Andhrabhoomi
తెలుగువారిని అవమానించారు
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...
చంద్రబాబుది కుట్ర జపం వారి దీక్ష ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం: హరీశ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్టీఆర్‌తోనే తెలంగాణలో అభివృద్ధిసాక్షి
'టీ టీడీపీ నేతలు సభకు క్షమాపణ చెప్పాలి'Namasthe Telangana
తెలుగువన్
అన్ని 43 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...
చంద్రబాబుది కుట్ర జపం వారి దీక్ష ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం: హరీశ్
ఎన్టీఆర్‌తోనే తెలంగాణలో అభివృద్ధి
'టీ టీడీపీ నేతలు సభకు క్షమాపణ చెప్పాలి'
Andhrabhoomi
కక్ష సాధింపా?
Andhrabhoomi
కోల్‌కతా, నవంబర్ 22: సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షసాధింపులకు ...
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!సాక్షి
సీబీఐపై మమతా బెనర్జీ ఫైర్Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్‌కతా, నవంబర్ 22: సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షసాధింపులకు ...
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!
సీబీఐపై మమతా బెనర్జీ ఫైర్
వెబ్ దునియా
ఓబులేష్ రిమాండ్‌కు తరలింపు: 14 రోజులు రిమాండ్.. డిసెంబర్ 3 వరకు..
వెబ్ దునియా
ఓబులేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన ఓబులేష్‌ను తొలుత నాంపల్లి పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అతన్ని విచారించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్ డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంటాడు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి ...
చంచల్‌గూడాకి ఓబులేశుతెలుగువన్
కేబీఆర్ ఫైరింగ్: చంచల్‌గూడ జైలుకు ఓబులేష్(పిక్చర్స్)Oneindia Telugu
చంచల్‌గూడ జైలుకు ఓబులేశుNamasthe Telangana
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 31 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓబులేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన ఓబులేష్‌ను తొలుత నాంపల్లి పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అతన్ని విచారించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్ డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంటాడు. ఓబులేష్‌ను తమ కస్టడీలోకి ...
చంచల్‌గూడాకి ఓబులేశు
కేబీఆర్ ఫైరింగ్: చంచల్‌గూడ జైలుకు ఓబులేష్(పిక్చర్స్)
చంచల్‌గూడ జైలుకు ఓబులేశు
Oneindia Telugu
ములాయం పుట్టినరోజు వేడుకల్లో ఒకరి మృతి
సాక్షి
బదయూ : సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. 52 ఏళ్ల మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లా బిసౌలి ప్రాంతంలో జరిగింది. మదన్ లాల్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ...
ములాయం బర్త్‌డే వేడుకల్లోఅపశృతి: ఒకరిమృతిNamasthe Telangana
2ఫ్యామిలీలేనా: కాశ్మీర్‌లో మోడీ, ములాయంకు విషెస్Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
బదయూ : సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. 52 ఏళ్ల మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లా బిసౌలి ప్రాంతంలో జరిగింది. మదన్ లాల్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ...
ములాయం బర్త్‌డే వేడుకల్లోఅపశృతి: ఒకరిమృతి
2ఫ్యామిలీలేనా: కాశ్మీర్‌లో మోడీ, ములాయంకు విషెస్
వెబ్ దునియా
వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం... 20 ఇళ్లలో ఒకే రోజు చోరీ
వెబ్ దునియా
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా 20 ఇళ్ళని దోచుకున్నారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు. దొంగలను ...
చెలరేగిపోయిన దొంగలు...తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా 20 ఇళ్ళని దోచుకున్నారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు. దొంగలను ...
చెలరేగిపోయిన దొంగలు...
వెబ్ దునియా
తాజ్‌మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలా? మంత్రికి మెంటలా?
వెబ్ దునియా
తాజ్ మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైనాయి. ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్ మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.
మంత్రికి మెంటలా?తెలుగువన్
ఆజాంఖాన్ వ్యాఖ్యలపై సర్వాత్రా నిరసన..10tv
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాజ్ మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైనాయి. ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్ మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.
మంత్రికి మెంటలా?
ఆజాంఖాన్ వ్యాఖ్యలపై సర్వాత్రా నిరసన..
రాంపాల్ సైన్యానికి మావోయిస్టుల శిక్షణ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిస్సార్, నవంబర్ 22: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనకు రక్షణగా రాంపాల్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు సైన్యానికి బీహార్, ఛత్తీస్‌గఢ్, నేపాల్‌కు చెందిన మావోయిస్టులు శిక్షణ ఇచ్చి ఉంటారని ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థలు అనుమానిస్తున్నాయి. రాంపాల్‌కు మావోయిస్టులతో ...
ఇంకా మరిన్ని »

ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే : డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 22 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే అని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బేగంపేటలో ఉన్నప్పుడు కూడా ఈ టెర్మినల్‌కు ఆదే పేరు ఉండేదని ఆయన చెప్పారు. కేబినెట్ అనుమతి పొందిన తర్వాతే అప్పట్లో ఎన్టీఆర్ ...
ఎన్టీఆర్ పై రఘువీరా మాట్లాడారు... కేసీఆర్ కుమారుడి పేరును అలా మార్చుతారా...వెబ్ దునియా
పేరు పెట్టి..ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు: రఘువీరాOneindia Telugu
పేద ప్రజల దైవం ఎన్టీఆర్: చంద్రబాబుతెలుగువన్
సాక్షి
అన్ని 93 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 22 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే అని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బేగంపేటలో ఉన్నప్పుడు కూడా ఈ టెర్మినల్‌కు ఆదే పేరు ఉండేదని ఆయన చెప్పారు. కేబినెట్ అనుమతి పొందిన తర్వాతే అప్పట్లో ఎన్టీఆర్ ...
ఎన్టీఆర్ పై రఘువీరా మాట్లాడారు... కేసీఆర్ కుమారుడి పేరును అలా మార్చుతారా...
పేరు పెట్టి..ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు: రఘువీరా
పేద ప్రజల దైవం ఎన్టీఆర్: చంద్రబాబు
వెబ్ దునియా
2జీ స్కామ్ దర్యాప్తు బాధ్యతలు ఇక ఆర్.కే. దత్తాకే!
వెబ్ దునియా
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం సంగతి తెలిసిందే. సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా ...

2015 రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా రాక
వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురుKandireega
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకేOneindia Telugu
Palli Batani
10tv
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే
沒有留言:
張貼留言