రాజ్‌కుంద్రాతో సహా ఆ నలుగురు: శ్రీ ఫిక్సింగ్‌లో లేడుకానీ Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. శ్రీనివాసన్ ...
శ్రీనికి క్లీన్ చిట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్సాక్షి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ : శ్రీనివాసన్ నిర్ధోషి .. ముద్గల్ కమిటీవెబ్ దునియా
Andhrabhoomi
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. శ్రీనివాసన్ ...
శ్రీనికి క్లీన్ చిట్
శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ : శ్రీనివాసన్ నిర్ధోషి .. ముద్గల్ కమిటీ
పింఛనుకు అర్హులు 2.13 లక్షల మంది సాక్షి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా గుర్తించామని, వీరిలో ఇప్పటివరకు లక్షా అరవై ఐదువేల మంది పెన్షన్‌దారుల డేటాను ఎంట్రీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి తెలిపారు. సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ...
అర్హులందరికీ పింఛన్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఆసరా'కు అర్హులు 24లక్షల మందేAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా గుర్తించామని, వీరిలో ఇప్పటివరకు లక్షా అరవై ఐదువేల మంది పెన్షన్‌దారుల డేటాను ఎంట్రీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి తెలిపారు. సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ...
అర్హులందరికీ పింఛన్లు
'ఆసరా'కు అర్హులు 24లక్షల మందే
ఆ సమయంలో కోహ్లీలో ఆందోళన, చికాకు thatsCricket Telugu
రాంచీ: శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలో భారత సారథి విరాట్ కోహ్లీ సెంచరీతో మ్యాచ్ గెలిపించిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ కొంత ఆందోళన, చిరాకుకు గురయ్యారట. భారత్ ఆటగాళ్లలో కోహ్లీ, రాయుడు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. వికెట్లు ఒకదాని వెనుక మరొకటి పడిపోతుంటే కోహ్లీ అసహనానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ...
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 21 సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ!వెబ్ దునియా
భారత్ క్లీన్ స్వీప్ 5-0తో వన్డే సిరీస్ కైవసం శతకంతో చెలరేగిన కోహ్లీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విరాట్ కోహ్లి 21వ సెంచరీసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
రాంచీ: శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలో భారత సారథి విరాట్ కోహ్లీ సెంచరీతో మ్యాచ్ గెలిపించిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ కొంత ఆందోళన, చిరాకుకు గురయ్యారట. భారత్ ఆటగాళ్లలో కోహ్లీ, రాయుడు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. వికెట్లు ఒకదాని వెనుక మరొకటి పడిపోతుంటే కోహ్లీ అసహనానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ...
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 21 సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ!
భారత్ క్లీన్ స్వీప్ 5-0తో వన్డే సిరీస్ కైవసం శతకంతో చెలరేగిన కోహ్లీ
విరాట్ కోహ్లి 21వ సెంచరీ
ఆ బాధ్యత నాదే.. Andhrabhoomi
కొలంబో, నవంబర్ 17: భారత్‌లో వనే్డ సిరీస్‌ను తమ జట్టు 0-5 తేడాతో కోల్పోవడానికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని శ్రీలంక జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అన్నాడు. క్రీడా మంత్రిత్వ శాఖనుగానీ, ఇతర అధికారులనుగానీ ఈ విషయంలో నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. భారత్‌కు పంపే జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ ...
ఓటమికి పూర్తి బాధ్యత నాదేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
కొలంబో, నవంబర్ 17: భారత్‌లో వనే్డ సిరీస్‌ను తమ జట్టు 0-5 తేడాతో కోల్పోవడానికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని శ్రీలంక జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అన్నాడు. క్రీడా మంత్రిత్వ శాఖనుగానీ, ఇతర అధికారులనుగానీ ఈ విషయంలో నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. భారత్‌కు పంపే జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ ...
ఓటమికి పూర్తి బాధ్యత నాదే
ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే!
రోడ్లకు మహర్దశ Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలో రోడ్ల మెరుగుదలకు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ. 153 కోట్ల బకాయిల చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ఇకపై రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా ...
