2014年11月17日 星期一

2014-11-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
సీఎంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టి.కాంగ్రెస్ నేతలు  సాక్షి
హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మంగళవారం కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఆ పార్టీ నేతలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారితో భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సదరు పార్టీ నేతలు స్పీకర్ కు విజ్ఞప్తి ...

అక్రమం.. అనైతికం! స్వయంగా కండువాలు కప్పడమా? సీఎం పదవికి ఆయన అనర్హుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫిరాయింపులపై చర్చ సాధ్యమా?   Andhrabhoomi

అన్ని 35 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజ్యాంగాన్ని కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారు... జీవన్ రెడ్డి మండిపాటు  వెబ్ దునియా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి అలాగే మరోవైపు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు అధికార టీఆర్ఎస్ గాలం వేయడం జరుగుతూనే ఉందనేది ప్రస్తుత ముచ్చట. కాగా టీఆర్ఎస్ గాలానికి చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎపుడో చిక్కేశారు. ఆ గాలం ఎఫెక్టుతో ఆదివారం ఆయన టీఆర్ఎస్ తీర్థం తాగేశారు. గతంలో పార్టీలు మారేవాళ్ళు ...

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కెసిఆర్   Andhrabhoomi
పార్టీ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రొత్సహిస్తున్నారు : జీవన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్   తెలుగువన్
Oneindia Telugu   
సాక్షి   
10tv   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాక్‌స్టార్.. మోదీ!  సాక్షి
సిడ్నీ: సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనా ఒలింపిక్ పార్క్ సోమవారం 'మోదీ మేనియా'తో ఉర్రూతలూగింది. తెల్లని కుర్తాపై, ముదురు నీలంరంగు స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'రాక్‌స్టార్ షో'తో అమెరికాలోని మేడిసన్‌స్క్వేర్‌ను గుర్తుకు తెచ్చారు. 20 వేలకు పైగా హాజరైన ప్రజలు..ముఖ్యంగా యువతీయువకులు.. మోదీ ప్రతీ మాటకు ...

దేశం కోసం మరణించే అదృష్టం మనకు దక్కలేదు దేశం కోసం జీవిద్దాం సిడ్నీ ఆల్ఫోన్స్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ మా రాక్‌స్టార్   Andhrabhoomi
వాళ్లు మోడీని హగ్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు... మోడీ... మోడీ....   వెబ్ దునియా

అన్ని 36 వార్తల కథనాలు »   

  Palli Batani   
తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట...అధికారిక చిహ్నాలుగా జింక,తంగేడు,జమ్మి  Palli Batani
తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టిను ఎంపిక చేశారు. రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. సచివాలయంలో వీటిని అధికారికంగా వెల్లడించారు. ఈ చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్క్రృతిని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. చరిత్ర, పౌరాణిక నేపథ్యం తదితర అంశాలను ...

సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తైన భవనం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర పక్షి పాల పిట్ట   Andhrabhoomi
తెలంగాణ రాష్ట్ర జంతువు జింక.. పక్షిగా పాలపిట్ట.. పుష్పంగా తంగేడు పువ్వు!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  సాక్షి   
'నాగార్జున' వేదికగా చారిత్రక ఘట్టం!  Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 17: వేల సంవత్సరాల కిందట ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో ఆవిష్కృతమై ఎందరో మేథావులను జాతికి అందించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదిక నిలవబోతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అడ్డగోలు రాష్టవ్రిభజనతో కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చిన సగటు సీమాంధ్రుడు...ఆరునెలల్లోనే ప్రవాసపాలన వీడి ...

నవ్యాంధ్రలోనే అసెంబ్లీ సమావేశాలు : స్పీకర్‌ కోడెల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీ సెషన్స్ : గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో..!!   వెబ్ దునియా

అన్ని 26 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
షర్మిల పరామర్శ యాత్ర ను టి.ఆదరిస్తుందా\'  News Articles by KSR
తెలంగాణలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల త్వరలో పర్యటిస్తారని ఖమ్మం ఎమ్.పి తెలంగాణ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు సంబందించి షర్మిల పరామర్శ యాత్ర చేస్తారని అన్నారు.గతంలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయాలని అనుకున్నారు. కాని అప్పట్లో తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో అది కుదరలేదు.
తెలంగాణలో త్వరలో షర్మిల ఓదార్పు యాత్ర   Andhrabhoomi
టి.రైతుల ఆత్మహత్యలు... వైఎస్ షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్ర   వెబ్ దునియా
''త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర''   సాక్షి
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఒమర్ అబ్ధుల్లా వద్ద కాల్పులు: ఆటోమేటిక్ పిస్టల్‌.. ట్వీట్!  వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాను దగ్గర ఉన్న ఆటోమేటిక్ పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. వెంటనే అతని వద్ద ఉన్న ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కాల్పులు జరిపిన జవాను మానసిక ఇబ్బందులతో ...

సీఎం నివాసం వద్ద కాల్పులు, సెక్యూరిటీపై ఒమర్ ట్వీట్   Oneindia Telugu
ఒమర్ ఇంటి వద్ద కాల్పుల మోత   News Articles by KSR
సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఉస్మానియా ఉద్రిక్తం  సాక్షి
ఉస్మానియా యూనివర్సిటీ: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరోసారి ఉద్రిక్తతకు నెలవైంది. కాంట్రాక్టు ఉద్యోగులక్రమబద్ధీకరణ అంశంతో క్యాంపస్ భగ్గుమంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర అలజడి రేపింది. ర్యాలీని ...

ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత   Andhrabhoomi
ఓయూలో నిరుద్యోగుల ర్యాలీ...అడ్డుకున్న పోలీసులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీ విరిగింది   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జూ మెట్రో వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలకు వివరాలు అందజేత  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌,నవంబర్‌ 17(ఆంధ్రజ్యోతి): మైహోమ్‌ రామేశ్వరరావుకు కేటాయించిన భూముల వ్యవహారంపై 344, 71 నిబంధనల కింద సభలో చర్చకు తాము నోటీసు ఇవ్వటంతో బండారం బయటపడుతుందనే ప్రభుత్వం తమను సస్పెండ్‌ చేసిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హైటెక్‌ సిటీ సమీపంలో మైహోమ్‌ రామేశ్వరరావుకు కట్టబెట్టిన ప్రత్యామ్నాయ భూముల వ్యవహారంలో ...

మెట్రో భూముల్లో వందల కోట్ల అక్రమాలు... కేసీఆర్ అందుకే..   వెబ్ దునియా
మెట్రో బండారం బయటపడుతుందనే: కేసీఆర్‌పై రేవంత్   Oneindia Telugu
మెట్రో భూములపై సభలో చర్చించాల్సిందే - రేవంత్ రెడ్డి...   10tv

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!  వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ పార్లమెంట్‌నుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్న విషయం తెల్సిందే. ఆ దేశ పార్లమెంటులో ...

ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言