ఆరోన్ స్థానంలో బిన్నీ Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 4: శ్రీలంకతో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో జరిగే రెండవ, మూడవ మ్యాచ్‌లలో తలపడే భారత జట్టులో ఆల్‌రౌండర్ స్టూవర్ట్ బిన్నీకి చోటు లభించింది. గాయంతో బాధపడుతున్న పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ స్థానంలో బిన్నీని జట్టులోకి తీసుకున్నట్లు బిసిసిఐ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
శ్రీలంకతో వన్డే సిరీస్ : వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్వెబ్ దునియా
వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 4: శ్రీలంకతో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో జరిగే రెండవ, మూడవ మ్యాచ్‌లలో తలపడే భారత జట్టులో ఆల్‌రౌండర్ స్టూవర్ట్ బిన్నీకి చోటు లభించింది. గాయంతో బాధపడుతున్న పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ స్థానంలో బిన్నీని జట్టులోకి తీసుకున్నట్లు బిసిసిఐ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
శ్రీలంకతో వన్డే సిరీస్ : వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్
వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
వాలీబాల్ చూసేందుకు ప్రయత్నం: స్త్రీకి ఏడాది జైలు శిక్ష Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇరాన్ దేశంలో సాంప్రదాయ చట్టాలకు పెద్ద పీట వేస్తారు. అలాంటి తమ సాంప్రదాయ చట్టాలకు గౌరవం ఇవ్వకుంటే ఎంతవారికైనా శిక్ష తప్పదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జూన్‌లో రాజధాని టెహ్రాన్‌లో ఇరాన్-ఇటలీ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సంతతికి చెందిన ఇరానియన్ గోంచ్ గవామి (25) అనే ...
ఇంకా మరిన్ని »

సచిన్ చెప్పినవన్నీ వాస్తవాలే:లక్ష్మణ్ సాక్షి
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ గురించి ప్రస్తావించిన విషయాలన్నీ వాస్తవేలేనని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఛాపెల్ కోచ్ గా ఉన్నాన్నాళ్లు ఓ రింగ్ మాస్టర్ లా వ్యవహరించేవాడని సచిన్ పేర్కొన్న విషయాలు ఇప్పుడు భారత్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ...
సచిన్ చెప్పింది సత్యము... ఛాపెల్ నాశనం చేశాడు... భజ్జీ మద్దతువెబ్ దునియా
ఛాపెల్‌పై హర్భజన్ సింగ్ ఫైర్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ గురించి ప్రస్తావించిన విషయాలన్నీ వాస్తవేలేనని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఛాపెల్ కోచ్ గా ఉన్నాన్నాళ్లు ఓ రింగ్ మాస్టర్ లా వ్యవహరించేవాడని సచిన్ పేర్కొన్న విషయాలు ఇప్పుడు భారత్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ...
సచిన్ చెప్పింది సత్యము... ఛాపెల్ నాశనం చేశాడు... భజ్జీ మద్దతు
ఛాపెల్‌పై హర్భజన్ సింగ్ ఫైర్
అథ్లెటిక్స్ సక్సెస్ సాక్షి
ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాలబాలికల ఛాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు; అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన క్రీడాజట్లుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాలబాలికల ఛాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు; అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన క్రీడాజట్లు
మానవాదిత్యకు స్వర్ణం Andhrabhoomi
అల్ అయిన్ (యుఎఇ), నవంబర్ 4: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న 4వ ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య రాథోడ్ (15) పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చాటుకున్నాడు. మంగళవారం జరిగిన జూనియర్ ట్రాప్ ఈవెంట్‌లో అతడు మొత్తం 125 పాయింట్లకు గాను 114 పాయింట్లు సాధించి ...

షకీబల్, తమీమ్ శతకాలు జింబాబ్వేతో రెండో టెస్ట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షకీబల్ హసన్ (137), తమీమ్ ఇక్బాల్ (109) శతకాలతో చెలరేగడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 193/3తో రెండో రోజైన మంగళవారం ఆటకొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 433 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం తొలి ఇ న్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 53 పరుగులు చేసింది.

400 కిలోల గంజాయి పట్టివేత సాక్షి
పాడేరు రూరల్ : వ్యానులో తరలిస్తున్న 400 కిలోల గంజాయిని మంగళవారం ఉదయం పట్టుకున్నట్టు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. పెదబయలు మండలం కొరవంగి ప్రాంతం నుంచి వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నట్టు ముందుగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పాడేరు మండలం గుత్తులపుట్టు ప్రాంతం వద్ద కాపుకాసి పట్టుకున్నామన్నారు.

చిన్న పంచాయతీల ఆలోచన లేదు సాక్షి
కొయ్యూరు: పెద్దవిగా ఉన్న గిరిజన పంచాయతీలను చిన్నవిగా చేసే ఆలోచన లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. విస్తీర్ణం పెద్దదయినా జనాభా తక్కువగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర సర్పంచ్‌ల సంఘంతో మాట్లాడి ఏమి చేయాలన్నది ఆలోచిస్తామని తెలిపారు. పంచాయతీల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నామన్నారు. ఆయన మంగళవారం ...

గూడు కాలి.. బతుకు చెదిరి సాక్షి
రెక్కాడితేగాని డొక్కాడని కూలి జనం వాళ్లు.. మగ దిక్కులేని ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు. రోజులాగానే మంగళవారం కూడా కూలికెళ్లారు. అంతలోనే వారికి గుండెలు బద్దలయ్యేంత వార్త తెలిసింది. మీ ఇల్లు కాలిపోయిందని ఎవరో చెప్పారు. శరవేగంగా వచ్చి చూస్తే ఇల్లు పూర్తిగా కాలి పోయింది. దాచుకున్న డబ్బు, బంగారు కాలి బూడిదైంది. బాధితుల కథనం మేరకు వివరాలు ...

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు! సాక్షి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుత బోర్డు నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి రెండో వారానికల్లా పరీక్షలు ...

沒有留言:
張貼留言