2014年11月9日 星期日

2014-11-10 తెలుగు (India) వినోదం

  10tv   
భళా బొమ్మాళీ..  10tv
బిర్యానీ కోసం వెయిట్ చేసి ఆకలితో మండిపోతున్న వారికి కనీసం ఇడ్లీ దొరికినా అప్పటికి సంతోషమే. కానీ బిర్యానీ దొరకలేదన్న బాధ మాత్రం తప్పదు మరి. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'తో అల్లరి నరేష్ పరిస్థితి ఇలాగే అయ్యింది. సుడిగాడు తర్వాత వరుస ఫ్లాపులతో విసిగిపోయిన నరేష్ ఫేట్ కొత్త సినిమాతోనూ మారలేదు. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీతో అనుకున్న విజయాన్ని ...

సినిమా రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి   సాక్షి
కామెడీ బొమ్మాళీ... ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ... రివ్యూ రిపోర్ట్   వెబ్ దునియా
జస్ట్ కామెడీ..(బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ రివ్యూ)   FIlmiBeat Telugu
Kandireega   
అన్ని 12 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
మొత్తానికి ఒప్పుకుంది: హీరోయిన్ కి తల్లి గా శ్రీదేవి  FIlmiBeat Telugu
చెన్నై: తల్లి పాత్రలు వేయాలంటే ఒకప్పటి హీరోయిన్స్ వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ కు తల్లి పాత్ర అంటే మరీను. తమ వయస్సు మరీ ఎక్కువని విజువల్ గా చెప్పినట్లు అవుతుందని వెనకడుగు వేస్తూంటారు. అయితే అతిలోక సుందరి మొత్తానికి తల్లి పాత్ర వేయటానికి ముందుకు వచ్చింది. తమిళ హీరో విజయ్ కు అత్త,హన్సికకు తల్లిగా ఆమె ...

తల్లి పాత్రలో!   Andhrabhoomi
ఇళయ దళపతి విజయ్‌కు అత్తగా శ్రీదేవి.. హన్సిక తల్లిగా   Palli Batani
బబ్లీ హీరోయిన్ హన్సికకు తల్లిగా శ్రీదేవి!   వెబ్ దునియా
Kandireega   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఘనంగా కమల్ 60 బర్త్ డే వేడుకలు... స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం  వెబ్ దునియా
లోకనాయకుడు కమల్ హాసన్ తన 60 పుట్టిన రోజును శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన స్వచ్ఛకు శ్రీకారంచుట్టారు. సాధారణంగా తారలు పుట్టిన రోజున పూజలు, అనంతరం శుభాకాంక్షల కార్యక్రమం, విందులు, వినోదాలతో గడిపేస్తుంటారు. అలాంటిది ప్రఖ్యాత నటుడు సామాజిక సేవ కోసం నడుం బిగించడం విశేషం. ప్రధాని నరేంద్రమోడి 'స్వచ్ఛ ...

స్వచ్ఛభారత్‌కు కమల్ సై   సాక్షి
'స్వచ్ఛభారత్‌'ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు -కమల్‌హాసన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నో పొలిటిక్స్: బకెట్ పట్టిన కమల్ హాసన్ (ఫొటోలు)   Oneindia Telugu
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వచ్చేసింది అవును-2 ట్రైలర్  Andhrabhoomi
రవిబాబు గతంలో రూపొందించిన 'అవును' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ చిత్రానికి 'అవును-2' అనే పేరును నిర్ణయించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షవర్థన్ రానె, పూర్ణ జంటగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మురళీకృష్ణ విడుదల ...

