హిట్ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...
రజనీకాంత్ మీద ఖుష్బూ సెటైర్లుతెలుగువన్
రజనీకాంత్‌పై ఖుష్బూ సెటైర్లు: పాలిటిక్స్ అంటే బ్లాక్ బస్టర్...వెబ్ దునియా
కుప్పిగంతులు వద్దు: రజనీకాంత్‌కు ఖుష్బూ మళ్లీ చురకలుOneindia Telugu
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...
రజనీకాంత్ మీద ఖుష్బూ సెటైర్లు
రజనీకాంత్‌పై ఖుష్బూ సెటైర్లు: పాలిటిక్స్ అంటే బ్లాక్ బస్టర్...
కుప్పిగంతులు వద్దు: రజనీకాంత్‌కు ఖుష్బూ మళ్లీ చురకలు
ఢిల్లీలో పట్టపగలే భారీ దోపిడీ.. సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ ...
ఢిల్లీలో కోటిన్నర దారి దోపిడీ... హత్య...తెలుగువన్
డిల్లీలో భారీ దోపిడీNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ ...
ఢిల్లీలో కోటిన్నర దారి దోపిడీ... హత్య...
డిల్లీలో భారీ దోపిడీ
బలిదానాలు సోనియా వల్లే రికార్డుల సభ మరణించిన వారంతా ఎవరి పేరు రాశారు? బర్త్‌డే ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్: 40.03.. కాంగ్రెస్: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..వెబ్ దునియా
అన్ని 20 వార్తల కథనాలు »
సమావేశాల తొలిరోజే బడ్జెట్.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్: 40.03.. కాంగ్రెస్: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..
పోలవరంతో తెలంగాణకు ఒక్క శాతమైనా నష్టం లేదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...
పోలవరంతో టి.కి అన్యాయం జరగదు... రాగి సంకటిముద్ద నాటు కోడి... వెంకయ్యవెబ్ దునియా
'పోలరవం-వాస్తవాలు' పుస్తకావిష్కరణNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...
పోలవరంతో టి.కి అన్యాయం జరగదు... రాగి సంకటిముద్ద నాటు కోడి... వెంకయ్య
'పోలరవం-వాస్తవాలు' పుస్తకావిష్కరణ
ఆర్టీసీఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్లతో తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సంస్థలోని 57వేల మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి అండదండలతో వచ్చే రెండేళ్లలో తెలంగాణలో ఆర్టీసీని ...
ఆర్టీసీ కార్మికులకు తీపికబురుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్లతో తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సంస్థలోని 57వేల మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి అండదండలతో వచ్చే రెండేళ్లలో తెలంగాణలో ఆర్టీసీని ...
ఆర్టీసీ కార్మికులకు తీపికబురు
మహిళా యాంకర్ ఓవరాక్షన్: చిక్కుల్లో ప్రసారభారతి! వెబ్ దునియా
మహిళా యాంకర్ ఓవరాక్షన్‌తో ప్రసార భారతి చిక్కుల్లో పడింది. యాంకర్ నోటి నుంచి జాలువారిన రెండు మాటలు ప్రసారభారతిని చిక్కుల్లో పడేశాయి. గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫీ) ప్రారంభోత్సవం సందర్భంలో, మహిళా యాంకర్ తనదైన శైలిలో కామెంటరీ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి ...
ఆన్‌లైన్‌లో డీడీ యాంకర్ వీడియో దుమారంNamasthe Telangana
'ఆవిడ'ని 'ఆయన'ని చేసిన డీడీ యాంకర్Kandireega
అన్ని 8 వార్తల కథనాలు »
మహిళా యాంకర్ ఓవరాక్షన్‌తో ప్రసార భారతి చిక్కుల్లో పడింది. యాంకర్ నోటి నుంచి జాలువారిన రెండు మాటలు ప్రసారభారతిని చిక్కుల్లో పడేశాయి. గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫీ) ప్రారంభోత్సవం సందర్భంలో, మహిళా యాంకర్ తనదైన శైలిలో కామెంటరీ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి ...
ఆన్‌లైన్‌లో డీడీ యాంకర్ వీడియో దుమారం
'ఆవిడ'ని 'ఆయన'ని చేసిన డీడీ యాంకర్
కారులో 12 కోట్లు.. సాక్షి
లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన 'అవినీతి' చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల ...
కారులో 12 కోట్లు దాచారటNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన 'అవినీతి' చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల ...
కారులో 12 కోట్లు దాచారట
ఫిల్మ్ నగర్.. వక్భ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్ వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్మాల్తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్‌మాల్
ములాయం మనవడితో లాలూ కుమార్తెకు పెళ్లంటోచ్...! వెబ్ దునియా
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...
ముగిసిన చంద్ర బాబు ఆరు రోజుల జపాన్ పర్యటన వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించేందుకు పలు విధాలైన చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆయన అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ నేతలను కలుసుకున్నారు. కాగా పర్యటన ముగియడంతో చంద్రబాబు, ఆయన ...
ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్‌లో చంద్రబాబు పిలుపుOneindia Telugu
జపాన్‌లో ముగిసిన బాబు పర్యటనAndhrabhoomi
అన్ని 54 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించేందుకు పలు విధాలైన చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆయన అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ నేతలను కలుసుకున్నారు. కాగా పర్యటన ముగియడంతో చంద్రబాబు, ఆయన ...
ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్‌లో చంద్రబాబు పిలుపు
జపాన్‌లో ముగిసిన బాబు పర్యటన
沒有留言:
張貼留言