వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్ /దుబాయ్, నవంబర్ 26: మహమ్మద్ ప్రవక్త కుటుంబంపై అభ్యంతరకర పదజాలంతో దైవదూషణ చేసినట్లు అభియోగాలు వచ్చిన కేసులో పాకిస్థాన్ నటి వీణా మాలిక్ దంపతులకు, పాక్‌లోని అతిపెద్ద మీడియా గ్రూప్ అధిపతి మీర్ షకీలూర్ రెహ్మాన్‌లకు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. గిల్గిట్-బాల్తిస్థాన్‌లోని ఉగ్రవా ద వ్యతిరేక కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. నలుగురు ...
వీణామాలిక్‌కు 26 ఏళ్ళ ఖైదుAndhrabhoomi
వీణామాలిక్... 26 ఏళ్ళు జైలు...తెలుగువన్
నేనే తప్పూ చేయలేదు: వీణా మాలిక్సాక్షి
వెబ్ దునియా
Namasthe Telangana
Palli Batani
అన్ని 23 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్ /దుబాయ్, నవంబర్ 26: మహమ్మద్ ప్రవక్త కుటుంబంపై అభ్యంతరకర పదజాలంతో దైవదూషణ చేసినట్లు అభియోగాలు వచ్చిన కేసులో పాకిస్థాన్ నటి వీణా మాలిక్ దంపతులకు, పాక్‌లోని అతిపెద్ద మీడియా గ్రూప్ అధిపతి మీర్ షకీలూర్ రెహ్మాన్‌లకు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. గిల్గిట్-బాల్తిస్థాన్‌లోని ఉగ్రవా ద వ్యతిరేక కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. నలుగురు ...
వీణామాలిక్‌కు 26 ఏళ్ళ ఖైదు
వీణామాలిక్... 26 ఏళ్ళు జైలు...
నేనే తప్పూ చేయలేదు: వీణా మాలిక్
జెనీలియాకి బుజ్జి బుడంకాయ్ పుట్టాడోచ్... తెలుగువన్
ఆమధ్య జెనీలియా ప్రెగ్నెంట్‌గా వుందంటూ కొన్ని ఫొటోలు విడుదలైన విషయం తెలిసిందే. అప్పుడు ఆ ఫొటోల మీద జెనీలియా, ఆమె భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. దాంతో జెనీలియా తల్లి కాబోతోందని మీడియా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు జెనీలియా నిజంగానే తల్లి అయింది. ఆమె మంగళవారం నాడు పండంటి ...
జెనీలియాకు బుజ్జి బుడంకాయ్ పుట్టడంతో.. రితేష్ ఎగిరి గంతేశాడు!వెబ్ దునియా
జెనీలియాకు పుత్రోత్సాహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హాసినికి కొడుకు పుట్టాడుKandireega
FIlmiBeat Telugu
సాక్షి
Palli Batani
అన్ని 18 వార్తల కథనాలు »
ఆమధ్య జెనీలియా ప్రెగ్నెంట్‌గా వుందంటూ కొన్ని ఫొటోలు విడుదలైన విషయం తెలిసిందే. అప్పుడు ఆ ఫొటోల మీద జెనీలియా, ఆమె భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. దాంతో జెనీలియా తల్లి కాబోతోందని మీడియా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు జెనీలియా నిజంగానే తల్లి అయింది. ఆమె మంగళవారం నాడు పండంటి ...
జెనీలియాకు బుజ్జి బుడంకాయ్ పుట్టడంతో.. రితేష్ ఎగిరి గంతేశాడు!
జెనీలియాకు పుత్రోత్సాహం
హాసినికి కొడుకు పుట్టాడు
గుంటూరులో ఎన్టీఆర్ 'టెంపర్' ఫిక్స్? FIlmiBeat Telugu
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న 'టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. త్వరలోనే ఆడియో విడుదల డేట్ ప్రకటించి ఈ విషయమై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెంపర్' చిత్రం ఫస్ట్ ...
ఎన్టీఆర్ 'టెంపర్' ఫోటోలు లీక్ చేసింది నేనే..Namasthe Telangana
పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్ లుక్ లీక్!సాక్షి
8 ఫ్యాక్‌లో ఎన్టీఆర్ టెంపర్ ఫస్ట్‌లుక్ అదుర్స్.. ఎక్స్‌క్లూజివ్Palli Batani
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న 'టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. త్వరలోనే ఆడియో విడుదల డేట్ ప్రకటించి ఈ విషయమై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెంపర్' చిత్రం ఫస్ట్ ...
