హైదరాబాద్-బ్రిస్బేన్‌లది ' సోదర'బంధం.. సాక్షి
హైదరాబాద్, బ్రిస్బేన్ మధ్య సోదర నగర సంబంధం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. క్వీన్స్‌లాండ్ ప్రధాని క్యాంప్‌బెల్ ఇచ్చిన విందులో మాట్లాడిన మోదీ.. 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్‌గా పేరొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంద'న్నారు. ఆస్ట్రేలియా ...
మీకు బ్రిస్బేన్... మాకు హైదరాబాద్Andhrabhoomi
మేయర్‌కు అభినందన: బ్రిస్బెన్‌లో మోడీ (పిక్చర్స్)Oneindia Telugu
బ్రిస్బేన్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, బ్రిస్బేన్ మధ్య సోదర నగర సంబంధం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. క్వీన్స్‌లాండ్ ప్రధాని క్యాంప్‌బెల్ ఇచ్చిన విందులో మాట్లాడిన మోదీ.. 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్‌గా పేరొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంద'న్నారు. ఆస్ట్రేలియా ...
మీకు బ్రిస్బేన్... మాకు హైదరాబాద్
మేయర్‌కు అభినందన: బ్రిస్బెన్‌లో మోడీ (పిక్చర్స్)
బ్రిస్బేన్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
'జర్మన్'పై మెర్కెల్ ప్రస్తావన సాక్షి
బ్రిస్బేన్: భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోదీతో ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై దృష్టి సారించగలనని హామీ ఇచ్చారు. జీ 20 సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఆదివారం భేటీ అయ్యారు.
నరేంద్ర మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : ఎంజెలా మెర్కెల్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
బ్రిస్బేన్: భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోదీతో ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై దృష్టి సారించగలనని హామీ ఇచ్చారు. జీ 20 సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఆదివారం భేటీ అయ్యారు.
నరేంద్ర మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : ఎంజెలా మెర్కెల్
డిజిటల్ రూపంలో హంపీ దేవాలయం సాక్షి
న్యూఢిల్లీ: కర్ణాటకలోని యునెస్కో గుర్తిం చిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్‌ఫోన్‌లో డిజిటల్ రూ పంలోనూ దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ శిథిలమైన విఠల దేవాల యాన్ని కూడా పూర్వపు స్థితిలో చూడవచ్చు. హంపీ దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా 3డీ చిత్రాలతో డిజి టల్ రూపంలో ఆవిష్కరించినట్లు ఐఐటీ ఢిల్లీ ...
ఇక డిజిటల్ హంపి దర్శనం!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కర్ణాటకలోని యునెస్కో గుర్తిం చిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్‌ఫోన్‌లో డిజిటల్ రూ పంలోనూ దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ శిథిలమైన విఠల దేవాల యాన్ని కూడా పూర్వపు స్థితిలో చూడవచ్చు. హంపీ దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా 3డీ చిత్రాలతో డిజి టల్ రూపంలో ఆవిష్కరించినట్లు ఐఐటీ ఢిల్లీ ...
ఇక డిజిటల్ హంపి దర్శనం!
బీజేపీయేతర పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యూహం సాక్షి
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకల ద్వారా అన్ని బీజేపీయేతర, ఎన్డీఏయేతర పార్టీలను లౌకికవాదం గూటికి చేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నెహ్రూ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన బీజేపీ వ్యతిరేకులనే ఆహ్వానించింది.
ఇంకా మరిన్ని »

నక్సల్స్‌పై పోరుకు మహిళా కమాండోలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 16: మగవాళ్లలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు.. ఇప్పుడు నక్సల్‌పై పోరుకు కూడా సిద్ధమయ్యారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా నక్సల్స్‌పై పోరుకు ప్రత్యేక మహిళా కమాండో దళాలను వినియోగించనున్నట్లు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) ప్రకటించింది. దీంతో ప్రత్యక్ష పోరాటాల్లో మహిళా కమాండోలను ...
తొలి మహిళా కమాండోల టీమ్సాక్షి
కీకారణ్యాల్లోకి మహిళా కమాండోలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 16: మగవాళ్లలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు.. ఇప్పుడు నక్సల్‌పై పోరుకు కూడా సిద్ధమయ్యారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా నక్సల్స్‌పై పోరుకు ప్రత్యేక మహిళా కమాండో దళాలను వినియోగించనున్నట్లు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) ప్రకటించింది. దీంతో ప్రత్యక్ష పోరాటాల్లో మహిళా కమాండోలను ...
తొలి మహిళా కమాండోల టీమ్
కీకారణ్యాల్లోకి మహిళా కమాండోలు
అంతే సంగతులు! సాక్షి
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పదవుల కేటాయింపుల్లో మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి కాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ...

స్వామీజీలు సినిమాల్లో నటిస్తే తప్పుకాదు సాక్షి
సాక్షి,బెంగళూరు: కాషాయ వస్త్రాలు ధరించిన వారు సినిమాల్లో నటించడాన్ని పేజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ సమర్థించారు. స్వామీజీలు నటించడం అపచారం కాబోదని మీడియాతో ఆదివారం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ధార్మిక సంస్థలకు చెందిన కొంతమంది మఠాధీశులు, సిబ్బంది వెండి తెరపై నటించడంతోపాటు బుల్లితెరపై జరిగే వివిధ కార్యక్రమాల్లో ...

10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం సాక్షి
సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ...

ఇక విమానాశ్రయాలనుంచే 'అతిథి దేవోభవ' సాక్షి
న్యూఢిల్లీ: మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులను విమానాశ్రయాల్లోనే పూలదండలతో స్వాగతించి వారికి చక్కని వాతావరణం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భారతీయత ఉట్టిపడేలా 'అతిథి దేవోభవ' అనే సంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ శర్మ ఆదివారం వెల్లడించారు. విమానాశ్రయాల్లో ...

నల్లధనంపై మీమాటే మామాట ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బేన్, నవంబర్ 16 : నల్లధనంపై భారత్ వైఖరికి జి-20 దేశాల మద్దతు లభించింది. నల్లధనం వెలికితీత అంశంలో ప్రపంచదేశాలు పారదర్శక విధానాలకు తెరదీయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు ఆదివారం నాటి జి-20 సదస్సులో పాల్గొన్న దేశాధినేతలు మద్దతు పలికారు. సదస్సు చివరి రోజైన ఆదివారం 'అంతర్జాతీయ ఆర్థికపరిణామాల'పై మోదీ ప్రసంగించారు.
నల్లధనం వెలికితీతకు ప్రపంచ దేశాలు సహకరించాలి : నరేంద్ర మోడీవెబ్ దునియా
ప్రజల కోసమే సంస్కరణలుAndhrabhoomi
నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యంసాక్షి
తెలుగువన్
10tv
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
బ్రిస్బేన్, నవంబర్ 16 : నల్లధనంపై భారత్ వైఖరికి జి-20 దేశాల మద్దతు లభించింది. నల్లధనం వెలికితీత అంశంలో ప్రపంచదేశాలు పారదర్శక విధానాలకు తెరదీయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు ఆదివారం నాటి జి-20 సదస్సులో పాల్గొన్న దేశాధినేతలు మద్దతు పలికారు. సదస్సు చివరి రోజైన ఆదివారం 'అంతర్జాతీయ ఆర్థికపరిణామాల'పై మోదీ ప్రసంగించారు.
నల్లధనం వెలికితీతకు ప్రపంచ దేశాలు సహకరించాలి : నరేంద్ర మోడీ
ప్రజల కోసమే సంస్కరణలు
నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యం
沒有留言:
張貼留言