భార్యపై అనుమానంతో కూతుర్ని చంపిన రాక్షస తండ్రి తెలుగువన్
ఆ రాక్షసుడికి తన భార్య మీద అనుమానం. తన భార్యకి పుట్టిన చిన్నారి తన సంతానం కాదన్న సందేహం.. ఆ అనుమానం పెనుభూతమైంది. అంతే.. ఐదు నెలల వయసున్న ఆ చిన్నారిని హత్యచేశాడు. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన స్రవంతికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన దశరథ్‌తో 2013 డిసెంబర్‌లో వివాహం ...
భార్యపై అనుమానంతో కన్న కుమార్తెను హతమార్చిన తండ్రి!వెబ్ దునియా
ప్రవర్తన నచ్చక అక్కను నరికేశాడు: భార్యపై అనుమానంతో..Oneindia Telugu
భార్యపై అనుమానంతో ఘాతుకంAndhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
ఆ రాక్షసుడికి తన భార్య మీద అనుమానం. తన భార్యకి పుట్టిన చిన్నారి తన సంతానం కాదన్న సందేహం.. ఆ అనుమానం పెనుభూతమైంది. అంతే.. ఐదు నెలల వయసున్న ఆ చిన్నారిని హత్యచేశాడు. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన స్రవంతికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన దశరథ్‌తో 2013 డిసెంబర్‌లో వివాహం ...
భార్యపై అనుమానంతో కన్న కుమార్తెను హతమార్చిన తండ్రి!
ప్రవర్తన నచ్చక అక్కను నరికేశాడు: భార్యపై అనుమానంతో..
భార్యపై అనుమానంతో ఘాతుకం
ఫిల్మ్ నగర్.. వక్భ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్ వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్మాల్తెలుగువన్
భూ అక్రమాలపై నిగ్గుAndhrabhoomi
భూంఫట్‌పై సభాసంఘాలుసాక్షి
అన్ని 23 వార్తల కథనాలు »
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్‌మాల్
భూ అక్రమాలపై నిగ్గు
భూంఫట్‌పై సభాసంఘాలు
ఉదయ్‌కిరణ్ హత్య దారుణం.. తెలుగువన్
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం ...
చిన్నారి కిడ్నాప్..హత్యసాక్షి
ఉదయ్‌కిరణ్‌ని చంపేశాడు పెదనాన్న కొడుకే...వెబ్ దునియా
ఇంటికి ఉదయ్ కిరణ్ మృతదేహం, బంధువు లొంగుబాటుOneindia Telugu
10tv
అన్ని 23 వార్తల కథనాలు »
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం ...
చిన్నారి కిడ్నాప్..హత్య
ఉదయ్‌కిరణ్‌ని చంపేశాడు పెదనాన్న కొడుకే...
ఇంటికి ఉదయ్ కిరణ్ మృతదేహం, బంధువు లొంగుబాటు
ఏపీ అభివృద్ధికి జపాన్ సహకారం... తెలుగువన్
జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...
ఏపీకి సహకరిస్తాంసాక్షి
అన్నివిధాలా సహకరిస్తాంAndhrabhoomi
బాబు ఐదో రోజు పర్యటన.... జపాన్ ప్రధానితో భేటీవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 44 వార్తల కథనాలు »
జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...
ఏపీకి సహకరిస్తాం
అన్నివిధాలా సహకరిస్తాం
బాబు ఐదో రోజు పర్యటన.... జపాన్ ప్రధానితో భేటీ
సీఎం కేసీఆర్ నియంత.. మావోల ఆగ్రహం తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...వెబ్ దునియా
ఏబిఎన్ ప్రసారాలు నిలిపివేతను తీవ్రంగాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టి.లో నియంత పాలన అన్న మావోయిస్టు నేతNews Articles by KSR
అన్ని 27 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...
ఏబిఎన్ ప్రసారాలు నిలిపివేతను తీవ్రంగా
టి.లో నియంత పాలన అన్న మావోయిస్టు నేత
సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'రాంపూర్ వద్ద ఉన్న నాభూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రభుత్వం ఈ అంశంపై వేసిన సభా సంఘాన్ని ఆహ్వానిస్తున్నా..' అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద పొన్నాల దళితుల అసైన్డు భూములను కబ్జా చేశారని ...
