వెబ్ దునియా
ప్రపంచ కప్: ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..!
వెబ్ దునియా
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నెల్సన్ మైదానంలో స్కాట్లాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు.. ఓపెనర్ కొయిట్జర్ (159) శతకం ...
బంగ్లాదేశ్ ఘన విజయంAndhrabhoomi
స్కాట్లాండ్ పై బంగ్లాదేశ్ విజయంసాక్షి
స్కాట్లాండ్ 318: ఐనా బంగ్లా చేతిలో ఓటమిthatsCricket Telugu
Namasthe Telangana
Palli Batani
అన్ని 49 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నెల్సన్ మైదానంలో స్కాట్లాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు.. ఓపెనర్ కొయిట్జర్ (159) శతకం ...
బంగ్లాదేశ్ ఘన విజయం
స్కాట్లాండ్ పై బంగ్లాదేశ్ విజయం
స్కాట్లాండ్ 318: ఐనా బంగ్లా చేతిలో ఓటమి
TV5
నేడు వెస్టిండీస్ తలపడనున్న టీమిండియా
TV5
ప్రపంచకప్‌లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. గ్రూప్ బిలో జరిగే ఈ పోరులో టీమిండియా- వెస్టిండీస్ తలపడుతున్నాయి. రెండు సార్లు కప్ గెలిచిన ఇరు జట్ల బిగ్ ఫైట్‌కు పెర్త్ వేదికవుతోంది. వరసగా మూడు మ్యాచ్‌లు గెలిచి టీం ఇండియా మంచి ఊపుమీద ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, మైటీ సౌతాఫ్రికాలను మట్టికరిపించటంతో పాటు యూఏఈ జట్టుపై కూడా ఏకపక్ష విజయం ...
అదే దూకుడు!Andhrabhoomi
జోరు సాగనీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'రంగు' పడాలి!సాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ప్రపంచకప్‌లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. గ్రూప్ బిలో జరిగే ఈ పోరులో టీమిండియా- వెస్టిండీస్ తలపడుతున్నాయి. రెండు సార్లు కప్ గెలిచిన ఇరు జట్ల బిగ్ ఫైట్‌కు పెర్త్ వేదికవుతోంది. వరసగా మూడు మ్యాచ్‌లు గెలిచి టీం ఇండియా మంచి ఊపుమీద ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, మైటీ సౌతాఫ్రికాలను మట్టికరిపించటంతో పాటు యూఏఈ జట్టుపై కూడా ఏకపక్ష విజయం ...
అదే దూకుడు!
జోరు సాగనీ
'రంగు' పడాలి!
సాక్షి
ఏడు రంగుల వేడుకలో ఎన్ని కోణాలో..!
సాక్షి
కుల మత బేధాలు లేకుండా సోదర భావంతో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పర్వదినం హోలీ. ఈ పండుగనాడు ఎద ఎదలో హోలీ కేరింతలు అంబరాన్ని అంటుతుంటే ఏడురంగులను ఎదపై చల్లుకొని తడిసి ముద్దయి పుడమితల్లి పులకించిపోతుంది. ఫాల్గుణ శుక్ల పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఇంచుమించు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను ...
దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని ప్రసాదించే హోలీ పండుగ!వెబ్ దునియా
ప్రేమానురాగాల కేళి..హోలిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కుల మత బేధాలు లేకుండా సోదర భావంతో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పర్వదినం హోలీ. ఈ పండుగనాడు ఎద ఎదలో హోలీ కేరింతలు అంబరాన్ని అంటుతుంటే ఏడురంగులను ఎదపై చల్లుకొని తడిసి ముద్దయి పుడమితల్లి పులకించిపోతుంది. ఫాల్గుణ శుక్ల పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఇంచుమించు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను ...
దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని ప్రసాదించే హోలీ పండుగ!
ప్రేమానురాగాల కేళి..హోలి
Vaartha
అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
Vaartha
పెర్త్ : వరల్డ్ కప్‌లో భాగంగా లీగ్‌లో గ్రూపు ఎ లో బుధవారం అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కాగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 275 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘాన్‌పై గెలుపొందారు. వన్డే క్రికెట్‌లో పరుగుల తేడాలో ఆస్ట్రేలియాకు ఇదే భారీ విజయం.గతంలో నంబియాపై 256 పరుగులు తేడాతో గెలిచిన కంగారూలు ఆ రికార్డును ...
