హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు... తెలుగువన్
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ ...
నగరానికి మరో మణిహారంAndhrabhoomi
హుస్సేన్ సాగర్‌ను ఖాళీ చేద్దాం శుద్ధిచేసి మంచినీటితో నింపేద్దాం చుట్టూ ఆకాశ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాగర్ చుట్టూ హైఫై టవర్స్..సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ ...
నగరానికి మరో మణిహారం
హుస్సేన్ సాగర్‌ను ఖాళీ చేద్దాం శుద్ధిచేసి మంచినీటితో నింపేద్దాం చుట్టూ ఆకాశ ...
సాగర్ చుట్టూ హైఫై టవర్స్..
'సమగ్ర' నమోదు వివాదం సాక్షి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్‌లో, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ వర్గాలు ...
రేవంత్, కెటిఆర్ వ్యాఖ్యలపై రచ్చ రచ్చAndhrabhoomi
రేవంత్ రెడ్డి ఆరోపణలపై దద్దరిల్లిన అసెంబ్లీ10tv
కవితపై రేవంత్ వ్యాఖ్య దుమారం, కేటీఆర్‌పై ఉల్లంఘన..Oneindia Telugu
Palli Batani
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్‌లో, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ వర్గాలు ...
రేవంత్, కెటిఆర్ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ
రేవంత్ రెడ్డి ఆరోపణలపై దద్దరిల్లిన అసెంబ్లీ
కవితపై రేవంత్ వ్యాఖ్య దుమారం, కేటీఆర్‌పై ఉల్లంఘన..
హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం తెలుగువన్
హెరిటేజ్ పాల నాణ్యత సరిగా లేదని, అందువల్లే కేరళలో ఆ పాలను నిషేధించారని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుడు రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ పాల మీద నిషేధం విధించిన కేరళ ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని నిషేధాన్ని ఎత్తివేసిన విషయం టీఆర్ఎస్ ...
హెరిటేజ్‌పై హాట్‌హాట్Andhrabhoomi
రేవంత్ ప్రసంగించకూడదనేNews Articles by KSR
కేరళలో 'హెరిటేజ్' విక్రయాలు ఉన్నాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 29 వార్తల కథనాలు »
హెరిటేజ్ పాల నాణ్యత సరిగా లేదని, అందువల్లే కేరళలో ఆ పాలను నిషేధించారని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుడు రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ పాల మీద నిషేధం విధించిన కేరళ ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని నిషేధాన్ని ఎత్తివేసిన విషయం టీఆర్ఎస్ ...
హెరిటేజ్‌పై హాట్‌హాట్
రేవంత్ ప్రసంగించకూడదనే
కేరళలో 'హెరిటేజ్' విక్రయాలు ఉన్నాయి
రాష్ట్ర విభజన-తెర వెనుక కథ - జైపాల్ రెడ్డి పుస్తకం తెలుగువన్
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ ...
విభజన సమయంలో చీకటి మంతనాలపై పుస్తకం : జైపాల్ రెడ్డివెబ్ దునియా
బాబుపై ఎగిరిపడ్డ అంబటి, టీ బిల్లుపై జైపాల్‌రెడ్డి పుస్తకంOneindia Telugu
జైపాల్‌రెడ్డి రహస్యాలుKandireega
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ ...
విభజన సమయంలో చీకటి మంతనాలపై పుస్తకం : జైపాల్ రెడ్డి
బాబుపై ఎగిరిపడ్డ అంబటి, టీ బిల్లుపై జైపాల్‌రెడ్డి పుస్తకం
జైపాల్‌రెడ్డి రహస్యాలు
మేనమామే కాదు.. తండ్రిలాంటివాడు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 12: 'ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు వేలు విడిచిన మేనమామే కాదు, వేలు పట్టి నడిపించిన తండ్రి లాంటి వ్యక్తి' అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడిని కాకా పట్టడానికి రేవంత్‌రెడ్డిలాంటి వ్యక్తి తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభ ఆవరణలో తన ...
వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్రావుసాక్షి
కేసీఆర్ నా కన్నతండ్రిలాంటి వారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నారా లోకేష్ కోసం జూ. ఎన్టీఆర్‌ను దూరం చేశారు, కేసీఆర్ మేనమామే కాదు... : హరీష్వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 12: 'ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు వేలు విడిచిన మేనమామే కాదు, వేలు పట్టి నడిపించిన తండ్రి లాంటి వ్యక్తి' అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడిని కాకా పట్టడానికి రేవంత్‌రెడ్డిలాంటి వ్యక్తి తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభ ఆవరణలో తన ...
వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్‌రావు
కేసీఆర్ నా కన్నతండ్రిలాంటి వారు
నారా లోకేష్ కోసం జూ. ఎన్టీఆర్‌ను దూరం చేశారు, కేసీఆర్ మేనమామే కాదు... : హరీష్
భారీ వర్షంలో కొట్టుకుపోయిన మహిళ తెలుగువన్
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. ఆమెషామీర్‌పేట నివాసి. కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నదులు ప్రవహించాయి.
నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ లో భారీ వర్షంసాక్షి
హైదరాబాద్‌లో కుండపోత: నాలాలో పడి యువతి మృతిOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. ఆమెషామీర్‌పేట నివాసి. కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నదులు ప్రవహించాయి.
నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్‌లో కుండపోత: నాలాలో పడి యువతి మృతి
కల్తీపాలపై దద్ధరిల్లిన టీ అసెంబ్లీ.. హెరిటేజ్ పాలను నిషేధించాలి? వెబ్ దునియా
తెలంగాణ అసెంబ్లీని కల్తీ పాల వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలలో విపక్ష సభ్యులు కల్తీపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీపాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, రెడ్యానాయక్ వంటి సభ్యులు డిమాండ్ చేశారు. పశువుల నుంచి పాలు త్వరగా తీసేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ...
కల్తీ పాలపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీసాక్షి
కల్తీపాలపై అసెంబ్లీలో చర్చ10tv
అన్ని 4 వార్తల కథనాలు »
తెలంగాణ అసెంబ్లీని కల్తీ పాల వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలలో విపక్ష సభ్యులు కల్తీపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీపాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, రెడ్యానాయక్ వంటి సభ్యులు డిమాండ్ చేశారు. పశువుల నుంచి పాలు త్వరగా తీసేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ...
కల్తీ పాలపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
కల్తీపాలపై అసెంబ్లీలో చర్చ
వక్ఫ్ నిధులు ఏవౌతున్నాయి? Andhrabhoomi
హైదరాబాద్:విభజన తరువాత వక్ఫ్ నిధులు రెండు రాష్ట్రాలకు కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ నిధులు ఎటు పోతున్నాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చను కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంతెలుగువన్
తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై చర్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం: అక్బరుద్దీన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్:విభజన తరువాత వక్ఫ్ నిధులు రెండు రాష్ట్రాలకు కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ నిధులు ఎటు పోతున్నాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చను కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణం
తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై చర్చ
తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం: అక్బరుద్దీన్
రెండు రాష్ట్రాలకు వేర్వేరు బార్ కౌన్సిళ్లు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 12: రెండు రాష్ట్రాలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లను ఏర్పాటుచేసేందుకు చర్యలు ప్రారంభించాలని కేంద్రానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు చెందిన న్యాయవాది వెంకటనారాయణ, న్యాయ పట్ట్భద్రుడు ప్రభాకర్ దాఖలుచేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ ...
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆదేశంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ బార్ కౌన్సిల్‌కు లైన్‌క్లియర్Namasthe Telangana
తెలంగాణకు ప్రత్యేకంగా బార్ కౌన్సిల్News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 12: రెండు రాష్ట్రాలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లను ఏర్పాటుచేసేందుకు చర్యలు ప్రారంభించాలని కేంద్రానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు చెందిన న్యాయవాది వెంకటనారాయణ, న్యాయ పట్ట్భద్రుడు ప్రభాకర్ దాఖలుచేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ ...
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆదేశం
తెలంగాణ బార్ కౌన్సిల్‌కు లైన్‌క్లియర్
తెలంగాణకు ప్రత్యేకంగా బార్ కౌన్సిల్
అందరి దృష్టి రబీ రుణాలపైనే! Andhrabhoomi
మచిలీపట్నం, నవంబర్ 12: ఖరీఫ్ సాగుకు రుణాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం లక్ష్యం చేరుకోలేకపోయింది. రుణమాఫీ ప్రకటన పుణ్య మా అంటూ డెల్టా రైతులు కొత్త రుణా లు పొందలేకపోయారు. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల నుండి అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 2014-15 సంవత్సరంలో ఖరీఫ్, రబీ పంటలకు రూ.4200 కోట్లు రుణాల రూపేణా ...
'అప్పు' కావాలె!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
మచిలీపట్నం, నవంబర్ 12: ఖరీఫ్ సాగుకు రుణాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం లక్ష్యం చేరుకోలేకపోయింది. రుణమాఫీ ప్రకటన పుణ్య మా అంటూ డెల్టా రైతులు కొత్త రుణా లు పొందలేకపోయారు. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల నుండి అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 2014-15 సంవత్సరంలో ఖరీఫ్, రబీ పంటలకు రూ.4200 కోట్లు రుణాల రూపేణా ...
'అప్పు' కావాలె!
沒有留言:
張貼留言