కమలంలో కల్లోలం రేపుతోన్న శరద్ పవార్ వ్యాఖ్యలు.. 10tv
హైదరాబాద్:ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడుతున్నాయని బీజేపీ ఊపిరి తీసుకునేలోపు రాజకీయ సునామీ ముంచుకొచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కమలంలో కల్లోలం రేపుతున్నాయి. శివసేనతో విడిపోయి.. ఎన్సీపీ మద్దతుతో మైనార్టీ సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీకి శరద్ పవార్ ...
ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!సాక్షి
మహారాష్ట్రలో మధ్యంతర రాజకీయం...తెలుగువన్
మహారాష్ట్రలో మధ్యంతరం తప్పదేమో... : శరద్ పవార్ సందేహంవెబ్ దునియా
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
హైదరాబాద్:ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడుతున్నాయని బీజేపీ ఊపిరి తీసుకునేలోపు రాజకీయ సునామీ ముంచుకొచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కమలంలో కల్లోలం రేపుతున్నాయి. శివసేనతో విడిపోయి.. ఎన్సీపీ మద్దతుతో మైనార్టీ సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీకి శరద్ పవార్ ...
ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!
మహారాష్ట్రలో మధ్యంతర రాజకీయం...
మహారాష్ట్రలో మధ్యంతరం తప్పదేమో... : శరద్ పవార్ సందేహం
నరేంద్ర మోడీ ఎన్నారైనా.. లేక ఇండియనా : లాలూ ప్రసాద్ యాదవ్ వెబ్ దునియా
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పది రోజుల్లో మూడు దేశాల పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్‌ఆర్ఐలా మారిపోయారన్నారు. ఇలా భారతీయులకు అసలు అందుబాటులో ఉండటంలేదన్నారు. ఇక ఈ దేశానికి మోడీ ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఎప్పుడూ ఆయన భజన చేసే మీడియాకు వెంటబెట్టుకు తిరుగుతూ, బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు ...
మోడీ ఎన్నారై: లాలూ ఆగ్రహం, అది కాదని మీడియాకుOneindia Telugu
మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పది రోజుల్లో మూడు దేశాల పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్‌ఆర్ఐలా మారిపోయారన్నారు. ఇలా భారతీయులకు అసలు అందుబాటులో ఉండటంలేదన్నారు. ఇక ఈ దేశానికి మోడీ ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఎప్పుడూ ఆయన భజన చేసే మీడియాకు వెంటబెట్టుకు తిరుగుతూ, బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు ...
మోడీ ఎన్నారై: లాలూ ఆగ్రహం, అది కాదని మీడియాకు
మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూ
మోడీ అపురూప కానుక తెలుగువన్
ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కి ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. కాన్‌బెర్రాలో టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు మోడీ ఈ బహుమతి ఇచ్చారు. భారత్‌లో స్థిరపడిన ఆస్ట్రేలియా జాతీయుడైన న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన ...
భద్రతపై విస్తృత సహకారంసాక్షి
టోనీ అబాట్ తో నరేంద్ర మోదీ సెల్ఫీNamasthe Telangana
మోడీ: ప్రపంచ కప్ ఆవిష్కరణ, టోనీతో సెల్ఫీ(పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కి ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. కాన్‌బెర్రాలో టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు మోడీ ఈ బహుమతి ఇచ్చారు. భారత్‌లో స్థిరపడిన ఆస్ట్రేలియా జాతీయుడైన న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన ...
భద్రతపై విస్తృత సహకారం
టోనీ అబాట్ తో నరేంద్ర మోదీ సెల్ఫీ
మోడీ: ప్రపంచ కప్ ఆవిష్కరణ, టోనీతో సెల్ఫీ(పిక్చర్స్)
లెఫ్ట్‌కి మమత రైట్ రైట్ తెలుగువన్
లెఫ్ట్ పార్టీలంటే భగ్గుమని మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ ధాటికి భయపడి లెఫ్ట్‌తో దోస్తీకి రెడీగా వున్నానని ప్రకటించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి లెఫ్ట్ పార్టీలతో కలసి పోరాటం చేయడానికి సిద్ధమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశంలో మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయని ఆమె ...
వామపక్షీయులతో కలిసి పని చేయడానికి సిద్ధం: మమతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శారదా స్కామ్‌లో పాత్ర ఉందని తెలిస్తే రాజీనామా : మమతా బెనర్జీవెబ్ దునియా
నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమతసాక్షి
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
లెఫ్ట్ పార్టీలంటే భగ్గుమని మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ ధాటికి భయపడి లెఫ్ట్‌తో దోస్తీకి రెడీగా వున్నానని ప్రకటించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి లెఫ్ట్ పార్టీలతో కలసి పోరాటం చేయడానికి సిద్ధమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశంలో మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయని ఆమె ...
వామపక్షీయులతో కలిసి పని చేయడానికి సిద్ధం: మమత
శారదా స్కామ్‌లో పాత్ర ఉందని తెలిస్తే రాజీనామా : మమతా బెనర్జీ
నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమత
గుజరాతీయులు కోతల రాయుళ్లు : ములాయం సింగ్ వ్యాఖ్యలు! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు... గుజరాతీయులంతా అబద్ధాలకోరులు.. కోతల రాయుళ్లని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఘాటైన విమర్శలు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ గుజరాతీ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అన్నారు. హామీలను అమలు చేయనివాళ్లందరూ తన దృష్టిలో ఉన్నారని అన్నారు. మహిళను ...
