2015年3月11日 星期三

2015-03-12 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
సంగా రికార్డు సెంచరీ   
Andhrabhoomi
హోబర్ట్, మార్చి 11: శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర వరుసగా నాలుగో శతకాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. తిలకరత్నే దిల్షాన్ కూడా సెంచరీతో రాణించడంతో, ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం స్కాట్‌లాండ్‌ను ఎదుర్కొన్న శ్రీలంక 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
అంతే ఉల్లాసంగా   Namasthe Telangana
శతకాల మోత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగక్కర వరల్డ్ రికార్డ్   News4Andhra
సాక్షి   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హీరోయిన్ క్లీన్ బౌల్డ్   
తెలుగువన్
బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హోన్సేన్ బౌలింగ్ ధాటికి ప్రముఖ బంగ్లాదేశ్ హీరోయిన్ నజ్నిన్ అక్తర్ హ్యాపీ క్లీన్ బౌల్డ్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరూ ఏ మైదానంలోనో క్రికెట్ ఆడారని అనుకుంటున్నారా? కాదు.. లవ్ గేమ్ ఆడారు. అసలు విషయంలోకి వెళ్తే, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ రూబెల్ హోన్సీనే, బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ నజ్నిన్ అక్తర్ హ్యాపీ ...

బంగ్లా పేసర్: ఒక్క మ్యాచ్‌తో వరల్డ్ కప్ హీరో.... రేప్ కేసు వెనక్కి తీసుకుంటున్న నటి   Oneindia Telugu
రూబెల్ హుస్సేన్‌పై రేప్ కేస్ ఉప సంహరణ.. ఇక వరల్డ్ కప్ హీరోనే..!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెంచరీలతో చెలరేగిన సంగక్కర, దిల్షాన్: స్కాట్లాండ్‌పై లంక భారీ విజయం   
Oneindia Telugu
హోబర్ట్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా హోబర్ట్ మైదానంలో బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిల్షాన్ (104), సంగక్కర (124) శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడపబడిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 ...

స్కాట్లాండ్‌పై లంక గెలుపు   Andhrabhoomi
స్కాట్లాండ్ ను చిత్తు చేసిన శ్రీలంక   సాక్షి
స్కాట్‌లాండ్‌పై శ్రీలంక ఘన విజయం   Namasthe Telangana
Vaartha   
అన్ని 36 వార్తల కథనాలు »   


లారీ, ఇన్నోవా ఢీ.. ముగ్గురి దుర్మరణం   
సాక్షి
ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా పోచన్నపేటకు చెందిన దేవదానం మృతిచెందాడు. ఇతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హబ్సీగూడకు చెందిన 8 మంది బుధవారం ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. ఆలేరులోని ఈదుల వాగు సమీపంలో వరంగల్ నుంచి ...

గ్యాస్ లారీని ఢీకొన్న ఇన్నోవా   Andhrabhoomi
ఆలేరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిలిండర్ల లారీని ఢీకొన్న ఇన్నోవా..ముగ్గురు మృతి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


మిల్లర్ దూకుడుగా.. ఏబీ నిలకడగా..   
సాక్షి
వెల్లింగ్టన్ : సీనియర్ సింహాల ముందు పసికూనల చిందులేసినట్లు ఇన్నింగ్స్ తొలి అర్ధభాగంలో ముగ్గురు సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ ను పెవిలియన్ కు పంపామన్న సంతోషం యూఏఈ బౌలర్లకు ఎక్కువ సేపు మిగల్లేదు. 30 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 158 పరుగులు చేసింది. రొసౌ ఔటౌన తర్వాత బరిలోకి దిగిన ఏబీ డివిలియర్స్ నిలకడగా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వాళ్లు రాణించినప్పుడే నేను అత్యుత్తమ కెప్టెన్‌లా కనిపిస్తా: ధోనీ   
వెబ్ దునియా
ధోనీకి తలనొప్పిలా పరిణమించిన బౌలింగ్ విభాగం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి ఎవరైనా ఆలౌట్ చేయడమే లక్ష్యమన్నట్టు చెలరేగిపోతున్న షమీ, యాదవ్, అశ్విన్ తదితరులను చూసి ధోనీ మురిసిపోతున్నాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, తాను విజయవంతం అవడం వెనుక బౌలర్లది కీలకపాత్ర అని అన్నాడు. వాళ్లు రాణించినప్పుడే ...

ఈసారీ కప్ మనదే: శాస్త్రి, దెబ్బతీశారని పోర్టర్ ఫీల్డ్, షమి రికార్డ్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వన్డే క్రికెట్.. వివ్ రిచర్డ్స్‌ ఫస్ట్.. సచిన్ టెండూల్కర్ సెకండ్!   
వెబ్ దునియా
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఎంపికయ్యాడు. ఆన్‌లైన్ పోల్‌లో రిచర్డ్స్‌తో పోటీపడిన సచిన్ టెండూల్కర్‌ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్పో మంత్లీ మ్యాగజైన్ 'క్రికెట్ మంత్లీ' నిర్వహించిన పోల్‌లో పాల్గొన్న 50 మంది న్యాయనిర్ణేతల్లో 29 మంది రిచర్డ్స్‌కు ఓటేశారు. మూడో ...

'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' అవార్డు: వివ్ రిచర్డ్స్‌కే పట్టం... రెండో స్ధానంలో సచిన్   Oneindia Telugu
ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా రిచర్డ్స్   Andhrabhoomi
అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా రిచర్డ్స్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాజిద్ హక్ ఇంటికి..   
Andhrabhoomi
లండన్, మార్చి 11: జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కారణంగా స్కాట్‌లాండ్ క్రికెటర్ మాజిద్ హక్ ఇంటిదారి పట్టాడు. హోబర్ట్‌లో బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ 148 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత 'తెల్లజాతీయులతో కలిసి ఆడడం ఒక మైనారిటీ ఆటగాడికి చాలా కష్టం' అంటూ ట్వీట్ చేశాడు. కొద్ది సేపటికే ఆ వ్యాఖ్యలను ...

స్కాట్లాండ్ క్రికెటర్ ఇంటికి...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
వీవీఎస్ అకాడమీ సిద్ధం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చాలా మంది మాజీ క్రికెటర్ల బాటలోనే హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇప్పుడు కోచింగ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేసిన ఈ దిగ్గజ ఆటగాడు త్వరలోనే నగరంలో సొంత క్రికెట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నాడు. 'వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ' పేరుతో సిద్ధమవుతున్న ఈ అకాడమీ ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది. బుధవారం ...

నేటి న్యూస్ రౌండప్..!   News4Andhra

అన్ని 7 వార్తల కథనాలు »   


యూఏఈ Vs దక్షిణాఫ్రికా: మూడో వికెట్ కోల్పోయిన రోసౌ(43)సఫారీలు   
సాక్షి
వెల్లింగ్టన్ : ప్రపంచకప్ లో గ్రూప్ బీ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స మన్ తడబడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 104 పరుగులు సాధించింది. నిలకడగా ఆడుతుతూ 49 బంతుల్లో 43 పరుగులు చేసిన రొసౌ.. యూఏఈ కెప్టెన్ తాఖీర్ విసిరిన 19 ఓవర్లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言