పవర్ స్టార్ పై అభిమానం అదుర్స్... పెనుగొండ బ్రదర్స్‌చే విగ్రహం తయారీ వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...
పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు..తెలుగువన్
తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ విగ్రహం?Andhrabhoomi
పవన్‌కళ్యాణ్‌కు విగ్రహం.. పశ్చిమలో ఫ్యాన్స్ అనంతాభిమానంPalli Batani
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...
పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు..
తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ విగ్రహం?
పవన్‌కళ్యాణ్‌కు విగ్రహం.. పశ్చిమలో ఫ్యాన్స్ అనంతాభిమానం
గోపాల గోపాల కేక : పవన్ ఫ్యాన్స్ హ్యాపీ.. పోజే సూపరట! రేణూ.. వెబ్ దునియా
పవన్ కల్యాణ్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ రానే వచ్చింది. మోషన్ పోస్టర్‌గా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ అద్భుతంగా వుంది. తలకింద చేయిపెట్టుకుని... నిద్రిస్తున్న వాడిలా ఊయలలో శయనించిన పవన్ వద్దకు వెంకటేష్ వచ్చి... ఆనందంతో తను కూడా అలాంటి పోజే ఇవ్వడం ... సూపర్‌గా వుంది. కొద్ది క్షణాల క్రితమే దీనిని ...
పవన్ పర్ఫెక్ట్ అంటున్న రేణూదేశాయ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గోపాల గోపాల' అంతా వెంకీ మాయతెలుగువన్
పవన్ గోపాలా లుక్‌పై రేణు టాప్ కామెంట్.. మనసంతా పవన్‌తోనేPalli Batani
Kandireega
FIlmiBeat Telugu
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
పవన్ కల్యాణ్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ రానే వచ్చింది. మోషన్ పోస్టర్‌గా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ అద్భుతంగా వుంది. తలకింద చేయిపెట్టుకుని... నిద్రిస్తున్న వాడిలా ఊయలలో శయనించిన పవన్ వద్దకు వెంకటేష్ వచ్చి... ఆనందంతో తను కూడా అలాంటి పోజే ఇవ్వడం ... సూపర్‌గా వుంది. కొద్ది క్షణాల క్రితమే దీనిని ...
పవన్ పర్ఫెక్ట్ అంటున్న రేణూదేశాయ్
'గోపాల గోపాల' అంతా వెంకీ మాయ
పవన్ గోపాలా లుక్‌పై రేణు టాప్ కామెంట్.. మనసంతా పవన్‌తోనే
యమలీల-2 - స్వీట్... షార్ట్ రివ్యూ తెలుగువన్
తారాగణం: డాక్టర్ కె.వి.సతీష్, దియా నికోలస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగి బ్రదర్స్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, ప్రియ. సాంకేతిక నిపుణులు: కెమెరా; శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్; గౌతంరాజు, ...
“యమలీల-2″ రివ్యూKandireega
రివ్యూ: యమలీల-2Palli Batani
Yamaleela 2 Movie ReviewFilmyBuzz
FIlmiBeat Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
తారాగణం: డాక్టర్ కె.వి.సతీష్, దియా నికోలస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగి బ్రదర్స్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, ప్రియ. సాంకేతిక నిపుణులు: కెమెరా; శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్; గౌతంరాజు, ...
“యమలీల-2″ రివ్యూ
రివ్యూ: యమలీల-2
Yamaleela 2 Movie Review
మెగా బ్రదర్ పవన్ కోసం అరుపులు... నాగార్జున షాక్ వెబ్ దునియా
నితిన్, కరుణాకరుణ్ కాంబినేషన్ త్వరలో రాబోతున్న “చిన్నదాన నీకోసం” చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ నితిన్ తో జోడీ కట్టింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం గురువారంనాడు రాత్రి శిల్పకళావేదికలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాలేదు. దాంతో నితిన్ ఈ వేడుకకు ...
నితిన్ కొత్త సినిమాలో అంతా పవన్ కళ్యాణే...!FIlmiBeat Telugu
నాగార్జున షాకయ్యాడుKandireega
పవన్‌పై అభిమానం..చూపిన నితిన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
నితిన్, కరుణాకరుణ్ కాంబినేషన్ త్వరలో రాబోతున్న “చిన్నదాన నీకోసం” చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ నితిన్ తో జోడీ కట్టింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం గురువారంనాడు రాత్రి శిల్పకళావేదికలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాలేదు. దాంతో నితిన్ ఈ వేడుకకు ...