మా ల్యాప్ టాప్‌లే మా కొంప ముంచాయిKandireega
గుజరాతీలు అబద్ధాలకోర్లు: ములాయం వివాదాస్పదంOneindia Telugu
గుజరాతీలు దగాకోరులు : ములాయంNamasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు... గుజరాతీయులంతా అబద్ధాలకోరులు.. కోతల రాయుళ్లని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఘాటైన విమర్శలు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ గుజరాతీ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అన్నారు. హామీలను అమలు చేయనివాళ్లందరూ తన దృష్టిలో ఉన్నారని అన్నారు. మహిళను ...
మా ల్యాప్ టాప్‌లే మా కొంప ముంచాయి
గుజరాతీలు అబద్ధాలకోర్లు: ములాయం వివాదాస్పదం
గుజరాతీలు దగాకోరులు : ములాయం
స్వామీజీ అరెస్ట్‌పై టెన్షన్! సాక్షి
బర్వాలా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ హింసాత్మకంగా మారింది. బర్వాలా పట్టణంలోని స్వామీజీ ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో స్వామీజీ అనుచరులు, మీడియా ప్రతినిధులే కాకుండా, 100 మందికి పైగా పోలీసులున్నారు.
ఆశ్రమం ఉద్రిక్తంAndhrabhoomi
రాంపాల్ బాబా ఆశ్రమం వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై నాటు బాంబులు...వెబ్ దునియా
హిస్సార్‌లో 'బాబా అరెస్ట్' ఉద్రిక్తం: అనుచరుల కాల్పులుOneindia Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
బర్వాలా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ హింసాత్మకంగా మారింది. బర్వాలా పట్టణంలోని స్వామీజీ ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో స్వామీజీ అనుచరులు, మీడియా ప్రతినిధులే కాకుండా, 100 మందికి పైగా పోలీసులున్నారు.
ఆశ్రమం ఉద్రిక్తం
రాంపాల్ బాబా ఆశ్రమం వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై నాటు బాంబులు...
హిస్సార్‌లో 'బాబా అరెస్ట్' ఉద్రిక్తం: అనుచరుల కాల్పులు
గుజరాత్ అల్లర్లపై 'నానావతి' నివేదిక సాక్షి
గాంధీనగర్: గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నియమించిన జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం తన రెండో, తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అందజేసింది. కమిషన్ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత, 24 పొడిగింపుల అనంతరం దీన్ని సమర్పించారు. దర్యాప్తునకు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. క మిషన్‌కు సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 45 వేల అఫిడవిట్లు ...
నానావతి కమీషన్ నివేదిక సమర్పణNamasthe Telangana
గుజరాత్ అల్లర్లపై నానావతి కమిషన్ నివేదికAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
గాంధీనగర్: గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నియమించిన జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం తన రెండో, తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అందజేసింది. కమిషన్ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత, 24 పొడిగింపుల అనంతరం దీన్ని సమర్పించారు. దర్యాప్తునకు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. క మిషన్‌కు సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 45 వేల అఫిడవిట్లు ...
నానావతి కమీషన్ నివేదిక సమర్పణ
గుజరాత్ అల్లర్లపై నానావతి కమిషన్ నివేదిక
కలసికట్టుగా ముందుకు సాగుదాం సాక్షి
కాన్‌బెర్రా: భారతదేశ ఆలోచనల్లో ఆస్ట్రేలియా కేంద్ర బిందువుగా ఉంటుందని.. దృష్టి పరిధికి ఆవల కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహితమైన భద్రతా సహకారం ఉండాలని.. ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రపంచ వ్యూహం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం నాడు ఆస్ట్రేలియా పార్లమెంటులో ...
భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య 5 కీలక ఒప్పందాలు!వెబ్ దునియా
ఆస్ట్రేలియా పార్లమెంటులో మోడీ, కీలక ఒప్పందాలుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
కాన్‌బెర్రా: భారతదేశ ఆలోచనల్లో ఆస్ట్రేలియా కేంద్ర బిందువుగా ఉంటుందని.. దృష్టి పరిధికి ఆవల కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహితమైన భద్రతా సహకారం ఉండాలని.. ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రపంచ వ్యూహం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం నాడు ఆస్ట్రేలియా పార్లమెంటులో ...
భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య 5 కీలక ఒప్పందాలు!
ఆస్ట్రేలియా పార్లమెంటులో మోడీ, కీలక ఒప్పందాలు
భారత్‌లోనే బానిసలు ఎక్కువ Namasthe Telangana
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని వాక్ ఫ్రీ ఫౌండేషన్ చేపట్టిన సర్వేలో ప్రపంచంలో 3.5 కోట్ల బానిసలు ఉన్నారని తేలింది. అంతర్జాతీయ బానిసత్వ సూచీలో భారత్ 1.43 కోట్ల బానిసలతో అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ మొత్తం బానిసలలో భారత్, పాక్‌లలోనే 45% ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జనాభా అనుపాతంలో ...
భారత్‌లో ఆధునిక బానిసత్వం అధికం : గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్!వెబ్ దునియా
బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని వాక్ ఫ్రీ ఫౌండేషన్ చేపట్టిన సర్వేలో ప్రపంచంలో 3.5 కోట్ల బానిసలు ఉన్నారని తేలింది. అంతర్జాతీయ బానిసత్వ సూచీలో భారత్ 1.43 కోట్ల బానిసలతో అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ మొత్తం బానిసలలో భారత్, పాక్‌లలోనే 45% ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జనాభా అనుపాతంలో ...
భారత్‌లో ఆధునిక బానిసత్వం అధికం : గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్!
బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానం
యువ జనాభాలో భారత్ ఆగ్ర స్థానం సాక్షి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 34.6 కోట్లుగా ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ యునెటైడ్ నే షన్స్ పాపులేషన్ ఫండ్ మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言