48 గంటల్లో విధుల్లో చేరండి జూ.డా.లకు హైకోర్టు ఆదేశం సమ్మె సమ్మతం కాదని స్పష్టీకరణ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : 'న్యాయం మా వైపే ఉంది' అని జూనియర్ వైద్యులు, ' లేదు.. ధర్మం మా మాటే వింటుంది' అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ రెండు పక్షాల అంచనాలకు భిన్నంగా, ఇరు శిబిరాలు ఊహించని విధంగా ఈ సమస్యపై హైకోర్టు స్పందించింది.
జూడాలూ..సమ్మె తగదుAndhrabhoomi
జూడాల సమ్మె చట్ట విరుద్ధంసాక్షి
జూడాల సమస్యలు పరిష్కరించాలి : హైదరాబాద్ హైకోర్టువెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : 'న్యాయం మా వైపే ఉంది' అని జూనియర్ వైద్యులు, ' లేదు.. ధర్మం మా మాటే వింటుంది' అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ రెండు పక్షాల అంచనాలకు భిన్నంగా, ఇరు శిబిరాలు ఊహించని విధంగా ఈ సమస్యపై హైకోర్టు స్పందించింది.
జూడాలూ..సమ్మె తగదు
జూడాల సమ్మె చట్ట విరుద్ధం
జూడాల సమస్యలు పరిష్కరించాలి : హైదరాబాద్ హైకోర్టు
పార్కులో పేలిన తూటా సాక్షి
పార్కులో పేలిన తూటా బుధవారం నిత్యానందరెడ్డి కారులో ఓబులేసు వదిలి పారిపోయిన ఏకే 47. మీడియాతో మాట్లాడుతున్న నిత్యానందరెడ్డి. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌నకు యత్నం కేబీఆర్ పార్కులో కలకలం కారులోకి దూరి ఏకే 47 ...
హైదరాబాద్‌లో ఏకే గర్జన! అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్‌పై గురి కేబీఆర్ పార్క్ వద్ద ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానిలో కాల్పులుAndhrabhoomi
అరబిందో ఫార్మా చీఫ్‌పై కాల్పులు: నిందితుడి గుర్తింపు!వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 67 వార్తల కథనాలు »
పార్కులో పేలిన తూటా బుధవారం నిత్యానందరెడ్డి కారులో ఓబులేసు వదిలి పారిపోయిన ఏకే 47. మీడియాతో మాట్లాడుతున్న నిత్యానందరెడ్డి. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌నకు యత్నం కేబీఆర్ పార్కులో కలకలం కారులోకి దూరి ఏకే 47 ...
హైదరాబాద్‌లో ఏకే గర్జన! అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్‌పై గురి కేబీఆర్ పార్క్ వద్ద ...
రాజధానిలో కాల్పులు
అరబిందో ఫార్మా చీఫ్‌పై కాల్పులు: నిందితుడి గుర్తింపు!
కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి సాక్షి
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడుNews Articles by KSR
బాబును ప్రజలు రైతు ద్రోహిగా పరిగణిస్తున్నారు: అంబటివెబ్ దునియా
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడు
బాబును ప్రజలు రైతు ద్రోహిగా పరిగణిస్తున్నారు: అంబటి
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబు
ప్రపంచంలోనే ఇండియా యూత్‌ఫుల్ Namasthe Telangana
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్ళ మధ్య గల యువకుల సంఖ్య 34 కోట్లు అంటే 28% గా వుంది. జనాభాలో చైనా కంటే వెనకున్నప్పటికీ యువ జనాభాలో దాని కంటే ముందుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన నివేదికలో భారత్, చైనాల తర్వాత ఇండోనేషియా, అమెరికా, పాకిస్తాన్ ...
ఇంకా మరిన్ని »

నీటి కేటాయింపులపై న్యాయం కోసం సుప్రీంకు వెళ్తా: కేసీఆర్ వెల్లడి వెబ్ దునియా
నీటి కేటాయింపులపై తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ఊరోకోబోమని, తమ ప్రజల కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు తాము వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తేల్చి చెప్పారు. శాసన సభ సమావేశాలలో బుధవారం ప్రాజెక్టులు, నీటి పైన చర్చ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ...
కేసీఆర్ లాయర్ అవతారంతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »

కేసీఆర్ లాయర్ అవతారం
మోదీ పర్యటన ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదిరోజుల్లో మూడుదేశాల్లో జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసింది. అడుగుపెట్టిన చోట అధికారిక వ్యవహారాలు సునాయాసంగా చక్కబెట్టడమే కాక, తన నడవడితో, వాగ్ధాటితో అక్కడి ప్రజలకూ, పాలకులకూ సన్నిహితం కావడం ఆయన ప్రత్యేకత. సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో మోదీ ప్రసంగం విన్నప్పుడు అమెరికాలోని మేడిసన్ స్క్వేర్‌లో ...
ఫిజీకి 500 కోట్ల రుణం, సాయంసాక్షి
ప్రపంచానికి భారత్ విశ్వగురు.. నరేంద్ర మోడీ విదేశీ పర్యటన పూర్తి!వెబ్ దునియా
33ఏళ్ల తర్వాత ఫిజీలో ప్రధాని.. భారీ సాయం (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 35 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదిరోజుల్లో మూడుదేశాల్లో జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసింది. అడుగుపెట్టిన చోట అధికారిక వ్యవహారాలు సునాయాసంగా చక్కబెట్టడమే కాక, తన నడవడితో, వాగ్ధాటితో అక్కడి ప్రజలకూ, పాలకులకూ సన్నిహితం కావడం ఆయన ప్రత్యేకత. సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో మోదీ ప్రసంగం విన్నప్పుడు అమెరికాలోని మేడిసన్ స్క్వేర్‌లో ...