నితిన్ కొత్త సినిమాలో అంతా పవన్ కళ్యాణే...!
నాగార్జున షాకయ్యాడు
పవన్‌పై అభిమానం..చూపిన నితిన్
సేల్ మొదలైంది..! సాక్షి
'పిల్లా నువ్వు లేని జీవితం'తో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రెజీనాలతో హరీశ్‌శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ...
అమ్మకానికి సుబ్రహ్మణ్యంAndhrabhoomi
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా స్టార్ట్... హరీష్‌శంకర్-దిల్ రాజు అండగా..!Palli Batani
సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
'పిల్లా నువ్వు లేని జీవితం'తో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రెజీనాలతో హరీశ్‌శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ...
అమ్మకానికి సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా స్టార్ట్... హరీష్‌శంకర్-దిల్ రాజు అండగా..!
సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రారంభం
షాకింగ్... బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా భవంతిలో వ్యభిచారం వెబ్ దునియా
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు షాకింగ్ న్యూస్. ప్రియాంకకు చెందిన ప్రాపర్టీ(భవంతి)లో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం ఆమెను కలవర పెడుతున్నట్లు సమాచారం. ఇది పోలీసులను, ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రియాంక బిల్డింగును వేరే వ్యక్తులు లీజు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెలుగుచూసింది.
షాక్: హీరోయిన్ ప్రియాంక చోప్రా అడ్డాలో వ్యభిచారంFIlmiBeat Telugu
ప్రియాంక చోప్రా ఇంట్లో సెక్స్ రాకెట్తెలుగువన్
బాలీవుడ్ నటి ప్రాపర్టీలో స్పా పేరుతో సెక్స్ రాకెట్, షాకైన హీరోయిన్!Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు షాకింగ్ న్యూస్. ప్రియాంకకు చెందిన ప్రాపర్టీ(భవంతి)లో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం ఆమెను కలవర పెడుతున్నట్లు సమాచారం. ఇది పోలీసులను, ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రియాంక బిల్డింగును వేరే వ్యక్తులు లీజు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెలుగుచూసింది.
షాక్: హీరోయిన్ ప్రియాంక చోప్రా అడ్డాలో వ్యభిచారం
ప్రియాంక చోప్రా ఇంట్లో సెక్స్ రాకెట్
బాలీవుడ్ నటి ప్రాపర్టీలో స్పా పేరుతో సెక్స్ రాకెట్, షాకైన హీరోయిన్!
శ్వేతాబసు ప్రసాద్.. మళ్ళీ నటన... తెలుగువన్
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను ...
శ్వేతా బసు: కన్సల్టెంటుగా కొత్త అవతారంFIlmiBeat Telugu
మళ్ళీ కెమెరా ముందుకు శ్వేతాబసు!.. హన్సల్ మెహతా ఛాన్స్...వెబ్ దునియా
సెక్స్ రాకెట్ భామ శ్వేతబసుకు బంపర్ ఆఫర్.. మంచు విష్ణు కూడానాPalli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను ...
శ్వేతా బసు: కన్సల్టెంటుగా కొత్త అవతారం
మళ్ళీ కెమెరా ముందుకు శ్వేతాబసు!.. హన్సల్ మెహతా ఛాన్స్...
సెక్స్ రాకెట్ భామ శ్వేతబసుకు బంపర్ ఆఫర్.. మంచు విష్ణు కూడానా
చాలా ఉద్వేగంగా ఉంది! సాక్షి
''వేమారెడ్డిగారు ఈ చిత్రకథ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ చేసినప్పుడు, విడుదలకు సిద్ధమయ్యాక అదే ఫీలింగ్ ఉంది. వేమారెడ్డిగారికి పెద్ద హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయని విన్నాను. ఆనందంగా ఉంది'' అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, రెహానా జంటగా సీహెచ్. నరసింహాచారి ...