ఎన్టీఆర్ 'టెంపర్' ఫోటోలు లీక్ చేసింది నేనే..
పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్ లుక్ లీక్!
8 ఫ్యాక్‌లో ఎన్టీఆర్ టెంపర్ ఫస్ట్‌లుక్ అదుర్స్.. ఎక్స్‌క్లూజివ్
జీవితకు బెయిల్.... ఆ స్క్రోలింగులన్నీ ఉత్తవే... వెబ్ దునియా
డాక్టర్ రాజశేఖర్ భార్య జీవితకు చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన నేపధ్యంలో ఆమె వెంటనే 25 లక్షలు చెల్లించడంతో బెయిల్ వచ్చేసింది. 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాతకు జీవిత ఇచ్చిన 22 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో ఆమెకు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి.
జీవితకి బెయిల్ మంజూరుతెలుగువన్
చెక్‌బౌన్స్ కేసులో నటి జీవితకు జైలుAndhrabhoomi
చెక్‌బౌన్స్ కేసులో.. సినీ నటి జీవితకు జైలు శిక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
సాక్షి
Palli Batani
అన్ని 29 వార్తల కథనాలు »
డాక్టర్ రాజశేఖర్ భార్య జీవితకు చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన నేపధ్యంలో ఆమె వెంటనే 25 లక్షలు చెల్లించడంతో బెయిల్ వచ్చేసింది. 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాతకు జీవిత ఇచ్చిన 22 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో ఆమెకు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి.
జీవితకి బెయిల్ మంజూరు
చెక్‌బౌన్స్ కేసులో నటి జీవితకు జైలు
చెక్‌బౌన్స్ కేసులో.. సినీ నటి జీవితకు జైలు శిక్ష
'లింగా' సెన్సార్ రిపోర్ట్ తెలుగువన్
సూపర్ స్టార్ రజినీకాంత్ 'లింగ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నట్లు ఆయన కుమార్తె సౌందర్య ట్విటర్ ద్వార తెలియజేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా 'U' సర్టిఫికేట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన తండ్రి పుట్టినరోజు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు మూడువేల థియేటర్లలో ఈ ...
రజనీ లింగాకు యూ సర్టిఫికేట్... 2 వేల థియేటర్లలో 12న సందడిPalli Batani
'లింగ' కు 'యు' సర్టిఫికేట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లింగా ఇన్ 2000 థియేటర్స్: డిసెంబర్ 12న రిలీజ్!!వెబ్ దునియా
FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
సూపర్ స్టార్ రజినీకాంత్ 'లింగ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నట్లు ఆయన కుమార్తె సౌందర్య ట్విటర్ ద్వార తెలియజేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా 'U' సర్టిఫికేట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన తండ్రి పుట్టినరోజు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు మూడువేల థియేటర్లలో ఈ ...
రజనీ లింగాకు యూ సర్టిఫికేట్... 2 వేల థియేటర్లలో 12న సందడి
'లింగ' కు 'యు' సర్టిఫికేట్
లింగా ఇన్ 2000 థియేటర్స్: డిసెంబర్ 12న రిలీజ్!!
బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఫిబ్రవరి 5న రిలీజ్!: హైదరాబాద్‌లో షూటింగ్ వెబ్ దునియా
'జులాయి', 'అత్తారింటికి దారేది' అంటూ... త్రివిక్రమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ 'రేసుగుర్రం'లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 'జులాయి' చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్‌లో ...
కనుల పండుగ!సాక్షి
ఫిబ్రవరి 5న అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌ల సినిమాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షూటింగ్ బిజీలో బన్నీAndhrabhoomi
Palli Batani
Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
'జులాయి', 'అత్తారింటికి దారేది' అంటూ... త్రివిక్రమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ 'రేసుగుర్రం'లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 'జులాయి' చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్‌లో ...
కనుల పండుగ!
ఫిబ్రవరి 5న అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా
షూటింగ్ బిజీలో బన్నీ
పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ.. ఇక పండగే! వెబ్ దునియా
పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పవన్‌కళ్యాణ్, బాలకృష్ణల కాంబినేషన్‌లో చిత్రం రూపొందనుందనే రూమర్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 98వ ...
