2015年3月31日 星期二

2015-04-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...

2015-04-01 తెలుగు (India) వినోదం


Vaartha
   
నిఖిల్‌ హ్యాట్రిక్‌ హిట్స్‌   
Vaartha
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాల్ని సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్‌. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిఖిల్‌ మాట్లాడుతూ 'హ్యాపీడేస్‌' సినిమాతో ప్రారంభమైన నా కెరీర్‌కు ...

2015-04-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఆరో స్థానంలో ధావన్   
సాక్షి
దుబాయ్: ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు అంచనాలకు తగ్గ రీతిలో రాణించకపోయినా కోహ్లి తన నాలుగో స్థానాన్ని నిలుపుకున్నాడు. డివిలియర్స్ టాప్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో ఆసీస్ పేసర్ స్టార్క్ తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకును అందుకున్నాడు. టీమ్ ...

2015-04-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బ్రిటీష్ రాణికి జీతాల తంటా... సిబ్బంది సమ్మె సైరన్..!   
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్‌లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది ...

2015-04-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...

2015-04-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 7కు వాయిదా..!   
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా మారి.. ప్రశాంతంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వెల్లడయ్యేలా లేవు. ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో జరిగింది. అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసిన వీడియోను సమర్పించాలంటూ పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ...

2015年3月30日 星期一

2015-03-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కాశ్మీర్ కకావికలం.. ఎడతెరపిలేని వర్షాలు.. 17 మంది మృతి   
వెబ్ దునియా
36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు కాశ్మీర్ అతలాకుతలం అయ్యింది. ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నాన్పుడు వర్షానికి కొండ చరియలు అమాంతం విరిగి పడుతున్నాయి. దీని వలన ప్రాణం నష్టం పెరిగే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. ఇక్కడ భారీ ...

2015-03-31 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్   
సాక్షి
వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -''భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస ...

2015-03-31 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
'2019 ప్రపంచ కప్‌కు కోహ్లీ కెప్టెన్ కావొచ్చు, బాధ్యత అవసరం'   
Oneindia Telugu
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు భావి కెప్టెన్ అని, ఇలాంటప్పుడు అతను జట్టు పైన ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలని స్పిన్ దిగ్గజం ఎర్రబెల్లి ప్రసన్న అన్నారు. వచ్చే ప్రపంచ కప్ నాటికి భారత జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఉండవచ్చునని అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే అతను మరింత బాధ్యత తీసుకోవాలన్నారు. అంతేకాకుండా, అతను జట్టు ఒకే ...

2015-03-31 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
నిరర్ధక యుద్ధం   
సాక్షి
యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలో ఈజిప్టు, బహ్రైన్, కువైట్, కతార్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాల కూటమి సేనలు యెమెన్‌పై సాగిస్తున్న బాంబు దాడులు చివరకు మరో సంక్షుభిత రాజ్యాన్ని సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాల్లో ఈ బాపతు ...

2015-03-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కాశ్మీర్ కకావికలం.. ఎడతెరపిలేని వర్షాలు.. 17 మంది మృతి   
వెబ్ దునియా
36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు కాశ్మీర్ అతలాకుతలం అయ్యింది. ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నాన్పుడు వర్షానికి కొండ చరియలు అమాంతం విరిగి పడుతున్నాయి. దీని వలన ప్రాణం నష్టం పెరిగే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. ఇక్కడ భారీ ...

2015-03-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధం!: హైకోర్టు   
వెబ్ దునియా
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధమంటూ పిల్ దాఖలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు ...

2015年3月29日 星期日

2015-03-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
విశాఖ : బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్‌రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్‌. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్‌ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...

2015-03-30 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
శివాజీరాజా నన్ను తిట్టాడు.. పవన్ ఇంటి వద్ద కూర్చొంటా: హేమ   
వెబ్ దునియా
నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ ...

2015-03-30 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
ఐదవసారి ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా   
Andhrabhoomi
మెల్‌బోర్న్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించడం ఇది ఐదవసారి. ఇంతకుముందు ఏ జట్టు కూడా రెండుసార్లకు మించి కప్ గెలవ లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వన్‌డే పోటీల నుంచి రిటైరవుతున్నట్లు ...

