నేడు, రేపు నెల్లూరు జిల్లాలో సచిన్ పర్యటన సాక్షి
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోని అక్కడే బస చేయనున్నారు. అయితే సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్‌టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ...
నెల్లూరుకు మాస్టర్ బ్లాస్టర్..10tv
నేడు, రేపు నెల్లూరులో లిటిల్ మాస్టర్ సందడిAndhrabhoomi
రేపు ఏపీకి రానున్న సచిన్Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 28 వార్తల కథనాలు »
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోని అక్కడే బస చేయనున్నారు. అయితే సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్‌టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ...
నెల్లూరుకు మాస్టర్ బ్లాస్టర్..
నేడు, రేపు నెల్లూరులో లిటిల్ మాస్టర్ సందడి
రేపు ఏపీకి రానున్న సచిన్
కదులుతున్న 'ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్' డొంక.. 10tv
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై జస్టిస్ ముగ్ధల్ ప్యానెల్ విచారణ జరిపి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలో 13 మంది పేర్లతో కూడిన రిపోర్టును ఈ నెల 3వ తేదీన సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో అందజేసింది. నలుగురు ...
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడిసాక్షి
స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌తో సహా ఏడుగురి పేర్లు.. సుప్రీం వెల్లడివెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్: ఏడుగురి పేర్లను వెల్లడించిన సుప్రీం కోర్టుOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై జస్టిస్ ముగ్ధల్ ప్యానెల్ విచారణ జరిపి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలో 13 మంది పేర్లతో కూడిన రిపోర్టును ఈ నెల 3వ తేదీన సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో అందజేసింది. నలుగురు ...
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి
స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌తో సహా ఏడుగురి పేర్లు.. సుప్రీం వెల్లడి
స్పాట్ ఫిక్సింగ్: ఏడుగురి పేర్లను వెల్లడించిన సుప్రీం కోర్టు
రోహిత్ శర్మ 264 ఇన్నింగ్స్‌ను చూడలేకపోయా: సచిన్ వెబ్ దునియా
శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 173 బంతుల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించినందుకు ఆనందిస్తున్నానని చెప్పాడు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఈ ఫీట్‌ను సాధించటం చాలా ప్రత్యేకమన్నాడు. వరల్డ్ కప్ పోటీలకు ఆస్ట్రేలియా వెళ్లేముందు ఈ ఇన్నింగ్స్ సరైన ...
చూడలేకపోయా, కానీ: రోహిత్ డబుల్ రికార్డ్స్‌పై సచిన్Oneindia Telugu
సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మసాక్షి
రోహిత్ శర్మ వీరబాదుడు... రెండు వరల్డ్ రికార్డులుతెలుగువన్
Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
అన్ని 58 వార్తల కథనాలు »
శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 173 బంతుల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించినందుకు ఆనందిస్తున్నానని చెప్పాడు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఈ ఫీట్‌ను సాధించటం చాలా ప్రత్యేకమన్నాడు. వరల్డ్ కప్ పోటీలకు ఆస్ట్రేలియా వెళ్లేముందు ఈ ఇన్నింగ్స్ సరైన ...
చూడలేకపోయా, కానీ: రోహిత్ డబుల్ రికార్డ్స్‌పై సచిన్
సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ
రోహిత్ శర్మ వీరబాదుడు... రెండు వరల్డ్ రికార్డులు
సానియా మీర్జా కితాబు: జేమ్స్ బాండ్ లుకింగ్ స్మార్ట్ అండ్ స్ట్రాంగ్! వెబ్ దునియా
జేమ్స్ బాండ్‌పై సానియా మీర్జా ప్రశంసల వర్షం కురిపించింది. బాండ్ గర్ల్‌గా ఎంపికైన సంతోషంలో సానియా మీర్జా.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. తాను జేమ్స్ బాండ్ సినిమాలను చూస్తానని.. తనకు బాండ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. ఇంకా బాండ్ గుడ్ లుకింగ్, స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ అంటూ ...
