Oneindia Telugu
సభలో క్షమాపణ రచ్చ
సాక్షి
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. 'క్షమాపణ' అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.
సభలో దుమారం! క్షమాపణలు, సస్పెన్షన్ల కలకలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జానారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు10tv
సారీ చెప్పమన్నందుకు జానాపై స్వంత సభ్యుల గుర్రుNamasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. 'క్షమాపణ' అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.
సభలో దుమారం! క్షమాపణలు, సస్పెన్షన్ల కలకలం
జానారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సారీ చెప్పమన్నందుకు జానాపై స్వంత సభ్యుల గుర్రు
సాక్షి
తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్!
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.
క్షమాపణ చెప్పాల్సిందేVaartha
టీడీపీ సభ్యులపై వేటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయ గీతంపై సారీ చెప్పలేదని టీడీపీ సభ్యుల సస్పెన్షన్!వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 30 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.
క్షమాపణ చెప్పాల్సిందే
టీడీపీ సభ్యులపై వేటు
జాతీయ గీతంపై సారీ చెప్పలేదని టీడీపీ సభ్యుల సస్పెన్షన్!
వెబ్ దునియా
గోతికాడ నక్కలం మాత్రం కాదు.. కడియంకు రేవంత్ ఆన్సర్
వెబ్ దునియా
తెలంగాణా శాసనసభ సమావేశాలలో సభా కార్యక్రమాలకి అడ్డు తగులుతున్న తెదేపా నేతలను కల్లు తాగిన కోతులంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీనిపై తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మండిపడ్డారు. కడియం శ్రీహరిలాగ మంత్రి పదవి కోసం ఆరాటపడే గోతికాడ నక్కలం మాత్రం కాదని జవాబిచ్చారు. అసలు కడియం ఎస్టీయే కాదని ఆయన ...
కడియం కులంపై నిజనిర్దారణ కమిటీ వేయాలి : రేవంత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శాసనసభలో కోతులు నక్కలు...తెలుగువన్
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజంVaartha
సాక్షి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణా శాసనసభ సమావేశాలలో సభా కార్యక్రమాలకి అడ్డు తగులుతున్న తెదేపా నేతలను కల్లు తాగిన కోతులంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీనిపై తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మండిపడ్డారు. కడియం శ్రీహరిలాగ మంత్రి పదవి కోసం ఆరాటపడే గోతికాడ నక్కలం మాత్రం కాదని జవాబిచ్చారు. అసలు కడియం ఎస్టీయే కాదని ఆయన ...
కడియం కులంపై నిజనిర్దారణ కమిటీ వేయాలి : రేవంత్
శాసనసభలో కోతులు నక్కలు...
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం
TV5
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
TV5
ఎపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు నిరసనల మధ్యే జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. విపక్ష సభ్యుల నిరసలతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా జరిగాయి. సభ ప్రారంభం నుంచి అధికార, విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం నడిచింది.
ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదాNamasthe Telangana
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదాసాక్షి
ఏపీ శాసనసభ రేపటికి వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
TV5
ఎపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు నిరసనల మధ్యే జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. విపక్ష సభ్యుల నిరసలతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా జరిగాయి. సభ ప్రారంభం నుంచి అధికార, విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం నడిచింది.
ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా
వెబ్ దునియా
మీడియాపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి : మీ వృత్తి మీరు చేయండి..
వెబ్ దునియా
మీడియాపై టీటీడీపీ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ముందు మేము చెప్పాల్సింది చెప్పిన తర్వాత ప్రశ్నలు అడగండి. మమ్మలను నిలదీయటం సరికాదు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా ...
నేను చెప్పేది నేను చెబుతా...నువ్వుండయ్యా..Vaartha
రేవంత్ రెడ్డి క్లాస్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మీడియాపై టీటీడీపీ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ముందు మేము చెప్పాల్సింది చెప్పిన తర్వాత ప్రశ్నలు అడగండి. మమ్మలను నిలదీయటం సరికాదు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా ...
నేను చెప్పేది నేను చెబుతా...నువ్వుండయ్యా..
రేవంత్ రెడ్డి క్లాస్
వెబ్ దునియా
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీ మంత్రి జగదీష్ మండిపాటు!
వెబ్ దునియా
తెలంగాణ పీసీసీ కొత్త పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టించుకోవడం లేదని, అంతర్గత కుమ్ములాటలను సర్దుకోలేక తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నడూ ...
