సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. ఎందుకు... తెలుగువన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలా హ్యాపీగా వున్నాడు. క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని సచిన్ టెండూల్కర్ అన్నారు. బ్రాడ్‌మన్ రూపొందించిన 'పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని' సచిన్ తెలిపారు. ''కొన్ని సందర్భాలలో నా బ్యాటింగ్ ...
భారత్‌కే మళ్లీ వరల్డ్ కప్Andhrabhoomi
'ఆ ఫొటో దాచుకున్నా !'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోని సేన విజేతగా నిలుస్తుందిసాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలా హ్యాపీగా వున్నాడు. క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని సచిన్ టెండూల్కర్ అన్నారు. బ్రాడ్‌మన్ రూపొందించిన 'పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని' సచిన్ తెలిపారు. ''కొన్ని సందర్భాలలో నా బ్యాటింగ్ ...
భారత్‌కే మళ్లీ వరల్డ్ కప్
'ఆ ఫొటో దాచుకున్నా !'
ధోని సేన విజేతగా నిలుస్తుంది
ఫైనల్లో సానియా జోడీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూయార్క్: భారత ఏస్ క్రీడాకారిణి సానియా మీర్జా జోడీ.. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సానియా-సోరెస్ జోడీ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), సెరెనా విలియమ్స్ (అమెరికా), నిషికోరి (జపాన్) సెమీస్‌లోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి జరిగిన సెమీస్‌లో సానియా-బ్రునో ...
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు సానియాAndhrabhoomi
యుఎస్ ఓపెన్ టోర్నీ: ఫైనల్లో సానియా జోడిOneindia Telugu
యూఎస్ ఓపెన్ : మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ!వెబ్ దునియా
సాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూయార్క్: భారత ఏస్ క్రీడాకారిణి సానియా మీర్జా జోడీ.. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సానియా-సోరెస్ జోడీ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), సెరెనా విలియమ్స్ (అమెరికా), నిషికోరి (జపాన్) సెమీస్‌లోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి జరిగిన సెమీస్‌లో సానియా-బ్రునో ...
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు సానియా
యుఎస్ ఓపెన్ టోర్నీ: ఫైనల్లో సానియా జోడి
యూఎస్ ఓపెన్ : మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ!
పాక్ జైల్లో ఉన్న రమేష్.. పాలమూరు వాసే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోస్గి, సెప్టెంబర్ 4 (ఆంధ్రజ్యోతి) : ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన తమ కుమారుడు పాకిస్తాన్ జైల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ తల్లి ఆందోళన చెందుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ ఎస్సీ కాలనీకి చెందిన మద్దూర్ బసప్ప, లక్ష్మమ్మల మూడో కుమారుడు రమేశ్ (26) ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి ...
ఇంకా మరిన్ని »

చరిత్ర సృష్టించిన నిషికోరీ Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 4: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరడం ద్వారా పదో సీడ్ ఆటగాడు కెయ్ నిషికోరీ చరిత్ర సృష్టించాడు. 96 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యుఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి జపాన్ క్రీడాకారుడిగా రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. 1918లో యుఎస్ ఓపెన్‌లో ఇచియా కమగే సెమీ ...
96 ఏళ్ల తర్వాత...సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూయార్క్, సెప్టెంబర్ 4: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరడం ద్వారా పదో సీడ్ ఆటగాడు కెయ్ నిషికోరీ చరిత్ర సృష్టించాడు. 96 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యుఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి జపాన్ క్రీడాకారుడిగా రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. 1918లో యుఎస్ ఓపెన్‌లో ఇచియా కమగే సెమీ ...
96 ఏళ్ల తర్వాత...
పోలవరం ప్రాజెక్టు పశ్చిమగోదావరికేనా? సాక్షి
హైదరాబాద్ : బహుళార్ధసాధక ప్రాజెక్టుగా ముందునుంచి చెబుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాకు తాను ప్రకటించిన వరాల జాబితాలో చేర్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది నాలుగైదు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని మొదట అందరూ అన్నారు. ఐదు సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ...

మళ్లీ టాప్-10లోకి సింధు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని ...
మళ్లీ టాప్-10లో సింధుNamasthe Telangana
టాప్-10లో సింధుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని ...
మళ్లీ టాప్-10లో సింధు
టాప్-10లో సింధు
రవిశాస్త్రిపై మొన్నరైనా.. నేడు ధావన్ thatsCricket Telugu
హైదరాబాద్: టీమిండియా డైరెక్టర్‌గా నియమించిన తర్వాత రవి శాస్త్రిపై యువఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న సురేష్ రైనా రవిశాస్త్రి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈసారి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వంతు వచ్చినట్టుంది. రవిశాస్త్రిని పొగడ్తలతో ముంచెత్తాడు. 'రవిశాస్త్రి నియామకం ...
