తెలుగువన్
తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...
హోదా రాదని బాబుకూ తెలుసుAndhrabhoomi
పాతవారు సరే: కాంగ్రెసు మాజీల నుంచే చంద్రబాబు తలనొప్పిOneindia Telugu
పవన్ ప్రతిపక్షమో.. అధికారపక్షమో చెప్పాలి: బొత్సఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...
హోదా రాదని బాబుకూ తెలుసు
పాతవారు సరే: కాంగ్రెసు మాజీల నుంచే చంద్రబాబు తలనొప్పి
పవన్ ప్రతిపక్షమో.. అధికారపక్షమో చెప్పాలి: బొత్స
ఆంధ్రజ్యోతి
హోదాతో ఏపీ నంబర్ 1.. అదే మోదీ భయం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రఘువీరాతో రాహుల్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పోరు తీవ్రం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నిర్ణయించుకున్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుదామన్నారు. 'కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. ప్రజా ఉద్యమాలు ...
ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీసాక్షి
జగన్ కన్నా ముందే: రఘువీరాకు రాహుల్ ఫోన్, ప్రత్యేక హోదాపై వార్Oneindia Telugu
ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. పోరాటానికి సిద్ధంకండి : ఏపీ నేతలకు రాహుల్ పిలుపువెబ్ దునియా
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పోరు తీవ్రం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నిర్ణయించుకున్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుదామన్నారు. 'కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. ప్రజా ఉద్యమాలు ...
ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీ
జగన్ కన్నా ముందే: రఘువీరాకు రాహుల్ ఫోన్, ప్రత్యేక హోదాపై వార్
ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. పోరాటానికి సిద్ధంకండి : ఏపీ నేతలకు రాహుల్ పిలుపు
సాక్షి
'ఉస్మానియా' కూల్చివేత తగదు
సాక్షి
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం ...
శిథిలమైతే చార్మినార్‌నైనా కూల్చాల్సిందే: మహమూద్ అలీఆంధ్రజ్యోతి
చార్మినార్‌నైనా కూల్చేస్తాం తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీప్రజాశక్తి
ఉస్మానియా భవనం-కెసిఆర్ కు ఎజెండా ఉందాNews Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం ...
శిథిలమైతే చార్మినార్‌నైనా కూల్చాల్సిందే: మహమూద్ అలీ
చార్మినార్‌నైనా కూల్చేస్తాం తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీ
ఉస్మానియా భవనం-కెసిఆర్ కు ఎజెండా ఉందా
Vaartha
కల్తీలేని కల్లు వెల్లువ!
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైనకల్లు అంది స్తామని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి అమలు చేసే నూతనఎక్సైజ్ విధానం అత్యంత ఆచరణాత్మకంగా ...
new excise policy by telangana cm kcr in HyderabadNTVPOST
తెలంగాణలో ఈతచెట్లు.. 5 కోట్లుతెలుగువన్
రూ.15కే మద్యం!సాక్షి
News Articles by KSR
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 14 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైనకల్లు అంది స్తామని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి అమలు చేసే నూతనఎక్సైజ్ విధానం అత్యంత ఆచరణాత్మకంగా ...
new excise policy by telangana cm kcr in Hyderabad
తెలంగాణలో ఈతచెట్లు.. 5 కోట్లు
రూ.15కే మద్యం!
ఆంధ్రజ్యోతి
నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగే లేదు : ప్రిన్సిపాల్
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 01: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్‌పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషితేశ్వరి ...
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉందిసాక్షి
కేసులో కొత్త కోణం: రిషికేశ్వరి ఘటనపై చీఫ్ వార్డెన్ ఏమన్నారు?Oneindia Telugu
రిషితేశ్వరి హత్య కేసు : మరో విద్యార్థికి సంబంధం.. అరెస్టుకు వేటవెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 01: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్‌పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషితేశ్వరి ...
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉంది
కేసులో కొత్త కోణం: రిషికేశ్వరి ఘటనపై చీఫ్ వార్డెన్ ఏమన్నారు?