ఆయన ఉత్తరకుమారుడే: జగదీశ్‌రెడ్డిAndhrabhoomi
ఉత్తం- ఉత్తరకుమారుడుNews Articles by KSR
కుటుంబపాలనపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు మంత్రి జగదీష్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
సాక్షి
Teluguwishesh
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ పీసీసీ కొత్త పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టించుకోవడం లేదని, అంతర్గత కుమ్ములాటలను సర్దుకోలేక తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నడూ ...
ఆయన ఉత్తరకుమారుడే: జగదీశ్‌రెడ్డి
ఉత్తం- ఉత్తరకుమారుడు
కుటుంబపాలనపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు మంత్రి జగదీష్
వెబ్ దునియా
సత్యం కేసు తుది తీర్పు వాయిదా... లోతైన అద్యయనం కోసం
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును ప్రత్యేక న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. ఇందులోని నిజానిజాల పరిశీలన కోసం మరింత లోతైన అద్యయనం అవసరమని కోర్టు భావించింది. వాస్తవానికి 2014 డిసెంబర్ 23న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించాల్సి ఉందంటూ ప్రత్యేక కోర్టు ఈ కేసును మార్చి ...
సత్యం కేసు తుది తీర్పు మళ్లీ వాయిదాNamasthe Telangana
సత్యం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదాAndhrabhoomi
సత్యం తీర్పు ఏప్రిల్ 9 కి వాయిదాTeluguwishesh
సాక్షి
News4Andhra
TV5
అన్ని 27 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును ప్రత్యేక న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. ఇందులోని నిజానిజాల పరిశీలన కోసం మరింత లోతైన అద్యయనం అవసరమని కోర్టు భావించింది. వాస్తవానికి 2014 డిసెంబర్ 23న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించాల్సి ఉందంటూ ప్రత్యేక కోర్టు ఈ కేసును మార్చి ...
సత్యం కేసు తుది తీర్పు మళ్లీ వాయిదా
సత్యం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా
సత్యం తీర్పు ఏప్రిల్ 9 కి వాయిదా
Andhrabhoomi
కడియం అగ్రకులస్థుడే
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక పిచ్చి కుక్కలా సీఎం కుర్చీలో కూర్చుండు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన దగుల్భాజీని గూబ గుయ్ మనే లా గూటం దెబ్బకొట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను అందరం కలసి కిందపడేసి తొక్కుదాం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాదిగ, మాల కాదు.
మరో ఉద్యమంVaartha
దళితులను నమ్మించి మోసంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక పిచ్చి కుక్కలా సీఎం కుర్చీలో కూర్చుండు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన దగుల్భాజీని గూబ గుయ్ మనే లా గూటం దెబ్బకొట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను అందరం కలసి కిందపడేసి తొక్కుదాం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాదిగ, మాల కాదు.
మరో ఉద్యమం
దళితులను నమ్మించి మోసం
Namasthe Telangana
విపక్ష సభ్యులపై దాడి: ఫుటేజీల పరిశీలన.. టి. స్పీకర్..
వెబ్ దునియా
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఉదయం ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీలో శనివారం రోజు జరిగిన ఘటనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికార పార్టీ, విపక్ష నేతలు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష సభ్యులపై దాడికి సంబంధించిన ఫుటేజీలను సమావేశంలో ...
ముగిసిన ఫ్లోర్ లీడర్ల సమావేశంNamasthe Telangana
తెలంగాణ స్పీకర్ తో ఫ్లోర్ లీడర్ల సమావేశంసాక్షి
నేడు తెలంగాణ ఫోర్ లీడర్ల సమావేశం..10tv
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఉదయం ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీలో శనివారం రోజు జరిగిన ఘటనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికార పార్టీ, విపక్ష నేతలు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష సభ్యులపై దాడికి సంబంధించిన ఫుటేజీలను సమావేశంలో ...
ముగిసిన ఫ్లోర్ లీడర్ల సమావేశం
తెలంగాణ స్పీకర్ తో ఫ్లోర్ లీడర్ల సమావేశం
నేడు తెలంగాణ ఫోర్ లీడర్ల సమావేశం..
బడ్జెట్‌కు నేడు కేబినెట్ ఆమోదం
సాక్షి
హైదరాబాద్: సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం అదే రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి ఆయన ఆమోద ...
నేడు క్యాబినెట్ భేటీNamasthe Telangana
కేబినెట్ భేటీ నేడుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం అదే రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి ఆయన ఆమోద ...
నేడు క్యాబినెట్ భేటీ
కేబినెట్ భేటీ నేడు
沒有留言:
張貼留言