వెబ్ దునియా
వరల్డ్ కప్‌లో సంగక్కర హ్యాట్రిక్ రికార్డ్.. 100 బంతుల్లో 11 ఫోర్లతో శతకం..!
వెబ్ దునియా
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర అరుదైన రికార్డును సాధించాడు. తాజాగా, సిడ్నీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ నమోదు చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లతో శతకం బాదాడు. ఈ వరల్డ్ కప్ లో ఆయనకిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. తద్వారా, ఓ వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాట్స్ మన్ ...
14 వేల పరుగుల క్లబ్‌లో సంగక్కరAndhrabhoomi
వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన కుమార సంగక్కర, హ్యాట్రిక్ సెంచరీOneindia Telugu
వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన సంగక్కరఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర అరుదైన రికార్డును సాధించాడు. తాజాగా, సిడ్నీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ నమోదు చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లతో శతకం బాదాడు. ఈ వరల్డ్ కప్ లో ఆయనకిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. తద్వారా, ఓ వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాట్స్ మన్ ...
14 వేల పరుగుల క్లబ్‌లో సంగక్కర
వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన కుమార సంగక్కర, హ్యాట్రిక్ సెంచరీ
వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన సంగక్కర
Oneindia Telugu
చెదిరిన సైనా కల: ఆల్ ఇంగ్లాండ్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ఓటమి
Oneindia Telugu
లండన్: ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌తో స్వప్నం సాకారం చేసుకోవావలనుకున్న సైనా నెహ్వాల్ ఆశ నెరవేరలేదు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో మూడో సీడ్ సైనా 21-16, 14-21, 7-21తో ప్రపంచ చాంఫియన్ కరోలినా మారీన్ (స్పెయిన్) చేతిలో ఓటమి పాలైంది. గంటా 2 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కరోలినాదే పైచేయిగా సాగింది. తొలి గేమ్ గెల్చుకుని, రెండో ...
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటలో సైనా విఫలంAndhrabhoomi
కల చెదిరింది...సాక్షి
అయ్యో సైనా..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌తో స్వప్నం సాకారం చేసుకోవావలనుకున్న సైనా నెహ్వాల్ ఆశ నెరవేరలేదు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో మూడో సీడ్ సైనా 21-16, 14-21, 7-21తో ప్రపంచ చాంఫియన్ కరోలినా మారీన్ (స్పెయిన్) చేతిలో ఓటమి పాలైంది. గంటా 2 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కరోలినాదే పైచేయిగా సాగింది. తొలి గేమ్ గెల్చుకుని, రెండో ...
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటలో సైనా విఫలం
కల చెదిరింది...
అయ్యో సైనా..!
వెబ్ దునియా
వరల్డ్ కప్: లంకపై 64 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం..!
వెబ్ దునియా
ప్రపంచ కప్ లో మరో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్ లో లంకపై 64 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో సంగక్కర (104) శతకం వృథా అయింది. 377 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక జట్టు సంగా, దిల్షాన్ (62) రాణించడంతో మెరుగైన స్థితిలోనే నిలిచింది. వారు అవుటైన తర్వాత కూడా, ...
చివర్లో చేతులెత్తేశారు !News4Andhra
300 పరుగులు దాటిన లంకసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ కప్ లో మరో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్ లో లంకపై 64 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో సంగక్కర (104) శతకం వృథా అయింది. 377 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక జట్టు సంగా, దిల్షాన్ (62) రాణించడంతో మెరుగైన స్థితిలోనే నిలిచింది. వారు అవుటైన తర్వాత కూడా, ...
చివర్లో చేతులెత్తేశారు !
300 పరుగులు దాటిన లంక
వెబ్ దునియా
ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!
వెబ్ దునియా
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు ...
వరల్డ్ కప్ ఫీవర్: జైళ్లలో ఖైదీలకు కూడా అనుమతిOneindia Telugu
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు ...
వరల్డ్ కప్ ఫీవర్: జైళ్లలో ఖైదీలకు కూడా అనుమతి
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!
ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో జరుగుతున్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్టు మోర్గాన్ వెల్లడించాడు. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015 ...
