2014年11月21日 星期五

2014-11-22 తెలుగు (India) ప్రపంచం

  10tv   
రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఒబామా అంగీకారం  10tv
ఢిల్లీ:భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. వైట్ హౌస్‌ అధికారులు ఇదే విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో.. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కాయి. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా... మోడీకి వైట్‌ హౌస్‌లో ...

రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా   Namasthe Telangana
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా   Andhrabhoomi
గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఒబామా   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్ లో భారత జాలర్ల అరెస్ట్  Namasthe Telangana
కరాచీ: దేశ ప్రాదేశిక జలాలోక్లి ప్రవేశించినందుకు 11 బోట్ల లోని 61 మంది భారత జాలర్లను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు డాన్ పత్రిక తెల్పింది. అరెస్ట్ చేయబడ్డ పోలీసులు కరాచీలోని డాక్స్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. విదేశీ చట్టం, మత్స్యకారుల చట్టం కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. సింధు, గుజరాత్‌ల మధ్య మాక్క్ ...

పాక్ సముద్ర హద్దుల్లో 61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్   వెబ్ దునియా
61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
న్యూయార్క్‌లో మంచు తుఫాను : 6 అడుగుల మేరకు మంచు..  వెబ్ దునియా
అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్ నగరాన్ని మంచు తుఫాను వణికిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని రోడ్లపై ఆరు అడుగుల మేరకు మంచు పేరుకుని పోయింది. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ధాటికి న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్న విషయం తెల్సిందే. న్యూయార్క్‌లో మంచు తుఫాను కొనసాగుతుండగా, బఫెల్లో నగరంలో ...

అమెరికాలో మంచు పులి   తెలుగువన్
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపాను   సాక్షి
అమెరికాలో మంచు తుఫాన్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జిహాదీ ఫైటర్‌తో కూతురి పెళ్లి: రక్షించి వెనక్కి తెచ్చుకున్న నెదర్లాండ్స్ తల్లి!  వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ జిహాది ఫైటర్‌ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతి ఆమె తల్లి ఎంతో సాహసంతో రక్షించి వెనక్కి తెచ్చుకుంది. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్‌తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ ...

జిహాదీల నుంచి తల్లి రక్షిస్తే.. కూతురిపై దేశద్రోహం కేసు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పెళ్ళాం కాదు.. పిశాచి...  తెలుగువన్
మగవాళ్ళని పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు సొంతం చేసుకునే క్రూరమైన ఆడవాళ్ళను 'బ్లాక్ విడో' అని పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి బ్లాక్ విడోలు చాలామంది వున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వున్నారు. తాజాగా జపాన్‌కి చెందిన చిసాకో కకెహి అనే 67 సంవత్సరాల బామ్మ బ్లాక్ విడో అనే విషయం ...

బ్లాక్ విడో: భర్తలను చంపి రూ.53 కోట్లు వెనకేసింది   Oneindia Telugu
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
తుపాకీ చేతపట్టి వైట్ హౌస్ ముందు హల్ చల్... మహిళ అరెస్టు!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు తుపాకీ చేతపట్టి హల్ చల్ చేసిన మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వైట్ హౌస్ ముందు ఇద్దరు వ్యక్తులు తుపాకితో తిరగడం వైట్ హౌస్ అధికారుల్లో అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఆమె మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా ...

గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీ దౌత్యంతో తమిళ జాలర్లకు తప్పిన ఉరి.. విడుదల!  వెబ్ దునియా
శ్రీలంక ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరిపిన దౌత్యం ఫలిచింది. ఫలితంగా అక్రమ మాదక ద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టింది. ఈ వార్త విన్న వెంటనే తమిళనాడు అంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. జాలర్ల కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
తమిళ జాలర్లకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీలంక   10tv
మత్స్యకారులకు తప్పిన ఉరి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లంకలో భారత జాలర్ల విడుదల   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Palli Batani   
నాటి వివాస్పదుడే... నేడు ప్రభావశీలుడు.. టైమ్ అవార్డు రేసులో మోడీ  Palli Batani
అమెరికాకు చెందిన ప్రముఖ టైమ్ మ్యాగజైన్ సంస్థ ప్రతి సంవత్సరం ఇచ్చే పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో 2014 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు కూడా టైమ్ మ్యాగజైన్ నామినేట్ చేసింది. వచ్చే నెలలోనే ఈ అవార్డు విజేతను ప్రకటిస్తారు. ప్రపంచంలో మంచి లేదా చెడు ద్వారా ...

మ్యాగజైన్ 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో మోడీ!   వెబ్ దునియా
టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో మోడీ   Oneindia Telugu
టైమ్ విశిష్ట వ్యక్తి రేసులో మోదీ!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
లిప్‌ లాక్ మంచిదే... నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు వెల్లడి  వెబ్ దునియా
పెదవులను పెదవులతో జుర్రుకునే లిప్ లాక్‌ కిస్‌ మంచిదేనంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. వారు ఇటీవల ముద్దులపై పరిశోధనలను జరిపారు. ఆ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు వారు మాట్లాడుతూ పది సెకండ్ల పాటు పెట్టే ఫ్రెంచ్ కిస్ వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ...

లిప్ కిస్ మంచిదేనంటున్న శాస్త్రవేత్తలు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


ఇండో-అమెరికన్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్  సాక్షి
వాషింగ్టన్: ఇండియన్-అమెరికన్ శాస్త్రవేత్త థామస్ కైలత్‌కు అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ దక్కింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేషంగా కృషి చేసినందుకుగాను ఈ గుర్తింపు లభించింది. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మెడల్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా కైలత్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘనంగా సత్కరించారు. కైలత్ 1935లో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言