'హైదరాబాద్ కు ప్రత్యేక మద్యం పాలసీ'
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి పద్మారావు, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 'అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ నెలాఖరుకల్లా మద్యం నోటిఫికేషన్ ...
ఇంకా మరిన్ని »

'టాప్' లేపిన ఇషాంత్
సాక్షి
కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సంచలన స్పెల్‌కు తోడు ఆరోన్ (2/42), అశ్విన్ (2/8)లు సమయోచితంగా స్పందించడంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డిక్‌వెల్లా (41), సిరివందన (32), గుణతిలక (28) ...
లంబూ భళా లంక డీలా!ఆంధ్రజ్యోతి
ఇషాంత్ పాంచ్Namasthe Telangana
శ్రీలంకలో ఇషాంత్ అద్భుతం: 21 బంతుల్లో 5 వికెట్లుOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సంచలన స్పెల్‌కు తోడు ఆరోన్ (2/42), అశ్విన్ (2/8)లు సమయోచితంగా స్పందించడంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డిక్‌వెల్లా (41), సిరివందన (32), గుణతిలక (28) ...
లంబూ భళా లంక డీలా!
ఇషాంత్ పాంచ్
శ్రీలంకలో ఇషాంత్ అద్భుతం: 21 బంతుల్లో 5 వికెట్లు
సాక్షి
రూట్ అజేయ సెంచరీ యాషెస్ నాలుగో టెస్టు
సాక్షి
నాటింగ్‌హామ్ : 94 నిమిషాల ఆట... 3 డకౌట్లు... 6 సింగిల్ డిజిట్ స్కోర్లు... 18.3 ఓవర్లు... 60 పరుగులకు ఆలౌట్... గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (8/15) సంచలన బౌలింగ్‌కు నిలువెల్లా వణికిన క్లార్క్‌సేన తమ క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. 60 పరుగులకే ...
ఆసీస్.. 60 రన్స్‌కే ఢమాల్ఆంధ్రజ్యోతి
బ్రాడ్ దెబ్బకు ఆసీస్ విలవిల: 60 పరుగులకే ఆలౌట్Oneindia Telugu
మూడు పడితే మటాష్Namasthe Telangana
thatsCricket Telugu
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
నాటింగ్‌హామ్ : 94 నిమిషాల ఆట... 3 డకౌట్లు... 6 సింగిల్ డిజిట్ స్కోర్లు... 18.3 ఓవర్లు... 60 పరుగులకు ఆలౌట్... గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (8/15) సంచలన బౌలింగ్‌కు నిలువెల్లా వణికిన క్లార్క్‌సేన తమ క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. 60 పరుగులకే ...
ఆసీస్.. 60 రన్స్‌కే ఢమాల్
బ్రాడ్ దెబ్బకు ఆసీస్ విలవిల: 60 పరుగులకే ఆలౌట్
మూడు పడితే మటాష్
Oneindia Telugu
పాక్ మాజీ కెప్టెన్ అక్రంపై కాల్పులు!
Andhrabhoomi
కరాచీ, ఆగస్టు 5: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రపంచ మేటి ఎడమచేతి వాటం పేసర్లలో ఒకడు వసీం అక్రంపై గురువారం దాడి జరిగింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి తనపై కాల్పులు జరిపినట్టు అక్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ స్టేడియంలో యువ బౌలర్లకు నిర్వహిస్తున్న శిబిరానికి ...
అక్రమ్‌పై కాల్పులుసాక్షి
అక్రమ్ కారుపై కాల్పులుప్రజాశక్తి
వసీం అక్రమ్ కారుపై దుండగుల కాల్పులుNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, ఆగస్టు 5: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రపంచ మేటి ఎడమచేతి వాటం పేసర్లలో ఒకడు వసీం అక్రంపై గురువారం దాడి జరిగింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి తనపై కాల్పులు జరిపినట్టు అక్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ స్టేడియంలో యువ బౌలర్లకు నిర్వహిస్తున్న శిబిరానికి ...
అక్రమ్‌పై కాల్పులు
అక్రమ్ కారుపై కాల్పులు
వసీం అక్రమ్ కారుపై దుండగుల కాల్పులు
ఆంధ్రజ్యోతి
లలిత్ మోదీపై అరెస్టు వారెంట్!