2015-03-30 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
యెమెన్‌నుంచి భారతీయులను తీసుకొస్తాం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్‌నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ప్రతి రోజూ మూడు గంటల పాటు విమాన సర్వీసులు నడపడానికి ఆదివారం తమకు అనుమతి లభించిందని, ప్రతి రోజూ భారతీయులను తరలించడానికి ఈ సమయాన్ని ...

2015-03-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఏకే47 తుపాకులతో మంత్రి సెక్యూరిటీ గార్డు పరార్.. ఎక్కడ?   
వెబ్ దునియా
మంత్రి వద్ద ఎంత కాలం పని చేసినా మిగిలేదేముంది. చివరకు చేతిలోని తుపాకీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి ఇంటికి రావాల్సిందేగా అనుకున్నాడో ఏమోగానీ ఆ కానిస్టేబుల్ తన వద్దనున్న అధునాతన ఆయుధాలతో ఉడాయించాడు. ఏకే 47 తుపాకులను అపహరించాడు. మొదట్లో దీనిని అధికారులు కప్పి పెట్టినా ఆ పై ఆ నోట ఈ నోట పడి బయటకు పొక్కింది. జమ్మూ కాశ్మీర్ లో ...

2015-03-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అనంతలో తెలుగు తమ్ముళ్ళు డిష్యూం.. డిష్యూం.. ఇద్దరికి గాయాలు   
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...

2015年3月28日 星期六

2015-03-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఐఐటీకి పునాది   
సాక్షి
తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి సమీపంలో, ...

2015-03-29 తెలుగు (India) వినోదం


సాక్షి
   
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ   
సాక్షి
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్‌లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్‌సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్   Namasthe Telangana
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారు   Oneindia Telugu
టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ..!   వెబ్ దునియా
తెలుగువన్   
Vaartha   
TV5   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోన వెంకట్‌ను దోచుకున్న దోపిడీ దొంగలు..! ఆలస్యంగా వెలుగులోకి..!   
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్‌ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ప్రకాష్‌రాజ్ ఫామ్ హౌస్‌లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్‌, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...

2015-03-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ప్రపంచ నంబర్‌వన్‌గా సైనా నెహ్వాల్   
సాక్షి
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా కొత్త చరిత్ర ...

2015-03-29 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మైత్రిపాల తమ్ముడు హత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!   
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తమ్ముడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ...

2015-03-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఢిల్లీ సీఎంకు మరో షాక్.. ఆప్ సభ్యత్వానికి మేధా పాట్కర్ రాజీనామా..!   
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. అసలే అంతర్గత పోరుతో సతమతమవుతుంటే తాజాగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వేశారు. పార్టీలో అంతర్గత పోరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి బహిష్కరించబడిన ప్రశాంత్ భూషణ్ వివిధ ...

2015-03-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఐఐటీకి పునాది   
సాక్షి
తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి సమీపంలో, ...

2015年3月27日 星期五

2015-03-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అంతర్గత కుమ్ములాటలతో ఆప్ అతలాకుతలం   
వెబ్ దునియా
ఢిల్లీలో ఎన్నికలలో రాజకీయ దిగ్గజ పార్టీలను కూడ ఊడ్చిపడేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో వణికిపోతోంది. పార్టీలో ఆధిపత్య పోరు ఆకాశానికి అంటింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, ...

2015-03-28 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
శ్రుతి హాసన్‌పై చీటింగ్‌ కేసు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: ఓ సినీ నిర్మాతకు కాల్‌షీట్లు ఇచ్చి షూటింగ్‌కు రాకుండా ఇబ్బంది పెడుతున్న ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కుమార్తె సినీనటి శృతి హాసన్‌పై ఛీటింగ్‌ కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌సిటీ సివిల్‌ కోర్టు.. బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. నాగార్జున, తమిళ హీరో కార్తీ, శృతిహాసన్‌ కథానాయికగా తమిళ, తెలుగుభాషల్లో పిక్చర్‌ హౌస్‌ మీడియా ...

