శ్వేతాబసు తల్లి పిటీషన్... కోర్టు ఓకే అంటే వెళ్లేందుకు సిద్ధం వెబ్ దునియా
తన కూతురు టాలీవుడ్ నటి శ్వేతాబసును తమకు అప్పగించాలని శ్వేతాబసు తల్లి న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. తమ కుమార్తెను ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకుంటామని నిత్యం ఆమె వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపిన పిటీషన్లో పేర్కొన్నారు. శ్వేతాబసు తల్లి పిటీషన్ పై జడ్జి విచారించిన తర్వాత ఆమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా సమాచారం.
జాగ్రత్తగా చూస్తాం: శ్వేతాబసు తల్లి, వెళ్లేందుకు సిద్ధం!Oneindia Telugu
శ్వేతాబసుకు అండగా టాలీవుడ్, బాలీవుడ్..!తెలుగువన్
శ్వేతాబసుకు వేషం ఇస్తానంటూ తెలుగు హీరోFIlmiBeat Telugu
Kandireega
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
తన కూతురు టాలీవుడ్ నటి శ్వేతాబసును తమకు అప్పగించాలని శ్వేతాబసు తల్లి న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. తమ కుమార్తెను ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకుంటామని నిత్యం ఆమె వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపిన పిటీషన్లో పేర్కొన్నారు. శ్వేతాబసు తల్లి పిటీషన్ పై జడ్జి విచారించిన తర్వాత ఆమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా సమాచారం.
జాగ్రత్తగా చూస్తాం: శ్వేతాబసు తల్లి, వెళ్లేందుకు సిద్ధం!
శ్వేతాబసుకు అండగా టాలీవుడ్, బాలీవుడ్..!
శ్వేతాబసుకు వేషం ఇస్తానంటూ తెలుగు హీరో
తాతయ్య కాబోతున్న బాలయ్య... బాబు, భువనేశ్వరిలకు నేడే పెళ్లిరోజు వెబ్ దునియా
నందమూరి, నారా వంశాభిమానులకు శుభవార్త.. కథానాయకుడు, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు త్వరలో తాతయ్యలు కాబోతున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణి త్వరలో మాతృత్వాన్ని పొందబోతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ...
తాతయ్య కాబోతున్న బాలయ్య...తెలుగువన్
తాతలు కాబోతున్న బాబు, బాలయ్యలుKandireega
బాలయ్య.... ఇక తాతయ్య!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
నందమూరి, నారా వంశాభిమానులకు శుభవార్త.. కథానాయకుడు, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు త్వరలో తాతయ్యలు కాబోతున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణి త్వరలో మాతృత్వాన్ని పొందబోతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ...
తాతయ్య కాబోతున్న బాలయ్య...
తాతలు కాబోతున్న బాబు, బాలయ్యలు
బాలయ్య.... ఇక తాతయ్య!
మెగా ఫ్యాన్స్ విడిపోతున్నారు? Kandireega
kandireega.com మెగా ఫ్యామిలీ హీరోలందరికి సంయుక్తంగా మెగా అభిమాన సంఘాలున్నాయి. అయితే త్వరలో ఈ అభిమాన సంఘాలు విడిపోతాయనే చర్చ జరుగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చిత్తూరు జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని కిరణ్ పేర్కొన్నాడు. దీని కోసం ఏర్పాట్లు కూడా ఈయన ...
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం... చిరంజీవి ఫ్యాన్స్‌తో కిర్రాక్...వెబ్ దునియా
పవన్ అభిమాన సంఘం... చిరు ఫ్యాన్స్‌తో కిరికిరి...తెలుగువన్
పొలిటిక్స్: జూ. ఎన్టీఆర్ ఫెయిల్, పవన్ సక్సెస్?Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
kandireega.com మెగా ఫ్యామిలీ హీరోలందరికి సంయుక్తంగా మెగా అభిమాన సంఘాలున్నాయి. అయితే త్వరలో ఈ అభిమాన సంఘాలు విడిపోతాయనే చర్చ జరుగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చిత్తూరు జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని కిరణ్ పేర్కొన్నాడు. దీని కోసం ఏర్పాట్లు కూడా ఈయన ...
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం... చిరంజీవి ఫ్యాన్స్‌తో కిర్రాక్...
పవన్ అభిమాన సంఘం... చిరు ఫ్యాన్స్‌తో కిరికిరి...
పొలిటిక్స్: జూ. ఎన్టీఆర్ ఫెయిల్, పవన్ సక్సెస్?