రిషితేశ్వరి హత్య కేసు : మరో విద్యార్థికి సంబంధం.. అరెస్టుకు వేట
సాక్షి
చౌహాన్..మహాన్! ఎంపీ సీఎం చేతిలో ఏపీ ప్రత్యేక హోదా ఆలోచించక తప్పని స్థితిలో కేంద్రం
ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమా? 14వ ఆర్థిక సంఘం సిఫారసులే దీనికి కారణమా? ప్రత్యేక హోదాను పొందిన 11 రాషా్ట్రలకు కూడా ఏప్రిల్ 1 తేదీ నుంచి ఆ హోదా తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో... ఇక ఏపీ హోదాకు తలుపులు మూసుకుపోయినట్లేనా? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు! అయితే... ఢిల్లీ సర్కార్ తలచుకుంటే ఏపీకి ...
తేల్చుకోవాల్సింది చంద్రబాబేసాక్షి
'హోదా' రాదని బాబుకూ తెలుసుప్రజాశక్తి
కెసిఆర్ ఫ్యాక్టర్: ప్రత్యేక హోదాపై పోరుకు చంద్రబాబు వెనకంజ?Oneindia Telugu
వెబ్ దునియా
Kandireega
Vaartha
అన్ని 63 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమా? 14వ ఆర్థిక సంఘం సిఫారసులే దీనికి కారణమా? ప్రత్యేక హోదాను పొందిన 11 రాషా్ట్రలకు కూడా ఏప్రిల్ 1 తేదీ నుంచి ఆ హోదా తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో... ఇక ఏపీ హోదాకు తలుపులు మూసుకుపోయినట్లేనా? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు! అయితే... ఢిల్లీ సర్కార్ తలచుకుంటే ఏపీకి ...
తేల్చుకోవాల్సింది చంద్రబాబే
'హోదా' రాదని బాబుకూ తెలుసు
కెసిఆర్ ఫ్యాక్టర్: ప్రత్యేక హోదాపై పోరుకు చంద్రబాబు వెనకంజ?
Oneindia Telugu
కరెంట్‌పై కారు డ్రైవర్‌ని అడిగా, కేసీఆర్ పనితీరు భేష్: రమణ్‌సింగ్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు భేష్ అంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంసించారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటున్న మందస్తు చర్యలు బాగున్నాయని తెలిపారు. శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ ...
ప్రజలకు విద్యుత్ బాగా ఇస్తున్నారుVaartha
తెలంగాణ 'పవర్' ఫుల్సాక్షి
ప్రజలకు విద్యుత్ బాగా ఇస్తున్నారు : రమణ్‌సింగ్Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు భేష్ అంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంసించారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటున్న మందస్తు చర్యలు బాగున్నాయని తెలిపారు. శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో రమణ్‌సింగ్ భేటీ ...
ప్రజలకు విద్యుత్ బాగా ఇస్తున్నారు
తెలంగాణ 'పవర్' ఫుల్
ప్రజలకు విద్యుత్ బాగా ఇస్తున్నారు : రమణ్‌సింగ్
ఆంధ్రజ్యోతి
నాయిని 'అల్లుడు శీను' దందాపై కేసీఆర్ ఆరా! అసలు వివాదం వదిలి బాధితుడిపై కేసు ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బాధితులు ఉండటం నిజం! బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం నిజం! ఆ రక్తాన్ని అప్పటికప్పుడు నీళ్లు పోసి కడిగేయడం నిజం! ఇదం తా... సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ముందు జరగడం నిజం! కానీ... 'ఈ సంఘటనతో నాకేమీ ...
