Oneindia Telugu
కశ్మీరంలో కొత్త చరిత్ర
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్. మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా. పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ. పైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు... దాల్ సరస్సులో కమలం ...
కొలువుదీరిన బీజేపీ, పీడీపీ సంకీర్ణంసాక్షి
కాశ్మీర్ సిఎంగా సయీద్ ప్రమాణంAndhrabhoomi
సుపరిపాలన అందించడమే మా ధ్యేయం:ముఫ్తీNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్. మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా. పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ. పైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు... దాల్ సరస్సులో కమలం ...
కొలువుదీరిన బీజేపీ, పీడీపీ సంకీర్ణం
కాశ్మీర్ సిఎంగా సయీద్ ప్రమాణం
సుపరిపాలన అందించడమే మా ధ్యేయం:ముఫ్తీ
వెబ్ దునియా
నేడు తుళ్ళూరులో పవన్ కళ్యాణ్ పర్యటన?
తెలుగువన్
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నిన్న ఉదయం సమావేశమయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణ, కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి చర్చించారు. డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాల గురించి మాట్లాడుదామని ...
ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ10tv
పవన్ ఎవరి తరపున పర్యటిస్తున్నారుNews Articles by KSR
బాబుతో పవన్ భేటీAndhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 49 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నిన్న ఉదయం సమావేశమయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణ, కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి చర్చించారు. డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాల గురించి మాట్లాడుదామని ...
ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
పవన్ ఎవరి తరపున పర్యటిస్తున్నారు
బాబుతో పవన్ భేటీ
సాక్షి
శభాష్ పోలీసన్నా..
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శభాష్ పోలీసన్నా.. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించి పోలీసుల నిజాయతీని పెంచిన నగర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావును ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట ఇది. ఆదివారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ...
బుడ్గేట్ లక్షకోట్ల పైనేVaartha
సెభాష్.. నారాయణా!Andhrabhoomi
కానిస్టేబుల్ నారాయణరావుకు సీఎం అభినందనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శభాష్ పోలీసన్నా.. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించి పోలీసుల నిజాయతీని పెంచిన నగర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావును ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట ఇది. ఆదివారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ...
బుడ్గేట్ లక్షకోట్ల పైనే
సెభాష్.. నారాయణా!
కానిస్టేబుల్ నారాయణరావుకు సీఎం అభినందన
Oneindia Telugu
మాంఝీ సంచలన వ్యాఖ్యలు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. తాను హిందూస్థానీ అవామ్ మోర్చా (హామ్) పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి ...
కేజ్రీ పార్టీ కంటే బెట్టర్‌గా: మాంఝీ కొత్త పార్టీ! నితీష్‌పై సంచలనంOneindia Telugu
మరో కొత్త పార్టీ వస్తోందిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. తాను హిందూస్థానీ అవామ్ మోర్చా (హామ్) పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి ...
కేజ్రీ పార్టీ కంటే బెట్టర్‌గా: మాంఝీ కొత్త పార్టీ! నితీష్‌పై సంచలనం
మరో కొత్త పార్టీ వస్తోంది
రెండో రోజుకు రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష
సాక్షి
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్‌తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. రవీంద్రనాథ్‌రెడ్డి నిరాహార దీక్షకు ...
ఇంకా మరిన్ని »

కుల చిచ్చు రేపిన దాసరి: రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు ఎక్కడ..?
వెబ్ దునియా
ప్రముఖ సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు కుల చిచ్చు చెలరేపారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని తెలిపారు. అయితే కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదాని ప్రశ్నించారు. తెలుగు సినీ చరిత్రను ...
నాయుడు కులంపై దాసరి సంచలన వ్యాఖ్యలుPalli Batani
దాసరి రేపిన కుల వివాదంNews Articles by KSR
సినిమా చరిత్రను కబ్జా చేశారు: దాసరిసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు కుల చిచ్చు చెలరేపారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని తెలిపారు. అయితే కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదాని ప్రశ్నించారు. తెలుగు సినీ చరిత్రను ...