5న చక్కిలిగింతలుAndhrabhoomi
యువతకు 'చక్కిలిగింత'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సెన్సార్ పూర్తయిన 'చక్కిలిగింత'వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
''వేమారెడ్డిగారు ఈ చిత్రకథ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ చేసినప్పుడు, విడుదలకు సిద్ధమయ్యాక అదే ఫీలింగ్ ఉంది. వేమారెడ్డిగారికి పెద్ద హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయని విన్నాను. ఆనందంగా ఉంది'' అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, రెహానా జంటగా సీహెచ్. నరసింహాచారి ...
5న చక్కిలిగింతలు
యువతకు 'చక్కిలిగింత'
సెన్సార్ పూర్తయిన 'చక్కిలిగింత'
టి.సి.ఎమ్. ఏరియల్ సర్వే ఉపయోగమేనా News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏరియల్ సర్వే చేయబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూములను సర్వే చేయడానికి అని కధనం వచ్చింది. అయితే ఏరియల్ సర్వేలో ప్రభుత్వ భూములను ఎలా పరిశీలిస్తారో తెలియదు.ముందుగా ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉండి ఉండాలి. రంగారెడ్డి,నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని రాచకొండ,ఆమన్ గల్,ముచ్చర్ల ప్రాంతాలలోని భూములను ...
రాచకొండకు 'చిత్ర'కళ! గుట్టల్లో ఫిల్మ్ సిటీ.. ఫార్మా సిటీ! 4 హెలికాప్టర్లలో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వేసాక్షి
డిసెంబర్ 3న సీఎం ఏరియల్ సర్వేNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏరియల్ సర్వే చేయబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూములను సర్వే చేయడానికి అని కధనం వచ్చింది. అయితే ఏరియల్ సర్వేలో ప్రభుత్వ భూములను ఎలా పరిశీలిస్తారో తెలియదు.ముందుగా ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉండి ఉండాలి. రంగారెడ్డి,నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని రాచకొండ,ఆమన్ గల్,ముచ్చర్ల ప్రాంతాలలోని భూములను ...
రాచకొండకు 'చిత్ర'కళ! గుట్టల్లో ఫిల్మ్ సిటీ.. ఫార్మా సిటీ! 4 హెలికాప్టర్లలో ...
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
డిసెంబర్ 3న సీఎం ఏరియల్ సర్వే
వర్మ ఐస్ క్రీం అలా కరిగిపోయింది... 'టెంపర్'పై వర్మ కామెంట్స్ టెంపరేచరెంతో...? వెబ్ దునియా
రాంగోపాల్ వర్మ ఏ సబ్జెక్టుపైనైనా కామెంట్ కొట్టాడంటే ఇక దానికి ఎండ్ మార్క్ మేటర్ ఫినిష్ అయిన తర్వాతే ఉంటుంది. ఇప్పుడు టెంపర్ పై వర్మ ట్వీట్లిచ్చారు. టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఎప్పుడూ నెగటివ్ కామెంట్లిచ్చే వర్మకు ఏమైందో గానీ టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై తెగ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంకా టెంపర్ స్టైల్ ...
ఎన్టీఆర్‌తో సినిమా చేసే సత్తా నాకు లేదు-రామ్గోపాల్వర్మఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'టెంపర్ 'తో పోలిస్తే పోకిరీ ఫ్లాపే: వర్మసాక్షి
ఎన్టీఆర్‌పై వర్మ ప్రశంసలు..పోకిరి,బిజినెస్‌మేన్ కన్నా టెంపర్ టాప్Palli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
రాంగోపాల్ వర్మ ఏ సబ్జెక్టుపైనైనా కామెంట్ కొట్టాడంటే ఇక దానికి ఎండ్ మార్క్ మేటర్ ఫినిష్ అయిన తర్వాతే ఉంటుంది. ఇప్పుడు టెంపర్ పై వర్మ ట్వీట్లిచ్చారు. టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఎప్పుడూ నెగటివ్ కామెంట్లిచ్చే వర్మకు ఏమైందో గానీ టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై తెగ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంకా టెంపర్ స్టైల్ ...
ఎన్టీఆర్‌తో సినిమా చేసే సత్తా నాకు లేదు-రామ్‌గోపాల్‌వర్మ
'టెంపర్ 'తో పోలిస్తే పోకిరీ ఫ్లాపే: వర్మ
ఎన్టీఆర్‌పై వర్మ ప్రశంసలు..పోకిరి,బిజినెస్‌మేన్ కన్నా టెంపర్ టాప్
沒有留言:
張貼留言