Oneindia Telugu
దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందేనని, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతురావు కేంద్రానికి హెచ్చరించాడు. ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందే : వీహెచ్వెబ్ దునియా
దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు నిరసనగా రైల్‌రోకోAndhrabhoomi
ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందేనని, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతురావు కేంద్రానికి హెచ్చరించాడు. ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందే : వీహెచ్
దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు నిరసనగా రైల్‌రోకో
ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...
సాక్షి
మకావూ క్వీన్ సింధు
Andhrabhoomi
మకావూ, నవంబర్ 30: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్, భారత టీనేజ్ సంచలనం పివి సింధు నిలబెట్టుకుంది. ఈ సీజన్‌లో ఆమెకు ఇదే మొదటి టైటిల్. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో ఈ హైదరాబాద్ యువరాణి 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం ...
'మకావు'లో సింధు కేకసాక్షి
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ : విజేతగా నిలిచిన సింధువెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
మకావూ, నవంబర్ 30: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్, భారత టీనేజ్ సంచలనం పివి సింధు నిలబెట్టుకుంది. ఈ సీజన్‌లో ఆమెకు ఇదే మొదటి టైటిల్. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో ఈ హైదరాబాద్ యువరాణి 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం ...
'మకావు'లో సింధు కేక
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ : విజేతగా నిలిచిన సింధు
'ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి'
Andhrabhoomi
గరివిడి, నవంబర్ 30: ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో ఆధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని వైసిపి ఎమ్మెల్యే సుజయకృష్ణరంగారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఫేకర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన ...
'మహా' నివాళిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
గరివిడి, నవంబర్ 30: ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో ఆధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని వైసిపి ఎమ్మెల్యే సుజయకృష్ణరంగారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఫేకర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన ...
'మహా' నివాళి
అవినీతికి అడ్డా!
సాక్షి
అనంతపురం క్రైం : అనంతపురంలోని రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీఏ) ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వయసు ధ్రువీకరణ పేరుతో దందా సాగుతోంది. ఒక్కో పత్రానికి రూ.250 వసూలు చేస్తున్నారు. రోజుకు రమారమి రూ.8-10 వేలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ఇటీవల ఉప రవాణా కమిషనరుగా బాధ్యతలు తీసుకున్న సుందర్ వద్ది ...
ఇంకా మరిన్ని »

కన్నీటి నివాళి
Andhrabhoomi
అడెలైడ్, నవంబర్ 30: సీన్ అబోట్ సంధించిన బౌన్సర్ తలకు తగిలి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు, అభిమానులు ఘనంగా నివాళులర్పించాడు. బతికి ఉంటే, ఆదివారం అతను 26వ ఏట అడుగుపెట్టి ఉండేవాడు. కానీ, దురదృష్టం అతనిని వెంటాడింది. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ సంఘటనను ...
మొదటి టెస్ట్ ఆడిలైడ్ లో ..?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అడిలైడ్‌లో తొలి టెస్టు!సాక్షి
డిసెంబర్ 3న ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు!వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
అడెలైడ్, నవంబర్ 30: సీన్ అబోట్ సంధించిన బౌన్సర్ తలకు తగిలి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు, అభిమానులు ఘనంగా నివాళులర్పించాడు. బతికి ఉంటే, ఆదివారం అతను 26వ ఏట అడుగుపెట్టి ఉండేవాడు. కానీ, దురదృష్టం అతనిని వెంటాడింది. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ సంఘటనను ...
మొదటి టెస్ట్ ఆడిలైడ్ లో ..?
అడిలైడ్‌లో తొలి టెస్టు!
డిసెంబర్ 3న ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు!
Namasthe Telangana
ఎన్టీఆర్ మృతిపై విచారణ జరిపించాలి
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...
లక్ష్మిపార్వతే ఎన్టీఆర్‌ను చంపేశారు : నన్నపనేనిNamasthe Telangana
కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖపై నన్నపనేని మండిపాటు!: ఆమే చంపేశారన్న..వెబ్ దునియా
ఎన్టీఆర్ మృతికి ముందు రోజు.. 1996 జనవరి 17 ఏం జరిగింది..!Palli Batani
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...
లక్ష్మిపార్వతే ఎన్టీఆర్‌ను చంపేశారు : నన్నపనేని
కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖపై నన్నపనేని మండిపాటు!: ఆమే చంపేశారన్న..
ఎన్టీఆర్ మృతికి ముందు రోజు.. 1996 జనవరి 17 ఏం జరిగింది..!
Andhrabhoomi
ఫైనల్ చేరిన సింధు
Andhrabhoomi
మకావూ, నవంబర్ 29: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత టీనేజ్ సంచలనం పివి సింధు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఫైనల్ చేరలేక, సెమీస్ నుంచే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు మహిళల సెమీ ఫైనల్‌లో బుసానన్ ఒంబురనంగ్‌పాన్‌ను 21-14, 21-15 తేడాతో ఓడించింది ...
ఫైనల్లో సింధుసాక్షి
మకావు ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు ఎంట్రీ!వెబ్ దునియా
సెమీస్‌లో సింధుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
మకావూ, నవంబర్ 29: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత టీనేజ్ సంచలనం పివి సింధు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఫైనల్ చేరలేక, సెమీస్ నుంచే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు మహిళల సెమీ ఫైనల్‌లో బుసానన్ ఒంబురనంగ్‌పాన్‌ను 21-14, 21-15 తేడాతో ఓడించింది ...
ఫైనల్లో సింధు
మకావు ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు ఎంట్రీ!
సెమీస్‌లో సింధు
సాక్షి
జల జగడాలకు జవాబేదీ?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజనకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి వివాదం చివరికి ఢిల్లీకి చేరటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణం.

'ఆరోగ్యశ్రీ'కి అనారోగ్యం..!
సాక్షి
రమణమ్మ. వయసు 54 ఏళ్లు. పెద్దమండ్యంలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తోంది. గర్భసంచిలో గడ్డతో ఆరు నెలలుగా బాధపడుతోంది. ఐదు నెలల క్రితం ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్స కోసం దరఖాస్తు చేసుకుంది. జిల్లాలోని ఆరోగ్యమిత్ర ఈ వివరాలు ఇప్పటికే ఆస్పత్రికి పంపించారు. ఇప్పటి వరకు ఆమెకు శస్త్ర చికిత్స చేయలేదు. రసూల్ మూడో తరగతి విద్యార్థి.

భారత మహిళల గెలుపు
సాక్షి
బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌లో ఓటమి పాలైన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం గెలిచి ఊరట చెందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం 16 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (31 బంతుల్లో 5 ...

沒有留言:
張貼留言