2014年10月13日 星期一

2014-10-14 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
ఆటకంటే మాటకే విలువ ఎక్కువ!  సాక్షి
ముంబై: అద్భుతమైన షాట్లు, బౌండరీలతో క్రికెట్ మజాను అందించేది వారు... ఆట విలువ పెరగాలన్నా, అభిమానులకు చేరువై బోర్డుకు అంతులేని ఆదాయం రావాలన్నా అది క్రికెటర్లతోనే. ప్రేక్షకులు క్రికెట్‌ను ఈ స్థాయిలో ఆదరించేది ఆటగాళ్లను చూసే కానీ వ్యాఖ్యాతలు చెప్పే వ్యాఖ్యానాలు విని కాదు! కానీ బీసీసీఐ మాత్రం అలా భావిస్తున్నట్లు లేదు. ప్రతీ ఏటా ...

మాజీలకు మరింత..! సన్నీ, శాస్ర్తిలకు ఏడాదికి రూ. 6 కోట్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోని, కోహ్లీ కంటే గవాస్కర్, రవి శాస్త్రిలకే ఎక్కువ జీతం..!   thatsCricket Telugu
ధోనీ, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ ప్రోత్సాహం మెండు!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


ఉప్పల్ ఎస్ బీహెచ్ లో అగ్నిప్రమాదం  సాక్షి
హైదరాబాద్: ఉప్పల్ ఎస్ బీహెచ్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ...


ఇంకా మరిన్ని »   


'జోక్యం చేసుకోలేము'  సాక్షి
న్యూఢిల్లీ: బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో పాల్గొనకుండా ఎన్.శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం గత నెల 30న జరగాల్సిన ఏజీఎం శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఐపీఎల్ ...

శ్రీనివాసన్‌కు సుప్రీంలో ఊరట   Namasthe Telangana
బీసీసీఐ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా  సాక్షి
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల పదవీకాలానికి సోమవారం హెచ్‌ఐ ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ముష్తాక్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన మరియమ్మ కోషీ సీనియర్ ఉపాధ్యక్షురాలుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారి ...

హెచ్‌ఐ అధ్యక్షుడిగా బాత్రా ఏకగ్రీవ ఎన్నిక   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
కేరళ బ్లాస్టర్స్‌కు చుక్కెదురు  సాక్షి
గువాహటి: యువ ఆటగాళ్ల జోరు ముందు సీనియర్ ఆటగాళ్లు తేలిపోయారు. అనుభవజ్ఞులతో కూడిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)ను ఓటమితో ప్రారంభించింది. అటు మైదానంలో పాదరసంలా కదిలిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ 1-0తో నెగ్గి ఐఎస్‌ఎల్‌లో బోణీ చేసింది. సోమవారం ఇరు జట్ల మధ్య ...

కేరళపై కొకే కీలక గోల్   Andhrabhoomi
కొకి.. కమాల్‌..! నార్త్‌ఈస్ట్‌ 1-0తో కేరళపై విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
నష్టం అపారం!  సాక్షి
విశాఖ రూరల్: విశాఖ మోడులా మారింది. హుదూద్ తుపాను జిల్లా రూపురేఖలను మార్చేసింది. పెనుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఏడుగురి ప్రాణాలను హరించాయి. లెక్కలేనంత మందిని క్షతగాత్రులను చేశాయి. పైకప్పులు లేని ఇళ్లతో, కన్నీరు ఉప్పొంగుతున్న కళ్లతో ...

నగరం..నరకం...   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఇంకా బోరుబావిలోనే గిరిజ  సాక్షి
మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రిస్క్యూ ఆపరేషన్ కు బండరాళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే. ఎన్‌డీ ఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు ...

బోరుబావిలోనే గిరిజ   Andhrabhoomi
బోరు బావిలోనే గిరిజ కొనసాగుతున్న సహాయక చర్యలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గిరిజను రక్షించేందుకు సహాయక చర్యలు   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
'ఆర్డర్' మార్పు లాభించింది  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి లాభించిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్‌డేలో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కోహ్లీ, సురేష్ రైనా చెరి 62 పరుగులు చేయడంతో, భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 263 పరుగులు ...

చివర్లో చుట్టేశారు! రాణించిన కోహ్లీ, రైనా, ధోనీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విండీస్ పై టీమిండియా ఘనవిజయం   సాక్షి
టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264   వెబ్ దునియా
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ద్రావిడ్‌కు సలాం!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ భారత మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రావిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌ సలహాల వల్ల తన బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎంతో మెరుగుపడిందని, ఆటపట్ల దృక్పఽథం కూడా మారిందని కేపీ చెప్పాడు. 'నిజమైన గురువు' ద్రావిడే. నా కెరీర్‌లో సొంత జట్టు కోచ్‌లతో ఇమడలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అతను చూపించిన ఔదార్యం ...

నా నిజమైన గురువు రాహుల్ ద్రవిడ్: కెవిన్ పీటర్సన్   thatsCricket Telugu
ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్   సాక్షి
ద్రవిడ్ అసాధారణ ప్రతిభావంతుడు   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
నాగావళి ఉగ్రరూపం  సాక్షి
విజయనగరం: పైలీన్ తుపాను విలయాన్ని మర్చిపోకముందే శ్రీకాకుళం జిల్లాపై హుదూద్ దాడి చేసింది. నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు 11 తీర మండలాల్లోని 107 గ్రామాలకు ఇపుడు వరదముప్పు పొంచి ఉంది. వంశధారలోనూ నీటి ప్రవాహం కొద్దికొద్దిగా పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద సోమవారం ...

మరో ముప్పు!   Andhrabhoomi
శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం మిగిల్చిన తుపాన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言