2014年11月21日 星期五

2014-11-22 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు...   
తెలుగువన్
ఈరోజుల్లో యువతరానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలన్న తహతహ పెరిగిపోయింది. సరైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందే వారు ఎంతమంది వున్నారో, బోగస్ సంస్థలను ఆశ్రయించి మోసపోయే సాఫ్ట్‌వేర్ యూత్ కూడా అంతమంది వున్నారు. తాజాగా బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో అంజాద్ పర్వేజ్ అనే మోసగాడు నిరుద్యోగులకు భారీగా టోకరా వేశాడు. ప్రఖ్యాత ...

నిరుద్యోగులకు కుచ్చుటోపీ!   Andhrabhoomi
ఉద్యోగాల పేరిట మోసం: రూ. 8కోట్లకు టోకరా   Oneindia Telugu
నిందితున్ని పట్టుకునేందుకు సహకరిస్తాం:ఎస్పీ   సాక్షి
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్పెయిన్‌లో వెంకయ్య లగేజీ పోయింది   
తెలుగువన్
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లగేజీ దొంగలు కొట్టేశారు. అది కూడా మన ఇండియాలో కాదు.. ఎక్కడో స్పెయిన్‌లో వున్న బార్సిలోనాలోని ఓ హోటల్లో. లగేజీ పోతే పోయింది. అందులో వున్న వెంకయ్య నాయుడి పాస్‌పోర్టు కూడా పోయింది అదీ పెద్ద మేటరు. బార్సిలోనాలో 'స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్' కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయనకు ...

పాస్ పోర్టు చోరీ.. స్వదేశానికి తిరిగొచ్చిన వెంకయ్య నాయుడు!   వెబ్ దునియా
వెంకయ్యనాయుడుకు స్పెయిన్‌లో అవమానం.. పాస్‌పోర్టు దొంగిలించారు   Palli Batani
వెంకయ్య నాయుడికి చేదు: స్మార్ట్ సిటీలో స్మార్ట్ చోరీ   Oneindia Telugu
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుష్క, నేను ప్రేమించుకున్నాం.. సో వాట్?   
తెలుగువన్
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య లవ్ ఎఫైర్ ఉన్న విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో చెట్టాపట్టాలు వేసుకుని పబ్బులు, క్లబ్బులు, విదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో వారి బాధ వారు పడుతున్నారు. అయితే ఈ మీడియా వాళ్ళకి వేరేపని లేనట్టు, వారికి ఈ విషయం గురించి అసలేమీ ...

అనుష్క, విరాట్ కోహ్లీ: దాగుడుమూతలు ఖతమ్   Oneindia Telugu
అనుష్కను లవ్ చేస్తున్నది నిజమే.. అయితే ఏంటి?   వెబ్ దునియా
అనుష్కని ప్రేమిస్తున్నాను – విరాట్ కోహ్లీ   Kandireega
FIlmiBeat Telugu   
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   


Kandireega
   
సరితకు సచిన్ మద్దతు   
Kandireega
ఆసియా క్రీడల్లో బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా కాంస్య పతకాన్ని సరిత తిరస్కరించింది. సస్పెన్షన్ కు గురైంది. ఆ తరువాత క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెపై కఠిన చర్యలుంటాయని అంతర్జాతీయ ఏఐబిఏ అధ్యక్షుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో బాక్సర్ సరితా దేవికి సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. సస్పెన్షన్ కు గురైన బాక్సర్ సరితా దేవి కెరీర్ ...

బాక్సర్ సరితకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంపూర్ణ మద్దతు!   వెబ్ దునియా
సరితకు మద్దతివ్వండి   Andhrabhoomi
ఆమె కెరియర్ అలా ముగియొద్దు: సచిన్   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
శ్రీకాంత్ హాంకాంగ్ బాడ్మింటన్ సూపర్ సిరీస్   
Andhrabhoomi
హాంకాంగ్, నవంబర్ 21: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు, హైదరాబాద్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ దూకుడు కొనసాగుతున్నది. గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్ 'టాప్-10'లో తొలిసారి అడుగుపెట్టిన శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్‌లోనూ ప్రత్యర్థులను ...

హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్స్‌: చేతులెత్తేసిన సైనా నెహ్వాల్!   వెబ్ దునియా
క్వార్టర్ ఫైనల్లో సైనా ఓటమి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మైకేల్ షుమాకర్‌కు పక్షవాతం.. మాటల్లేవు.. సైగలే పాపం!   
వెబ్ దునియా
స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మంచంపట్టిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. తాజాగా అతనికి పక్షవాతం సోకగా, పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్టు షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ వెల్లడించారు. "అతను వీల్‌చైర్‌‌కే పరిమితం అయ్యాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. సైగలతో ఏదో ...

షుమాకర్‌ మాట్లాడట్లేదు: సైగలు చేస్తున్నాడన్న ఫ్రెండ్   Oneindia Telugu
షుమాకర్‌కు మాట పడిపోయింది!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పట్టు బిగించిన కార్ల్‌సెన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్   
Andhrabhoomi
సోచీ, నవంబర్ 21: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ పట్టు బిగించాడు. చాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తో శుక్రవారం జరిగిన పదో గేమ్‌ను కూడా డ్రా చేసుకోవడం ద్వారా అతను 5.5-4.5 ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరో రెండు గేమ్స్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆనంద్ ...

మళ్లీ పంచుకున్నారు   సాక్షి
హోరాహోరీగా ప్రపంచకప్ చెస్ సమరం   10tv
సమం చేస్తేనే.. సమరంలో నిలిచేది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


పేదల పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు   
Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 21: ఓట్లేసి గెలిపించినందుకు పేదల పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పాటూరి రామయ్య విమర్శించారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఆ సంఘం రాష్టద్రర్శి వర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శుల సమావేశంలో రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ...

ఓట్లేసినందుకు పేదల పథకాలకు కోత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వడివడిగా విద్యుదుత్పత్తి పనులు   
Andhrabhoomi
గోదావరిఖని, నవంబర్ 21: కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ వద్ద తెలంగాణ స్టేజ్-1లో చేపడుతున్న 8, 9వ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇడి శ్రీవాత్సవ వెల్లడించారు. శుక్రవారం ఎన్టీపీసీ మిలినీయం హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 800 మెగావాట్లకు ...

ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉత్సవాలను విజయవంతం చేయండి   
సాక్షి
నర్సీపట్నం టౌన్: పౌర సమాచార ఉత్సవ ఫలితాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక పోలీసు గ్రౌండ్స్‌లో పౌర సమాచార ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా ...

నేటినుంచి పౌర సమాచార ఉత్సవం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言