జేమ్స్‌బాండ్ సినిమాలో మన బ్రాండ్ అంబాసిడర్Namasthe Telangana
జేమ్స్‌బాండ్ అంబాసిడర్ సానియాతెలుగువన్
సానియా మీర్జా 'బాండ్' ట్వీట్: హాలీవుడ్ అవకాశమా?Oneindia Telugu
Kandireega
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
జేమ్స్ బాండ్‌పై సానియా మీర్జా ప్రశంసల వర్షం కురిపించింది. బాండ్ గర్ల్‌గా ఎంపికైన సంతోషంలో సానియా మీర్జా.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. తాను జేమ్స్ బాండ్ సినిమాలను చూస్తానని.. తనకు బాండ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. ఇంకా బాండ్ గుడ్ లుకింగ్, స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ అంటూ ...
జేమ్స్‌బాండ్ సినిమాలో మన బ్రాండ్ అంబాసిడర్
జేమ్స్‌బాండ్ అంబాసిడర్ సానియా
సానియా మీర్జా 'బాండ్' ట్వీట్: హాలీవుడ్ అవకాశమా?
సరితపై కఠిన చర్యలు తప్పవ్.. దయదలిచే అవకాశమే లేదు! వెబ్ దునియా
ఆసియా క్రీడల సందర్భంగా న్యాయనిర్ణేతల నిర్ణయాలకు నిరసనగా వేదికపై పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించిన భారత స్టార్ బాక్సర్ సరితా దేవికి కష్టాలు తప్పేలా లేవు. సరితపై కఠిన శిక్ష ఖాయమని తెలుస్తోంది. తాము తీసుకునే కఠిన చర్యలతో సరిత కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) అధ్యక్షుడు చింగ్ కువో వు చెప్పకనే ...
సరిత ఇక ఇంటికే!Namasthe Telangana
ప్రియాంకకు చాన్స్..Andhrabhoomi
సరితను క్షమించేది లేదు..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల సందర్భంగా న్యాయనిర్ణేతల నిర్ణయాలకు నిరసనగా వేదికపై పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించిన భారత స్టార్ బాక్సర్ సరితా దేవికి కష్టాలు తప్పేలా లేవు. సరితపై కఠిన శిక్ష ఖాయమని తెలుస్తోంది. తాము తీసుకునే కఠిన చర్యలతో సరిత కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) అధ్యక్షుడు చింగ్ కువో వు చెప్పకనే ...
సరిత ఇక ఇంటికే!
ప్రియాంకకు చాన్స్..
సరితను క్షమించేది లేదు..!
ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్ : టాప్ ర్యాంకులో భారత్! వెబ్ దునియా
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ర్యాంక్ మెరుగైంది. ఐసీసీ తాజా టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 116 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే లంకపై చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడితే మాత్రం రెండు రేటింగ్ పాయింట్లతో పాటు టాప్ ర్యాంక్ కోల్పోనుంది. ఎందుకంటే శుక్రవారం నుంచి ...
టీమిండియా నెంబర్ వన్, టాప్ 5లో కోహ్లీ, ధావన్thatsCricket Telugu
టాప్-5లో కోహ్లీ, ధవన్సాక్షి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో కోహ్లీ, ధవన్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ర్యాంక్ మెరుగైంది. ఐసీసీ తాజా టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 116 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే లంకపై చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడితే మాత్రం రెండు రేటింగ్ పాయింట్లతో పాటు టాప్ ర్యాంక్ కోల్పోనుంది. ఎందుకంటే శుక్రవారం నుంచి ...
టీమిండియా నెంబర్ వన్, టాప్ 5లో కోహ్లీ, ధావన్
టాప్-5లో కోహ్లీ, ధవన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో కోహ్లీ, ధవన్
నా జీవిత కథ సినిమాగా వద్దు.. దీపికా అయితే ఓకే: సానియా వెబ్ దునియా
మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ప్రియాంక చోప్రా నటించిన నేపథ్యంలో.. తన జీవిత కథను సినిమాగా తీయడం ఇష్టం లేదని టెన్నస్ స్టార్ సానియా మీర్జా మనసులోని మాటను బయటపెట్టింది. ఒకవేళ సినిమాగా తీస్తే తెరపై సానియా పాత్రను దీపికా పదుకొనే పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇటీవల తనను ఓ దర్శకుడు కలిశారని, తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని ...
