తెలుగుదేశం శాసనసభ్యులు అరెస్టయ్యారు తెలుగువన్
అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా వీరు గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టగా పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకుముందు శాసనసభలో తెలంగాణ శాసనసభ ...
తెలుగుదేశం ఎమ్మెల్యేల అరెస్ట్... విడుదలవెబ్ దునియా
అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యుల నిరసన...అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ మాత్రానికే టిడిపి వారిని సస్పెండ్ చేయాలాNews Articles by KSR
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా వీరు గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టగా పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకుముందు శాసనసభలో తెలంగాణ శాసనసభ ...
తెలుగుదేశం ఎమ్మెల్యేల అరెస్ట్... విడుదల
అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యుల నిరసన...అరెస్ట్
ఈ మాత్రానికే టిడిపి వారిని సస్పెండ్ చేయాలా
చిరంజీవికి నోటీసులు News Articles by KSR
మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి డిల్లీలో తనకు ప్రభుత్వం కేటాయించిన మంత్రి బంగళాను ఖాళీ చేయక తప్పకపోవచ్చు.ఆయనకు ఈ మేరకు నోటీసు కూడా జారీ అయింది.గతంలో ఆయన టూరిజం మంత్రి గా పనిచేశారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆయన మంత్రి పదవి కూడా పోయింది.రాజ్యసభ సభ్యుడు గా ఉన్నా, మంత్రి క్వార్టర్ల్ లోనే ఉండాలని అనుకున్నారు.
చిరంజీవి ఇంటికి నోటీసులు!సాక్షి
భవనాన్ని ఇంకా ఖాళీ చేయని చిరంజీవిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిరుకు షాక్: ప్రభుత్వ నివాసం ఖాళీచేయాలని నోటీసుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి డిల్లీలో తనకు ప్రభుత్వం కేటాయించిన మంత్రి బంగళాను ఖాళీ చేయక తప్పకపోవచ్చు.ఆయనకు ఈ మేరకు నోటీసు కూడా జారీ అయింది.గతంలో ఆయన టూరిజం మంత్రి గా పనిచేశారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆయన మంత్రి పదవి కూడా పోయింది.రాజ్యసభ సభ్యుడు గా ఉన్నా, మంత్రి క్వార్టర్ల్ లోనే ఉండాలని అనుకున్నారు.
చిరంజీవి ఇంటికి నోటీసులు!
భవనాన్ని ఇంకా ఖాళీ చేయని చిరంజీవి
చిరుకు షాక్: ప్రభుత్వ నివాసం ఖాళీచేయాలని నోటీసు
నాలాలు... నల్లతాచులు సాక్షి
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ...
గాంధీలో సత్యవాణి బంధువుల ఆందోళనAndhrabhoomi
నాలాలో పడి సత్యవాణి మృతి: కుటుంబానికి నష్టపరిహారంవెబ్ దునియా
సత్యవాణి కుటుంబ సభ్యులకు పరిహారంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ...
గాంధీలో సత్యవాణి బంధువుల ఆందోళన
నాలాలో పడి సత్యవాణి మృతి: కుటుంబానికి నష్టపరిహారం
సత్యవాణి కుటుంబ సభ్యులకు పరిహారం
భూమా అఖిల ప్రమాణం తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో భూమా అఖిలప్రియా రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ ...
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం!వెబ్ దునియా
అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియసాక్షి
అఖిలప్రియ ప్రమాణ స్వీకారంNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో భూమా అఖిలప్రియా రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ ...
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం!
అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ
అఖిలప్రియ ప్రమాణ స్వీకారం
జగన్‌పై నిందలు తగదు... రాజధానిపై స్పష్టత ఉంది.. మార్చలేం: ధర్మాన వెబ్ దునియా
తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, నిందలు మోపడం భావ్యం కాదని వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు అన్నారు. అలాగే, రాజధానిని ఎక్కడ నిర్మించాలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, అందువల్ల ఇకపై ఎవరేం చెప్పిన రాజధాని నిర్మించే ప్రాంతంలో మార్పు ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ...
జగన్ ఓకే, నిందలేమిటి: ఎపి రాజధానిపై ధర్మానOneindia Telugu
వైఎస్ఆర్ సీపీపై అసత్య ఆరోపణలు: ధర్మానసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, నిందలు మోపడం భావ్యం కాదని వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు అన్నారు. అలాగే, రాజధానిని ఎక్కడ నిర్మించాలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, అందువల్ల ఇకపై ఎవరేం చెప్పిన రాజధాని నిర్మించే ప్రాంతంలో మార్పు ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ...
