వెబ్ దునియా
ఇక జయ అనర్హురాలు
తెలుగువన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసులో శిక్ష పడిన పుణ్యమా అని ఆమె తన ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత పార్టీ అధికారంలో వున్నప్పటికీ, జయలలిత మాత్రం పదవికి దూరంగా వుండాల్సిన పరిస్థితి.
జయలలితపై 10 యేళ్ల అనర్హత వేటు.. పొలిటికల్ కెరీర్ ఓవర్?వెబ్ దునియా
జయలలితపై అనర్హత వేటుAndhrabhoomi
జయపై 10 ఏళ్ళు అనర్హత వేటుKandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసులో శిక్ష పడిన పుణ్యమా అని ఆమె తన ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత పార్టీ అధికారంలో వున్నప్పటికీ, జయలలిత మాత్రం పదవికి దూరంగా వుండాల్సిన పరిస్థితి.
జయలలితపై 10 యేళ్ల అనర్హత వేటు.. పొలిటికల్ కెరీర్ ఓవర్?
జయలలితపై అనర్హత వేటు
జయపై 10 ఏళ్ళు అనర్హత వేటు
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ మీద రాహుల్ విషం
తెలుగువన్
స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సమాజంలో విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ ఆ కార్యక్రమం మీద విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనని ఆయన అన్నారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదనపడిపోయారు. ఢిల్లీలోని తల్కాటొర ...
మోడీ స్వచ్ఛ భారత్ ఫోటోలకు ఫోజులిచ్చే పథకం: రాహుల్వెబ్ దునియా
మోడీని ఏకిపారేసిన రాహుల్, ఫోటోల కోసమని సెటైర్Oneindia Telugu
స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్సాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సమాజంలో విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ ఆ కార్యక్రమం మీద విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనని ఆయన అన్నారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదనపడిపోయారు. ఢిల్లీలోని తల్కాటొర ...
మోడీ స్వచ్ఛ భారత్ ఫోటోలకు ఫోజులిచ్చే పథకం: రాహుల్
మోడీని ఏకిపారేసిన రాహుల్, ఫోటోల కోసమని సెటైర్
స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్
బ్రిస్ బేస్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
సాక్షి
బ్రిస్ బేస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేస్ చేరుకున్నారు. జీ 20 సదస్సులో పాల్గొందుకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో మోదీ ఆస్ట్రేలియా బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ తో భేటీ కానున్నారు. ప్రధాని ఆస్ట్రేలియాలో అయిదు రోజుల పాటు పర్యటిస్తారు. కాగా దాదాపు 27 ఏళ్ల తర్వాత ...
ఇంకా మరిన్ని »

కు.ని. వైద్యుడి అరెస్ట్
సాక్షి
బిలాస్‌పూర్/ఐరాస: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి 13 మంది మహిళల మృతికి కారణమైనవాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్‌కే గుప్తాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇందులో తన తప్పేం లేదని, ప్రభుత్వం సరఫరా చేసిన నాణ్యత లేని ఔషధాల కారణంగానే సర్జరీ అనంతర ...
రాక్షస డాక్టర్ అరెస్ట్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »

రాక్షస డాక్టర్ అరెస్ట్
సాక్షి
డబ్ల్యుటిఓలో తొలగిన సంక్షోభం
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి సంబంధించి భారత్ అమెరికాతో ఒక అంగీకారాన్ని కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చెప్పారు. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో గత కొద్ది నెలలుగా ఆగిపోయిన ప్రపంచ వాణిజ్య ఒప్పందం అమలుకు మార్గం సుగమం అయింది. భారత దేశం తన ఆహార భద్రత ...
డబ్ల్యూటీఓలో తొలగిన ప్రతిష్టంభనసాక్షి
డబ్ల్యుటిఒలో ప్రతిష్టంభనకు తెర భారత్, యుఎస్‌ల మధ్య అంగీకారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి సంబంధించి భారత్ అమెరికాతో ఒక అంగీకారాన్ని కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చెప్పారు. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో గత కొద్ది నెలలుగా ఆగిపోయిన ప్రపంచ వాణిజ్య ఒప్పందం అమలుకు మార్గం సుగమం అయింది. భారత దేశం తన ఆహార భద్రత ...
డబ్ల్యూటీఓలో తొలగిన ప్రతిష్టంభన
డబ్ల్యుటిఒలో ప్రతిష్టంభనకు తెర భారత్, యుఎస్‌ల మధ్య అంగీకారం
వెబ్ దునియా
ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కిరణ్ బేడీ?
తెలుగువన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరును ప్రతిపాదించిన మోడీ?వెబ్ దునియా
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ?Kandireega
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ!?Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
తెలుగువన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరును ప్రతిపాదించిన మోడీ?
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ?
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ!?