ఇంకా మరిన్ని »

చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్: సచిన్ టెండుల్కర్ ట్వీట్
Oneindia Telugu
బర్మింగ్ హామ్: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ చైనా అడ్డుగోడలను అధిగమించి టైటిల్ పోరుకు సిద్ధమై చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సైనాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ విషెస్ చెప్పారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన సైనా.. ఆ ప్రతిష్టాత్మక టైటిల్ ...
సైనా నెహ్వాల్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలుNamasthe Telangana
సైనా సంచలనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో సైనా.. మొదటి భారతీయురాలిగా రికార్డుTeluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
బర్మింగ్ హామ్: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ చైనా అడ్డుగోడలను అధిగమించి టైటిల్ పోరుకు సిద్ధమై చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సైనాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ విషెస్ చెప్పారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన సైనా.. ఆ ప్రతిష్టాత్మక టైటిల్ ...
సైనా నెహ్వాల్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సైనా సంచలనం
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో సైనా.. మొదటి భారతీయురాలిగా రికార్డు
Namasthe Telangana
శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం
Namasthe Telangana
సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 377 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుపై 64పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీలంక జట్టు 46.2 ఓవర్లకు చేరుకునే సమయానికి 9 వికెట్ల నష్టానికి 312 పరుగులతో సరిపెట్టుకొని బరినుంచి వెనుదిరిగింది.
100 పరుగుల స్కోరు దాటిన ఆసీస్సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 377 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుపై 64పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీలంక జట్టు 46.2 ఓవర్లకు చేరుకునే సమయానికి 9 వికెట్ల నష్టానికి 312 పరుగులతో సరిపెట్టుకొని బరినుంచి వెనుదిరిగింది.
100 పరుగుల స్కోరు దాటిన ఆసీస్
వెబ్ దునియా
ప్రపంచ కప్: ఆఫ్ఘానిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో కివీస్ గెలుపు...!
వెబ్ దునియా
ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్పు-ఏలో ఆఫ్ఘానిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. 187 పరుగుల సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. 4 వికెట్లు కోల్పోయినప్పటికీ టాప్ ఆర్డరులో అందరూ ఎంతో కొంత స్కోర్ చేయడంతో ...
కివీస్ ఖాతాలో మరో విజయంసాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్పు-ఏలో ఆఫ్ఘానిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. 187 పరుగుల సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. 4 వికెట్లు కోల్పోయినప్పటికీ టాప్ ఆర్డరులో అందరూ ఎంతో కొంత స్కోర్ చేయడంతో ...
కివీస్ ఖాతాలో మరో విజయం
వెబ్ దునియా
ప్రపంచ కప్: ఆసిస్ పరుగుల వర్షం...! లంక విజయ లక్ష్యం 377 పరుగులు
వెబ్ దునియా
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య ఆదివారం జరుగుతున్న పోరులో భారీ స్కోర్ నమోదైంది. సిడ్నీలో శ్రీలంకతో ఆడుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 376 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒక వైపు వాట్సన్, మరోవైపు మాక్స్ వెల్ పరుగుల వర్షం కురిపించారు. బౌలింగ్ ప్రధాన బలంగా ఉన్న లంక జట్టు ...
377 లక్ష్యంతో బరిలో దిగిన లంకసాక్షి
51 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య ఆదివారం జరుగుతున్న పోరులో భారీ స్కోర్ నమోదైంది. సిడ్నీలో శ్రీలంకతో ఆడుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 376 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒక వైపు వాట్సన్, మరోవైపు మాక్స్ వెల్ పరుగుల వర్షం కురిపించారు. బౌలింగ్ ప్రధాన బలంగా ఉన్న లంక జట్టు ...
377 లక్ష్యంతో బరిలో దిగిన లంక
51 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్
హోలీలో అపశృతి
Andhrabhoomi
కొవ్వూరు, మార్చి 6: కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు గుమ్మల సుధాకర్ తన స్నేహితులతో చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో కాపవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాపవరం గ్రామంలో ...
హోళీ వేడుకల్లో విషాదం: బాలుడు మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొవ్వూరు, మార్చి 6: కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు గుమ్మల సుధాకర్ తన స్నేహితులతో చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో కాపవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాపవరం గ్రామంలో ...
హోళీ వేడుకల్లో విషాదం: బాలుడు మృతి
沒有留言:
張貼留言