వార్నర్ నంబర్ వన్..Andhrabhoomi
పసికూన అఫ్ఘాన్ పై ఆస్ట్రేలియా భారీ విజయంTV5
మూడో వికెట్ కోల్పోయిన అఫ్ఘాన్సాక్షి
అన్ని 40 వార్తల కథనాలు »
Vaartha
పెర్త్ : వరల్డ్ కప్‌లో భాగంగా లీగ్‌లో గ్రూపు ఎ లో బుధవారం అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కాగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 275 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘాన్‌పై గెలుపొందారు. వన్డే క్రికెట్‌లో పరుగుల తేడాలో ఆస్ట్రేలియాకు ఇదే భారీ విజయం.గతంలో నంబియాపై 256 పరుగులు తేడాతో గెలిచిన కంగారూలు ఆ రికార్డును ...
వార్నర్ నంబర్ వన్..
పసికూన అఫ్ఘాన్ పై ఆస్ట్రేలియా భారీ విజయం
మూడో వికెట్ కోల్పోయిన అఫ్ఘాన్
తుళ్లూరులో పోలీసు సబ్‌డివిజన్
Andhrabhoomi
తుళ్లూరు, మార్చి 5: రాజధాని నగర ప్రాంతంగా తుళ్లూరును ప్రకటించిన నాటి నుండి పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తుండగా ఇప్పటికి ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీసు సబ్ డివిజన్‌గా తుళ్లూరుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
తుళ్లూరు, మార్చి 5: రాజధాని నగర ప్రాంతంగా తుళ్లూరును ప్రకటించిన నాటి నుండి పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తుండగా ఇప్పటికి ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీసు సబ్ డివిజన్‌గా తుళ్లూరు
కారు బోల్తా
Andhrabhoomi
చిత్తూరు, మార్చి 5: పోలీసులు వెంటాడటంతో తిరుపతి నుండి చెన్నైకి ఎర్రచందనం దుంగలతో వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న సుమారు 10 లక్షల రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను గుడిపాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి నుండి ఎర్రచందనం దుంగలతో కారు చెన్నైకి వెళుతుండగా పూతలపట్టు వద్ద ...
రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
చిత్తూరు, మార్చి 5: పోలీసులు వెంటాడటంతో తిరుపతి నుండి చెన్నైకి ఎర్రచందనం దుంగలతో వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న సుమారు 10 లక్షల రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను గుడిపాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి నుండి ఎర్రచందనం దుంగలతో కారు చెన్నైకి వెళుతుండగా పూతలపట్టు వద్ద ...
రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత
Namasthe Telangana
విరాట్ కోహ్లీని మందలించిన బీసీసీఐ
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఓ విలేకరిపై చిందులు వేసిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ని బీసీసీఐ మందలించింది. కోహ్లీ తొందరపాటుతో ఓ విలేకరిపై దుర్భాషలాడి.. తర్వాత తన తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన బీసీసీఐ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోహ్లీని సున్నితంగా హెచ్చరించింది. ఇలాంటివి ...
జర్నలిస్ట్‌ను తిట్టిన కోహ్లీకి బీసీసీఐ హెచ్చరిక: లారా, లక్ష్మణ్‌ల సూచనOneindia Telugu
కోహ్లీ గొడవపై అశ్విన్, గేల్ సహా ఎవరైనా సవాల్ ఇష్టంthatsCricket Telugu
విరాట్ కోహ్లికి కష్టాలుసాక్షి
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఓ విలేకరిపై చిందులు వేసిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ని బీసీసీఐ మందలించింది. కోహ్లీ తొందరపాటుతో ఓ విలేకరిపై దుర్భాషలాడి.. తర్వాత తన తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన బీసీసీఐ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోహ్లీని సున్నితంగా హెచ్చరించింది. ఇలాంటివి ...
జర్నలిస్ట్‌ను తిట్టిన కోహ్లీకి బీసీసీఐ హెచ్చరిక: లారా, లక్ష్మణ్‌ల సూచన
కోహ్లీ గొడవపై అశ్విన్, గేల్ సహా ఎవరైనా సవాల్ ఇష్టం
విరాట్ కోహ్లికి కష్టాలు
వెబ్ దునియా
వరల్డ్ కప్ : ఐర్లాండ్‌పై సత్తా చాటిన సఫారీలు.. 201 పరుగుల భారీ తేడాతో..!