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనీ లాం డరింగ్ కేసులో నిందితుడైన మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కోర్టు వారెంట్‌తో అతడిని అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. లలిత్‌పై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌తో పాటు ఐపీఎల్‌లో అక్రమాలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. 2010లో ...
లలిత్ మోడీపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీTeluguwishesh
మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్సాక్షి
లలిత్ మోదీకి అరెస్టు వారెంట్Andhrabhoomi
Telugupopular
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనీ లాం డరింగ్ కేసులో నిందితుడైన మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కోర్టు వారెంట్‌తో అతడిని అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. లలిత్‌పై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌తో పాటు ఐపీఎల్‌లో అక్రమాలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. 2010లో ...
లలిత్ మోడీపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ
మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
లలిత్ మోదీకి అరెస్టు వారెంట్
Oneindia Telugu
టైటాన్స్ జోరు: పాట్నా చిత్తు, తారల సందడి(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై టైటాన్స్ రెండో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 54-32తో పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరుతో పాటు.. 22 పాయింట్ల భారీ తేడాతో గెలుపొంది రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ...
మళ్లీ టైటాన్స్..Namasthe Telangana
సెమీస్‌కు చేరువలో...సాక్షి
ప్రో కబడ్డీ టోర్నమెంట్ తెలుగు టైటాన్స్ విజయంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై టైటాన్స్ రెండో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 54-32తో పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరుతో పాటు.. 22 పాయింట్ల భారీ తేడాతో గెలుపొంది రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ...
మళ్లీ టైటాన్స్..
సెమీస్‌కు చేరువలో...
ప్రో కబడ్డీ టోర్నమెంట్ తెలుగు టైటాన్స్ విజయం
సాక్షి
స్నేహ, బిందు... 418 పరుగులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్‌లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ ...
ఒకే వన్డేలో ఇద్దరు 'డబుల్' చెలరేగిన స్నేహ, బిందుఆంధ్రజ్యోతి
స్నేహ దీప్తి సంచలనం: వన్డేలో ట్రిపుల్ సెంచరీOneindia Telugu
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్‌లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ ...
ఒకే వన్డేలో ఇద్దరు 'డబుల్' చెలరేగిన స్నేహ, బిందు
స్నేహ దీప్తి సంచలనం: వన్డేలో ట్రిపుల్ సెంచరీ
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులు
ఆంధ్రజ్యోతి
ఆర్మీ శిక్షణలో ధోనీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. ధోనీ ఈనెల 5 నుంచి ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్‌లో పారాచ్యూట్ విన్యాసాల్లో ప్రాథమిక శిక్షణ పొందుతున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ మహీ ఇటీవల.. ఆర్మీ అధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతినిచ్చారు. ఆగ్రాలో రెండు వారాల శిక్షణానంతరం ధోనీ ఐదు ...
పారా రెజిమెంట్‌లో ధోని శిక్షణసాక్షి
బ్యాడ్జ్ కోసం ధోని సాహసం: రెండు వారాల ట్రైనింగ్‌కుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. ధోనీ ఈనెల 5 నుంచి ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్‌లో పారాచ్యూట్ విన్యాసాల్లో ప్రాథమిక శిక్షణ పొందుతున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ మహీ ఇటీవల.. ఆర్మీ అధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతినిచ్చారు. ఆగ్రాలో రెండు వారాల శిక్షణానంతరం ధోనీ ఐదు ...
పారా రెజిమెంట్‌లో ధోని శిక్షణ
బ్యాడ్జ్ కోసం ధోని సాహసం: రెండు వారాల ట్రైనింగ్‌కు
సాక్షి
రహానే అజేయ సెంచరీ
సాక్షి
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 ...
రహానె అజేయ సెంచరీఆంధ్రజ్యోతి
రహానే అజేయ శతకంAndhrabhoomi
సెంచరీతో రహానే అదుర్స్ : 314 పరుగులు సాధించిన టీమిండియావెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 ...
రహానె అజేయ సెంచరీ
రహానే అజేయ శతకం
సెంచరీతో రహానే అదుర్స్ : 314 పరుగులు సాధించిన టీమిండియా
కివీస్‌దే వన్డే సిరీస్
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు ...
కివీస్‌దే వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిఆంధ్రజ్యోతి
సిరీస్ కివీస్ వశంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు ...
కివీస్‌దే వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమి
సిరీస్ కివీస్ వశం
沒有留言:
張貼留言