Oneindia Telugu
టీచర్ల నియామకాల కేసు చౌతాలాకు పదేళ్ల జైలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 5: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగారశిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో ...
చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 5: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగారశిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో ...
చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
వెబ్ దునియా
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు బంగ్లాదేశ్ అమ్మాయిలు
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని ...
వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్‌లీ గర్ల్స్Palli Batani
వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ దాడులుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని ...
వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్‌లీ గర్ల్స్
వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
10tv
నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారం..
10tv
ఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు.. కోర్టు స్టే ఇచ్చినా వినిపించుకోలేదు.. నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్‌ను బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున బ్రిటన్‌లో... బీబీసీ 4లో ఇది ...
యూట్యూబ్ నుంచి నిర్భయ తొలగింపుAndhrabhoomi
నిషేధం బేఖాతర్! నిర్భయ చిత్రాన్ని ప్రసారం చేసిన బీబీసీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీబీసీపై కేంద్రం సీరియస్సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 48 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు.. కోర్టు స్టే ఇచ్చినా వినిపించుకోలేదు.. నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్‌ను బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున బ్రిటన్‌లో... బీబీసీ 4లో ఇది ...
యూట్యూబ్ నుంచి నిర్భయ తొలగింపు
నిషేధం బేఖాతర్! నిర్భయ చిత్రాన్ని ప్రసారం చేసిన బీబీసీ
బీబీసీపై కేంద్రం సీరియస్
వెబ్ దునియా
పదునెక్కిన పవన్ కళ్యాణ్... బెంబేలెత్తుతున్న టిడిపి
వెబ్ దునియా
రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనతో వాతావరణం వేడెక్కింది. రైతులకు ఓ అండదొరికింది. ప్రశ్నించడానికి ఒకడొచ్చాడనే భరోసా వారిలో కలిగింది. తమ బాధలు వినేందుకు ఓ మనిషి ఉన్నాడనే నమ్మకం వారిలో కలుగుతోంది. ఆయన రాకతోనే ఆ ప్రాంత జనంలో కొండంత అండ లభించినట్లైంది. రాజకీయ పార్టీల నాటకాలు... ఇటు భూములు ఇస్తే బతకలేక.. అటు ప్రభుత్వం బలవంతంగా ...
కర్షకులను కాలరాస్తున్న బాబుసాక్షి
కన్నీటి రాజధాని వద్దే వద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్ కన్నా.. పవన్ ప్రభంజనం వెనుక: బీజేపీ వైపే, షాకిచ్చిన మంత్రిOneindia Telugu
Telangana99
News Articles by KSR
అన్ని 85 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనతో వాతావరణం వేడెక్కింది. రైతులకు ఓ అండదొరికింది. ప్రశ్నించడానికి ఒకడొచ్చాడనే భరోసా వారిలో కలిగింది. తమ బాధలు వినేందుకు ఓ మనిషి ఉన్నాడనే నమ్మకం వారిలో కలుగుతోంది. ఆయన రాకతోనే ఆ ప్రాంత జనంలో కొండంత అండ లభించినట్లైంది. రాజకీయ పార్టీల నాటకాలు... ఇటు భూములు ఇస్తే బతకలేక.. అటు ప్రభుత్వం బలవంతంగా ...
కర్షకులను కాలరాస్తున్న బాబు
కన్నీటి రాజధాని వద్దే వద్దు
జగన్ కన్నా.. పవన్ ప్రభంజనం వెనుక: బీజేపీ వైపే, షాకిచ్చిన మంత్రి
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ.. పాక్‌ను పొగిడేవారిని చెప్పుతో కొట్టాలి... సాధ్వి!
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలని వీహెచ్‌పీ నాయకురాలు బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ ...
భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?Vaartha
పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...తెలుగువన్
పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్విOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలని వీహెచ్‌పీ నాయకురాలు బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ ...
భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?
పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...
పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్వి
వెబ్ దునియా
యాదాద్రిగా యాదగిరి గుట్ట
వెబ్ దునియా
యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి ...