నాయుడు కులంపై దాసరి సంచలన వ్యాఖ్యలు
దాసరి రేపిన కుల వివాదం
సినిమా చరిత్రను కబ్జా చేశారు: దాసరి
సాక్షి
వైద్య సేవలు మరింత విస్తరించాలి
సాక్షి
సాక్షి,హైదరాబాద్: హెల్త్‌హబ్‌గా పేరున్న హైదరాబాద్‌లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ...
జాతీయస్థాయిలో సన్'షైన్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి,హైదరాబాద్: హెల్త్‌హబ్‌గా పేరున్న హైదరాబాద్‌లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ...
జాతీయస్థాయిలో సన్'షైన్'
సాక్షి
ఇదో అద్భుతం!
సాక్షి
వీర వనిత రుద్రమదేవి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ ఆహార్యం ఉండాలి. దక్షిణాదిన ఆ ఆహార్యం ఉన్న తార ఎవరు? అంటే ఎవరైనా అనుష్క పేరే చెబుతారు. రుద్రమదేవిగా అనుష్క ఎంత బాగున్నారో ఈ పాత్రకు సంబంధించిన లుక్ తెలియజేసింది. ఇక.. ఆ వీరవనితలా అనుష్క అలవోకగా కత్తి తిప్పుతూ శత్రువులను అంతం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాలకు తెరదించుతూ చిత్రదర్శక, ...
ఫస్ట్ లుక్ : వీరనారిగా కత్తిపట్టిన అనుష్క(ఫొటో)FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వీర వనిత రుద్రమదేవి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ ఆహార్యం ఉండాలి. దక్షిణాదిన ఆ ఆహార్యం ఉన్న తార ఎవరు? అంటే ఎవరైనా అనుష్క పేరే చెబుతారు. రుద్రమదేవిగా అనుష్క ఎంత బాగున్నారో ఈ పాత్రకు సంబంధించిన లుక్ తెలియజేసింది. ఇక.. ఆ వీరవనితలా అనుష్క అలవోకగా కత్తి తిప్పుతూ శత్రువులను అంతం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాలకు తెరదించుతూ చిత్రదర్శక, ...
ఫస్ట్ లుక్ : వీరనారిగా కత్తిపట్టిన అనుష్క(ఫొటో)
సాక్షి
స్వైన్ ఫ్లూతో దవాఖానలో సోనమ్
Namasthe Telangana
ముంబై, మార్చి 1: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ సోకింది! దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె చికిత్సపొందుతున్నారు. శనివారం నుంచి రాజ్‌కోట్‌లోని స్టెర్లింగ్ దవాఖానలో చికిత్సపొందుతున్న ఆమెను ఆదివారం ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని కోకిలాబెన్ దవాఖానకు తరలించారు. తల్లి సునీత ఆమె వెంట ఉన్నారు. స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు ...
సోనమ్‌కు స్వైన్‌ఫ్లూ?Andhrabhoomi
ముంబైకు సోనమ్ కపూర్ తరలింపుసాక్షి
షాక్: స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌కు స్వైన్‌ఫ్లూFIlmiBeat Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై, మార్చి 1: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ సోకింది! దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె చికిత్సపొందుతున్నారు. శనివారం నుంచి రాజ్‌కోట్‌లోని స్టెర్లింగ్ దవాఖానలో చికిత్సపొందుతున్న ఆమెను ఆదివారం ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని కోకిలాబెన్ దవాఖానకు తరలించారు. తల్లి సునీత ఆమె వెంట ఉన్నారు. స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు ...
సోనమ్‌కు స్వైన్‌ఫ్లూ?
ముంబైకు సోనమ్ కపూర్ తరలింపు
షాక్: స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌కు స్వైన్‌ఫ్లూ
బొజ్జల అనుచరుడి 'సెల్ చల్'
సాక్షి
చిత్తూరు: గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో ఎక్కడబడితే అక్కడ చెలరేగుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహిస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు రాంబాబు సోమవారం 'సెల్ చల్' చేశాడు. భక్తులందరూ బుద్ధిగా వరుసలో నిల్చుంటే రాంబాబు మాత్రం తన సెల్ ఫోన్ తో ...

沒有留言:
張貼留言