2జీ స్కామ్ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హా తొలగింపు : సుప్రీంకోర్టు వెబ్ దునియా
2జీ స్కామ్ దర్యాప్తు నుంచి సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీం కోర్టు తొలగించింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రంజిత్ సిన్హాపై ...
చేసింది చాలు.. ఇక దయచెయ్...తెలుగువన్
సీబీఐ డైరెక్టర్ రంజిత్‌పై సుప్రీం కొరడాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2జీ నుంచి రంజిత్ ఔట్సాక్షి
10tv
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
2జీ స్కామ్ దర్యాప్తు నుంచి సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీం కోర్టు తొలగించింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రంజిత్ సిన్హాపై ...
చేసింది చాలు.. ఇక దయచెయ్...
సీబీఐ డైరెక్టర్ రంజిత్‌పై సుప్రీం కొరడా
2జీ నుంచి రంజిత్ ఔట్
బీహార్ సీఎం జితిన్ రాం మాంఝీకి క్లాస్ పీకిన జేడీయు అధిష్టానం! వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝీకి జేడీయు అధిష్టానం తలంటింది. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించక పోతే రాష్ట్రంలోని అడుగుపెట్టనీయమని కేంద్ర మంత్రులకు హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణం. నోటీని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికింది. మంఝీ దూకుడుకి పార్టీ కళ్లెం వేసింది. ఇతరులను అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ ...
బీహార్ సీఎం మాంఝీకి అధిష్టానం తలంటు, హెచ్చరికOneindia Telugu
ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝీకి జేడీయు అధిష్టానం తలంటింది. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించక పోతే రాష్ట్రంలోని అడుగుపెట్టనీయమని కేంద్ర మంత్రులకు హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణం. నోటీని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికింది. మంఝీ దూకుడుకి పార్టీ కళ్లెం వేసింది. ఇతరులను అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ ...
బీహార్ సీఎం మాంఝీకి అధిష్టానం తలంటు, హెచ్చరిక
ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీ
మణిపూర్ విద్యార్థి మర్డర్ తెలుగువన్
ఈశాన్య భారతదేశానికి చెందిన విద్యార్థుల మీద దేశంలోని ఇతర ప్రాంతాల్లో అడపాదడపా దాడులు జరుగుతూ వున్నాయి. ఆమధ్య బెంగళూరులో దాడులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు ...
మణిపురి విద్యార్థి హత్యAndhrabhoomi
ఢిల్లీలో మణిపూర్ విద్యార్థి జింగ్‌రామ్ దారుణవెబ్ దునియా
ఢిల్లీలో మణిపురి పిహెచ్‌డి స్కాలర్ దారుణ హత్యOneindia Telugu
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
ఈశాన్య భారతదేశానికి చెందిన విద్యార్థుల మీద దేశంలోని ఇతర ప్రాంతాల్లో అడపాదడపా దాడులు జరుగుతూ వున్నాయి. ఆమధ్య బెంగళూరులో దాడులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు ...
మణిపురి విద్యార్థి హత్య
ఢిల్లీలో మణిపూర్ విద్యార్థి జింగ్‌రామ్ దారుణ
ఢిల్లీలో మణిపురి పిహెచ్‌డి స్కాలర్ దారుణ హత్య
కులాంతర వివాహం చేసుకున్నందుకు కూతుర్ని.... తెలుగువన్
ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న భావన అనే యువతి అభిషేక్ సేథ్ అనే యువకుడిని ప్రేమించింది. తన తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఈనెల 12వ తేదీన ఆర్యసమాజ్‌లో అతన్ని పెళ్ళాడింది. భావన రాజస్థాన్‌కి చెందిన యాదవ యువతి. అభిషేక్ పంజాబీ. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం ఎంతమాత్రం జీర్ణించుకోలేని భావన కుటుంబం ...
కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారుPalli Batani
కులాంతర ప్రేమ వివాహం... కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు!వెబ్ దునియా
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!సాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న భావన అనే యువతి అభిషేక్ సేథ్ అనే యువకుడిని ప్రేమించింది. తన తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఈనెల 12వ తేదీన ఆర్యసమాజ్‌లో అతన్ని పెళ్ళాడింది. భావన రాజస్థాన్‌కి చెందిన యాదవ యువతి. అభిషేక్ పంజాబీ. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం ఎంతమాత్రం జీర్ణించుకోలేని భావన కుటుంబం ...
కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారు
కులాంతర ప్రేమ వివాహం... కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు!
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!
నడుస్తున్న రైల్లోంచి మహిళను తోసేశారు Andhrabhoomi
భోపాల్, నవంబర్ 20: నడుస్తున్న రైలులోంచి తోసివేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు కలిసి 29 ఏళ్ల మహిళ వద్ద గల విలువయిన వస్తువులు, సెల్‌ఫోన్‌ను లాక్కొని కరౌడా రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలులోంచి తోసివేశారని పోలీసులు గురువారం ఇక్కడ తెలిపారు. ఢిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో ...
యువతిని దోచేసి.. రైల్లోంచి తోసేశారు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కదులుతున్న రైల్లో నుంచి యువతి తోసివేత!సాక్షి
మధ్యప్రదేశ్: అత్యాచారానికి సహకరించలేదని రైల్లో నుంచి కిందికి తోసేశారు!!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
భోపాల్, నవంబర్ 20: నడుస్తున్న రైలులోంచి తోసివేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు కలిసి 29 ఏళ్ల మహిళ వద్ద గల విలువయిన వస్తువులు, సెల్‌ఫోన్‌ను లాక్కొని కరౌడా రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలులోంచి తోసివేశారని పోలీసులు గురువారం ఇక్కడ తెలిపారు. ఢిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో ...
