Oneindia Telugu
బలిదానాలు సోనియా వల్లే రికార్డుల సభ మరణించిన వారంతా ఎవరి పేరు రాశారు? బర్త్‌డే ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్: 40.03.. కాంగ్రెస్: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..వెబ్ దునియా
రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..తెలుగువన్
జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిసాక్షి
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్: 40.03.. కాంగ్రెస్: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..
రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..
జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి
సాక్షి
పోలవరంతో తెలంగాణకు ఒక్క శాతమైనా నష్టం లేదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...
పోలవరం వల్ల తెలంగాణకు ఇబ్బంది లేదు.. వెంకయ్య..తెలుగువన్
పోలవరంతో టి.కి అన్యాయం జరగదు... రాగి సంకటిముద్ద నాటు కోడి... వెంకయ్యవెబ్ దునియా
పోలవరంతో తెలంగాణకు అన్యాయం జరగదు: వెంకయ్యసాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...
పోలవరం వల్ల తెలంగాణకు ఇబ్బంది లేదు.. వెంకయ్య..
పోలవరంతో టి.కి అన్యాయం జరగదు... రాగి సంకటిముద్ద నాటు కోడి... వెంకయ్య
పోలవరంతో తెలంగాణకు అన్యాయం జరగదు: వెంకయ్య
Andhrabhoomi
ఆర్టీసీఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్లతో తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సంస్థలోని 57వేల మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి అండదండలతో వచ్చే రెండేళ్లలో తెలంగాణలో ఆర్టీసీని ...
ఆర్టీసీ కార్మికులకు తీపికబురుAndhrabhoomi
ఆర్టీసీ సిబ్బందికీ టీ ఇంక్రిమెంట్సాక్షి
స్పెషల్ ఇంక్రిమెంట్: వోల్వో సర్వీస్ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్లతో తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సంస్థలోని 57వేల మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి అండదండలతో వచ్చే రెండేళ్లలో తెలంగాణలో ఆర్టీసీని ...
ఆర్టీసీ కార్మికులకు తీపికబురు
ఆర్టీసీ సిబ్బందికీ టీ ఇంక్రిమెంట్
స్పెషల్ ఇంక్రిమెంట్: వోల్వో సర్వీస్ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)
వెబ్ దునియా
ముగిసిన చంద్ర బాబు ఆరు రోజుల జపాన్ పర్యటన
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించేందుకు పలు విధాలైన చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆయన అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ నేతలను కలుసుకున్నారు. కాగా పర్యటన ముగియడంతో చంద్రబాబు, ఆయన ...
ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్‌లో చంద్రబాబు పిలుపుOneindia Telugu
జపాన్‌లో ముగిసిన బాబు పర్యటనAndhrabhoomi
నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబుసాక్షి
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 54 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించేందుకు పలు విధాలైన చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆయన అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ నేతలను కలుసుకున్నారు. కాగా పర్యటన ముగియడంతో చంద్రబాబు, ఆయన ...
ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్‌లో చంద్రబాబు పిలుపు
జపాన్‌లో ముగిసిన బాబు పర్యటన
నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు
వెబ్ దునియా
ఫిల్మ్ నగర్.. వక్భ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్
వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్మాల్తెలుగువన్
భూ అక్రమాలపై నిగ్గుAndhrabhoomi
భూంఫట్‌పై సభాసంఘాలుసాక్షి
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్‌లో భూగోల్‌మాల్
భూ అక్రమాలపై నిగ్గు
భూంఫట్‌పై సభాసంఘాలు
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య
వెబ్ దునియా
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై ...
బాబు బావమరిది, తమ్ముడికే పిచ్చిసాక్షి
బావా, బామ్మర్దులే కాదు వంశమే పిచ్చిది : అంబటిNamasthe Telangana
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..Oneindia Telugu
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై ...
బాబు బావమరిది, తమ్ముడికే పిచ్చి
బావా, బామ్మర్దులే కాదు వంశమే పిచ్చిది : అంబటి
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..
వెబ్ దునియా
సీఎం కేసీఆర్ నియంత.. మావోల ఆగ్రహం
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...వెబ్ దునియా
టి.లో నియంత పాలన అన్న మావోయిస్టు నేతNews Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...
టి.లో నియంత పాలన అన్న మావోయిస్టు నేత
సాక్షి
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లుAndhrabhoomi
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపుOneindia Telugu
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...
శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లు
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం
సాక్షి
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 2.34 లక్షల ఎకరాలు అనుకూలం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూ లభ్యత ఉందని, అందులో 2.34 లక్షల ఎకరాలే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ భూముల్లో ఒక్క నిజామాబాద్‌లోనే 57 వేల ఎకరాలు అందుబాటులో ఉందని ఆయన చెప్పా రు. ఇందులోంచే జిల్లాలవారీగా కేటాయింపులు చేస్తామన్నారు. భూ కేటాయింపుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ...
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూ లభ్యత ఉందని, అందులో 2.34 లక్షల ఎకరాలే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ భూముల్లో ఒక్క నిజామాబాద్‌లోనే 57 వేల ఎకరాలు అందుబాటులో ఉందని ఆయన చెప్పా రు. ఇందులోంచే జిల్లాలవారీగా కేటాయింపులు చేస్తామన్నారు. భూ కేటాయింపుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ...
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
సాక్షి
ఎట్టకేలకు విధుల్లోకి జూడాలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు మెట్టుదిగి వచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లో చేరినట్లు ప్రకటించారు. అయితే, డిమాండ్ల సాధన కోసం ఇకపై కూడా పోరాడుతూనే ఉ ంటామని స్పష్టం చేశారు. జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ...
జూడాల సమ్మె విరమణAndhrabhoomi
జూనియర్ వైద్యుల సమ్మె విరమణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమ్మె విరమణపై జూడాల కీలక సమావేశంNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు మెట్టుదిగి వచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లో చేరినట్లు ప్రకటించారు. అయితే, డిమాండ్ల సాధన కోసం ఇకపై కూడా పోరాడుతూనే ఉ ంటామని స్పష్టం చేశారు. జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ...
జూడాల సమ్మె విరమణ
జూనియర్ వైద్యుల సమ్మె విరమణ
సమ్మె విరమణపై జూడాల కీలక సమావేశం
沒有留言:
張貼留言