నవగిరుల క్షేత్రంగా 'గుట్ట'Andhrabhoomi
సిఎం కెసిఆర్ సమక్షంలో నామకరణం చేసిన చినజీయర్ స్వామిVaartha
నవ యాదాద్రి! గుట్టకు జీయర్ స్వామి నామకరణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి ...
నవగిరుల క్షేత్రంగా 'గుట్ట'
సిఎం కెసిఆర్ సమక్షంలో నామకరణం చేసిన చినజీయర్ స్వామి
నవ యాదాద్రి! గుట్టకు జీయర్ స్వామి నామకరణం
Oneindia Telugu
మాజీ మంత్రి కొత్తపల్లిపై సిబిఐ కేసు నమోదు
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 5: నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకు నియమ నిబంధనలకు ఉల్లంఘించి కొత్తపల్లికి సహకరించిన బ్యాంకు చీఫ్ మేనేజర్ మూర్తితోపాటు మరో ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లు ప్రశాంత్‌కుమార్ ...
కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసుVaartha
మాజీ మంత్రి సుబ్బరాయుడిపై సిబిఐ చీటింగ్ కేసుOneindia Telugu
కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్ కేసు నమోదుNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 5: నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకు నియమ నిబంధనలకు ఉల్లంఘించి కొత్తపల్లికి సహకరించిన బ్యాంకు చీఫ్ మేనేజర్ మూర్తితోపాటు మరో ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లు ప్రశాంత్‌కుమార్ ...
కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసు
మాజీ మంత్రి సుబ్బరాయుడిపై సిబిఐ చీటింగ్ కేసు
కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్ కేసు నమోదు
వెబ్ దునియా
మహిళపై సామూహిక అత్యాచారం... ముగ్గురు అరెస్టు...!
వెబ్ దునియా
సభ్య సమాజం తలదించుకునే రీతిలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని వెంకటేశ్వరాకాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై అదే ...
కూకట్‌పల్లిలో దారుణం...38 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారంPalli Batani
కేపీహెచ్‌బీలో మహిళపై సామూహిక అత్యాచారంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్య సమాజం తలదించుకునే రీతిలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని వెంకటేశ్వరాకాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై అదే ...
కూకట్‌పల్లిలో దారుణం...38 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారం
కేపీహెచ్‌బీలో మహిళపై సామూహిక అత్యాచారం
TV5
వ్యాపార, వాణిజ్య సంస్ధలు సకాలంలో పన్నులు చెల్లించాలి
TV5
సకాలంలో పన్నులు చెల్లించని వ్యాపార, వాణిజ్య సంస్ధల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నగరంలో పెద్ద బంగారు, క్లాత్ మర్చెంట్స్, కార్పొరేట్ ఆసుపత్రులు, సినిమా హాల్స్ ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లించడంలేదన్నారు. నంది అవార్డుల పేరు మార్చి ...
ఇంకా మరిన్ని »

సాక్షి
ఎమ్మెల్యే దీక్ష విరమణ
Andhrabhoomi
వీరపునాయునిపల్లె, మార్చి 5: గాలేరునగరి ప్రాజెక్టు సాధన కోసం గత ఐదురోజులుగా వీరపునాయునిపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి చేస్తున్న నిరవదిక దీక్ష గురువారం అఖిలపక్ష కమిటీ నాయకులు, రాష్ట్ర సిపి ఐ నాయకులు నారాయణ, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్‌అహ్మద్, కార్మిక కర్షక కమిటీ అధ్యక్షుడు జి ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి ...
'ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
వీరపునాయునిపల్లె, మార్చి 5: గాలేరునగరి ప్రాజెక్టు సాధన కోసం గత ఐదురోజులుగా వీరపునాయునిపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి చేస్తున్న నిరవదిక దీక్ష గురువారం అఖిలపక్ష కమిటీ నాయకులు, రాష్ట్ర సిపి ఐ నాయకులు నారాయణ, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్‌అహ్మద్, కార్మిక కర్షక కమిటీ అధ్యక్షుడు జి ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి ...
'ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం'
沒有留言:
張貼留言