మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు! వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...