివారమిక్కడ జరిగిన ఎంసీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'ఐపీఎల్‌లో కోల్‌కతా ...
మావగారే మార్చారు!
నిషేధం ఎత్తివేత: షారుక్‌కు వాంఖడే అనుమతి
షారుఖ్‌పై వాంఖడే నిషేధం ఎత్తివేత
వెబ్ దునియా
సానియా పేరును రాజీవ్ ఖేల్‌రత్నకు సిఫారసు చేసిన క్రీడాశాఖ
వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీదేనని స్పష్టం చేసింది. డబుల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్ అయిన సానియా.. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలసి కెరీర్‌లో తొలి మహిళల డబుల్స్ ...
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?సాక్షి
'ఖేల్‌రత్న' రేసులో సానియా..!ఆంధ్రజ్యోతి
సానియాకు 'ఖేల్ రత్న'!Andhrabhoomi
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీదేనని స్పష్టం చేసింది. డబుల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్ అయిన సానియా.. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలసి కెరీర్‌లో తొలి మహిళల డబుల్స్ ...
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?
'ఖేల్‌రత్న' రేసులో సానియా..!
సానియాకు 'ఖేల్ రత్న'!
thatsCricket Telugu
ఇండియా 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా అంబటి రాయుడు
thatsCricket Telugu
చెన్నై: భారత్-ఎ త్వరలోనే దక్షిణాఫ్రికా-ఎతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కేరళలోని వయానడ్‌లో ఆగస్టు 18న తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇటీవలే ఆస్ట్రేలియా-ఎతో ఇండియా ఎ రెండు అనధికార టెస్టుల సిరీస్‌ను ముగించుకున్న విషయం తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే ఈ సిరీస్‌లో భారత జట్టుకు అంబటి రాయుడు నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్ కంటే ముందు ...
'ఎ' జట్ల కెప్టెన్లుగా రాయుడు, ఉన్ముక్త్సాక్షి
వనే్డ ట్రై సిరీస్‌కు భారత్ 'ఎ' కెప్టెన్ ఉన్ముక్త్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
thatsCricket Telugu
చెన్నై: భారత్-ఎ త్వరలోనే దక్షిణాఫ్రికా-ఎతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కేరళలోని వయానడ్‌లో ఆగస్టు 18న తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇటీవలే ఆస్ట్రేలియా-ఎతో ఇండియా ఎ రెండు అనధికార టెస్టుల సిరీస్‌ను ముగించుకున్న విషయం తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే ఈ సిరీస్‌లో భారత జట్టుకు అంబటి రాయుడు నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్ కంటే ముందు ...
'ఎ' జట్ల కెప్టెన్లుగా రాయుడు, ఉన్ముక్త్
వనే్డ ట్రై సిరీస్‌కు భారత్ 'ఎ' కెప్టెన్ ఉన్ముక్త్
沒有留言:
張貼留言