రవిశాస్త్రినే మా హీరో : టీమిండియా ఓపెనర్ ధావన్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: టీమిండియా డైరెక్టర్‌గా నియమించిన తర్వాత రవి శాస్త్రిపై యువఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న సురేష్ రైనా రవిశాస్త్రి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈసారి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వంతు వచ్చినట్టుంది. రవిశాస్త్రిని పొగడ్తలతో ముంచెత్తాడు. 'రవిశాస్త్రి నియామకం ...
రవిశాస్త్రినే మా హీరో : టీమిండియా ఓపెనర్ ధావన్
యువరాజ్ సింగ్ పరుగే పరుగు.. బోల్ట్ సిక్సుల మోత వెబ్ దునియా
జమైకా చిరుత... పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ స్టార్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. బ్యాటింగ్ స్టార్ యువరాజ్ పరుగుల వీరుడయ్యాడు. తమ బ్రాండ్ అంబాసిడర్లయిన యువరాజ్, బోల్ట్‌ను ప్యూమా సంస్థ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి క్రీడాభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. 'బోల్ట్ అండ్ యువీ- బ్యాటిల్ ఆఫ్ లెజెండ్స్' ఈవెంట్ వినోదానికే సరికొత్త ...
లెజెండ్స్: యువీ రన్, బోల్ట్ సిక్సుల మోత(పిక్చర్స్)thatsCricket Telugu
క్రికెట్‌లో బోల్ట్.. స్ప్రింట్‌లో యువీ విజేతలుAndhrabhoomi
క్రికెట్‌లో బోల్ట్... రన్నింగ్‌లో యువరాజ్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
జమైకా చిరుత... పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ స్టార్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. బ్యాటింగ్ స్టార్ యువరాజ్ పరుగుల వీరుడయ్యాడు. తమ బ్రాండ్ అంబాసిడర్లయిన యువరాజ్, బోల్ట్‌ను ప్యూమా సంస్థ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి క్రీడాభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. 'బోల్ట్ అండ్ యువీ- బ్యాటిల్ ఆఫ్ లెజెండ్స్' ఈవెంట్ వినోదానికే సరికొత్త ...
లెజెండ్స్: యువీ రన్, బోల్ట్ సిక్సుల మోత(పిక్చర్స్)
క్రికెట్‌లో బోల్ట్.. స్ప్రింట్‌లో యువీ విజేతలు
క్రికెట్‌లో బోల్ట్... రన్నింగ్‌లో యువరాజ్
సింధు ఇలా: సైనాపై గోపీచంద్ నో కామెంట్(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని యువ షట్లర్ పివి సింధు తెలిపింది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో మెరుగ్గా రాణిస్తానని చెప్పింది. పతకం సాధించి డెన్మార్క్ నుంచి తిరిగివచ్చిన సందర్భంగా గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సింధు ...
పాఠాలు నేర్చుకుంటున్నాAndhrabhoomi
అనుభవంతో అన్నీ నేర్చుకుంటాసాక్షి
పీవీ సింధుకు ఘన స్వాగతం : సైనా కటీఫ్‌పై గోపీచంద్ స్పందన!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని యువ షట్లర్ పివి సింధు తెలిపింది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో మెరుగ్గా రాణిస్తానని చెప్పింది. పతకం సాధించి డెన్మార్క్ నుంచి తిరిగివచ్చిన సందర్భంగా గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సింధు ...
పాఠాలు నేర్చుకుంటున్నా
అనుభవంతో అన్నీ నేర్చుకుంటా
పీవీ సింధుకు ఘన స్వాగతం : సైనా కటీఫ్‌పై గోపీచంద్ స్పందన!
తప్పేమిటి?: పుల్లెల గోపీచంద్‌తో కటీఫ్‌పై సైనా Oneindia Telugu
బెంగళూర్: వేరేవాళ్ల వద్ద తాను శిక్షణ తీసుకోవాలనుకోవడంలోని తప్పేమిటని హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రశ్నించారు. పుల్లెల గోపీచంద్‌కు దూరమై బెంగళూర్‌లో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయించుకోవడంపై దుమారం చెలరేగింది. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె మాట్లాడారు.
ఆసియా క్రీడలపై దృష్టిAndhrabhoomi
గురువుకు గుడ్‌బై!సాక్షి
జాతీయ కోచ్ గోపీచంద్‌కు సైనా గుడ్ బై! బెంగుళూరులో శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయం.ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
బెంగళూర్: వేరేవాళ్ల వద్ద తాను శిక్షణ తీసుకోవాలనుకోవడంలోని తప్పేమిటని హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రశ్నించారు. పుల్లెల గోపీచంద్‌కు దూరమై బెంగళూర్‌లో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయించుకోవడంపై దుమారం చెలరేగింది. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె మాట్లాడారు.
ఆసియా క్రీడలపై దృష్టి
గురువుకు గుడ్‌బై!
జాతీయ కోచ్ గోపీచంద్‌కు సైనా గుడ్ బై! బెంగుళూరులో శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయం.
沒有留言:
張貼留言