రోడ్ల అభివృద్ధికి పరిపాలన అనుమతులుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలో రోడ్ల మెరుగుదలకు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ. 153 కోట్ల బకాయిల చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ఇకపై రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా ...
రోడ్ల అభివృద్ధికి పరిపాలన అనుమతులు
అట్టర్ ఫ్లాప్ సాక్షి
మచిలీపట్నం : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. పంచాయతీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం పనులు చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో కాగితాలపై ...
ఇంకా మరిన్ని »

హ్యాండ్‌బాల్ బాలుర విజేత వరంగల్ సాక్షి
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 పాఠశాలల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలవగా... బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని నల్లగొండ జట్టు కైవసం చేసుకుంది. క్రీడల ముగింపు కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ ...

అన్నదాతతో ఆడుకున్నారు... సాక్షి
జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో అధికారులు అన్నదాతతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కొస్తే గాలికి వదిలేస్తున్నారు. సకాలంలోని ఇంటికెళ్లాల్సిన వారిని మార్కెట్లోనే జాగారం చేయూల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. పొదం్దతా కొనుగోళ్ల కోసం ఎదురుచూసినా పత్తిబస్తాల వైపు కన్నెత్తి ...
రాష్ట్రంలో 78 పత్తి కొనుగోలు కేంద్రాలు - రవాణా మంత్రి మహేందర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో అధికారులు అన్నదాతతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కొస్తే గాలికి వదిలేస్తున్నారు. సకాలంలోని ఇంటికెళ్లాల్సిన వారిని మార్కెట్లోనే జాగారం చేయూల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. పొదం్దతా కొనుగోళ్ల కోసం ఎదురుచూసినా పత్తిబస్తాల వైపు కన్నెత్తి ...
రాష్ట్రంలో 78 పత్తి కొనుగోలు కేంద్రాలు - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
శ్రీలంకపై క్లీన్ స్వీప్: రాంచీ వన్డేలోనూ భారత్ ఘనవిజయం! వెబ్ దునియా
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా అయిదు వన్డేల్లో అద్బుత ఆట తీరుతో శ్రీలంక ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చారు. శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆసీస్ పర్యటనకు రెడీ అయ్యింది. రాంచీలో ...
క్లీన్ స్వీప్ చేసిన భారత్Kandireega
ఆఖరి పంచ్ మనదే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
10tv
అన్ని 34 వార్తల కథనాలు »
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా అయిదు వన్డేల్లో అద్బుత ఆట తీరుతో శ్రీలంక ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చారు. శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆసీస్ పర్యటనకు రెడీ అయ్యింది. రాంచీలో ...
క్లీన్ స్వీప్ చేసిన భారత్
ఆఖరి పంచ్ మనదే!
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!
సానియా మీర్జా అంటే నిర్మాతలకు యమా క్రేజ్ అట! వెబ్ దునియా
ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని కొందరు సినీ నిర్మాతలు ఉత్సాహ పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జానే చెప్పారు. కొందరు సిని నిర్మాతలు సినిమా తీయడానికి ప్రతిపాదన చేశారని, అయితే తన జీవితం ప్రైవేట్ అని వెల్లడించారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ...
సానియామీర్జా అంటే సినీ నిర్మాతలకు క్రేజ్News Articles by KSR
నా హీరోయిన్ దీపికAndhrabhoomi
సానియా జీవిత కథతో సినిమా.. దీపికాపదుకొనే హీరోయిన్..తికమకPalli Batani
Oneindia Telugu
Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని కొందరు సినీ నిర్మాతలు ఉత్సాహ పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జానే చెప్పారు. కొందరు సిని నిర్మాతలు సినిమా తీయడానికి ప్రతిపాదన చేశారని, అయితే తన జీవితం ప్రైవేట్ అని వెల్లడించారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ...
సానియామీర్జా అంటే సినీ నిర్మాతలకు క్రేజ్
నా హీరోయిన్ దీపిక
సానియా జీవిత కథతో సినిమా.. దీపికాపదుకొనే హీరోయిన్..తికమక
沒有留言:
張貼留言