ఆంధ్రజ్యోతి
ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ బోణీ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): తెలుగు టైటాన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న టైటాన్స్.. రెండో మ్యాచ్‌లో చెలరేగింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 44-28తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసి ఈ సీజన్‌లో రికార్డు విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా ...
తొడకొట్టిన టైటాన్స్సాక్షి
టైటాన్స్ అదుర్స్ బెంగాల్ వారియర్స్‌పై ఘనవిజయంNamasthe Telangana
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్ థ్రిల్లింగ్ డ్రా: అర్జున్ డ్యాన్స్Oneindia Telugu
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): తెలుగు టైటాన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న టైటాన్స్.. రెండో మ్యాచ్‌లో చెలరేగింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 44-28తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసి ఈ సీజన్‌లో రికార్డు విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా ...
తొడకొట్టిన టైటాన్స్
టైటాన్స్ అదుర్స్ బెంగాల్ వారియర్స్‌పై ఘనవిజయం
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్ థ్రిల్లింగ్ డ్రా: అర్జున్ డ్యాన్స్
ఆంధ్రజ్యోతి
పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కారుపై కాల్పులు
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కారుపై ఓ అగంతకు డు తుపాకీ కాల్పులు జరిపాడు. కరాచీలోని కర్‌సాజ్ ప్రాంతంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో అక్రమ్ కోచింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో యువ బౌలర్లకు శిక్షణా శి బిరం ఏర్పాటు చేశారు. స్టేడియానికి ...
అక్రమ్‌పై కాల్పులుసాక్షి
పాక్ మాజీ కెప్టెన్ అక్రంపై కాల్పులు!Andhrabhoomi
పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కాల్పులుOneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కారుపై ఓ అగంతకు డు తుపాకీ కాల్పులు జరిపాడు. కరాచీలోని కర్‌సాజ్ ప్రాంతంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో అక్రమ్ కోచింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో యువ బౌలర్లకు శిక్షణా శి బిరం ఏర్పాటు చేశారు. స్టేడియానికి ...
అక్రమ్‌పై కాల్పులు
పాక్ మాజీ కెప్టెన్ అక్రంపై కాల్పులు!
పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కాల్పులు
ఆంధ్రజ్యోతి
లలిత్ మోదీపై అరెస్టు వారెంట్!
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనీ లాం డరింగ్ కేసులో నిందితుడైన మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కోర్టు వారెంట్‌తో అతడిని అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. లలిత్‌పై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌తో పాటు ఐపీఎల్‌లో అక్రమాలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. 2010లో ...
లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్Oneindia Telugu
మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్సాక్షి
లలిత్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్ప్రజాశక్తి
Andhrabhoomi
Teluguwishesh
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనీ లాం డరింగ్ కేసులో నిందితుడైన మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కోర్టు వారెంట్‌తో అతడిని అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. లలిత్‌పై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌తో పాటు ఐపీఎల్‌లో అక్రమాలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. 2010లో ...
లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్
మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
లలిత్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్
ఆంధ్రజ్యోతి
కొత్త మలుపు తిరిగిన రిషితేశ్వరి కేసు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 5 : ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా రిషితేశ్వరి డైరీలోని అంశాలు కలకలం రేపుతున్నాయి. ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కేసు రోజు కొక కొత్తమలుపు తిరుగుతోంది. చనిపోయేముందు ఆమె రాసిన డైరీలోని రెండు పేజీలు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అన్ని వేళ్లూ ప్రిన్సిపాల్ వైపే....వెబ్ దునియా
రిషితేశ్వరి డైరీలోని 'మిస్టర్ X' ఎవరు.?Teluguwishesh
డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?సాక్షి
NTVPOST
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 5 : ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా రిషితేశ్వరి డైరీలోని అంశాలు కలకలం రేపుతున్నాయి. ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కేసు రోజు కొక కొత్తమలుపు తిరుగుతోంది. చనిపోయేముందు ఆమె రాసిన డైరీలోని రెండు పేజీలు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అన్ని వేళ్లూ ప్రిన్సిపాల్ వైపే....
రిషితేశ్వరి డైరీలోని 'మిస్టర్ X' ఎవరు.?
డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?
సాక్షి
యాషెస్ సిరీస్‌పై ఇంగ్లండ్ గురి!
ఆంధ్రజ్యోతి
నాటింగ్‌హామ్: సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ గురిపెట్టింది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన కుక్‌సేన.. గురువారం నుంచి నాటింగ్‌హామ్ వేదికగా నాలుగో టెస్ట్‌లో ఆస్ర్టేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి 3-1తో సిరీస్ ఖాయం చేసుకోవాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది. బర్మింగ్‌హామ్ టెస్ట్‌ను రెండున్నర ...
ఆసీస్ పుంజుకునేనా!సాక్షి
క్రికెట్ నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాటింగ్‌హామ్: సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ గురిపెట్టింది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన కుక్‌సేన.. గురువారం నుంచి నాటింగ్‌హామ్ వేదికగా నాలుగో టెస్ట్‌లో ఆస్ర్టేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి 3-1తో సిరీస్ ఖాయం చేసుకోవాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది. బర్మింగ్‌హామ్ టెస్ట్‌ను రెండున్నర ...
