కమలంలో కల్లోలం రేపుతోన్న శరద్ పవార్ వ్యాఖ్యలు.. 10tv
హైదరాబాద్:ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడుతున్నాయని బీజేపీ ఊపిరి తీసుకునేలోపు రాజకీయ సునామీ ముంచుకొచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కమలంలో కల్లోలం రేపుతున్నాయి. శివసేనతో విడిపోయి.. ఎన్సీపీ మద్దతుతో మైనార్టీ సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీకి శరద్ పవార్ ...
ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!సాక్షి
మహారాష్ట్రలో మధ్యంతర రాజకీయం...తెలుగువన్
మహారాష్ట్రలో మధ్యంతరం తప్పదేమో... : శరద్ పవార్ సందేహంవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
హైదరాబాద్:ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడుతున్నాయని బీజేపీ ఊపిరి తీసుకునేలోపు రాజకీయ సునామీ ముంచుకొచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కమలంలో కల్లోలం రేపుతున్నాయి. శివసేనతో విడిపోయి.. ఎన్సీపీ మద్దతుతో మైనార్టీ సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీకి శరద్ పవార్ ...
ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!
మహారాష్ట్రలో మధ్యంతర రాజకీయం...
మహారాష్ట్రలో మధ్యంతరం తప్పదేమో... : శరద్ పవార్ సందేహం
హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద కాల్పులు.. ఆరంబిందో ఎండీపై! వెబ్ దునియా
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పుల కలకలం జరిగింది. అరంబిందో ఎండీ, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన నిత్యానంద రెడ్డిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. అయితే, ఆయన ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయపటపడ్డారు. కానీ, నిత్యానంద రెడ్డి సోదరునికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అరబిందో ఫార్మా వైస్ ...
కేబీఆర్ పార్క్‌లో అరబిందో ఎండీపై ఏకే47తో కాల్పులుOneindia Telugu
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులుసాక్షి
కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పుల కలకలం జరిగింది. అరంబిందో ఎండీ, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన నిత్యానంద రెడ్డిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. అయితే, ఆయన ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయపటపడ్డారు. కానీ, నిత్యానంద రెడ్డి సోదరునికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అరబిందో ఫార్మా వైస్ ...
కేబీఆర్ పార్క్‌లో అరబిందో ఎండీపై ఏకే47తో కాల్పులు
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు
కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన
మహిళా లెక్చరర్ ఆత్మహత్య సాక్షి
అద్దంకి (సంతమాగులూరు) : ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్‌లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కె.అంజనీదేవి(33) అనే మహిళ స్థానిక ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె స్వగ్రామం చీమకుర్తి. మూడేళ్ల క్రితం ...
అద్దంకి ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో మహిళా లెక్చరర్ ఆత్మహత్య!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
అద్దంకి (సంతమాగులూరు) : ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్‌లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కె.అంజనీదేవి(33) అనే మహిళ స్థానిక ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె స్వగ్రామం చీమకుర్తి. మూడేళ్ల క్రితం ...
అద్దంకి ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో మహిళా లెక్చరర్ ఆత్మహత్య!
మోడీ అపురూప కానుక తెలుగువన్
ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కి ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. కాన్‌బెర్రాలో టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు మోడీ ఈ బహుమతి ఇచ్చారు. భారత్‌లో స్థిరపడిన ఆస్ట్రేలియా జాతీయుడైన న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన ...
భద్రతపై విస్తృత సహకారంసాక్షి
టోనీ అబాట్ తో నరేంద్ర మోదీ సెల్ఫీNamasthe Telangana
ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ బహుమతిAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కి ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. కాన్‌బెర్రాలో టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు మోడీ ఈ బహుమతి ఇచ్చారు. భారత్‌లో స్థిరపడిన ఆస్ట్రేలియా జాతీయుడైన న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన ...
భద్రతపై విస్తృత సహకారం
టోనీ అబాట్ తో నరేంద్ర మోదీ సెల్ఫీ
ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ బహుమతి
అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తెలుగువన్
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చింది. తెరాస పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు పట్టబట్టింది. ఈ డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి ...
14 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల సస్పెన్షన్Andhrabhoomi
తెలంగాణ శాసనసభలో 13 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్వెబ్ దునియా
టీడీపీ తర్వాత.. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చింది. తెరాస పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు పట్టబట్టింది. ఈ డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి ...
14 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభలో 13 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
టీడీపీ తర్వాత.. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఉగ్రవాథి ఖలీద్ అరెస్ట్ Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 18: పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మయన్మార్‌కు చెందిన ఉగ్రవాది ఖలీద్ అలియాస్ ఖలీద్ మహమ్మద్ (28)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో ఖలీద్ గత కొంతకాలంగా నగరంలో తలదాచుకుంటున్నాడని ఎన్‌ఐఏ తెలిపింది. రోహిండియా సంస్థకు చెందిన ఖలీద్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన ...