పవన్‌కళ్యాణ్‌తో బాలకృష్ణ చిత్రం?Andhrabhoomi
బాలయ్య వందో సినిమాలో తమ్ముడు పవర్‌స్టార్..! బోయపాటికి బాధ్యతలుPalli Batani
అపుడు షాకిచ్చిన పవన్: బాలయ్య స్నేహం కోసం ఇపుడు?FIlmiBeat Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పవన్‌కళ్యాణ్, బాలకృష్ణల కాంబినేషన్‌లో చిత్రం రూపొందనుందనే రూమర్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 98వ ...
పవన్‌కళ్యాణ్‌తో బాలకృష్ణ చిత్రం?
బాలయ్య వందో సినిమాలో తమ్ముడు పవర్‌స్టార్..! బోయపాటికి బాధ్యతలు
అపుడు షాకిచ్చిన పవన్: బాలయ్య స్నేహం కోసం ఇపుడు?
చంద్రకళగా భయపెట్టనుందట Andhrabhoomi
హన్సిక ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన 'అనర్మణి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'చంద్రకళ' పేరుతో అందిస్తున్నారు నిర్మాత సి.కళ్యాణ్. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కళ్యాణ్ అందిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ఇప్పటికే 24 కోట్లకు ...
హన్సిక భయపెడుతుందట!సాక్షి
హన్సికను కొత్తగా చూపించే 'చంద్రకళ'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్సిక ప్రధాన పాత్రలో సి.కళ్యాణ్ కొత్త చిత్రం 'చంద్రకళ'వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హన్సిక ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన 'అనర్మణి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'చంద్రకళ' పేరుతో అందిస్తున్నారు నిర్మాత సి.కళ్యాణ్. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కళ్యాణ్ అందిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ఇప్పటికే 24 కోట్లకు ...
హన్సిక భయపెడుతుందట!
హన్సికను కొత్తగా చూపించే 'చంద్రకళ'
హన్సిక ప్రధాన పాత్రలో సి.కళ్యాణ్ కొత్త చిత్రం 'చంద్రకళ'
శాంతి శ్రీహరికి కామెర్లు... చికిత్స... తెలుగువన్
దివంగత నటుడు శ్రీహరి భార్య, నటి శాంతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని, ఆమె కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్‌లో చికిత్స పొందుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు శ్రీహరి, శాంతి అభిమానులలో ఆందోళన కలిగించాయి. అయితే ఈ వార్తల మీద శాంతి శ్రీహరి స్పందించారు. తన ఆరోగ్యం బాగాలేనిమాట వాస్తవమేగానీ, తాను విషమ ...
పచ్చ కామెర్ల చికిత్స కోసమే చెన్నైలో ఉంటున్నా: శాంతి శ్రీహరి వెల్లడివెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
దివంగత నటుడు శ్రీహరి భార్య, నటి శాంతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని, ఆమె కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్‌లో చికిత్స పొందుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు శ్రీహరి, శాంతి అభిమానులలో ఆందోళన కలిగించాయి. అయితే ఈ వార్తల మీద శాంతి శ్రీహరి స్పందించారు. తన ఆరోగ్యం బాగాలేనిమాట వాస్తవమేగానీ, తాను విషమ ...
పచ్చ కామెర్ల చికిత్స కోసమే చెన్నైలో ఉంటున్నా: శాంతి శ్రీహరి వెల్లడి
పవన్-వెంకీ ఫ్యాన్స్‌కు 28న పండగే పండగ.. విశాఖలో గోపాల సాంగ్ Palli Batani
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ జంటగా తడాఖా దర్శకుడు డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపాలా.. గోపాలా చిత్రం ఫస్ట్‌లుక్(తొలి చూపు)ను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. వెంకీ-పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. డిసెంబర్ మూడో వారంలో ఆడియోను సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత సురేష్‌బాబు ...
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: 28న గోపాల గోపాల ఫస్ట్ లుక్!వెబ్ దునియా
28న 'గోపాల గోపాల' ఫస్ట్లుక్తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ జంటగా తడాఖా దర్శకుడు డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపాలా.. గోపాలా చిత్రం ఫస్ట్‌లుక్(తొలి చూపు)ను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. వెంకీ-పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. డిసెంబర్ మూడో వారంలో ఆడియోను సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత సురేష్‌బాబు ...
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: 28న గోపాల గోపాల ఫస్ట్ లుక్!
28న 'గోపాల గోపాల' ఫస్ట్‌లుక్
沒有留言:
張貼留言