వెబ్ దునియా
అతనో దేశ ద్రోహి ఎలా విడుదల చేస్తారు? మండిపడ్డ ఉభయ సభలు
వెబ్ దునియా
అతనో దేశ ద్రోహి.. నిత్యం భారత దేశానికి వ్యతిరేకంగా పోరాడే వేర్పాటువాది.. అతని నరనరాన దేశంపై వ్యతిరేకత ఉంది. అలాంటి వాడిని జైలు నుంచి ఎలా విడుదల చేస్తారు.. రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రెండు సభలలోనూ ఆలం మంటలు మిన్నంటాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ...
ఆలం తిరిగి కస్టడీలోకి?TV5
భద్రతపై రాజీలేదుAndhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతనో దేశ ద్రోహి.. నిత్యం భారత దేశానికి వ్యతిరేకంగా పోరాడే వేర్పాటువాది.. అతని నరనరాన దేశంపై వ్యతిరేకత ఉంది. అలాంటి వాడిని జైలు నుంచి ఎలా విడుదల చేస్తారు.. రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రెండు సభలలోనూ ఆలం మంటలు మిన్నంటాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ...
ఆలం తిరిగి కస్టడీలోకి?
భద్రతపై రాజీలేదు
వెబ్ దునియా
మోడీతో మమత భేటీ : వివక్ష ఉండబోదు... మోడీ హామీ
వెబ్ దునియా
ఏ రాష్ట్రమైనా దేశంలో భాగమే. తమకు అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నదనేది ముఖ్యం కాదు.. వాటి అభివృద్ధే మఖ్యమనీ, ఏ రాష్ట్రంపై వివక్ష చూపబోమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సోమవారం ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉదయం ప్రధాన ...
బెంగాల్ అభివృద్ధికి చేయూతAndhrabhoomi
బెంగాల్‌ను ఆదుకోండి: మమతసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ రాష్ట్రమైనా దేశంలో భాగమే. తమకు అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నదనేది ముఖ్యం కాదు.. వాటి అభివృద్ధే మఖ్యమనీ, ఏ రాష్ట్రంపై వివక్ష చూపబోమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సోమవారం ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉదయం ప్రధాన ...
బెంగాల్ అభివృద్ధికి చేయూత
బెంగాల్‌ను ఆదుకోండి: మమత
వెబ్ దునియా
కదిలే కారులో యువతిపై అత్యాచారం.. మహిళాదినోత్సవం రోజునే..
వెబ్ దునియా
పంజాబ్ లో ఓ యువతి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. కదులుతున్న కారులోనే ఆమెను చరబట్టారు. ఊరంతా తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. పంజాబ్ రాష్ట్రం లూధియానాలోని సంపన్నుల కాలనీ రాజ్ గురు నగర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజ్‌గురు నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ 23 యేళ్ళ యువతి సమీపంలో నివసిస్తున్న ...
ఇంకా మరిన్ని »

Oneindia Telugu
సభలో క్షమాపణ రచ్చ
సాక్షి
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. 'క్షమాపణ' అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.
సభలో దుమారం! క్షమాపణలు, సస్పెన్షన్ల కలకలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జానారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు10tv
సభకు క్షమాపణ చెప్పిన జానారెడ్డిAndhrabhoomi
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. 'క్షమాపణ' అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.
సభలో దుమారం! క్షమాపణలు, సస్పెన్షన్ల కలకలం
జానారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సభకు క్షమాపణ చెప్పిన జానారెడ్డి
సాక్షి
తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్!
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.
క్షమాపణ చెప్పాల్సిందేVaartha
టీడీపీ సభ్యులపై వేటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయగీతం: చెప్పలేదని తెరాసపై టీడీపీ, కాంగ్రెస్ ఫైర్Oneindia Telugu
అన్ని 30 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.
క్షమాపణ చెప్పాల్సిందే
టీడీపీ సభ్యులపై వేటు
జాతీయగీతం: చెప్పలేదని తెరాసపై టీడీపీ, కాంగ్రెస్ ఫైర్
వెబ్ దునియా
గోతికాడ నక్కలం మాత్రం కాదు.. కడియంకు రేవంత్ ఆన్సర్
వెబ్ దునియా
తెలంగాణా శాసనసభ సమావేశాలలో సభా కార్యక్రమాలకి అడ్డు తగులుతున్న తెదేపా నేతలను కల్లు తాగిన కోతులంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీనిపై తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మండిపడ్డారు. కడియం శ్రీహరిలాగ మంత్రి పదవి కోసం ఆరాటపడే గోతికాడ నక్కలం మాత్రం కాదని జవాబిచ్చారు. అసలు కడియం ఎస్టీయే కాదని ఆయన ...