వెబ్ దునియా
అగ్రకులాల వారంతా విదేశీయులు.. ఆర్యులే : బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం
వెబ్ దునియా
అగ్ర కులాలకు చెందిన ప్రజలంతా విదేశీయులు, ఆర్యులతో సమానమని బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝి అన్నారు. బెథియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అగ్రకులాల వారంతా 'విదేశీయులు, ఆర్యుల జాతి వారసులంటూ మరో వివాదానికి తెర తీశారు. దీనిపై అగ్రకులాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్ర కులాల వారు విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారని ...
అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులు: బీహార్ సీఎంసాక్షి
అగ్రకులస్తులు విదేశీయులే!Namasthe Telangana
అగ్ర కులాలవాళ్లంతా విదేశీయులే: బీహార్ సిఎం మంఝీOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అగ్ర కులాలకు చెందిన ప్రజలంతా విదేశీయులు, ఆర్యులతో సమానమని బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝి అన్నారు. బెథియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అగ్రకులాల వారంతా 'విదేశీయులు, ఆర్యుల జాతి వారసులంటూ మరో వివాదానికి తెర తీశారు. దీనిపై అగ్రకులాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్ర కులాల వారు విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారని ...
అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులు: బీహార్ సీఎం
అగ్రకులస్తులు విదేశీయులే!
అగ్ర కులాలవాళ్లంతా విదేశీయులే: బీహార్ సిఎం మంఝీ
News Articles by KSR
బాబు ఎలా సిఫారస్ చేశారు.మోడీ ఎలా ఒప్పుకున్నారో
News Articles by KSR
కాంగ్రెస్ ఎమ్.పి, సీనియర్ నేత వి.హనుమంతరావు తరచుగా కాంగ్రెస్ నేతలనే విమర్శిస్తుంటారన్న అబిప్రాయం ఉండేది.కాని ఈసారి ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్ లు వేశారు.ముందుగా స్వచ్ భారత్ ను మోడీ తన క్యాబినెట్ నుంచి ఆరంబించాలని సూచించారు.దేశంలో వందల కోట్లు దోచుకున్నవారు మోడీ మంత్రివర్గంలో ఉన్నారని ఆయన విమర్శించారు.స్వచ్చ భారత్ కొత్త ...
దేశాన్ని కాదు... మీ కేబినెట్ ను క్లీన్ చేయాలి: వీహెచ్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
కాంగ్రెస్ ఎమ్.పి, సీనియర్ నేత వి.హనుమంతరావు తరచుగా కాంగ్రెస్ నేతలనే విమర్శిస్తుంటారన్న అబిప్రాయం ఉండేది.కాని ఈసారి ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్ లు వేశారు.ముందుగా స్వచ్ భారత్ ను మోడీ తన క్యాబినెట్ నుంచి ఆరంబించాలని సూచించారు.దేశంలో వందల కోట్లు దోచుకున్నవారు మోడీ మంత్రివర్గంలో ఉన్నారని ఆయన విమర్శించారు.స్వచ్చ భారత్ కొత్త ...
దేశాన్ని కాదు... మీ కేబినెట్ ను క్లీన్ చేయాలి: వీహెచ్
ఢిల్లీకి గోవా షాక్
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 13: సొంత మైదానంలో గో వాను చిత్తు చేయాలన్న ఢిల్లీ డైనమోస్‌కు చుక్కెదు రైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భా గంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గోవా ఫుట్ బాల్ క్లబ్ 4-1 తేడాతో విజయం సాధించి ఢిల్లీకి షాకిచ్చింది. యూనెస్ బెనె్గలాన్ రెండు గోల్స్ చేసి, గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వివిధ జట్ల మితిమీరిన రక్షణాత్మకమైన ...
గోవా చేతిలో ఢిల్లీ చిత్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎస్‌ఎల్: ఢిల్లీపై గోవా విజయంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 13: సొంత మైదానంలో గో వాను చిత్తు చేయాలన్న ఢిల్లీ డైనమోస్‌కు చుక్కెదు రైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భా గంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గోవా ఫుట్ బాల్ క్లబ్ 4-1 తేడాతో విజయం సాధించి ఢిల్లీకి షాకిచ్చింది. యూనెస్ బెనె్గలాన్ రెండు గోల్స్ చేసి, గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వివిధ జట్ల మితిమీరిన రక్షణాత్మకమైన ...
గోవా చేతిలో ఢిల్లీ చిత్తు
ఐఎస్‌ఎల్: ఢిల్లీపై గోవా విజయం
వెబ్ దునియా
సునంద మొబైల్, లాప్ టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. దుస్తులు మిస్!
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్‌కు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లు, లాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించేందుకు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సునంద మృతి చెందిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు దర్యాప్తు వేగిరం చేస్తున్నారు.
9నెలలకు, సునంద వేసుకొచ్చిన దుస్తులు మిస్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్‌కు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లు, లాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించేందుకు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సునంద మృతి చెందిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు దర్యాప్తు వేగిరం చేస్తున్నారు.
9నెలలకు, సునంద వేసుకొచ్చిన దుస్తులు మిస్
沒有留言:
張貼留言