నాయినికి చిక్కులు: అల్లుడి సెటిల్‌మెంట్‌లో ఆత్మహత్యాయత్నం, కేసు నమోదు చేయని ...Oneindia Telugu
నాయిని నర్సింహారెడ్డి అల్లుడి సెటిల్‌మెంట్ దందా... బ్లేడుతో గొంతు కోసుకున్న ...వెబ్ దునియా
నాయిని అల్లుడి సెటిల్ మెంట్లుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బాధితులు ఉండటం నిజం! బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం నిజం! ఆ రక్తాన్ని అప్పటికప్పుడు నీళ్లు పోసి కడిగేయడం నిజం! ఇదం తా... సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ముందు జరగడం నిజం! కానీ... 'ఈ సంఘటనతో నాకేమీ ...
నాయినికి చిక్కులు: అల్లుడి సెటిల్‌మెంట్‌లో ఆత్మహత్యాయత్నం, కేసు నమోదు చేయని ...
నాయిని నర్సింహారెడ్డి అల్లుడి సెటిల్‌మెంట్ దందా... బ్లేడుతో గొంతు కోసుకున్న ...
నాయిని అల్లుడి సెటిల్ మెంట్లు
ఆంధ్రజ్యోతి
బెజవాడ కోర్టుకు కాల్‌డేటా.. సీల్డ్ కవర్‌లో సమర్పణ ట్యాపింగ్ కేసులో వివరాలిచ్చిన ...
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూలై 31 (ఆం ధ్రజ్యోతి): 'ట్యాపింగ్' రికార్డులు కోర్టుకు అందాయి. నలుగురు సర్వీస్ ప్రొవైడర్లు శుక్రవారం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిసే్ట్రట్‌కు సీల్డ్ కవరులో డేటాను సమర్పించారు. కాల్ డేటాను ఇచ్చేలా సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని విజయవాడ కోర్టును సిట్ కోరడం, కోర్టు సిట్‌కు అనుకూలంగా ఆదేశాలివ్వడం తెలిసిందే.
సీల్డుకవర్‌లో కాల్‌డేటాAndhrabhoomi
బెజవాడ కోర్టుకు కాల్ లిస్ట్, ఏముందో చెప్పలేం!: వాయిస్ టెస్ట్‌లో ఎసిబి ట్విస్ట్Oneindia Telugu
కాల్ డేటాను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లుKandireega
వెబ్ దునియా
Vaartha
సాక్షి
అన్ని 36 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూలై 31 (ఆం ధ్రజ్యోతి): 'ట్యాపింగ్' రికార్డులు కోర్టుకు అందాయి. నలుగురు సర్వీస్ ప్రొవైడర్లు శుక్రవారం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిసే్ట్రట్‌కు సీల్డ్ కవరులో డేటాను సమర్పించారు. కాల్ డేటాను ఇచ్చేలా సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని విజయవాడ కోర్టును సిట్ కోరడం, కోర్టు సిట్‌కు అనుకూలంగా ఆదేశాలివ్వడం తెలిసిందే.
సీల్డుకవర్‌లో కాల్‌డేటా
బెజవాడ కోర్టుకు కాల్ లిస్ట్, ఏముందో చెప్పలేం!: వాయిస్ టెస్ట్‌లో ఎసిబి ట్విస్ట్
కాల్ డేటాను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లు
Oneindia Telugu
తెలంగాణ, ఎపి నడుమ వెంకయ్య: ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన
Oneindia Telugu
హైదరాబాద్: నారీ నారీ నడుమ మురారీ అన్నట్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు నలిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా ఆయనకు తలబొప్పి కట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో దేనికి సమస్య వచ్చినా వెంకయ్య తలకు చుట్టుకుంటోంది. తాజాగా ...
మాటిచ్చి.. తప్పుతారా?సాక్షి
హోదాపై ప్రకటన రాజ్యాంగ విరుద్ధం: శైలజానాథ్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నారీ నారీ నడుమ మురారీ అన్నట్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు నలిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా ఆయనకు తలబొప్పి కట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో దేనికి సమస్య వచ్చినా వెంకయ్య తలకు చుట్టుకుంటోంది. తాజాగా ...
మాటిచ్చి.. తప్పుతారా?
హోదాపై ప్రకటన రాజ్యాంగ విరుద్ధం: శైలజానాథ్
沒有留言:
張貼留言