వెబ్ దునియా
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్ పర్యటన10tv
జపాన్‌తో ఏపీ 4 అడుగులు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రాజధాని, ఇంధనంపై ఒప్పందాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్సాక్షి
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్ పర్యటన
జపాన్‌తో ఏపీ 4 అడుగులు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రాజధాని, ఇంధనంపై ఒప్పందాలు
శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్
భూంఫట్‌పై సభాసంఘాలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ...
ఇంకా మరిన్ని »

Andhrabhoomi
మెట్రోకు పచ్చజెండా
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 27: హైదరాబాద్ మెట్రో కారిడార్ 3లో గ్రీన్ ల్యాండ్స్ నుంచి మాదాపూర్‌లోని శిల్పారామం వరకు మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఈ రూట్‌లో మెట్రో రైలు మార్గంపై 2012 మార్చి 15వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ ...
'గ్రీన్‌ల్యాండ్స్-శిల్పారామం'కు పచ్చజెండాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 27: హైదరాబాద్ మెట్రో కారిడార్ 3లో గ్రీన్ ల్యాండ్స్ నుంచి మాదాపూర్‌లోని శిల్పారామం వరకు మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఈ రూట్‌లో మెట్రో రైలు మార్గంపై 2012 మార్చి 15వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ ...
'గ్రీన్‌ల్యాండ్స్-శిల్పారామం'కు పచ్చజెండా
Namasthe Telangana
బావా, బామ్మర్దులే కాదు వంశమే పిచ్చిది : అంబటి
Namasthe Telangana
హైదరాబాద్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ కు మానసిక వ్యాధి ఉందంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిదిపోయి ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబు వంశంలోనే పిచ్చి ఉందని, వైఎస్ వంశంలో ఎవ్వరికీ లేదని అన్నారు. మీ బావమరిది ...
చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్యవెబ్ దునియా
చంద్రబాబు , జగన్ ల ఆరోగ్యం- అంబటి సవాల్News Articles by KSR
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..Oneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ కు మానసిక వ్యాధి ఉందంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిదిపోయి ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబు వంశంలోనే పిచ్చి ఉందని, వైఎస్ వంశంలో ఎవ్వరికీ లేదని అన్నారు. మీ బావమరిది ...
చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య
చంద్రబాబు , జగన్ ల ఆరోగ్యం- అంబటి సవాల్
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..
సాక్షి
పరిశ్రమలు వెల్లివిరియాలి
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రాన్ని పరిశోధన హబ్‌గా మార్చేందుకు నూతన పారిశ్రామిక విధానం తోడ్పడాలని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష ఉప నేత జె గీతారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. నూతన పారిశ్రామిక విధానంపై ప్రవేశపెట్టిన బిల్లుపై గురువారం కాంగ్రెస్ తరఫున గీతారెడ్డి మాట్లాడుతూ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తాము బంగారు ...
'టీఎస్-ఐపాస్'కు ఓకేసాక్షి
ఇదిగో ప్రోత్సాహకం మీదే ఆలస్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అందరు మాట్లాడుకునేలా, అందుకే ప్రధాని: మోడీపై కేసీఆర్ ప్రశంసలుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రాన్ని పరిశోధన హబ్‌గా మార్చేందుకు నూతన పారిశ్రామిక విధానం తోడ్పడాలని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష ఉప నేత జె గీతారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. నూతన పారిశ్రామిక విధానంపై ప్రవేశపెట్టిన బిల్లుపై గురువారం కాంగ్రెస్ తరఫున గీతారెడ్డి మాట్లాడుతూ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తాము బంగారు ...
'టీఎస్-ఐపాస్'కు ఓకే
ఇదిగో ప్రోత్సాహకం మీదే ఆలస్యం
అందరు మాట్లాడుకునేలా, అందుకే ప్రధాని: మోడీపై కేసీఆర్ ప్రశంసలు
Andhrabhoomi
కాశ్మీర్‌లో భీకర కాల్పులు
Andhrabhoomi
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...
ఖాళీ సైనిక బంకర్‌లో నక్కి కాల్పులు 8 గంటలకు పైగా సాగిన ఎన్కౌంటర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సరిహద్దులో ఉగ్ర దాడులుసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...
ఖాళీ సైనిక బంకర్‌లో నక్కి కాల్పులు 8 గంటలకు పైగా సాగిన ఎన్‌కౌంటర్
సరిహద్దులో ఉగ్ర దాడులు
సాక్షి
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లుAndhrabhoomi
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపుOneindia Telugu
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లు
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం
వెబ్ దునియా
నగ్నంగా ఫోటో తీశారా? ఎవరు చెప్పేది నిజం?
వెబ్ దునియా
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరోవైపు అదే అదనుగా తీసుకుని మహిళలు సైతం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. తాజాగా నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది. ఈసీఐఎల్ లోని జినియా ఆసుపత్రి ...
నగ్న ఫోటో తీశారంటూ యువతి బెదిరింపుNews Articles by KSR
డబ్బు కోసం యువతి బ్లాక్ మెయిల్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరోవైపు అదే అదనుగా తీసుకుని మహిళలు సైతం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. తాజాగా నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది. ఈసీఐఎల్ లోని జినియా ఆసుపత్రి ...
నగ్న ఫోటో తీశారంటూ యువతి బెదిరింపు
డబ్బు కోసం యువతి బ్లాక్ మెయిల్!
వెబ్ దునియా
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్‌లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)Oneindia Telugu
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్‌లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దు
Palli Batani
చంద్రబాబు వెంట సారా వ్యాపారులు.. సంచులు మోసేవారా..రోజా మాట్లాడింది
Palli Batani
ఇటీవల కాలంలో ప్రెస్‌కు కాస్త దూరంగా ఉంటున్న రోజా మళ్లీ అధికార తేదేపాపై విమర్శతో ప్రజల నోళ్లలో నానింది. చంద్రబాబు వెంట జపాన్ పర్యటనకు వెళ్లిన వారిలో విషయ పరిజ్ఞానం లేదని.. వారిలో విద్యా వ్యాపారం.. సారా వ్యాపారం చేసుకునే వారితో పాటు సంచులు మోసేవారే ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే విషయ పరిజ్ఞానం ...

沒有留言:
張貼留言