హీరో శివాజీ ఓ మానసిక రోగి FIlmiBeat Telugu
హైదరాబాద్ : శివాజీ ఒక మానసిక రోగి. నేను కాంట్రవర్సీ పర్సన్‌ని కాదు. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు కూడా దర్శకత్వశాఖలో పనిచేశాను. వాళ్లందరూ దర్శకులను దేవుళ్లలాగా చూసుకుంటారు. కానీ శివాజీలాగా ఎవరూ ప్రవర్తించరు'' అని 'బూచమ్మ బూచోడు' దర్శకుడు రేవన్ యాదు అన్నారు. శివాజీ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బూచమ్మ బూచోడు' ఇటీవల ...
డైరెక్టర్ క్రెడిట్ ని కొట్టేస్తున్న హీరో?Kandireega
కావాలనే ఆ క్రెడిట్ నాకివ్వడంలేదుAndhrabhoomi
అందుకు బాధగా ఉంది!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్ : శివాజీ ఒక మానసిక రోగి. నేను కాంట్రవర్సీ పర్సన్‌ని కాదు. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు కూడా దర్శకత్వశాఖలో పనిచేశాను. వాళ్లందరూ దర్శకులను దేవుళ్లలాగా చూసుకుంటారు. కానీ శివాజీలాగా ఎవరూ ప్రవర్తించరు'' అని 'బూచమ్మ బూచోడు' దర్శకుడు రేవన్ యాదు అన్నారు. శివాజీ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బూచమ్మ బూచోడు' ఇటీవల ...
డైరెక్టర్ క్రెడిట్ ని కొట్టేస్తున్న హీరో?
కావాలనే ఆ క్రెడిట్ నాకివ్వడంలేదు
అందుకు బాధగా ఉంది!
రవితేజ 'పవర్' చూపిస్తాడు Andhrabhoomi
పవర్‌ఫుల్ పోలీస్‌గా రవితేజ తన 'పవర్'ని మరోసారి చూపిస్తాడని అన్నాడు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి). ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా హన్సిక, రెజీనా హీరోయిన్లుగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన 'పవర్' ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర తెలిపిన విశేషాలు... దర్శకుడవ్వాలని చిత్రసీమలోకి రావడం ...
'లింగా' చిత్రం స్వర్గంతో సమానం... కానీ రవితేజ పవర్... రాక్‌లైన్ వెంకటేష్వెబ్ దునియా
'విక్రమార్కుడు' ని తలపించేలా పవర్సాక్షి
టాలీవుడ్‌కు పవర్ ఫీవర్Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
పవర్‌ఫుల్ పోలీస్‌గా రవితేజ తన 'పవర్'ని మరోసారి చూపిస్తాడని అన్నాడు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి). ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా హన్సిక, రెజీనా హీరోయిన్లుగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన 'పవర్' ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర తెలిపిన విశేషాలు... దర్శకుడవ్వాలని చిత్రసీమలోకి రావడం ...
'లింగా' చిత్రం స్వర్గంతో సమానం... కానీ రవితేజ పవర్... రాక్‌లైన్ వెంకటేష్
'విక్రమార్కుడు' ని తలపించేలా పవర్
టాలీవుడ్‌కు పవర్ ఫీవర్
శంకర్ తో సినిమా లేనట్లేనా? Kandireega
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “ఆగడు” సినిమా ఆడియో రిలీజ్ కి సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేష్ బాబు సినిమాలు మొదట్లో పెద్దగా చూడకపోయినా “ఒక్కడు” సినిమా నుంచి మహేష్ సినిమాలు చూడడం మొదలుపెట్టానని శంకర్ చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ బాబు తెరకు అందానిచ్చే ...
ఇప్పట్లో శంకర్‌తో సినిమా లేదుAndhrabhoomi
శంకర్ తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబుసాక్షి
శంకర్ ప్రాజెక్ట్: రూమర్లకు తెరదించిన మహేష్ బాబుFIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “ఆగడు” సినిమా ఆడియో రిలీజ్ కి సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేష్ బాబు సినిమాలు మొదట్లో పెద్దగా చూడకపోయినా “ఒక్కడు” సినిమా నుంచి మహేష్ సినిమాలు చూడడం మొదలుపెట్టానని శంకర్ చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ బాబు తెరకు అందానిచ్చే ...
ఇప్పట్లో శంకర్‌తో సినిమా లేదు
శంకర్ తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబు
శంకర్ ప్రాజెక్ట్: రూమర్లకు తెరదించిన మహేష్ బాబు
గోవిందుడు అందరివాడేలే పాటలు 15న: అమ్మలాంటి కమ్మనైన సినిమా వెబ్ దునియా
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమా పాటలు 15న ఆడియో రిలీజ్ కానుంది. అలాగే సినిమా అక్టోబర్ 1న సినిమాను విడుదల కానుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి... నిర్మాత మాట్లాడుతూ ''లండన్‌లోని పలు సుందరమైన ...