జగన్ ఓకే, నిందలేమిటి: ఎపి రాజధానిపై ధర్మాన
వైఎస్ఆర్ సీపీపై అసత్య ఆరోపణలు: ధర్మాన
సుజనా చౌదరి వ్యాఖ్య సారాంశం News Articles by KSR
బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డారన్న విపక్ష నేతల ఆరోపణలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించారు.ఆరోపణలు చేసిన వారేని పరిశీలించుకోవాలని అన్నారు.మంత్రి బాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్.టి.ఆర్.ట్రస్టు భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు చేసినవారే పరిశీలించుకోవాలని అనడం విశేసం. అంటే అసలు తనకు సంబందం ...
ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధే నా లక్ష్యం : సుజనా చౌదరివెబ్ దునియా
సుజనా చౌదరికి ఘన స్వాగతంతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డారన్న విపక్ష నేతల ఆరోపణలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించారు.ఆరోపణలు చేసిన వారేని పరిశీలించుకోవాలని అన్నారు.మంత్రి బాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్.టి.ఆర్.ట్రస్టు భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు చేసినవారే పరిశీలించుకోవాలని అనడం విశేసం. అంటే అసలు తనకు సంబందం ...
ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధే నా లక్ష్యం : సుజనా చౌదరి
సుజనా చౌదరికి ఘన స్వాగతం
ఇంటర్ పరీక్షలకు కామన్ షెడ్యూల్ : మంత్రి గంటా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ చేసినవారికీ అర్హత కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉందని, ఆ నిర్ణయానికి అనుగుణంగా అర్హతలు నిర్ణయిస్తూ ...
ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు... గంటా ప్రకటనవెబ్ దునియా
ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలుతెలుగువన్
ఉమ్మడి విధానంలో ఇంటర్ పరీక్షలుసాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ చేసినవారికీ అర్హత కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉందని, ఆ నిర్ణయానికి అనుగుణంగా అర్హతలు నిర్ణయిస్తూ ...
ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు... గంటా ప్రకటన
ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు
ఉమ్మడి విధానంలో ఇంటర్ పరీక్షలు
కొత్త బట్టలు వేసుకుంటే.. కార్డు పోతాదే? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 13(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. అన్ని పథకాలకు ప్రామాణికంగా ఉన్న తెల్ల రేషన్‌కార్డులను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం పలు పార్టీల సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కొత్త రేషన్ కార్డుల విషయమై విపక్ష ...
రేషన్ కార్డుకీ ఆరోగ్యశ్రీకి సంబంధం లేదుAndhrabhoomi
విఫక్షాలు కొడిగుడ్డుపై వెంట్రుకలు ...News Articles by KSR
రేషన్ కార్డులపై చర్చకు సిద్ధం : హరీష్‌రావుNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 13(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. అన్ని పథకాలకు ప్రామాణికంగా ఉన్న తెల్ల రేషన్‌కార్డులను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం పలు పార్టీల సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కొత్త రేషన్ కార్డుల విషయమై విపక్ష ...
రేషన్ కార్డుకీ ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు
విఫక్షాలు కొడిగుడ్డుపై వెంట్రుకలు ...
రేషన్ కార్డులపై చర్చకు సిద్ధం : హరీష్‌రావు
డిసెంబర్ నుంచి నగదు రహిత చికిత్సలు Namasthe Telangana
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ పొందిన వారికి అమలు చేస్తున్న నగదు రహిత చికిత్స పథకం (క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీం)లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. నవంబర్ 1నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలులోకి తీసుకొస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 32ను జారీ చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలతో ఈ ...
నగదు రహిత చికిత్సలకు నిరాకరించే ఆస్పత్రుల పై వేటుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ పొందిన వారికి అమలు చేస్తున్న నగదు రహిత చికిత్స పథకం (క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీం)లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. నవంబర్ 1నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలులోకి తీసుకొస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 32ను జారీ చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలతో ఈ ...
నగదు రహిత చికిత్సలకు నిరాకరించే ఆస్పత్రుల పై వేటు
పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్ సాక్షి
హైదరాబాద్ : పేకాట స్ధావరాలపై సైబారాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గత కొంతకాలంగా నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఇష్టానుసారంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై నిరంతరంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో అడ్డా గుట్టురట్టయింది. 15 రోజుల క్రితం రామంతాపుర్‌లో ఓ ఇంటిపై ఎస్ వోటీ సీఐ పుష్పన్‌కుమార్ అధ్వర్యంలో ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言