2014年11月12日 星期三

2014-11-13 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
వాట్స్‌యాప్‌తో పెరుగుతున్న విడాకులు!  సాక్షి
వాట్స్‌యాప్ కారణంగా విడాకులు తీసుకుంటున్న జంటల శాతం గణనీయంగా పెరుగుతోందట. వాట్స్‌యాప్‌లో కొత్తవారికి మెసేజీలు పంపడంలాంటి చర్యల వల్ల ఇటలీలో జీవిత భాగస్వాముల పట్ల అపనమ్మకం పెరిగి విడాకులకు దారి తీస్తోందట. విడిపోతున్న జంటల్లో సుమారు 40 శాతం మంది వాట్స్‌యాప్ కారణంగానే తెగదెంపులు చేసుకుంటున్నారని 'ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ ...

వాట్స్ యాప్ ప్రభావం.. ఇటలీలో పెరిగిపోతున్న విడాకులు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
తోకచుక్కపై దిగిన వ్యోమనౌక!  Andhrabhoomi
డార్మ్‌స్టడ్ (జర్మనీ), నవంబర్ 12: వేగంగా కదులుతున్న తోకచుక్కపై వ్యోమనౌకను దింపడంలో తాము సఫలీకృతులమయ్యామని, చరిత్రలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని యూరప్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. దాదాపు 100 కిలోల బరువు గల '్ఫలే ల్యాండర్' అనే పేరుగల ఈ వ్యోమనౌక '67పి/చుర్యుమోవ్ గెరాసిమెంకో' అనే తోకచుక్కపై మంచుతో కూడిన ఉపరితలం మీద ...

తోకచుక్కపై తొలి అడుగు!   సాక్షి
తోకచుక్కపై దిగిన స్పేస్‌క్రాఫ్ట్‌ ఫిలే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోడీ చేతల మనిషి: ఒబామా, నా రెండో పుట్టిల్లు: సూకీ  Oneindia Telugu
నేపిటా: భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. మయన్మార్‌లో ఆసియాన్‌-తూర్పు ఆసియా దేశాల సదస్సులలో ఒబామా కొద్దిసేపు మోడీతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీని 'చేతలమనిషి'గా ప్రశంసించినట్టు విదేశాంగ ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. మోడీ- ఒబామా గత 45 రోజుల్లో కలవడం ఇది రెండోసారి.
మయన్మార్ లో ప్రధాని..   10tv
సూకీతో మోదీ భేటీ   Andhrabhoomi
మోదీ 'చేతల మనిషి' ఒబామా ప్రశంస ఆసియాన్‌లో మోదీతో భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
తెలుగువన్   
అన్ని 39 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హిగ్స్ బోసన్‌ ఫేకా.. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు..!  వెబ్ దునియా
ఈ సమస్త జగతికి మూలమైన దైవకణాన్ని హాడ్రాన్ కొలైడర్ ప్రయోగంలో కనిపెట్టామని సెర్న్ శాస్తవ్రేత్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ దీనిపై అంతర్జాతీయంగా జరిపిన అధ్యయనంలో మాత్రం ఇది దైవకణం కాదని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అంతర్జాతీయంగా అధ్యయనం చేసిన ఈ పరిశోధక బృందం మాత్రం ఇది దైవకణం కాదని వాదిస్తూనే.. విశ్లేషణాంశాలను ...

బిగ్ బ్యాంగ్ థియరీ: 'హిగ్స్ బోసన్' దైవకణం కాదేమో!   Oneindia Telugu
అది దైవకణం కాదేమో!   Kandireega

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఐఎస్ఐఎస్ సొంత కరెన్సీ ముద్రించుకోనుందట!  వెబ్ దునియా
ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు సమాచారం. ఇకపోతే.. ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ...

సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
50కు పెరిగిన నైజీరియా విద్యార్థుల మృతుల సంఖ్య  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, నవంబర్‌ 11 : నైజీరియాలో జరిగిన మానవ బాంబు దాడిలో మరణించిన విద్యార్థుల సంఖ్య 50కు పెరిగింది. సుమారు వందమందికిపైగా గాయపడ్డారు. అనేకమంది పరిస్థితి విషమంగానే ఉంది. ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో విద్యార్ధినిల అపహరణలతో కలకలం రేపిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు మరో దురాగతానికి ...

ఆత్మాహుతి దాడిలో 48 మంది నైజీరియా విద్యార్థుల మృతి!   వెబ్ దునియా
ఆత్మాహుతి దాడి.. 48 మంది బాలల మృతి   తెలుగువన్
నైజీరియాలో ఆత్మాహుతి దాడి: 48 మంది విద్యార్థుల బలి   Oneindia Telugu
సాక్షి   
Kandireega   
అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అలీబాబా అధ్బుతం: ఆన్‌లైన్ అమ్మకాల్లో రికార్డు  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వినియోగదారులు ఆన్ లైన్‌ కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనడంలో ఇదొక ఉదాహరణ. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆన్‌లైన్ లో రికార్డు విక్రయాలను సాధించింది. సోమవారం చైనాలో "సింగిల్స్ డే" షాపింగ్ బొనాంజాలో తొలి గంటలోనే 2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను విక్రయించింది. ఇక రోజు మొత్తం మీద 9.34 ...

అలీబాబా రూ. 56000 కోట్లు   Kandireega

అన్ని 2 వార్తల కథనాలు »   


బస్సు ప్రమాదం.. 50 మంది మృతి  తెలుగువన్
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్‌లోని దక్షిణ సూక్కూర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంతో నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ మీదకి దూసువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ...

డ్రైవర్ నిర్లక్ష్యానికి 29 మంది బలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 60 మంది దుర్మరణం  Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది వరకు దుర్మరణం చెందారు. అందులో 21 మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. 15 మందికి గాయలుపాలయ్యారు. పాకిస్థాన్‌ సింధ్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖైబర్‌-పాఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ నుంచి 70 మంది ప్రయాణికులతో కరాచి ...

పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో 39 మంది మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తమిళ జాలర్లకు క్షమాభిక్ష : 'సుప్రీం' పిటీషన్ వెనక్కి తీసుకుంటేనే!  వెబ్ దునియా
మాదక ద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లకు విముక్తి ప్రసాదించేందుకు శ్రీలంక దేశాధ్యక్షుడు మహీందా రాజపక్సే సానుకూలంగా స్పందించారు. అయితే, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్రీలంక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలన్న షరతును విధించారు. ఇదే విషయాన్ని కొలంబోలోని భారత హైకమిషన్ ...

మోదీ దౌత్యం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言