దీపికా పదుకొనే అయితే బాగుంటుంది: సానియాసాక్షి
నా పాత్రకు దీపికానే కరెక్ట్ : సానియాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ప్రియాంక చోప్రా నటించిన నేపథ్యంలో.. తన జీవిత కథను సినిమాగా తీయడం ఇష్టం లేదని టెన్నస్ స్టార్ సానియా మీర్జా మనసులోని మాటను బయటపెట్టింది. ఒకవేళ సినిమాగా తీస్తే తెరపై సానియా పాత్రను దీపికా పదుకొనే పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇటీవల తనను ఓ దర్శకుడు కలిశారని, తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని ...
దీపికా పదుకొనే అయితే బాగుంటుంది: సానియా
నా పాత్రకు దీపికానే కరెక్ట్ : సానియా
వినోద్ కాంబ్లీ చెడిపోవడానికి కారణం ఎవరు : సచిన్ టెండూల్కర్ కామెంట్స్ వెబ్ దునియా
తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ జీవితం అర్థాంతరంగా ముగియడానికి, అతను పెడదారి పట్టడానికి కారణం ఎవరు? అనే అంశంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కాంబ్లీ ప్రతిభ గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ, జీవన విధానం విషయంలో మాత్రం కాంబ్లీది ఒక శైలి, నాది మరోశైలి అని చెప్పాడు. కాంబ్లీకి, తనకు అనే విషయాల్లో ...
జిగ్రీ దోస్త్ వినోద్ కాంబ్లీపై టెండూల్కర్ వ్యాఖ్యలుOneindia Telugu
కాంబ్లీతో పోలిస్తే నాది భిన్నమైన జీవితం : సచిన్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ జీవితం అర్థాంతరంగా ముగియడానికి, అతను పెడదారి పట్టడానికి కారణం ఎవరు? అనే అంశంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కాంబ్లీ ప్రతిభ గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ, జీవన విధానం విషయంలో మాత్రం కాంబ్లీది ఒక శైలి, నాది మరోశైలి అని చెప్పాడు. కాంబ్లీకి, తనకు అనే విషయాల్లో ...
జిగ్రీ దోస్త్ వినోద్ కాంబ్లీపై టెండూల్కర్ వ్యాఖ్యలు
కాంబ్లీతో పోలిస్తే నాది భిన్నమైన జీవితం : సచిన్
కేడీ కానిస్టేబుల్... పెళ్లి చూపులు చూసిన అమ్మాయిపై వారం రోజులు అత్యాచారం వెబ్ దునియా
రంగారెడ్డి జిల్లాలో ఓ కేడీ కానిస్టేబుల్ ఉదంతమిది. పెళ్లి చూపులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే వారం రోజులపాటు అత్యాచారం చేసిన కామాంధ కానిస్టేబుల్ వ్యవహారం ఇది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన 28 ఏళ్ల మల్లేశం నాలుగేళ్లుగా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఈ సమయంలో మూడేళ్ల ...
వారంపాటు యువతిపై కానిస్టేబుల్ అత్యాచారంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
రంగారెడ్డి జిల్లాలో ఓ కేడీ కానిస్టేబుల్ ఉదంతమిది. పెళ్లి చూపులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే వారం రోజులపాటు అత్యాచారం చేసిన కామాంధ కానిస్టేబుల్ వ్యవహారం ఇది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన 28 ఏళ్ల మల్లేశం నాలుగేళ్లుగా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఈ సమయంలో మూడేళ్ల ...
వారంపాటు యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం
బ్రిస్బేన్ పిచ్‌కు ధోని భయపడ్డారా?: మీడియా కథనాలు Oneindia Telugu
న్యూఢిల్లీ: డిసెంబర్ 4వ తేదీ నుండి ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్‌లో జరగనున్న తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. దీని పైన వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా మీడియా ధోనీ భయపడ్డాడంటూ కథనాలు రాస్తున్నాయి. ధోనీ కావాలనే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ...
బ్రిస్ బేన్ పిచ్‌కు ధోనీ భయపడ్డాడట: ఆస్ట్రేలియా పత్రికలువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: డిసెంబర్ 4వ తేదీ నుండి ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్‌లో జరగనున్న తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. దీని పైన వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా మీడియా ధోనీ భయపడ్డాడంటూ కథనాలు రాస్తున్నాయి. ధోనీ కావాలనే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ...
బ్రిస్ బేన్ పిచ్‌కు ధోనీ భయపడ్డాడట: ఆస్ట్రేలియా పత్రికలు
沒有留言:
張貼留言