అసైన్డ్‌పై సభా సంఘం Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: దళితులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ తదితర అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 'సభా సంఘం' (హౌస్ కమిటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ...
దర్జాగా కబ్జాసాక్షి
పొన్నాల.. భూగోల! పీసీసీ చీఫ్‌పై గులాబీ దండు గురి..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పొన్నాల భూములపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్తెలుగువన్
Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 26: దళితులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ తదితర అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 'సభా సంఘం' (హౌస్ కమిటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ...
దర్జాగా కబ్జా
పొన్నాల.. భూగోల! పీసీసీ చీఫ్‌పై గులాబీ దండు గురి..
పొన్నాల భూములపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్
డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే ఉంటుంది! విమానాశ్రయానికి రాజీవ్ పేరూ ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు కొనసాగుతుందని, దానిని తొలగించే ప్రసక్తే లేదని రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ పేరును తొలగించాలన్న డిమాండ్‌ను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు ...
ఎన్టీఆర్ పేరును తొలగించంసాక్షి
ఎన్టీఆర్ పేరు మార్చం.. కేంద్రంతెలుగువన్
ఎన్టీఆర్ పేరు మార్చేది లేదు.. రాజీవ్ పేరు కూడా ఉంటుంది.. దట్సాల్!వెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 46 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు కొనసాగుతుందని, దానిని తొలగించే ప్రసక్తే లేదని రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ పేరును తొలగించాలన్న డిమాండ్‌ను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు ...
ఎన్టీఆర్ పేరును తొలగించం
ఎన్టీఆర్ పేరు మార్చం.. కేంద్రం
ఎన్టీఆర్ పేరు మార్చేది లేదు.. రాజీవ్ పేరు కూడా ఉంటుంది.. దట్సాల్!
వెంకన్న బాకీ రూ.214 కోట్లు సాక్షి
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రావాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం టీటీడీ నుంచి తెలంగాణకు (రాష్ట్ర విభజన జరిగిన నాటి వరకు) రూ.241 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ...
తెలంగాణాకు తిరుమల వెంకన్న రూ.241 కోట్ల అప్పు : హరీష్ రావువెబ్ దునియా
టిడిడి నిదులు తెలంగాణకు రావాలాNews Articles by KSR
టీటీడీ నుంచి రూ.241 కోట్లు రావాల్సిఉంది: హరీశ్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రావాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం టీటీడీ నుంచి తెలంగాణకు (రాష్ట్ర విభజన జరిగిన నాటి వరకు) రూ.241 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ...
తెలంగాణాకు తిరుమల వెంకన్న రూ.241 కోట్ల అప్పు : హరీష్ రావు
టిడిడి నిదులు తెలంగాణకు రావాలా
టీటీడీ నుంచి రూ.241 కోట్లు రావాల్సిఉంది: హరీశ్
తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 165కు కుదింపు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభగా ఉండి విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన శాసనసభలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 165కు కుదించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. స్పీకర్ ఛాంబర్‌లో బుధవారం ఆర్ అండ్ బి అధికారులతో స్పీకర్, మంత్రి సమావేశమై సభలో సీట్ల ...
అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపుసాక్షి
అసెంబ్లీలో సీట్ల కుదింపు! 300 నుంచి 160కి తగ్గింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
త్వరలో అసెంబ్లీలో సీట్ల కుదింపుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 26: ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభగా ఉండి విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన శాసనసభలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 165కు కుదించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. స్పీకర్ ఛాంబర్‌లో బుధవారం ఆర్ అండ్ బి అధికారులతో స్పీకర్, మంత్రి సమావేశమై సభలో సీట్ల ...
అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపు
అసెంబ్లీలో సీట్ల కుదింపు! 300 నుంచి 160కి తగ్గింపు
త్వరలో అసెంబ్లీలో సీట్ల కుదింపు
రిజిస్ట్రేషన్ చార్జీలు మళ్లీ పెంపు! Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: రిజిస్ట్రేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లలో తగ్గించిన రుసుమును మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొద్ది రోజులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్న ప్రభుత్వం ...
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లుసాక్షి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 26: రిజిస్ట్రేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లలో తగ్గించిన రుసుమును మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొద్ది రోజులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్న ప్రభుత్వం ...
