2014年11月12日 星期三

2014-11-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు...  తెలుగువన్
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ ...

నగరానికి మరో మణిహారం   Andhrabhoomi
సాగర్ చుట్టూ హైఫై టవర్స్..   సాక్షి
హుస్సేన్‌సాగర్ హైదరాబాద్‌కు వరం: సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   

  10tv   
బలపరీక్షలో నెగ్గిన ఫడ్నవీస్ ప్రభుత్వం  తెలుగువన్
మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం బుధవారం నాడు విశ్వాస పరీక్ష నెగ్గింది. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడానికి అవసరమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లేదు. ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. మొదటి నుంచీ మద్దతు విషయంలో దోబూచులాడుతూ వస్తున్న శివసేన బలపరీక్ష సందర్భంగా ప్రభుత్వానికి ...

మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి ముగిసిన విశ్వాస పరీక్ష   10tv
గట్టెక్కిన ఫడ్నవీస్   Andhrabhoomi
విశ్వాసపరీక్షలో నెగ్గిన దేవేంద్ర ఫడ్నవిస్ : శివసేన పులి కాదు.. ఎన్సీపీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 20 వార్తల కథనాలు »   

  సాక్షి   
'సమగ్ర' నమోదు వివాదం  సాక్షి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్‌లో, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ వర్గాలు ...

రేవంత్, కెటిఆర్ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ   Andhrabhoomi
రేవంత్‌ రెడ్డి ఆరోపణలపై దద్దరిల్లిన అసెంబ్లీ   10tv
కవితపై రేవంత్ వ్యాఖ్య దుమారం, కేటీఆర్‌పై ఉల్లంఘన..   Oneindia Telugu
Palli Batani   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  10tv   
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా వస్తుందా ? లేదా ?  10tv
హైదరాబాద్ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదు మాసాలు కావాస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయింది. నవ్యాంధ్రకు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అసలు కేంద్రం ఇస్తుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.
ఏపీకి ప్యాకేజీ ప్రక్రియ కొనసాగుతోంది   తెలుగువన్
ఏపీకి ప్యాకేజీ వేరు.. ప్రత్యేక హోదా వేరు : గజపతిరాజు.. సుజనా చౌదరి!   వెబ్ దునియా
ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Palli Batani   
అన్ని 19 వార్తల కథనాలు »   

  సాక్షి   
హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం  తెలుగువన్
హెరిటేజ్ పాల నాణ్యత సరిగా లేదని, అందువల్లే కేరళలో ఆ పాలను నిషేధించారని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుడు రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ పాల మీద నిషేధం విధించిన కేరళ ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని నిషేధాన్ని ఎత్తివేసిన విషయం టీఆర్ఎస్ ...

హెరిటేజ్‌పై హాట్‌హాట్   Andhrabhoomi
రేవంత్ ప్రసంగించకూడదనే   News Articles by KSR
కేరళలో 'హెరిటేజ్‌' విక్రయాలు ఉన్నాయి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 29 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మేనమామే కాదు.. తండ్రిలాంటివాడు  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 12: 'ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు వేలు విడిచిన మేనమామే కాదు, వేలు పట్టి నడిపించిన తండ్రి లాంటి వ్యక్తి' అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడిని కాకా పట్టడానికి రేవంత్‌రెడ్డిలాంటి వ్యక్తి తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభ ఆవరణలో తన ...

వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్‌రావు   సాక్షి
కేసీఆర్‌ నా కన్నతండ్రిలాంటి వారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జూ.ఎన్టీఆర్‌ని దూరంచేశాడు: హరీష్ సంచలనం, కేసీఆర్‌పై   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాష్ట్ర విభజన-తెర వెనుక కథ - జైపాల్ రెడ్డి పుస్తకం  తెలుగువన్
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ ...

విభజన సమయంలో చీకటి మంతనాలపై పుస్తకం : జైపాల్ రెడ్డి   వెబ్ దునియా
బాబుపై ఎగిరిపడ్డ అంబటి, టీ బిల్లుపై జైపాల్‌రెడ్డి పుస్తకం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ?  తెలుగువన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీ‌పై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ!   వెబ్ దునియా
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ!?   Namasthe Telangana
కేసు క్లోజ్: బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ?   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భారీ వర్షంలో కొట్టుకుపోయిన మహిళ  తెలుగువన్
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. ఆమెషామీర్‌పేట నివాసి. కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నదులు ప్రవహించాయి.
నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ లో భారీ వర్షం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!  సాక్షి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్‌పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 ...

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?   Andhrabhoomi
పెట్రోల్‌, డీజిల్‌పై మరో రూపాయి కోత?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言