ఫిజీకి 500 కోట్ల రుణం, సాయం
ప్రపంచానికి భారత్ విశ్వగురు.. నరేంద్ర మోడీ విదేశీ పర్యటన పూర్తి!
33ఏళ్ల తర్వాత ఫిజీలో ప్రధాని.. భారీ సాయం (ఫోటోలు)
మత్స్యకారులకు తప్పిన ఉరి! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాల దొంగరవాణా కేసులో ఉరిశిక్ష పడి శ్రీలంక జైల్లో మగ్గుతున్న తమిళ జాలర్ల ప్రాణా లు నిలబడ్డాయి. ప్రధాని మోదీ చొరవ తీసుకొని శ్రీలంక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే.. ఐదుగు రు జాలర్లకూ క్షమాభిక్ష పెట్టారు. అంతేకాదు.. వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త ...
లంకలో భారత జాలర్ల విడుదలసాక్షి
ఐదుగురు శ్రీలంక మత్స్యకారుల విడుదలNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
చెన్నై, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాల దొంగరవాణా కేసులో ఉరిశిక్ష పడి శ్రీలంక జైల్లో మగ్గుతున్న తమిళ జాలర్ల ప్రాణా లు నిలబడ్డాయి. ప్రధాని మోదీ చొరవ తీసుకొని శ్రీలంక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే.. ఐదుగు రు జాలర్లకూ క్షమాభిక్ష పెట్టారు. అంతేకాదు.. వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త ...
లంకలో భారత జాలర్ల విడుదల
ఐదుగురు శ్రీలంక మత్స్యకారుల విడుదల
ఎట్టకేలకు రాంపాల్ అరెస్ట్ Andhrabhoomi
బర్వాలా (హర్యానా), నవంబర్ 19: గత రెండు వారాలుగా హర్యానా పోలీసులకు పెను సవాల్ విసురుతూ శాంతి భద్రతల సమస్యకు కారణమైన సత్‌లోక్ ఆశ్రమస్వామి రాంపాల్‌ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అరెస్ట్ చేశారు. ఆయనపై దేశ ద్రోహ నేరం కింద కేసును కూడా నమోదు చేశారు. మంగళవారం రాత్రంతా తీవ్రస్థాయిలో స్వామి ...
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!సాక్షి
రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!వెబ్ దునియా
ఆ బాబాను అరెస్టుకు ఎంత కష్టపడ్డారోNews Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
బర్వాలా (హర్యానా), నవంబర్ 19: గత రెండు వారాలుగా హర్యానా పోలీసులకు పెను సవాల్ విసురుతూ శాంతి భద్రతల సమస్యకు కారణమైన సత్‌లోక్ ఆశ్రమస్వామి రాంపాల్‌ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అరెస్ట్ చేశారు. ఆయనపై దేశ ద్రోహ నేరం కింద కేసును కూడా నమోదు చేశారు. మంగళవారం రాత్రంతా తీవ్రస్థాయిలో స్వామి ...
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!
రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!
ఆ బాబాను అరెస్టుకు ఎంత కష్టపడ్డారో
ఉమ్మడిగానే మంచిది ఇంటర్ పరీక్షలపై గవర్నర్ సూచన బోర్డుకు ఒకరు చైర్మన్, ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఈస్‌ఎల్ నరసింహన్ బుధవారం రెండు రాషా్ట్రల విద్యాశాఖల మంత్రులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరీక్షల నిర్వహణ అంశం ఒక కొలిక్కి రాలేదు. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ...
తేలని వివాదంAndhrabhoomi
ఇంటర్ బోర్డుపై అధికారం ఎవరిది?సాక్షి
తప్పుడు లెక్కలు: కెసిఆర్‌పై బాబు, టి నేతలకు అభినందనOneindia Telugu
10tv
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఈస్‌ఎల్ నరసింహన్ బుధవారం రెండు రాషా్ట్రల విద్యాశాఖల మంత్రులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరీక్షల నిర్వహణ అంశం ఒక కొలిక్కి రాలేదు. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ...
తేలని వివాదం
ఇంటర్ బోర్డుపై అధికారం ఎవరిది?
తప్పుడు లెక్కలు: కెసిఆర్‌పై బాబు, టి నేతలకు అభినందన
మాజీ మంత్రి శిల్పాపై హత్యాయత్నం కేసు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంద్యాల (నూనెపల్లె), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంద్యాల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 31వ తేదీన జరిగిన నంద్యాల పురపాలక సంఘ సర్వసభ్య సమావేశంలో తనపై హత్యాయత్నం చేశారంటూ నంద్యాల పట్టణానికి చెందిన నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ...
శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుOneindia Telugu
శిల్పా మోహన్ రెడ్డిపై కేసు నమోదుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
నంద్యాల (నూనెపల్లె), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంద్యాల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 31వ తేదీన జరిగిన నంద్యాల పురపాలక సంఘ సర్వసభ్య సమావేశంలో తనపై హత్యాయత్నం చేశారంటూ నంద్యాల పట్టణానికి చెందిన నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ...
శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు
శిల్పా మోహన్ రెడ్డిపై కేసు నమోదు
沒有留言:
張貼留言