15న 'గోవిందుడు అందరివాడేలే'పాటలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
15న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియోAndhrabhoomi
15న రామ్ చరణ్ 'గోవిందుడు..' ఆడియోతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమా పాటలు 15న ఆడియో రిలీజ్ కానుంది. అలాగే సినిమా అక్టోబర్ 1న సినిమాను విడుదల కానుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి... నిర్మాత మాట్లాడుతూ ''లండన్‌లోని పలు సుందరమైన ...
15న 'గోవిందుడు అందరివాడేలే'పాటలు
15న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో
15న రామ్ చరణ్ 'గోవిందుడు..' ఆడియో
వ్యభిచారంలో అడ్డంగా దొరికిపోయిన మరో హీరోయిన్ వెబ్ దునియా
టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం మరువకముందే మరో నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. బీటెక్ బాబు అనే చిత్రంలో నటించిన దివ్యశ్రీ అనే వర్ధమాన నటీమణి కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. దివ్యశ్రీ బీటెక్ బాబు అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఈమె గుంటూరు బ్రాడీపేటలోని ఓ ఇంటిమీద దాడి చేసి వ్యభిచారం ...
వ్యభిచారంలో దొరికిపోయిన మరో హీరోయిన్తెలుగువన్
శ్వేతా బసు బాటలో మరో హీరోయిన్Kandireega
వ్యభిచారం కేసులో మరో సినిమా నటి అరెస్ట్సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం మరువకముందే మరో నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. బీటెక్ బాబు అనే చిత్రంలో నటించిన దివ్యశ్రీ అనే వర్ధమాన నటీమణి కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. దివ్యశ్రీ బీటెక్ బాబు అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఈమె గుంటూరు బ్రాడీపేటలోని ఓ ఇంటిమీద దాడి చేసి వ్యభిచారం ...
వ్యభిచారంలో దొరికిపోయిన మరో హీరోయిన్
శ్వేతా బసు బాటలో మరో హీరోయిన్
వ్యభిచారం కేసులో మరో సినిమా నటి అరెస్ట్
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం: ఆటో బోల్తా.. ఓ బాలుడికి.. వెబ్ దునియా
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఓ ఆటో మొజాం జాహీ మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న ...
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటోసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఓ ఆటో మొజాం జాహీ మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న ...
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
శిల్పను ఏడ్పించిన ప్రియాంక సాక్షి
నిజం.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని స్టార్ నటి ప్రియూంకా చోప్రా ఏడిపించిందట. ఈ విషయం స్వయుంగా శిల్పాశెట్టే ట్విట్టర్‌లో చెప్పుకుంది. అంత ఏడిపించినా.. ప్రియూంకను తెగ పొగిడేసిందీ సుందరి! అసలు కథేమిటంటే, ప్రియూంక తాజా చిత్రం 'మేరీ కోమ్' చూసిన శిల్ప కళ్లలో నీళ్లు తిరిగాయుట. ప్రియూంక నటన అద్భుతవుని.. దర్శకుడు ఒవుంగ్ కువూర్ పనితనం ...
శిల్పాశెట్టి కన్నీటికి కారణం ప్రియాంక చోప్రా?Kandireega
శిల్పాశెట్టిని ఏడిపించిన ప్రియాంక చోప్రా!!వెబ్ దునియా
కంటతడి పెట్టిన శిల్పాశెట్టితెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
నిజం.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని స్టార్ నటి ప్రియూంకా చోప్రా ఏడిపించిందట. ఈ విషయం స్వయుంగా శిల్పాశెట్టే ట్విట్టర్‌లో చెప్పుకుంది. అంత ఏడిపించినా.. ప్రియూంకను తెగ పొగిడేసిందీ సుందరి! అసలు కథేమిటంటే, ప్రియూంక తాజా చిత్రం 'మేరీ కోమ్' చూసిన శిల్ప కళ్లలో నీళ్లు తిరిగాయుట. ప్రియూంక నటన అద్భుతవుని.. దర్శకుడు ఒవుంగ్ కువూర్ పనితనం ...
శిల్పాశెట్టి కన్నీటికి కారణం ప్రియాంక చోప్రా?
శిల్పాశెట్టిని ఏడిపించిన ప్రియాంక చోప్రా!!
కంటతడి పెట్టిన శిల్పాశెట్టి
沒有留言:
張貼留言