కడియం కులంపై నిజనిర్దారణ కమిటీ వేయాలి : రేవంత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శాసనసభలో కోతులు నక్కలు...తెలుగువన్
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజంVaartha
సాక్షి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణా శాసనసభ సమావేశాలలో సభా కార్యక్రమాలకి అడ్డు తగులుతున్న తెదేపా నేతలను కల్లు తాగిన కోతులంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీనిపై తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మండిపడ్డారు. కడియం శ్రీహరిలాగ మంత్రి పదవి కోసం ఆరాటపడే గోతికాడ నక్కలం మాత్రం కాదని జవాబిచ్చారు. అసలు కడియం ఎస్టీయే కాదని ఆయన ...
కడియం కులంపై నిజనిర్దారణ కమిటీ వేయాలి : రేవంత్
శాసనసభలో కోతులు నక్కలు...
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం
TV5
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
TV5
ఎపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు నిరసనల మధ్యే జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. విపక్ష సభ్యుల నిరసలతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా జరిగాయి. సభ ప్రారంభం నుంచి అధికార, విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం నడిచింది.
ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదాNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
TV5
ఎపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు నిరసనల మధ్యే జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. విపక్ష సభ్యుల నిరసలతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా జరిగాయి. సభ ప్రారంభం నుంచి అధికార, విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం నడిచింది.
ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా
వెబ్ దునియా
మొయిలీకి సరస్వతీ సమ్మాన్
వెబ్ దునియా
రామాయణ మహాన్వేషణ కావ్యం ఆయనకు సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. నిత్యం రాజకీయాలలో తలమునకలై ఉన్నప్పటికీ మరోవైపు తన రచనను కొనసాగించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. కన్నడంలో ఆయన రాసిన ప్రసిద్ధ 'రామాయణ మహాన్వేషణం' కావ్యాన్ని ...
మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రామాయణ మహాన్వేషణ కావ్యం ఆయనకు సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. నిత్యం రాజకీయాలలో తలమునకలై ఉన్నప్పటికీ మరోవైపు తన రచనను కొనసాగించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. కన్నడంలో ఆయన రాసిన ప్రసిద్ధ 'రామాయణ మహాన్వేషణం' కావ్యాన్ని ...
మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం
వెబ్ దునియా
సత్యం కేసు తుది తీర్పు వాయిదా... లోతైన అద్యయనం కోసం
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును ప్రత్యేక న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. ఇందులోని నిజానిజాల పరిశీలన కోసం మరింత లోతైన అద్యయనం అవసరమని కోర్టు భావించింది. వాస్తవానికి 2014 డిసెంబర్ 23న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించాల్సి ఉందంటూ ప్రత్యేక కోర్టు ఈ కేసును మార్చి ...
సత్యం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదాAndhrabhoomi
అన్ని 27 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును ప్రత్యేక న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. ఇందులోని నిజానిజాల పరిశీలన కోసం మరింత లోతైన అద్యయనం అవసరమని కోర్టు భావించింది. వాస్తవానికి 2014 డిసెంబర్ 23న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించాల్సి ఉందంటూ ప్రత్యేక కోర్టు ఈ కేసును మార్చి ...
సత్యం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా
వెబ్ దునియా
మీడియాపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి : మీ వృత్తి మీరు చేయండి..
వెబ్ దునియా
మీడియాపై టీటీడీపీ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ముందు మేము చెప్పాల్సింది చెప్పిన తర్వాత ప్రశ్నలు అడగండి. మమ్మలను నిలదీయటం సరికాదు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా ...
నేను చెప్పేది నేను చెబుతా...నువ్వుండయ్యా..Vaartha
రేవంత్ రెడ్డి క్లాస్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మీడియాపై టీటీడీపీ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ముందు మేము చెప్పాల్సింది చెప్పిన తర్వాత ప్రశ్నలు అడగండి. మమ్మలను నిలదీయటం సరికాదు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా ...
నేను చెప్పేది నేను చెబుతా...నువ్వుండయ్యా..
రేవంత్ రెడ్డి క్లాస్
沒有留言:
張貼留言