విదేశీ ఉగ్రవాది హైదరాబాద్‌లో అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్Namasthe Telangana
కరడుగట్టిన తీవ్రవాది ఖలీద్ హైదరాబాద్‌లో అరెస్ట్!వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 18: పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మయన్మార్‌కు చెందిన ఉగ్రవాది ఖలీద్ అలియాస్ ఖలీద్ మహమ్మద్ (28)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో ఖలీద్ గత కొంతకాలంగా నగరంలో తలదాచుకుంటున్నాడని ఎన్‌ఐఏ తెలిపింది. రోహిండియా సంస్థకు చెందిన ఖలీద్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన ...
విదేశీ ఉగ్రవాది హైదరాబాద్‌లో అరెస్ట్
ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్
కరడుగట్టిన తీవ్రవాది ఖలీద్ హైదరాబాద్‌లో అరెస్ట్!
లెఫ్ట్‌కి మమత రైట్ రైట్ తెలుగువన్
లెఫ్ట్ పార్టీలంటే భగ్గుమని మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ ధాటికి భయపడి లెఫ్ట్‌తో దోస్తీకి రెడీగా వున్నానని ప్రకటించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి లెఫ్ట్ పార్టీలతో కలసి పోరాటం చేయడానికి సిద్ధమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశంలో మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయని ఆమె ...
వామపక్షీయులతో కలిసి పని చేయడానికి సిద్ధం: మమతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శారదా స్కామ్‌లో పాత్ర ఉందని తెలిస్తే రాజీనామా : మమతా బెనర్జీవెబ్ దునియా
నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమతసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
లెఫ్ట్ పార్టీలంటే భగ్గుమని మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ ధాటికి భయపడి లెఫ్ట్‌తో దోస్తీకి రెడీగా వున్నానని ప్రకటించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి లెఫ్ట్ పార్టీలతో కలసి పోరాటం చేయడానికి సిద్ధమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశంలో మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయని ఆమె ...
వామపక్షీయులతో కలిసి పని చేయడానికి సిద్ధం: మమత
శారదా స్కామ్‌లో పాత్ర ఉందని తెలిస్తే రాజీనామా : మమతా బెనర్జీ
నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమత
నరేంద్ర మోడీ ఎన్నారైనా.. లేక ఇండియనా : లాలూ ప్రసాద్ యాదవ్ వెబ్ దునియా
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పది రోజుల్లో మూడు దేశాల పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్‌ఆర్ఐలా మారిపోయారన్నారు. ఇలా భారతీయులకు అసలు అందుబాటులో ఉండటంలేదన్నారు. ఇక ఈ దేశానికి మోడీ ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఎప్పుడూ ఆయన భజన చేసే మీడియాకు వెంటబెట్టుకు తిరుగుతూ, బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు ...
మోడీ ఎన్నారై: లాలూ ఆగ్రహం, అది కాదని మీడియాకుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పది రోజుల్లో మూడు దేశాల పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్‌ఆర్ఐలా మారిపోయారన్నారు. ఇలా భారతీయులకు అసలు అందుబాటులో ఉండటంలేదన్నారు. ఇక ఈ దేశానికి మోడీ ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఎప్పుడూ ఆయన భజన చేసే మీడియాకు వెంటబెట్టుకు తిరుగుతూ, బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు ...
మోడీ ఎన్నారై: లాలూ ఆగ్రహం, అది కాదని మీడియాకు
గుజరాతీయులు కోతల రాయుళ్లు : ములాయం సింగ్ వ్యాఖ్యలు! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు... గుజరాతీయులంతా అబద్ధాలకోరులు.. కోతల రాయుళ్లని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఘాటైన విమర్శలు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ గుజరాతీ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అన్నారు. హామీలను అమలు చేయనివాళ్లందరూ తన దృష్టిలో ఉన్నారని అన్నారు. మహిళను ...
మా ల్యాప్ టాప్‌లే మా కొంప ముంచాయిKandireega
గుజరాతీలు అబద్ధాలకోర్లు: ములాయం వివాదాస్పదంOneindia Telugu
గుజరాతీలు దగాకోరులు : ములాయంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు... గుజరాతీయులంతా అబద్ధాలకోరులు.. కోతల రాయుళ్లని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఘాటైన విమర్శలు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ గుజరాతీ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అన్నారు. హామీలను అమలు చేయనివాళ్లందరూ తన దృష్టిలో ఉన్నారని అన్నారు. మహిళను ...
మా ల్యాప్ టాప్‌లే మా కొంప ముంచాయి
గుజరాతీలు అబద్ధాలకోర్లు: ములాయం వివాదాస్పదం
గుజరాతీలు దగాకోరులు : ములాయం
నారా లోకేష్‌పై కేసు సాక్షి
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.
కేసీఆర్‌పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశంPalli Batani
కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై కేసు నమోదుOneindia Telugu
లోకేష్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశంNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.
కేసీఆర్‌పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై కేసు నమోదు
లోకేష్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
沒有留言:
張貼留言