భూకబ్జా చిక్కుల్లో టీ-పీసీసీ చీఫ్ పొన్నాల10tv
ఆరోపణలపై బహిరంగంగా స్పందించను:పొన్నాలAndhrabhoomi
పొన్నాల.. భూగోల! పీసీసీ చీఫ్‌పై గులాబీ దండు గురి..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 57 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: 'రాంపూర్ వద్ద ఉన్న నాభూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రభుత్వం ఈ అంశంపై వేసిన సభా సంఘాన్ని ఆహ్వానిస్తున్నా..' అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద పొన్నాల దళితుల అసైన్డు భూములను కబ్జా చేశారని ...
భూకబ్జా చిక్కుల్లో టీ-పీసీసీ చీఫ్ పొన్నాల
ఆరోపణలపై బహిరంగంగా స్పందించను:పొన్నాల
పొన్నాల.. భూగోల! పీసీసీ చీఫ్‌పై గులాబీ దండు గురి..
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 2.34 లక్షల ఎకరాలు అనుకూలం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూ లభ్యత ఉందని, అందులో 2.34 లక్షల ఎకరాలే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ భూముల్లో ఒక్క నిజామాబాద్‌లోనే 57 వేల ఎకరాలు అందుబాటులో ఉందని ఆయన చెప్పా రు. ఇందులోంచే జిల్లాలవారీగా కేటాయింపులు చేస్తామన్నారు. భూ కేటాయింపుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ...
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంAndhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూ లభ్యత ఉందని, అందులో 2.34 లక్షల ఎకరాలే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ భూముల్లో ఒక్క నిజామాబాద్‌లోనే 57 వేల ఎకరాలు అందుబాటులో ఉందని ఆయన చెప్పా రు. ఇందులోంచే జిల్లాలవారీగా కేటాయింపులు చేస్తామన్నారు. భూ కేటాయింపుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ...
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కాంగ్రెస్ విప్ తూచ్! సభలో వ్యూహం మార్చిన హస్తం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొదట ఒక నిర్ణయం...తర్వాత మరో నిర్ణయం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇలా నిర్ణయాల మార్పు వెనుక ఫిరాయింపుదారులను జలదరింపజేయడమే కాకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలన్నది పార్టీ వ్యూహంగా ఉన్నట్లు ...
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంసాక్షి
విప్ జారీ పార్టీ అంతర్గత వ్యవహారం: భట్టిNamasthe Telangana
ద్రవ్యవినిమయ బిల్లుపై యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్, టిడిపి10tv
Andhrabhoomi
అన్ని 47 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొదట ఒక నిర్ణయం...తర్వాత మరో నిర్ణయం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇలా నిర్ణయాల మార్పు వెనుక ఫిరాయింపుదారులను జలదరింపజేయడమే కాకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలన్నది పార్టీ వ్యూహంగా ఉన్నట్లు ...
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
విప్ జారీ పార్టీ అంతర్గత వ్యవహారం: భట్టి
ద్రవ్యవినిమయ బిల్లుపై యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్, టిడిపి
పంచమి తీర్థం: స్నానమాచరించిన లక్షలాది భక్తులు(పిక్చర్స్) Oneindia Telugu
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం పంచమి తీర్థం (చక్రస్నానం) గురువారం నేత్ర పర్వంగా జరిగింది. పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి, పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం. అందుకే గురువారం జరిగిన పంచమితీర్థంలో రెండు లక్షలకు మందిపైగా ...
వైభవంగా పంచమీ తీర్థంAndhrabhoomi
వైభవంగా పంచమి తీర్థంసాక్షి
తిరుమల నుంచి పద్మావతి అమ్మవారికి సారెవెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం పంచమి తీర్థం (చక్రస్నానం) గురువారం నేత్ర పర్వంగా జరిగింది. పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి, పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం. అందుకే గురువారం జరిగిన పంచమితీర్థంలో రెండు లక్షలకు మందిపైగా ...
వైభవంగా పంచమీ తీర్థం
వైభవంగా పంచమి తీర్థం
తిరుమల నుంచి పద్మావతి అమ్మవారికి సారె
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లుAndhrabhoomi
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపుOneindia Telugu
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లు
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం
沒有留言:
張貼留言