2015 రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా రాక వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురుKandireega
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకేOneindia Telugu
Palli Batani
10tv
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే
కక్ష సాధింపా? Andhrabhoomi
కోల్‌కతా, నవంబర్ 22: సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షసాధింపులకు ...
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!సాక్షి
బీజేపీ నాపై కక్ష కట్టింది.. సుప్రీం కోర్టే సీబీఐ..?: మమతవెబ్ దునియా
సీబీఐపై మమతా బెనర్జీ ఫైర్Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
కోల్‌కతా, నవంబర్ 22: సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షసాధింపులకు ...
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!
బీజేపీ నాపై కక్ష కట్టింది.. సుప్రీం కోర్టే సీబీఐ..?: మమత
సీబీఐపై మమతా బెనర్జీ ఫైర్
ములాయం పుట్టినరోజు వేడుకల్లో ఒకరి మృతి సాక్షి
బదయూ : సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. 52 ఏళ్ల మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లా బిసౌలి ప్రాంతంలో జరిగింది. మదన్ లాల్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ...
ములాయం బర్త్‌డే వేడుకల్లోఅపశృతి: ఒకరిమృతిNamasthe Telangana
2ఫ్యామిలీలేనా: కాశ్మీర్‌లో మోడీ, ములాయంకు విషెస్Oneindia Telugu
ములాయం బర్త్ డే వేడుకలకు తాలిబన్ నుంచి నిధులు!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
బదయూ : సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. 52 ఏళ్ల మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లా బిసౌలి ప్రాంతంలో జరిగింది. మదన్ లాల్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ...
ములాయం బర్త్‌డే వేడుకల్లోఅపశృతి: ఒకరిమృతి
2ఫ్యామిలీలేనా: కాశ్మీర్‌లో మోడీ, ములాయంకు విషెస్
ములాయం బర్త్ డే వేడుకలకు తాలిబన్ నుంచి నిధులు!
శారదా చిట్ ఫండ్ స్కామ్ : తృ.కాంగ్‌కు ముచ్చెమటలు.. ఎంపీ అరెస్ట్! వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కునాల్ ఘోష్ జైలుపాలు కాగా, తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీని సీబీఐ శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన ...
తృణమూల్ ఎంపీ సృంజయ్‌కి బెయిల్ తిరస్కరణNamasthe Telangana
టీఎంసీని వీడని శారదా కుంభకోణం10tv
'శారదా' కుంభకోణంలో తృణమూల్ ఎంపీ అరెస్టుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కునాల్ ఘోష్ జైలుపాలు కాగా, తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీని సీబీఐ శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన ...
తృణమూల్ ఎంపీ సృంజయ్‌కి బెయిల్ తిరస్కరణ
టీఎంసీని వీడని శారదా కుంభకోణం
'శారదా' కుంభకోణంలో తృణమూల్ ఎంపీ అరెస్టు
తాజ్‌మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలా? మంత్రికి మెంటలా? వెబ్ దునియా
తాజ్ మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైనాయి. ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్ మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.
మంత్రికి మెంటలా?తెలుగువన్
ఆజాంఖాన్ వ్యాఖ్యలపై సర్వాత్రా నిరసన..10tv
తాజ్‌మహల్‌ను వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించాలిNamasthe Telangana
సాక్షి
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
తాజ్ మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైనాయి. ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్ మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.
మంత్రికి మెంటలా?
ఆజాంఖాన్ వ్యాఖ్యలపై సర్వాత్రా నిరసన..
తాజ్‌మహల్‌ను వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించాలి
రాంపాల్ సైన్యానికి మావోయిస్టుల శిక్షణ! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిస్సార్, నవంబర్ 22: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనకు రక్షణగా రాంపాల్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు సైన్యానికి బీహార్, ఛత్తీస్‌గఢ్, నేపాల్‌కు చెందిన మావోయిస్టులు శిక్షణ ఇచ్చి ఉంటారని ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థలు అనుమానిస్తున్నాయి. రాంపాల్‌కు మావోయిస్టులతో ...
రాంపాల్ ఆశ్రమంలో ప్రెగ్నెన్సీ కిట్లు లభ్యం...వెబ్ దునియా
రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!సాక్షి
బాబా ఆశ్రమం బాత్‌రూంతో అపస్మారక స్థితిలో మహిళ... ఇంకెంతమంది..Palli Batani
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
హిస్సార్, నవంబర్ 22: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనకు రక్షణగా రాంపాల్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు సైన్యానికి బీహార్, ఛత్తీస్‌గఢ్, నేపాల్‌కు చెందిన మావోయిస్టులు శిక్షణ ఇచ్చి ఉంటారని ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థలు అనుమానిస్తున్నాయి. రాంపాల్‌కు మావోయిస్టులతో ...
