2014年11月13日 星期四

2014-11-14 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఉగ్రవాదం.. వేర్పాటువాదాన్ని అడ్డుకోవాలి: నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం మయన్మార్‌ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్-రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మతం, ఉగ్రవాదం వేరు!: రష్యా ప్రధానితో మోడీ(పిక్చర్స్)   Oneindia Telugu
రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌తో ప్రధాని మోదీ భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మనం మళ్లీ కలుద్దాం.. రష్యా ప్రధానితో మోడి   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నరేంద్ర మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్': బరాక్ ఒబామా   
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోమారు ప్రశంసల జల్లులో ముంచెత్తారు. నరేంద్ర మోడీ మాటల మనిషి కాదని.. ఆయన చేతల మనిషి (మ్యాన్ ఆఫ్ యాక్షన్) అని అభివర్ణించారు. మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఒబామా - మోడీలు మరోమారు సమావేశమై కొద్దిసేపు వివిధ అంశాలపై ...

మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్': ఒబామా   తెలుగువన్
మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి: ఒబామా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాట్స్‌యాప్ వల్ల పెళ్ళిళ్ళు పెటాకులు...   
తెలుగువన్
ఈరోజుల్లో సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు, వాట్స్ యాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కింద లెక్క. ఫోన్లలో వాట్స్ యాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవం. వాళ్ళు కాలంతోపాటు అప్‌డేట్‌గా వున్నట్టు లెక్క. ఇవన్నీ ఇలా వుంటే వాట్స్‌యాప్ పుణ్యమా అని విడాకులు తీసుకుంటున్న జంటలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నారు. డోన్ట్ వర్రీ.
వాట్సా‌యాప్‌పై మోజు.. ఇటలీలో పెరుగుతున్న విడాకుల సంఖ్య!   వెబ్ దునియా
వాట్స్‌యాప్‌తో పెరుగుతున్న విడాకులు!   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మతానికి, ఉగ్రవాదానికి లంకె వద్దు: మోడీ   
తెలుగువన్
మతానికి, ఉగ్రవాదానికి ముడి పెట్టవద్దని, రెండిటి మధ్య వున్న సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. మయన్మార్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటు వాదం విపరీతంగా పెరిగిపోతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం వుందని మోడీ అన్నారు.
మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టొద్దు: నరేంద్ర మోడీ   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తోకచుక్కపై స్థిరంగా ఫీలే ల్యాండర్   
సాక్షి
లండన్: తోకచుక్క'67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో'పై రోసెట్టా వ్యోమనౌక నుంచి జారవిడిచిన ఫీలే ల్యాండర్ స్థిరంగా ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది. ల్యాండర్ తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తర్వాత స్థిరంగా పనిచేస్తోందని తెలిపింది. తోకచుక్క ఉపరితలంపై ల్యాండర్ కొక్కేలు మొదట సరిగ్గా దిగబడకపోవటంతో ల్యాండర్ కొన్ని మీటర్ల ...

అద్భుత ప్రయోగం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం   Namasthe Telangana
తోకచుక్కపై దిగిన వ్యోమనౌక!   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సైబర్ సెక్యూరిటీ సమ్మిట్.. 8 యేళ్ళ అమెరికా బాలుడి ప్రసంగం!   
వెబ్ దునియా
న్యూఢిల్లీ వేదికగా సైబర్ సెక్యూరిటీ సదస్సు ఒకటి గురువారం నుంచి ప్రారంభమైంది. ఇందులో అమెరికాకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు కీలక ప్రసంగం చేయనున్నాడు. ఆ బాలుడి పేరు రూబెన్ పాల్. ఎనిమిదేళ్ళకే సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం సాధించాడు. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ బాలుడు సైబర్ ఇప్పటికే ఈ తరహా నాలుగు సదస్సుల్లో కీలక ప్రసంగాలు చేసి ...

వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి: ఇమ్రాన్   
సాక్షి
ఇస్లామాబాద్: దమ్ముంటే అరెస్ట్ చేసి చూడాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి మాజీ క్రికెటర్, పాకిస్థాన తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సవాల్ విసిరారు. పాకిస్థాన్ పార్లమెంట్, పీటీవీ భవనంపై దాడి కేసులో యాంటీ టెర్రిరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ...

పాక్ విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ సొంత కరెన్సీ ముద్రించుకోనుందట!   
వెబ్ దునియా
ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు సమాచారం. ఇకపోతే.. ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ...

సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒమన్‌లో వేదఘోష: సుల్తాన్ కోసం రుత్విక్కుల యాగం   
Oneindia Telugu
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన జ్యోతిష్కుడు చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో పలువురు రుత్విక్కులు ఒమన్ దేశానికి వెళ్లారు. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ కోసం వారు హోమం చేస్తున్నారు. దీంతో, ఎడారి దేశమైన ఒమన్‌లోని బర్ఖా పట్టణం వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. ఇస్లాం రాజ్యంగా పేరున్న ఈ దేశంలో భారత సనాతన వేదం ...

ఒమన్‌ సుల్తాన్‌కోసం మృత్యుంజయ యాగం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


బస్సు ప్రమాదం.. 50 మంది మృతి   
తెలుగువన్
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్‌లోని దక్షిణ సూక్కూర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంతో నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ మీదకి దూసువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ...

డ్రైవర్ నిర్లక్ష్యానికి 29 మంది బలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言