2015-03-28 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
క్రికెటైటిస్‌తో జాతికే నష్టం.. టీమిండియాను ఓడించండి!: వర్మ 'sooooo happyyy'   
వెబ్ దునియా
ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ఏంటో నిరూపించుకున్నారు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్‌ కప్‌ టోర్నీనుండి నిష్క్రమించిన సందర్భంగా వర్మ పలు సంచలన కామెంట్స్‌ చేశారు. ఒకవైపు భారత క్రికెట్‌ అభిమానులంతా బాధతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ ...

2015-03-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్‌బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!   
వెబ్ దునియా
ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ పొట్టనబెట్టుకున్నాడు. ఇతని గురించి విచారణలో షాకింగ్ న్యూస్‌లు బయటపడుతున్నాయి. ఆండ్రియాస్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ...

2015-03-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాష్ట్రప్రతి క్షమించారు... ఒకరికి తప్పిన ఉరి   
వెబ్ దునియా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకరికి క్షమాభిక్ష పెట్టారు. ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చి ప్రాణభిక్ష పెట్టారు. తనకు వచ్చిన ప్రతిపాదనపై సంతకం చేశారు. తన వద్దకు చేరిన పలు ప్రతిపాదనలను గురువారం పరిశీలించారు. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ పలువురికి క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పెట్టింది. వీటిని పరిశీలించిన రాష్ట్రపతి ...

2015-03-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అవినీతి గోపాలుడు... కోట్లాదీశుడు   
వెబ్ దునియా
ఆయన ఓ సాధారణ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్... ప్రభుత్వం ఇచ్చే జీతంపై సంసారాన్ని నెట్టుకు రావడమే కష్టం అవుతుంది. అయితే మందులను నియంత్రించాల్సిన ఆ గోపాల బాలుడు పక్కదారి పట్టాడు. ఆధాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టాడు. వీలైనన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డాడు. చివరకు ఏసిబికి చిక్కాడు. తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్‌లో అసిస్టెంట్ ...

2015年3月26日 星期四

2015-03-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బలవంతపు భూ సేకరణ మానుకోండి... సిఆర్డిఏకు హైకోర్టు ఆదేశం.. రైతుల్లో ఆనందం   
వెబ్ దునియా
రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ...

2015-03-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ఏప్రిల్ 3న దోచేయ్ ఆడియో.. సమ్మర్ స్పెషల్‌గా సినిమా రిలీజ్!   
వెబ్ దునియా
యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతిసనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 'దోచేయ్' సినిమా ఆడియో ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ...

2015-03-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ   
సాక్షి
సిడ్నీ: ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడే సందర్భంలో... 'ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి ప్రపంచ కప్పా' అన్న ప్రశ్నకు ధోనీ ఏమాత్రం తడబడలేదు. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ లో ఆడతానని, ఆ తర్వాత తన ఫిట్ నెస్ ను బట్టి ...

2015-03-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
విమానాన్ని కోపైలట్ కూల్చాడా   
News Articles by KSR
ఫ్రాన్స్ లో జరిగిన ప్రమాదం కో పైలట్ దుర్మార్గం వల్ల జరిగిందని అదికారులు వెల్లడించారు. ఇది చాలా దారుణ విషయంగా ఉంది. విమానం 38 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్ కాక్ పిట్ నుంచి బయటకు వచ్చారని, తిరిగి లోనికి వెళ్లబోగా, కోపైలట్ లోపల గడియ పెట్టుకుని తలుపు తీయలేదని వారు చెబుతున్నారు.అంతేకాక విమానాన్ని కిందకు దించి పర్వత శ్రేణులలో ...

2015-03-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
నన్ పై అత్యాచార నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు   
వెబ్ దునియా
దేశంలోనే సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు సలీం పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇతగాణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకున్నారు. సిబిఐకి కూడా అప్పగించారు. దీంతో పోలీసులు కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసి సీసీ ...