ఆసీస్ పుంజుకునేనా!
క్రికెట్ నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదు
సాక్షి
వరుణుడు కరుణిస్తేనే...
సాక్షి
కొలంబో : శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ఈ మూడు రోజుల మ్యాచ్ గురువారం నుంచి జరగనుంది. అయితే కొలంబోలో ప్రతి రోజూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తేనే కోహ్లి సేనకు ప్రాక్టీస్ లభిస్తుంది. మ్యాచ్ జరిగే మూడు రోజూలూ వర్షం కురిసే అవకాశం ...
శుభారంభం కోసం.. టీమిండియా ఆరాటంఆంధ్రజ్యోతి
వానమ్మా.. రాకమ్మా..Andhrabhoomi
వరుణుడు కరుణిస్తాడనీ..Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో : శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ఈ మూడు రోజుల మ్యాచ్ గురువారం నుంచి జరగనుంది. అయితే కొలంబోలో ప్రతి రోజూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తేనే కోహ్లి సేనకు ప్రాక్టీస్ లభిస్తుంది. మ్యాచ్ జరిగే మూడు రోజూలూ వర్షం కురిసే అవకాశం ...
శుభారంభం కోసం.. టీమిండియా ఆరాటం
వానమ్మా.. రాకమ్మా..
వరుణుడు కరుణిస్తాడనీ..
Oneindia Telugu
తెరపై సానియా మీర్జా జీవితం, దర్శకురాలు ఫ్రెండే
Oneindia Telugu
ముంబై: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ తెరకెక్కిస్తున్నారి తెలుస్తోంది. సానియా మీర్జా, ఫరాఖాన్ మంచి స్నేహితులు. సానియా ఆత్మకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. సానియా మీర్జా పాత్రలో పరిణీతి ...
సానియా మీర్జాగా...!సాక్షి
సానియా మీర్జా ఆత్మకథ ఆధారంగా సినిమా.. డైరక్టర్‌గా ఫరాఖాన్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ తెరకెక్కిస్తున్నారి తెలుస్తోంది. సానియా మీర్జా, ఫరాఖాన్ మంచి స్నేహితులు. సానియా ఆత్మకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. సానియా మీర్జా పాత్రలో పరిణీతి ...
సానియా మీర్జాగా...!
సానియా మీర్జా ఆత్మకథ ఆధారంగా సినిమా.. డైరక్టర్‌గా ఫరాఖాన్
Oneindia Telugu
ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ లెజెండ్..!
Oneindia Telugu
లండన్: శ్రీలంక క్రికెట్ లెజెండ్ మహిళా జయవర్దనే సేవలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వినియోగించుకునేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంలో మహిళా జయవర్దనేను ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా నియమించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ విషయమై ఈసీబీ అతడితో చర్చించింది. త్వరలో ఇంగ్లాండ్ జట్టు యునైటెడ్ అరబ్ ...
ఇంగ్లండ్‌కు మహేళా బ్యాటింగ్ సలహాలుప్రజాశక్తి
జయవర్ధనేను విస్మరించిన లంక బోర్డు: ఇంగ్లండ్ బ్యాటింగ్ సలహాదారుగా పోస్ట్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: శ్రీలంక క్రికెట్ లెజెండ్ మహిళా జయవర్దనే సేవలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వినియోగించుకునేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంలో మహిళా జయవర్దనేను ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా నియమించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ విషయమై ఈసీబీ అతడితో చర్చించింది. త్వరలో ఇంగ్లాండ్ జట్టు యునైటెడ్ అరబ్ ...
ఇంగ్లండ్‌కు మహేళా బ్యాటింగ్ సలహాలు
జయవర్ధనేను విస్మరించిన లంక బోర్డు: ఇంగ్లండ్ బ్యాటింగ్ సలహాదారుగా పోస్ట్!
ఆంధ్రజ్యోతి
చిక్కుల్లో ప్రవీణ్ తాంబే
సాక్షి
రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలో జరిగిన ఒక అనధికార టి20 మ్యాచ్‌లో అతను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అష్రాఫుల్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు అష్రాఫుల్‌పై ప్రస్తుతం నిషేధం ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు తాంబే ముంబై క్రికెట్ సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. తనకు ఆ ...
వివాదంలో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే..!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలో జరిగిన ఒక అనధికార టి20 మ్యాచ్‌లో అతను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అష్రాఫుల్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు అష్రాఫుల్‌పై ప్రస్తుతం నిషేధం ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు తాంబే ముంబై క్రికెట్ సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. తనకు ఆ ...
వివాదంలో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే..!
ఆంధ్రజ్యోతి
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా దానం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్).. అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్నికయ్యాడు. నగరంలోని ఓ హోటల్లో బుధవారంజరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో క్యాట్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ సంఘాన్ని ...
బీసీసీఐ గుర్తింపు సాధిస్తాంసాక్షి

బీసీసీఐ గుర్తింపు సాధిస్తాం
沒有留言:
張貼留言