నువ్వా నేనా: మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ షురూ Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు జరుగుతున్న తొలి పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. మహారాష్టల్రో 1999 ...
మహారాష్ట్ర, హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్సాక్షి
నేడు మహారాష్ట్ర..హర్యానా అసెంబ్లీ ఎన్నికలు..10tv
నేడు మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు జరుగుతున్న తొలి పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. మహారాష్టల్రో 1999 ...
మహారాష్ట్ర, హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్
నేడు మహారాష్ట్ర..హర్యానా అసెంబ్లీ ఎన్నికలు..
నేడు మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఫ్లిప్‌కార్ట్‌కి 1000 కోట్ల జరిమానా? తెలుగువన్
ఆన్ లైన్ బిజినెస్ వెబ్‌పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంలోనూ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌ని ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ...
ఫ్లిప్‌కార్ట్‌కు వెయ్యి కోట్ల జరిమానా!?Namasthe Telangana
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ షాక్... 1000 కోట్ల జరిమానా...?వెబ్ దునియా
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆన్ లైన్ బిజినెస్ వెబ్‌పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంలోనూ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌ని ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ...
ఫ్లిప్‌కార్ట్‌కు వెయ్యి కోట్ల జరిమానా!?
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ షాక్... 1000 కోట్ల జరిమానా...?
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
ఈటెల సభకి తేనెటీగల హాజరు తెలుగువన్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న సభపై తేనెటీగలు దాడిచేశాయి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహిస్తూ వుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ...
మంత్రి ఈటెల, కలెక్టర్‌లపై తేనెటీగల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈటెల సభకు అతిథులుగా తేనెటీగలు: మంత్రి సేఫ్.. మహిళలకు గాయాలు!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న సభపై తేనెటీగలు దాడిచేశాయి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహిస్తూ వుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ...
మంత్రి ఈటెల, కలెక్టర్‌లపై తేనెటీగల దాడి
ఈటెల సభకు అతిథులుగా తేనెటీగలు: మంత్రి సేఫ్.. మహిళలకు గాయాలు!
పవన్ కళ్యాణ్ తుఫాను సహాయం 50 లక్షలు తెలుగువన్
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ''విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ...
పవన్ కళ్యాణ్ తుఫాను సాయం 50 లక్షలు... హుదూద్ బాధితులకు...వెబ్ దునియా
పవన్ విరాళం రూ.50 లక్షలుKandireega
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళంసాక్షి
Palli Batani
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ''విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ...
పవన్ కళ్యాణ్ తుఫాను సాయం 50 లక్షలు... హుదూద్ బాధితులకు...
పవన్ విరాళం రూ.50 లక్షలు
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం
కాశ్మీర్‌పై పాక్‌కు చుక్కెదురు! సాక్షి
న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా ...
పాక్‌కు చుక్కెదురుAndhrabhoomi
కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కు చుక్కెదురుNamasthe Telangana
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు చుక్కెదురుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా ...
పాక్‌కు చుక్కెదురు
కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కు చుక్కెదురు
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు చుక్కెదురు
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి సాక్షి
తిరుపతిక్రైం: విద్యార్థిని అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన సంఘటన తుమ్మలగుంట సమీపంలోని ఓ ప్రైవే టు కళాశాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎంఆర్‌పల్లె సీఐ మద్దయాచారి, ఎస్‌ఐ ఆదినారాయణ, బాధితుల కథనం మేరకు... కోడూరుకు చెం దిన మల్లిఖార్జునరెడ్డి, భారతిల కుమార్తె రేఖ (16) తుమ్మలగుంట సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్స రం ...
తిరుపతి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
తిరుపతిక్రైం: విద్యార్థిని అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన సంఘటన తుమ్మలగుంట సమీపంలోని ఓ ప్రైవే టు కళాశాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎంఆర్‌పల్లె సీఐ మద్దయాచారి, ఎస్‌ఐ ఆదినారాయణ, బాధితుల కథనం మేరకు... కోడూరుకు చెం దిన మల్లిఖార్జునరెడ్డి, భారతిల కుమార్తె రేఖ (16) తుమ్మలగుంట సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్స రం ...
తిరుపతి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక: తొలి రోజు ఒక్క నామినేషన్ రాలేదు Oneindia Telugu
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్లను మంగళవారం నుండి స్వీకరిస్తున్నారు. అయితే, తొలి రోజు అయిన మంగళవారం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ బరిలో నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శోభా ...
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ.. అఖిల పోటీ!వెబ్ దునియా
ఆళ్ళగడ్డ నోటిఫికేషన్ విడుదలతెలుగువన్
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్లను మంగళవారం నుండి స్వీకరిస్తున్నారు. అయితే, తొలి రోజు అయిన మంగళవారం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ బరిలో నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శోభా ...
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ.. అఖిల పోటీ!
ఆళ్ళగడ్డ నోటిఫికేషన్ విడుదల
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు సాక్షి
ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి(38)కి ...
భారత మహిళా సీఐకి ఐరాస అవార్డుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి(38)కి ...
భారత మహిళా సీఐకి ఐరాస అవార్డు
సివిల్స్ మెయిన్స్‌కు 16వేలమంది అర్హత Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: గత ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో 16వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని యుపిఎస్‌సి మంగళవారం వెల్లడించింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల వివరాలను నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అందజేస్తామని యుపిఎస్‌సి ...
'శ్రీచైతన్యనారాయణ' నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 200 మందికి అర్హతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: గత ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో 16వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని యుపిఎస్‌సి మంగళవారం వెల్లడించింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల వివరాలను నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అందజేస్తామని యుపిఎస్‌సి ...
'శ్రీచైతన్యనారాయణ' నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 200 మందికి అర్హత
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి
చిన్నారిని రైలు కింద తోసి తానూ... తెలుగువన్
కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్‌లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ నగర్‌లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో ...
కన్నబిడ్డను రైలు కింద తోసేసి.. తానూ రైలు కింద పడిన తల్లి!వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్‌లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ నగర్‌లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో ...
కన్నబిడ్డను రైలు కింద తోసేసి.. తానూ రైలు కింద పడిన తల్లి!
沒有留言:
張貼留言