Andhrabhoomi
సోలార్ టెండర్లు రద్దు
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) ద్వారా వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు సరఫరా చేయడానికి ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు టెండర్లను రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదివారం ఆదేశించారు. టెండర్ల ...
'సోలార్'కు ఆదిలోనే చుక్కెదురు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) ద్వారా వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు సరఫరా చేయడానికి ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు టెండర్లను రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదివారం ఆదేశించారు. టెండర్ల ...
'సోలార్'కు ఆదిలోనే చుక్కెదురు!
సాక్షి
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేత కార్ల్ సన్
సాక్షి
సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో కార్ల్ సన్ విజేతగా నిలిచారు. 11వ గేమ్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పై కార్ల్ సన్ విజయం సాధించారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. **. టాగ్లు: World chess champion, Magnus Carlsen, Viswanathan Anand, world chess title, ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్, ...
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత కార్ల్‌సన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో కార్ల్ సన్ విజేతగా నిలిచారు. 11వ గేమ్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పై కార్ల్ సన్ విజయం సాధించారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. **. టాగ్లు: World chess champion, Magnus Carlsen, Viswanathan Anand, world chess title, ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్, ...
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత కార్ల్‌సన్
Andhrabhoomi
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కార్ల్‌సెన్‌కే కిరీటం
Andhrabhoomi
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకొని ఒకప్పుడు చెస్ ప్రపంచాన్ని శాసించిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆటలో పదును తగ్గింది. వేగంగా ఎత్తులు వేయడంలో దిట్టగా పేరు సంపాదించిన అతను పొరపాట్లను పునరావృతం చేసి, అందిన అవకాశాలను చేజార్చుకొని, వరుసగా రెండోసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను చేజార్చుకున్నాడు. 23 ఏళ్ల మాగ్నస్ ...
ఆనందం ఆవిరిసాక్షి
కార్ల్‌సనే కింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకొని ఒకప్పుడు చెస్ ప్రపంచాన్ని శాసించిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆటలో పదును తగ్గింది. వేగంగా ఎత్తులు వేయడంలో దిట్టగా పేరు సంపాదించిన అతను పొరపాట్లను పునరావృతం చేసి, అందిన అవకాశాలను చేజార్చుకొని, వరుసగా రెండోసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను చేజార్చుకున్నాడు. 23 ఏళ్ల మాగ్నస్ ...
ఆనందం ఆవిరి
కార్ల్‌సనే కింగ్
Andhrabhoomi
జాన్సన్‌తో రె 'డీ'
Andhrabhoomi
అడెలైడ్, నవంబర్ 23: ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌ను ఢీ కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. జాన్సన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి అస్తశ్రస్త్రాలను సమకూర్చుకున్నామని అన్నాడు. ఆదివారం ఇక్కడ ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ ...
సవాల్‌కు సిద్ధంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
అడెలైడ్, నవంబర్ 23: ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌ను ఢీ కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. జాన్సన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి అస్తశ్రస్త్రాలను సమకూర్చుకున్నామని అన్నాడు. ఆదివారం ఇక్కడ ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ ...
సవాల్‌కు సిద్ధం
వెబ్ దునియా
విరేచనాలు ఆగలేదు... ప్యాంటులో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేశా... సచిన్
వెబ్ దునియా
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటపుడు ఓసారి ఆరోగ్య సమస్యతో ఎలా బాధపడిందీ... అలాగే ఆ సమస్యతోనే బ్యాటింగ్ ఎలా చేసిందీ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో వెల్లడించారు. 2003 ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ సిక్స్ దశకు వచ్చిన సమయం... శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తనకు అపుడే విరేచనాలు పట్టుకున్నాయి. వేరే దారి లేక ఈ మ్యాచ్‌లో ...
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఆడిన సచిన్!Oneindia Telugu
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటపుడు ఓసారి ఆరోగ్య సమస్యతో ఎలా బాధపడిందీ... అలాగే ఆ సమస్యతోనే బ్యాటింగ్ ఎలా చేసిందీ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో వెల్లడించారు. 2003 ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ సిక్స్ దశకు వచ్చిన సమయం... శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తనకు అపుడే విరేచనాలు పట్టుకున్నాయి. వేరే దారి లేక ఈ మ్యాచ్‌లో ...
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఆడిన సచిన్!
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు!
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాక్షి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రశాంతినిలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. సాయంత్రం విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీలో భాగంగా సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని జోలలో ...
ఇంకా మరిన్ని »

జల్సాల కోసమే చైన్‌స్నాచింగ్‌లు
సాక్షి
అనంతపురం సిటీ: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షలు ఉండవచ్చుని నిర్థారించారు. అ నంతపురం వన్‌టౌన్ పరిధిలో పట్టుబడి న ఈ నలుగురిని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం విలేకరుల ఎదుట ...

సభ్యత్వ నమోదును విరివిగా చేపట్టండి
సాక్షి
అనంతపురం అర్బన్: జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టి వైఎస్సార్ టీఎఫ్ బలోపేతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతి పిలుపునిచ్చారు. స్థానిక న్యూటౌన్ జూనియర్ కళాశాలలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు పి. అశోక్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఓబుళపతి ...

ప్రభుత్వ పునాదులు కదలాలి
సాక్షి
అనంతపురం అర్బన్ : మోస పూరిత హామీలతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడుని ప్రజలు విశ్వసించడం లేదని, ప్రభుత్వం పునాదులు కదిలేలా డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద తలపెట్టినా మహాధర్నాను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల ...

యాహూ మోసగాడిని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు!
వెబ్ దునియా
యాహూ మోసగాడిని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యాహూ కంపెనీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు అంజాద్ పర్వేద్ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. నిరుద్యోగుల నుంచి సుమారు రూ.30 కోట్లకు పైగా అంజాద్ వసూలు చేసినట్టు ...
ఘరానా మోసగాడికి రెడ్ కార్నర్ నోటీసులు!సాక్షి
నిరుద్యోగులకు కుచ్చుటోపీ!Andhrabhoomi
ఉద్యోగాల పేరిట మోసం: రూ. 8కోట్లకు టోకరాOneindia Telugu
Palli Batani
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యాహూ మోసగాడిని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యాహూ కంపెనీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు అంజాద్ పర్వేద్ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. నిరుద్యోగుల నుంచి సుమారు రూ.30 కోట్లకు పైగా అంజాద్ వసూలు చేసినట్టు ...
ఘరానా మోసగాడికి రెడ్ కార్నర్ నోటీసులు!
నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
ఉద్యోగాల పేరిట మోసం: రూ. 8కోట్లకు టోకరా
沒有留言:
張貼留言