'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు! సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...
మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు: అమిత్ షాOneindia Telugu
కేంద్ర పథకాలకు ఆటంకం కల్పిస్తున్న మమత:అమిత్ షాAndhrabhoomi
మమతబెనర్జీపై ధ్వజమెత్తిన బీజేపీNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...
మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు: అమిత్ షా
కేంద్ర పథకాలకు ఆటంకం కల్పిస్తున్న మమత:అమిత్ షా
మమతబెనర్జీపై ధ్వజమెత్తిన బీజేపీ
తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు సాక్షి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ...
పోస్టాఫీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ...
పోస్టాఫీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు
8న కల్వకుర్తినుంచి షర్మిల పరామర్శయాత్ర Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తినుంచి డిసెంబర్ 8న వైకాపా నేత షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన 18 కుటుంబాలను షర్మిల ...
8 నుంచి షర్మిల 'తెలంగాణ'యాత్రసాక్షి
8 నుంచి షర్మిల పరామర్శయాత్రNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తినుంచి డిసెంబర్ 8న వైకాపా నేత షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన 18 కుటుంబాలను షర్మిల ...
8 నుంచి షర్మిల 'తెలంగాణ'యాత్ర
8 నుంచి షర్మిల పరామర్శయాత్ర
నిఘా వ్యవస్థే కీలకం Andhrabhoomi
గౌహతి, నవంబర్ 30: దేశ భద్రతలో నిఘా వ్యవస్థ కీలకమని, పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంటే ఆయుధాలతో పనే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరులైన పోలీసు జవాన్లను దేశం గౌరవించాలని, వారి సంక్షేమం పట్ల శ్రద్ద చూపాలన్నారు. దేశ భద్రత ఆయుధాలపై కాక నిఘా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 'ఒక దేశ భద్రత ఆయుధాలపైన, వాటిని ఎంతమంది ...
సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ(ఫోటోలు)Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
గౌహతి, నవంబర్ 30: దేశ భద్రతలో నిఘా వ్యవస్థ కీలకమని, పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంటే ఆయుధాలతో పనే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరులైన పోలీసు జవాన్లను దేశం గౌరవించాలని, వారి సంక్షేమం పట్ల శ్రద్ద చూపాలన్నారు. దేశ భద్రత ఆయుధాలపై కాక నిఘా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 'ఒక దేశ భద్రత ఆయుధాలపైన, వాటిని ఎంతమంది ...
సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ(ఫోటోలు)
ఈవ్ టీజర్లను చితకబాతిన అక్కాచెల్లెళ్లు, వీడియో తీసి... Oneindia Telugu
రోహతక్: తమను వేధిస్తున్న వారికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బుద్ధి చెప్పారు. ఈవ్ టీజర్లకు ఇదో హెచ్చరిక. అల్లరి చేసేవాళ్లకు తద్వారా వార్నింగ్ ఇచ్చారు. బస్సులో తమని అల్లరి చేసిన ముగ్గురికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు గుణపాఠం చెప్పారు. ఈ సంఘటన హర్యానాలోని రోహతక్‌లో జరిగింది. లోకల్ బస్సు ఎక్కిన వారిని అందులోనే ఉన్న ముగ్గురు యువకులు అల్లరి చేశారు.
ఇంకా మరిన్ని »

ఫార్మా సిటీకి 4 వేల ఎకరాలు! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రంగారెడ్డి అర్బన్/మహబూబ్‌నగర్/అమన్‌గల్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్ టూర్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫార్మాసిటీకి 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఉన్నతాధికారుల బృందం పర్యటించి, ...
'ముచ్చర్ల'లో హడావుడిసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
రంగారెడ్డి అర్బన్/మహబూబ్‌నగర్/అమన్‌గల్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్ టూర్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫార్మాసిటీకి 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఉన్నతాధికారుల బృందం పర్యటించి, ...
'ముచ్చర్ల'లో హడావుడి
మహేష్ బాబు ఇంటర్వ్యూ బై హీరోయిన్ సమంత తెలుగువన్
హూద్ హూద్ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు తెలుగు చిత్రపరిశ్రమ 'మేము సైతం' అంటూ ఏకధాటిగా 12గంటల పాటు అనేక వినోద, క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ చిత్రసీమ అందులో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు కదిలి వచ్చింది. ఆ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్ అందాల తార సమంత ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ ...
విలేకరిగా సమంత.. హీరో మహేష్ బాబు - డైరక్టర్ త్రివిక్రమ్‌లతో ఇంటర్వ్యూ!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
హూద్ హూద్ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు తెలుగు చిత్రపరిశ్రమ 'మేము సైతం' అంటూ ఏకధాటిగా 12గంటల పాటు అనేక వినోద, క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ చిత్రసీమ అందులో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు కదిలి వచ్చింది. ఆ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్ అందాల తార సమంత ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ ...
విలేకరిగా సమంత.. హీరో మహేష్ బాబు - డైరక్టర్ త్రివిక్రమ్‌లతో ఇంటర్వ్యూ!
జలపాతంలో పడి టెక్కీ మృతి, ఔటర్ ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి Oneindia Telugu
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతంలో పడి కృష్ణా జిల్లాలోని ఖమ్మంపాడుకు చెందిన నాగాచారి అనే సాఫ్టువేర్ ఇంజనీర్ శనివారం మృతి చెందారు. ఆయన వయస్సు 28. హైదరాబాదులోని సీఎస్ఐ ఆర్ఐఐసీపీ కంపోనీలో ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగి. స్నేహితులతో కలిసి కుంటాల జలపాతానికి వచ్చాడు. స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగుతుండగా జారి పడిపోయారు.

పవర్ స్టార్ పై అభిమానం అదుర్స్... పెనుగొండ బ్రదర్స్‌చే విగ్రహం తయారీ వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...
పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు..తెలుగువన్
తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ విగ్రహం?Andhrabhoomi
పవన్‌కళ్యాణ్‌కు విగ్రహం.. పశ్చిమలో ఫ్యాన్స్ అనంతాభిమానంPalli Batani
అన్ని 18 వార్తల కథనాలు »
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...
పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు..
తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ విగ్రహం?
పవన్‌కళ్యాణ్‌కు విగ్రహం.. పశ్చిమలో ఫ్యాన్స్ అనంతాభిమానం
యమలీల-2 - స్వీట్... బట్ నాట్ షార్ట్ రివ్యూ వెబ్ దునియా
తారాగణం: డాక్టర్ కె.వి.సతీష్, దియా నికోలస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగి బ్రదర్స్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, ప్రియ. ఎస్‌వికృష్ణారెడ్డి చిత్రాలంటే కుటుంబ చిత్రాలనేది తెలిసిందే.
రివ్యూ: యమలీల-2Palli Batani
అన్ని 21 వార్తల కథనాలు »
తారాగణం: డాక్టర్ కె.వి.సతీష్, దియా నికోలస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగి బ్రదర్స్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, ప్రియ. ఎస్‌వికృష్ణారెడ్డి చిత్రాలంటే కుటుంబ చిత్రాలనేది తెలిసిందే.
రివ్యూ: యమలీల-2
沒有留言:
張貼留言