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లు
ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఇరుకున పెట్టే వ్యూహం: చేయి కలిపిన భట్టి,ఎర్రబెల్లి! (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం నాడు శాసన సభలో కొత్త జిల్లాలు, పొన్నాల లక్ష్మయ్యకు చెందిన భూమి తదితర అంశాల పైన చర్చించారు. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొత్త జిల్లాల ...
కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీNamasthe Telangana
ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టే కాంగ్రెస్ వ్యూహం!సాక్షి
విఫ్ ద్వారా టి.కాంగ్రెస్ కొత్త వ్యూహంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం నాడు శాసన సభలో కొత్త జిల్లాలు, పొన్నాల లక్ష్మయ్యకు చెందిన భూమి తదితర అంశాల పైన చర్చించారు. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొత్త జిల్లాల ...
కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ
ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టే కాంగ్రెస్ వ్యూహం!
విఫ్ ద్వారా టి.కాంగ్రెస్ కొత్త వ్యూహం
'తెలంగాణ న్యాక్‌కు చంద్రబాబు చైర్మనటా' Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడినా ఇంకా తెలంగాణపై తమ ఆంధ్రా ఆధిపత్యం ఛలాయించాలని ఉబలాట పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి హైదరాబాద్‌లో గవర్నర్ పాలన అన్నాడు, మరోసారి హైదరాబాద్‌లోని ...
టీలో సంస్థకు నువ్వెలా, కయ్యం వద్దు: బాబుని ఏకేసిన హరీష్Oneindia Telugu
చంద్రబాబు హద్దులు తెలుసుకోవాలి: హరీశ్ రావుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడినా ఇంకా తెలంగాణపై తమ ఆంధ్రా ఆధిపత్యం ఛలాయించాలని ఉబలాట పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి హైదరాబాద్‌లో గవర్నర్ పాలన అన్నాడు, మరోసారి హైదరాబాద్‌లోని ...
టీలో సంస్థకు నువ్వెలా, కయ్యం వద్దు: బాబుని ఏకేసిన హరీష్
చంద్రబాబు హద్దులు తెలుసుకోవాలి: హరీశ్ రావు
ఏపీలో పెట్టుబడులు లాభదాయకం:చంద్రబాబు సాక్షి
జపాన్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ(జైకా) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని మౌలిక వసతులు, వనరులకు సంబంధించి చంద్రబాబు వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నట్లు బాబు పేర్కొన్నారు. జపాన్ కంపెనీల ఇండస్ట్రియల్ పార్క్ ...
ఇంకా మరిన్ని »

పాత వారికే పగ్గాలు సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో మూడు మార్కెట్ కమిటీలకు పాత పాలక వర్గాన్నే కొనసాగిస్తూ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోథ్, ఆసిఫాబాద్, ఇచ్చోడ మార్కెట్ కమిటీలకు ...
మార్కెట్ చైర్మన్‌ల కొనసాగింపుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో మూడు మార్కెట్ కమిటీలకు పాత పాలక వర్గాన్నే కొనసాగిస్తూ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోథ్, ఆసిఫాబాద్, ఇచ్చోడ మార్కెట్ కమిటీలకు ...
మార్కెట్ చైర్మన్‌ల కొనసాగింపు
కాంగ్రెస్‌కు పొన్నాల 'తిప్పలు' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భూవ్యవహారంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. శాసనసభలో స్వయంగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ప్రభుత్వం ఆరోపణలు చేసి, విరుచుకుపడుతున్నా... గట్టిగా తిప్పికొట్టలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఈ భూముల విషయంలో పొన్నాలకు ఏపీఐఐసీ మూడు నోటీసులు జారీ చేసిందని, ...
చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!సాక్షి
పొన్నాల నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారు: హరీశ్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భూవ్యవహారంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. శాసనసభలో స్వయంగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ప్రభుత్వం ఆరోపణలు చేసి, విరుచుకుపడుతున్నా... గట్టిగా తిప్పికొట్టలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఈ భూముల విషయంలో పొన్నాలకు ఏపీఐఐసీ మూడు నోటీసులు జారీ చేసిందని, ...
చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!
పొన్నాల నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారు: హరీశ్
沒有留言:
張貼留言