ఆ భయం చివరి వరకు వుండాలి   Namasthe Telangana
పార్ట్-2: 'అవును' సీక్వెల్ ...(థియేట్రికల్ ట్రైలర్)   FIlmiBeat Telugu
హల్ చల్ చేస్తున్న రవిబాబు అవును 2 ట్రైలర్   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   

  Palli Batani   
రయ్.. రయ్‌మంటూ...  సాక్షి
దాసరి ఏ సినిమా చేసినా... తొలి ప్రాధాన్యత కథకే. ఇప్పటికి 150 చిత్రాలను వెండితెరకు అందించిన ఈ దర్శక దిగ్గజం... 151వ ప్రయత్నంగా రీమేక్‌ని ఎంచుకోవడం విశేషం. తమిళంలో ఘనవిజయాన్ని అందుకున్న 'మంజా పై' చిత్రం ఆధారంగా 'ఎర్రబస్సు' చిత్రాన్ని రయ్ రయ్ మంటూ రెడీ చేశారు దాసరి. పేరులోనే భిన్నత్వాన్ని ప్రదర్శించిన ఆయన... సినిమా పరంగా ఇంకెన్ని జాగ్రత్తలు ...

ఎర్రబస్సు సెన్సార్ రిపోర్ట్.. మంచి చిత్రమంటూ దాసరికి ప్రశంసలు   Palli Batani
ఎర్రబస్సుకు క్లీన్‌ యు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఎర్ర బస్' సెన్సార్: దాసరి కెరీర్లో 90వ క్లీన్ సర్టిఫికెట్   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
Joru Movie Review  FilmyBuzz
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో మంచి విజయం అందుకున్న సందీప్ కిషన్ వరుసగా హిట్ చిత్రాలు చేసి, టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నాడు. అతని గత చిత్రం 'రారా కృష్ణయ్య' ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో సందీప్ ఆశలన్నీ 'జోరు' పైనే ఉన్నాయి. వినోదం ప్రధానంగా రూపొందిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' హిట్ అవ్వడంతో, ...

జోరు రివ్యూ... బ్రహ్మానందం నాలుగైదుసార్లు పిచ్చెక్కిస్తున్నారన్నాడు...   వెబ్ దునియా
రివ్యూ : జోరు సమీక్ష   Palli Batani

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ప్రినె్సస్ రుద్రమదేవి  Andhrabhoomi
ప్రముఖ కథానాయిక అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. గుణా టీమ్‌వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతోంది. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ...

అనుష్కకు బర్త్ డే గిఫ్ట్.. 'రుద్రమదేవి' మేకింగ్ వీడియో   వెబ్ దునియా
“రుద్రమదేవి” మేకింగ్ వీడియో   Kandireega
అనుష్క బర్త్ డేకి 'రుద్రమదేవి' గిఫ్ట్   తెలుగువన్
Namasthe Telangana   
FIlmiBeat Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


మళ్లీ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి  సాక్షి
హైదరాబాద్: శ్రీశైలంలో మళ్లీ విద్యుత్తు ఉత్పత్తి మొదలైంది. రెండు రోజులపాటు ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగింది. కృష్ణా బోర్డు నిర్ణయం.. రెండు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో అయిదు రోజుల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉత్పత్తి ప్రారంభించటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి నుంచి టీఎస్‌జెన్‌కో అక్కడ ...

శ్రీశైలంలో టీ జెన్‌కో విద్యుదుత్పాదన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి షురూ   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
అఫీషియల్ : వరుణ్ తేజ్ నెక్ట్స్ కు డైరక్టర్ ఖరారు  FIlmiBeat Telugu
హైదరాబాద్ :"నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంది. రాజీవ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారు. సమాజంలో సంఘటనలే నా సినిమాలకు స్ఫూర్తి. అలా ఈమధ్య నాలో ఆలోచనలు రేకెత్తించిన సందర్భమే....వరుణ్‌తేజ్‌తో చేయబోతున్న సినిమా. నాలోనే కాదు, అందరిలోనూ ఆలోచన రేకెత్తించే సినిమా అవుతుంది అన్నారు దర్శకుడు క్రిష్. ముకుందా చిత్రంతో నాగబాబు ...

ఏ భాషలో బిజీ అయినా తెలుగు సినిమాని వదలను!   సాక్షి
అది అందమైన అనుభవం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
నాగ్ సరసన!  సాక్షి
'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారట. అక్కినేని నాగార్జునకు జోడీగా నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. కల్యాణకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నటించనున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. నిర్మాత రామ్మోహన్ కథ అందించిన ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది.
ఖరారు:నాగార్జున సరసన అందాల రాక్షసి   FIlmiBeat Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言