2015-03-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
స్పీకర్ కు వైసిపి నుంచి వరుస సారీలు   
వెబ్ దునియా
స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరుసగా గురువారం శాసనసభలో స్పీకర్ శివప్రసాద్ రావును క్షమాపణలు కోరారు. ఒక్కొక్కరు లేచి నిలబడి తమ వ్యాఖ్యలు పనిగట్టుకుని చేసినవి కావనీ, బాధతో వచ్చినవేనని అయినా అందుకు చింతిస్తున్నాం. క్షమించండి అంటూ కోరడం కనిపించింది. తొలత రోజా ...

2015年3月25日 星期三

2015-03-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
టీ ఎమ్మెల్సీ ఎన్నికలు : రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి!   
వెబ్ దునియా
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ...

2015-03-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
లండన్ లో మోహన్ బాబుకు లండన్ తెలుగు సంఘం(తాల్) సత్కారం   
వెబ్ దునియా
మోహన్ బాబు అంటే టాలీవుడ్ కలెక్షన్ కింగ్ అనీ, ఏదైనా కుండబద్ధలు కొట్టేట్లు మాట్లాడటం ఆయన నైజం. అలా తెలుగు సినిమాకే తనదైన విలక్షణ నటనతో వన్నె తెచ్చిన నటుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన గుర్తింపు తెచ్చుకుని తెలుగువారి కీర్తిని వ్యాప్తి చేసిన బహుముఖ ప్ర‌జ్ఞాశాలి.
లండన్ లో మోహన్ బాబుకు సత్కారం   తెలుగువన్
లండన్‌ తెలుగు సంఘం పురస్కారం   Vaartha
మోహన్ బాబుకు లండన్ లో సత్కారం   సాక్షి
FIlmiBeat Telugu   
Palli Batani   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
శశికపూర్‌కు 'ఫాల్కే' అవార్డ్   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే'.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న ...

2015-03-26 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సిడ్నీ సెమీ ఫైనల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా!   
వెబ్ దునియా
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టాస్ నెగ్గాడు. ఆ వెంటనే ఆయన తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో టీమిండియాను ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను క్యురేటర్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా మలచడంతో భారీ ...

2015-03-26 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త : ఎల్1బీ వర్క్ వీసాల సరళతరం!   
వెబ్ దునియా
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఎల్‌1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి. విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక ...

2015-03-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యువతిపై తెగబడ్డ.. భూస్వామి పుత్ర రత్నం.. అత్యాచారం.. అరెస్టు   
వెబ్ దునియా
నిస్సాహయంగా, ఒంటరిగా ఇంట్లో ఉన్న యువతిపై పశువులా తెగబడ్డాడు ఓ భూస్వామి పుత్రరత్నం. ఎప్పటి నుంచో తన కోరిక తీర్చమని అడిగినా యువతి తిరస్కరించడంతో ఆ ప్రబుద్ధుడి బుద్ధి పెడదారి పట్టింది. ఎవరూ ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కి ఊసలు లెక్కెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ...

2015-03-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
టీ ఎమ్మెల్సీ ఎన్నికలు : రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి!   
వెబ్ దునియా
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ...

2015年3月23日 星期一

2015-03-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పీతల సుజాత వర్సెస్ రోజా : సవాళ్లు ప్రతిసవాళ్లతో బస్తీమే సవాల్....   
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...

2015-03-24 తెలుగు (India) వినోదం


సాక్షి
   
శశికపూర్‌కు 'ఫాల్కే' అవార్డ్   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే'.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న ...

2015-03-24 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియా 'తీన్'మార్   
సాక్షి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన డబుల్స్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో సానియా ఐదో ర్యాంక్ నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఆదివారం ముగిసిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ప్రీమియర్ టోర్నీలో సానియా తన కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ ...

2015-03-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఉగ్రవాద రహిత వాతావరణం కావాలి   
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 23: ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోదీ ...

2015-03-24 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
సీబీఐకి ఐఏఎస్ రవి మృతి కేసు   
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్పద మృతి కేసును కర్నాటక ప్రభుత్వం సోమవారం సీబీఐకి అప్పగించింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుగాంచిన రవి మృతి కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనుమానాస్పద మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ...

2015-03-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పీతల సుజాత వర్సెస్ రోజా : సవాళ్లు ప్రతిసవాళ్లతో బస్తీమే సవాల్....   
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...