యువతిని దోచేసి.. రైల్లోంచి తోసేశారు!
కదులుతున్న రైల్లో నుంచి యువతి తోసివేత!
మధ్యప్రదేశ్: అత్యాచారానికి సహకరించలేదని రైల్లో నుంచి కిందికి తోసేశారు!!
సోషల్ సైట్లలో మోడీ హల్‌చల్, ప్రపంచంలోనే తొలిసారి.. Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్ వెబ్ సైట్లలో ఆయన హల్‌చల్ సృష్టిస్తున్నారు. ట్విట్టర్‌లో 80 లక్షల మంది ఫాలోయర్లతో మోడీ ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండో స్థానానికి ఎగబాకారు. ఫేస్‌బుక్‌లో ప్రజాదరణ ...
ట్విట్టర్‌లో మోడీ నెం-3... దేశానికే గర్వకారణంPalli Batani
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మోదీ హవాNamasthe Telangana
ట్విట్టర్ లో మోదీ సరికొత్త రికార్డుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్ వెబ్ సైట్లలో ఆయన హల్‌చల్ సృష్టిస్తున్నారు. ట్విట్టర్‌లో 80 లక్షల మంది ఫాలోయర్లతో మోడీ ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండో స్థానానికి ఎగబాకారు. ఫేస్‌బుక్‌లో ప్రజాదరణ ...
ట్విట్టర్‌లో మోడీ నెం-3... దేశానికే గర్వకారణం
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మోదీ హవా
ట్విట్టర్ లో మోదీ సరికొత్త రికార్డు
మా మధ్య విభేదాలు లేవు సాక్షి
ముంబై : బీజేపీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే స్పష్టం చేశారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ వైఖరిపై తనకు పరిమితులున్నాయనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై తమ పార్టీ ...
బీజేపీకి మద్దతు: తండ్రితో విభేదించిన కూతురు సుప్రియOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై : బీజేపీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే స్పష్టం చేశారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ వైఖరిపై తనకు పరిమితులున్నాయనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై తమ పార్టీ ...
బీజేపీకి మద్దతు: తండ్రితో విభేదించిన కూతురు సుప్రియ
సారీ రజనీ:పారిక్కర్ Namasthe Telangana
పనాజీ: రజనీకాంత్ పేరు మర్చి పోయినందుకు కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారిక్కర్ క్షమాపణ చెప్పారు. గోవాలో జరిగిన 45 వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంకు విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భంలో పారిక్కర్ రజనీకాంత్ పేరు మర్చిపోయారు. అయితే ఈ పొరపాటును చిరునవ్వుతో సరిదిద్దుకున్నారు. రజనీకాంత్ పేరున్న వేరొక కాగితం ...
రజనీకాంత్ కు పారిక్కర్ క్షమాపణ!!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పనాజీ: రజనీకాంత్ పేరు మర్చి పోయినందుకు కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారిక్కర్ క్షమాపణ చెప్పారు. గోవాలో జరిగిన 45 వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంకు విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భంలో పారిక్కర్ రజనీకాంత్ పేరు మర్చిపోయారు. అయితే ఈ పొరపాటును చిరునవ్వుతో సరిదిద్దుకున్నారు. రజనీకాంత్ పేరున్న వేరొక కాగితం ...
రజనీకాంత్ కు పారిక్కర్ క్షమాపణ!!
రాంపాల్ బెయిలు రద్దు Andhrabhoomi
చండీగఢ్, నవంబర్ 20: వివాదాస్పద స్వామీజీ బాబా రాంపాల్‌కు 2006లో జరిగిన ఓ హత్య కేసులో మంజూరు చేసిన బెయిలును పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం రద్దు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పవనిపిస్తోంది. బాబా రాంపాల్ బెయిలును రద్దుచేసిన హైకోర్టు ఈ కేసును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటిదాకా ఆయనను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ...
జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్సాక్షి
రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీOneindia Telugu
వివాదాస్పద గురువుకు జుడీషియల్ కస్టడీNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 71 వార్తల కథనాలు »
చండీగఢ్, నవంబర్ 20: వివాదాస్పద స్వామీజీ బాబా రాంపాల్‌కు 2006లో జరిగిన ఓ హత్య కేసులో మంజూరు చేసిన బెయిలును పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం రద్దు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పవనిపిస్తోంది. బాబా రాంపాల్ బెయిలును రద్దుచేసిన హైకోర్టు ఈ కేసును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటిదాకా ఆయనను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ...
జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్
రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీ
వివాదాస్పద గురువుకు జుడీషియల్ కస్టడీ
మోడీ ముందుతేలిపోయిన బ్యూటీ కిమ్ కర్దాషియన్! Oneindia Telugu
మెల్‌బోర్న్: గ్లోబల్ గ్లామర్ క్వీన్‌గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్ కంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఆస్ట్రేలియా మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బ్యూటీ క్వీన్ కిమ్ కర్దాషియన్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అయితే, మోడీ పర్యటనకు ...
టోనీకి నరేంద్రుని అరుదైన బహుమతిAndhrabhoomi
మోడీ అపురూప కానుకతెలుగువన్
భద్రతపై విస్తృత సహకారంసాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 22 వార్తల కథనాలు »
మెల్‌బోర్న్: గ్లోబల్ గ్లామర్ క్వీన్‌గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్ కంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఆస్ట్రేలియా మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బ్యూటీ క్వీన్ కిమ్ కర్దాషియన్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అయితే, మోడీ పర్యటనకు ...
టోనీకి నరేంద్రుని అరుదైన బహుమతి
మోడీ అపురూప కానుక
భద్రతపై విస్తృత సహకారం
沒有留言:
張貼留言