వెబ్ దునియా
ఐర్లాండ్‌పై సఫారీలు సత్తా చాటారు. ప్రపంచ కప్ గ్రూప్- బి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కాగా 412 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాప్రికా బౌలర్లు అబాట్, స్టెయిన్ ఐర్లాండ్‌కు గట్టి షాకిచ్చారు. దీంతో అబాట్ 4 వికెట్లు, స్టెయిన్ 2 వికెట్లు సాధించారు. ఐర్లాండ్ ...
ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయంVaartha
సఫారీ జోరు.. ఆమ్లా,డుప్లెసిస్ సెంచరీలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సేమ్ టూ సేమ్.. విండీస్ లాగే ఐర్లాండ్ నూ..సాక్షి
Palli Batani
తెలుగువన్
Telangana99
అన్ని 62 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐర్లాండ్‌పై సఫారీలు సత్తా చాటారు. ప్రపంచ కప్ గ్రూప్- బి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కాగా 412 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాప్రికా బౌలర్లు అబాట్, స్టెయిన్ ఐర్లాండ్‌కు గట్టి షాకిచ్చారు. దీంతో అబాట్ 4 వికెట్లు, స్టెయిన్ 2 వికెట్లు సాధించారు. ఐర్లాండ్ ...
ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
సఫారీ జోరు.. ఆమ్లా,డుప్లెసిస్ సెంచరీలు
సేమ్ టూ సేమ్.. విండీస్ లాగే ఐర్లాండ్ నూ..
Vaartha
షాహిద్ అఫ్రిిది రికార్డు
Vaartha
నేషియర్: ఐసిసి వరల్డ్ కప్ పూల్ బిలో భాగంగా పాకిస్థాన్, యుఎఇ మధ్య బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది రికార్డు సృష్టించాడు. కాగా ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ ఒంటి చేత్తో పాకిస్థాన్‌కు ఎన్నో విజయాలు అందించిన షాహిద్ అఫ్రిది వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని సాధించాడు. వ్యక్తిగత స్కోరు 2 ...
షాహిద్ అఫ్రిది: 8000 పరుగులు 350 వికెట్లతో రికార్డువెబ్ దునియా
ఆఫ్రిదిని ముందు పంపివుంటే..?సాక్షి
8వేల క్లబ్ చేరిన అఫ్రిది, 350కు పైగా వికెట్లుthatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
నేషియర్: ఐసిసి వరల్డ్ కప్ పూల్ బిలో భాగంగా పాకిస్థాన్, యుఎఇ మధ్య బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది రికార్డు సృష్టించాడు. కాగా ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ ఒంటి చేత్తో పాకిస్థాన్‌కు ఎన్నో విజయాలు అందించిన షాహిద్ అఫ్రిది వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని సాధించాడు. వ్యక్తిగత స్కోరు 2 ...
షాహిద్ అఫ్రిది: 8000 పరుగులు 350 వికెట్లతో రికార్డు
ఆఫ్రిదిని ముందు పంపివుంటే..?
8వేల క్లబ్ చేరిన అఫ్రిది, 350కు పైగా వికెట్లు
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఘన విజయం... భారత్ రికార్డును అధిగమించిన కంగారులు
వెబ్ దునియా
ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. ఎనిమిదేళ్ల కిందట భారత్ చేసిన రికార్టును అధిగమించింది. ఆప్ఘనిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట నుంచే ఆటపై ఆదిపత్యాన్ని చెలాయించింది. అత్యధిక స్కోరు, అత్యధిక భాగస్వామ్యం ఇలా ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తూనే విజయాన్ని ఒంటి చేత్తో అందుకున్నారు. విరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియా రికార్డు విజయంAndhrabhoomi
ఆఫ్ఘాన్‌పై ఆస్ట్రేలియా భారీ విజయంNamasthe Telangana
ప్రపంచ కప్: భారత రికార్డును బ్రేక్ చేసిన ఆస్ట్రేలియాOneindia Telugu
News4Andhra
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. ఎనిమిదేళ్ల కిందట భారత్ చేసిన రికార్టును అధిగమించింది. ఆప్ఘనిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట నుంచే ఆటపై ఆదిపత్యాన్ని చెలాయించింది. అత్యధిక స్కోరు, అత్యధిక భాగస్వామ్యం ఇలా ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తూనే విజయాన్ని ఒంటి చేత్తో అందుకున్నారు. విరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియా రికార్డు విజయం
ఆఫ్ఘాన్‌పై ఆస్ట్రేలియా భారీ విజయం
ప్రపంచ కప్: భారత రికార్డును బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా
沒有留言:
張貼留言