రాంపాల్ ఆశ్రమంలో ప్రెగ్నెన్సీ కిట్లు లభ్యం...
రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!
బాబా ఆశ్రమం బాత్‌రూంతో అపస్మారక స్థితిలో మహిళ... ఇంకెంతమంది..
2జీ స్కామ్ దర్యాప్తు బాధ్యతలు ఇక ఆర్.కే. దత్తాకే! వెబ్ దునియా
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం సంగతి తెలిసిందే. సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా ...
సీబీఐ సిన్హా స్థానంలో దత్తాతెలుగువన్
2జీ కేసుకు కొత్త బాస్ ఆర్‌కే దత్తాసాక్షి
2జీ దర్యాప్తు అధికారి ఆర్‌కే దత్తాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Andhrabhoomi
10tv
అన్ని 37 వార్తల కథనాలు »
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం సంగతి తెలిసిందే. సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా ...
సీబీఐ సిన్హా స్థానంలో దత్తా
2జీ కేసుకు కొత్త బాస్ ఆర్‌కే దత్తా
2జీ దర్యాప్తు అధికారి ఆర్‌కే దత్తా
రాజధానిలో కొనసాగుతున్న మణిపూర్ విద్యార్థుల హత్యలు వెబ్ దునియా
భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న దాడులు, హత్యా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు తెలియని ...
ఢిల్లీలో మరో ఈశాన్య రాష్ట్ర యువకుడు మృతిOneindia Telugu
మణిపూర్ విద్యార్థిని మర్డర్ చేశారు...తెలుగువన్
మణిపురి విద్యార్థి హత్యAndhrabhoomi
సాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న దాడులు, హత్యా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు తెలియని ...
ఢిల్లీలో మరో ఈశాన్య రాష్ట్ర యువకుడు మృతి
మణిపూర్ విద్యార్థిని మర్డర్ చేశారు...
మణిపురి విద్యార్థి హత్య
కులాంతర వివాహం: కన్న కూతురినే ఖననం చేసేశారు! వెబ్ దునియా
కులాంతర వివాహం చేసుకున్న పాపానికి కన్న కూతురినే హతమార్చిన విషాధ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం వెంకటేశ్వరా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని భావనా యాదవ్ (21) ప్రభుత్వ ఉద్యోగి అభిషేక్ సేథ్ (24)ను ప్రేమించి ఈనెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళితో పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ ...
కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారుPalli Batani
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!సాక్షి
కులాంతర వివాహం: కన్న కూతుర్నే చంపేశారుOneindia Telugu
Andhrabhoomi
అన్ని 24 వార్తల కథనాలు »
కులాంతర వివాహం చేసుకున్న పాపానికి కన్న కూతురినే హతమార్చిన విషాధ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం వెంకటేశ్వరా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని భావనా యాదవ్ (21) ప్రభుత్వ ఉద్యోగి అభిషేక్ సేథ్ (24)ను ప్రేమించి ఈనెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళితో పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ ...
కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారు
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!
కులాంతర వివాహం: కన్న కూతుర్నే చంపేశారు
రాంపాల్ లీలలు... పాలతో స్నానం... ఆ పాలనే ప్రసాదంగా పంపిణీ... వెబ్ దునియా
రాంపాల్ బాబా అరెస్టు అయిన తర్వాత ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాంపాల్ ప్రతి రోజూ భక్తుల చేత తనకు పాలతో అభిషేకం పేరుతో స్నానం ఆచరించేవారు. అనంతరం ఆ పాలనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. అంతేకాకుండా విగ్రహారాధన కూడదని రాంపాల్ బోధించేవారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను ...
స్నానం పాలతో.. ప్రసాదం!సాక్షి
రామ్‌పాల్ స్నానం చేసిన పాలతో ప్రసాదంతెలుగువన్
రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
రాంపాల్ బాబా అరెస్టు అయిన తర్వాత ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాంపాల్ ప్రతి రోజూ భక్తుల చేత తనకు పాలతో అభిషేకం పేరుతో స్నానం ఆచరించేవారు. అనంతరం ఆ పాలనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. అంతేకాకుండా విగ్రహారాధన కూడదని రాంపాల్ బోధించేవారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను ...
స్నానం పాలతో.. ప్రసాదం!
రామ్‌పాల్ స్నానం చేసిన పాలతో ప్రసాదం
రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీ
沒有留言:
張貼留言